తాము వెళ్లాల్సిన డెస్టినేషన్ రీచ్ అవ్వడం తో కార్ ఆపిన డ్రైవర్ ను చూసి విండో బయటకు చూసిన మహిదర్ కి తన ఫ్రెండ్ విల్లా రీచ్ అయ్యాం అని అర్థం అవ్వగానే డ్రైవర్ తో బొకే తీసుకుని రమ్మని చెప్పి అమ్ము బంగారం రీచ్ అయ్యాం గెట్ డౌన్ అని చెప్పగానే 15 మినిట్స్ డాడ్ అర్జంట్ మెయిల్ ఒకటి సెండ్ చేయాలి యూ క్యారియన్ నేను మీతో మళ్ళీ జాయిన్ అవుతాను అని మాక్బక్ లోకి చూస్తూ తల కూడా పక్కకు మూవ్ చేయకుండా చెప్తున్న కూతురిని చూసి ఒకే అమ్ము కమ్ ఫాస్ట్ అంటూ మహిదర్ కార్ దిగి తన ఫ్రెండ్ విల్లా ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు .
అమ్ము మనం వచ్చింది మీటింగ్ కి కాదు పార్టీ కి అది కూడా మీ డాడ్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్తున్న పార్టీ అందరం ఒకే సారి వెళ్తే బావుంటుంది . అయినా ఇక్కడికి వచ్చినా ఈ ఆఫీస్ వర్క్ ఏంటి కాసేపు ఆ వర్క్ ను హోల్డ్ లో పెట్టి పార్టీ లో జాయిన్ అవ్వు అని సీరియస్ గా చూస్తు చెప్తుంది శైలజ.
మమ్మీ డోంట్ ఇరిటేట్ మీ ఇది నాకు వచ్చిన న్యూ ప్రాజెక్ట్ కి సంబంధించిన మెయిల్ వాళ్లకు ప్రాజెక్ట్ డిటైల్స్ అర్జంట్ గా సెండ్ చేయాలి కానీ మనకు వేరే వర్క్స్ ఉన్నాయని వాళ్ళు మన కోసం ఆగరు.
మనం డిలే చేస్తే ఆ ప్రాజెక్ట్ వేరే కంపెనీ కి వెళ్తుంది నేను ఎక్కడికి పారిపోను కానీ మీరెల్లి పార్టీ లో జాయిన్ అవ్వండి అని ఇయర్ బడ్స్ పెట్టుకుని సీరియస్ గా ప్రాజెక్ట్ డిటైల్స్ సెండ్ చేస్తున్న కూతురిని చూసి ఇంకా వాదిస్తే ఇక్కడి నుండి కన్ఫర్మ్ గా వెళ్ళిపోతుంది అనుకుని సరే అది అయ్యాక నువ్వు మాన్య ఇద్దరు జాయిన్ అవ్వండి ఇపుడు నేను మీ డాడ్ వెళ్తాం అని కార్ దిగి మహిదర్ తో పాటు లోపలికి నడుస్తుంది .
ఆద్య వైపు ఒక సారి చూసి కార్ దిగి అసలు ఇక్కడ ఏ పార్టీ జరుగుతుంది అని చుట్టూ చూస్తూ వావ్ ఎంత పెద్ద గా ఉంది విల్లా గ్రినరీ కూడా చాలా బావుంది అని చుట్టూ చూస్తూ లోపలికి వెళ్ళిన మాన్య కి గార్డెన్ లో బటర్ఫ్లై కనిపించడం చూసి వావ్ బటర్ ఫ్లై 😍😍 అని చిన్న ఆకు మీద వాలిన దాని వైపు చూస్తూ దాన్ని క్యాచ్ చేయడానికి మెల్లగా అడుగులో అడుగు వేస్తూ దాన్ని ఆల్మోస్ట్ పట్టుకునే టైమ్ కి అది ఎగిరిపోడం మాన్య కాలు స్లిప్ అయి కింద పడిపోవడం ఎట్ ఎ టైం జరుగుతాయి .
పడబోతున్న మాన్య ను రెండు చేతులు వచ్చి పడకుండా ఆపడం తో ఒక కన్ను తెరచి తనను కాపాడిన ఆ చేతుల వైపు చూస్తూ తల పైకి ఎత్తి మొహం వైపు చూసిన మాన్య కి క్యూట్ లుక్ తో కనిపిస్తాడు అమర్.
(ఇపుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా మన హీరోయిన్ ఫ్యామిలీ వచ్చింది హీరో గారి ఇంటికి బట్ ఈ విషయం వాళ్ళ ఇద్దరికీ తెలియదు మనకు తప్పా 😜 మీరు కూడా ఇపుడే వాళ్ళకు చెప్పకండి వాళ్ళు థ్రిల్ మిస్ అవుతారు 😌🤭)
అమర్ వైపు చూసిన మాన్య కి ఇతను…? ఇతన్ని ఎక్కడో చూసినట్టు ఉందే కానీ ఎక్కడ చూసాను అని తను అమర్ చేతుల్లో ఉన్న విషయం కూడా మర్చిపోయి అమర్ వైపు కన్ఫ్యూస్డ్ ఫేస్ తో చూస్తూ ఉంటుంది.
మాన్య చాలా అందమైన అమ్మాయి అందుకే మన అమర్ బాబు కూడా మాన్య ను అలాగే పట్టుకుని తన వైపే చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి పక్క నుండి ఎవరో గట్టిగా అరవడం తో అమర్ వెంటనే మాన్య ను వదిలి ఆర్ యూ ఆల్రైట్ అని చిన్న స్మైల్ తో అడుగుతాడు
యాహ్ థాంక్ యూ అంటున్న మాన్య ను చూసి నో నీడ్ అని చెప్పి కేక్ డెలివరీ చేయాల్సిన అబ్బాయి ఇంకా రాలేదు అని పక్కనుండి ఎవరో చెప్పడం తో ఆ డెలివరీ అబ్బాయి కి డయల్ చేస్తూ ముందుకు వెళ్తున్న అమర్ ను చూసి ఎక్స్క్యూస్ మీ అని క్యూట్ గా పిలుస్తున్న మాన్య వాయిస్ కి హా!!! అని కాల్ కట్ చేస్తూ వెనక్కి తిరుగుతాడు
యాక్చుఎల్లీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది బట్ ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదు మనం ముందు ఎపుడైనా కలిసామా??
అమర్ ఏం అన్సర్ చేయకుండా 3 మినిట్స్ మాన్య వైపే చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని హు!!! కొత్తగా ఏదైనా ట్రై చెయ్ ఎపుడు ఇదే డైలాగ్ అయితే బోర్ కొట్టేస్తుంది పాప ముందు అబ్బాయిలు ఈ డైలాగ్ అమ్మాయిలకు యూస్ చేసే వారు బట్ ఇపుడు ట్రెండ్ మారింది మీరే యూస్ చేస్తున్నారు ఏం చేస్తాం కలికాలం 🤧😏
వాట్??? అంటే నేను నీకు లైన్ వేస్తున్నా అంటున్నావా అని సీరియస్ అవుతున్న మాన్య ను చూసి నేను అనడం ఏంటి నువ్వు చేస్తుంది అదే కదా అయినా అందంగా పుట్టడం నా తప్పా ఇలా డెయిలీ ఎవరో ఒకరు ఎదోలా మాట్లాడడానికి ట్రై చేస్తూనే ఉంటారు ప్లీస్ అండి నేను అలాంటి అబ్బాయిని కాదు నన్ను వదిలేయండి అంటూ అక్కడి నుండి ఫాస్ట్ గా వెళ్తున్న అమర్ ను చూసిన మాన్య 😬🙄🤨🤦 ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది
తనను చూసి ఫ్రస్ట్రేట్ అవుతూ అక్కడి నుండి వెళ్తున్న మాన్య ను చూసి కన్ఫ్యూస్ అయ్యావా బేబీ అని నవ్వుకుంటూ అమర్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
🤍❤️🤍❤️🤍❤️🤍❤️🤍
తన మీద పడి తన వైపే ఇంటెన్స్ లుక్స్ తో చూస్తున్న హరిణి ను చూసి చిన్నగా నవ్వుతూ ఎంటే ఇంత సెక్సీ గా రెడీ అయ్యావ్ అని తన టాప్ లోపలికి చేతులు పెడుతూ తన నడుమును వీణ ను తాకినట్టు తాకుతున్న జై చేతి వేళ్ళ స్పర్ష కి కింద పెదవిని ముని పంటితో కొరుకుతూ ప్చ్ ….. మిస్ యూ బావా అంటూ జై మొహం మొత్తం కిస్ చేస్తూ జై లో కాంక్ష ను లావా లా పొంగిస్తుంది.
అమ్మాయిల వీక్నెస్ జై కి బాగా తెలుసు ఏ పార్ట్ నొక్కితే వాళ్ళు ఎలా రాయాక్ట్ అవుతారో కూడా జై కి ఐడియా ఉంది. అందుకే హరిణి లో కూడా అంతే కాంక్ష రేకెత్తించాకా తనను ఆపకుండా కిస్ చేస్తూ తన లిప్స్ లిక్ చేస్తున్న హరిణి ను పక్కకు దొర్లించి తను హరిణి మీదకు చేరి బుగ్గలు నొక్కి పట్టుకుని హరిణి కింద పెదవిని తన లిప్స్ మధ్యలోకి తీసుకుని హార్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు.
వాళ్ళను విండో లో నుంచి చూస్తున్న మాయ కి కళ్ళు బయటకు పొడుచుకుని వచ్చేస్తున్న ఫీలింగ్ వాట్ ది హెల్ హరిణి కి కూడా అన్నయ్య తో రిలేషన్ ఉందా అని మొహాన్ని అసహ్యంగా పెడుతుంది . జై మెల్లగా హరిణి గుండెల మీద కు వెళ్తూ ఉండటం చూసి ఇక అంతకు మించి వాళ్ళను అలా చూడలేక ఫాస్ట్ గా విండో క్లోజ్ చేసి అక్కడి నుండి తన బెడ్ రూమ్ కి వెళ్లి తల పట్టుకుని కూర్చుంటుంది.
హరిణి డ్రెస్ బ్యాక్ సైడ్ జిప్ ను బుజాల వరకూ రిమూవ్ చేసాక తన ఎంగిలి తో హరిణి బుజాల ను లిక్ చేస్తూ బాగా డిస్టర్బ్ చేస్తున్నావే నన్ను ఆఫ్టర్ పార్టీ ఫ్లాట్ కి వెళ్దాం ముందుకు పదా అంటూ మరో సారి హరిణి కి డీప్ కిస్ ఇచ్చి పైకి లేస్తున్న జై ను ఆపుతూ ప్లీస్ బావ ఐ కాంట్ హోల్డ్ ఇట్ అంటూ జై షర్ట్ బటన్స్ ఒక్కోటి తీస్తూ తన డ్రెస్ కూడా రిమూవ్ చేసాక జై వైపు మత్తుగా చూస్తుంది.
విత్ అవుట్ డ్రెస్ తో హరిణి ను చూసిన జై హరిణి ను కిస్ చేస్తూ ఉంటే హరిణి ఫుల్ మూడ్ లో ఉన్న జై వైపు చూస్తూ బావా కెన్ ఐ టెల్ యూ సమ్థింగ్ అంటూ మెల్లగా జై ఛాతి నిమురుతూ ఇంకొంచెం కాంక్ష పెంచుతుంది.
హ్మ్మ్…..!!! జై నుండి వచ్చిన పాజిటివ్ రెస్పాండ్ కి నవ్వుకుంటూ అన్నయ్య కి మాయ అంటే చాలా ఇష్టం బావ అండ్ మాయ కి కూడా అన్నయ్య అంటే ఇష్టం నీ లాగే బిసినెస్ లో బాగా సక్సెస్ అయ్యాడు వాళ్ళ మ్యారేజ్ కి ఒప్పుకోవచ్చు కదా బావ ప్లీస్ నా కోసం అంటున్న హరిణి గొంతు జై చేతికి చిక్కి ఊపిరాడక కొట్టుకుంటుంది.
చంపేస్తాను ఇంకో సారి బెడ్ మీద ఉన్నప్పుడు మీడియేటర్ పనులు చేసావంటే హా!!! అని గట్టిగా అరవగానే హరిణి గుండె ఒక్క క్షణం పాటు భయంతో కొట్టుకోవడం కూడా ఆపేస్తుంది.
విసురుగా హరిణి ను పక్కకు నెట్టి అందేంత దూరం లో ఉన్న టవల్ తీసుకుని నడుముకు చుట్టుకుని మాయ చెప్పిందా నీతో నీ అన్న ను లవ్ చేస్తున్నట్టు చెప్పు చెప్పిందా అని బెడ్ షీట్ చుట్టుకుని తన వైపు భయంగా చూస్తున్న హరిణి బుగ్గలు నొక్కి పట్టుకుని సీరియస్ గా అడుగుతాడు.
లే… లే…. లేదు బావా బట్ అన్నయ్య అంటున్న హరిణి మాటలకు చెయ్ అడ్డు పెడుతూ నాకు నా చెల్లి డెసిషన్ మాత్రమే ఇంపార్టెంట్ అని తనను అలాగే పక్కకు తోసి ఇంకెప్పుడు ఇలాంటి చెత్త మీడియేషన్ వర్క్ నా దగ్గర పెట్టకు ఇంకో సారి ఇలా చేస్తే చంపేస్తా అని వెళ్తున్న జై చేతిని పట్టుకుని బావ ఇంకెప్పుడు నీకు నచ్చని టాపిక్ మన మధ్య తీసుకుని రాను ప్లీస్ రా బావ ఎందుకిలా మిడిల్ లో ఆగిపోవడం అంటున్న హరిణి ను లాగి పెట్టి కొట్టి నన్ను కంట్రోల్ చేయాలి అని చూడకు అని షవర్ కోసం వాష్ రూమ్ వైపు వెళతాడు.
షట్!!!! అని ఫ్రస్ట్రేట్ అవుతూ బావ గురించి తెలిసి కూడా అనవసరంగా హరీష్ ( హరిణి బ్రదర్) టాపిక్ తీసుకుని వచ్చి బావ తో చంప దెబ్బ తిన్నాను. హరీష్ విషయం లోనే ఇలా రియాల్ట్ అయ్యాడు ఇక మా పెళ్లి గురించి టాపిక్ వస్తే ఇంకేం చేస్తాడు అని ఆలోచిస్తూ గోళ్ళు కొరుక్కుంటూ ఎమ్ చేసైనా సరే బావ ను మిస్ చేసుకోకూడదని ఫిక్స్ అయి ఎమ్ చేయాలి అని తెగ థింకింగ్ చేస్తుంది.
మళ్ళీ ఫ్రెష్ గా షవర్ చేసాక నలిగిన సూట్ ను పక్కకు వేసాక తన వాడ్రాబ్ లో ఉన్న మరో రాయల్ సూట్ వేసాక వాచ్ పెట్టుకుని మిర్రర్ ముందు నుంచుని నెక్ దగ్గర స్ప్రే చేస్తూ ఇంకా ఎందుకు స్కిన్ షో చేస్తూ అలాగే కూర్చున్నావ్ అని విసుగ్గా అడుగుతున్న జై వాయిస్ కి ఉలిక్కిపడి తన వైపు చూస్తుంది హరిణి.
వేరే సూట్ లో రెడీ అయిన జై ను చూసిన హరిణి సారి బావ అంటుంటే నీ బోడి సారి నాకు అక్కర్లేదు నా బెడ్ & రూమ్ క్లమ్సీ గా ఉంటే నాకు ఇరిటేషన్ సో రూమ్ ని ముందులా నీట్ గా సర్ది డ్రెస్ అప్ అయి కిందకు రా అని చెప్పి యాటిట్యూడ్ వాక్ తో అక్కడి నుంచి వెళ్తున్న జై ను చూసి హరిణి మొహం ఎర్రగా మారుతుంది.
🤍❤️🤍❤️🤍❤️🤍❤️🤍
మహిదర్, శైలజ పార్టీ ఎరేంజ్మెంట్స్ చూసి నవ్వుతూ ముందుకు నడుస్తున్న వాళ్లకు గెస్ట్స్ ను రిసీవ్ చేసుకుంటూ నవ్వుతూ కనిపిస్తాడు వినయ్ వర్మ. తనను చూసిన మహిదర్ చిన్నగా స్మైల్ చేసి శైలు వినయ్ అని తనను చూపిస్తూ ఇద్దరు అటుగా నడుస్తారు.
థాంక్స్ ఫర్ కమింగ్ అంటూ పార్టీ కి వచ్చిన గెస్ట్స్ తో నవ్వుతూ మాట్లాడుతూ తను నా వైఫ్ రేణుక మాయ ఇంకా రెడీ అవుతుంది మీరు ఈ లోగా పార్టీ లో జాయిన్ అవ్వండి నవ్వుతూ మాట్లాడుతూ విన్ను అన్న పిలుపుకు హా….! అని అటుగా చూసిన వినయ్ కి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత మహిదర్ కనిపించడం తో ఆనందం తో తన కళ్ళు నీళ్ళతో నిండుకుంటాయి.
ఇటు మహిదర్ కూడా అంతే ఎమోషనల్ అవుతూ ఒక్కో అడుగు మెల్లగా వేస్తూ వినయ్ ముందు నీల్ డౌన్ చేసి కూర్చుంటూ విన్ను అని తన చేతిని పట్టుకున్న మహిదర్ ను చూసి మహి అంటూ తనను గట్టిగా హగ్ చేసుకుని ఇన్నాళ్లకు నన్ను చూడాలి అనిపించిందా అంటూ ఎమోషనల్ అవుతారు.
వాళ్ల ఇద్దరి బాండింగ్ చూస్తున్న శైలజ చిరు నవ్వుతో చూస్తూ ఉంటే రేణుక మాత్రం ఉఫ్ 😏 ఈ తొక్కలో సెంటిమెంట్స్ ఇంకా ఎంత సేపు చూడాలి అని విసుగ్గా మొహం తిప్పుకుంటుంది.
ఇక మన మధ్య ఈ దూరం ఉండదు వినయ్ ఎందుకంటే నేను శాశ్వతంగా వైజాగ్ నుండి ఇక్కడికి వచ్చేశాను రాగానే వద్దాం అనుకున్నా బట్ నాకున్న వర్క్స్ అన్ని సార్ట్ అవుట్ చేసుకునే సరికి లేట్ అయిపోయింది. పైగా నా ఆఫీస్ వర్క్స్ నా కూతురి ఆఫీస్ గురించి కొన్ని వర్క్స్ పెండింగ్ పడ్డాయి సో అవన్నీ క్లియర్ చేసి ఇదిగో ఇలా నీ ముందు నుంచున్నా అంటూ చిన్నగా నవ్వి పైకి లేచి వినయ్ పక్కనున్న చైర్ లో సెటిల్ అవుతాడు.
ఎలా ఉన్నావ్ శైలు బాగా మారిపోయావ్ అని చిరు నవ్వుతో అడుగుతున్న వినయ్ ను చూసి బావున్నా అన్నయ్య మీరు వదిన ఎలా ఉన్నారు అని చాలా ఇయర్స్ తర్వాతా మీట్ అవ్వడం తో అందరూ సరదాగా టైం స్పెండ్ చేస్తారు.
( ఇక్కడ మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నా వినయ్, మహిదర్ కాలేజ్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ అప్పట్లో వాళ్ళ ఫ్యామిలీస్ తో వైజాగ్ లోనే ఉండే వారు. అక్కడే తమ స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్స్ చేస్తూ అపుడపుడు మీట్ అవుతూ వైజాగ్ అమ్మాయిలనే ఇద్దరూ మ్యారేజ్ కూడా చేసుకుంటారు.
సంధ్య చనిపోయాక రేణుక తో పెళ్లి చేయడానికి ప్రతాప్ వర్మ మహిదర్ హెల్ప్ కూడా తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ మహిదర్ అర్థం అయ్యేలా చెప్పడం వల్లే రేణుక ను వినయ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అలా ఇయర్స్ గడిచాక వినయ్ తన బిజినెస్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయితే మహిదర్ వైజాగ్ లోనే ఉండిపోయాడు.
ఇప్పుడు శైలు కోసమే హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడు అది మనకు స్టోరీ లోకి ఎంటర్ అయ్యే కొద్ది రీసన్ రివీల్ అవుతుంది. )
అది సరే బర్త్డే గర్ల్ అదే నీ కూతురు ఎక్కడ రా వచ్చినప్పటి నుండి చూస్తున్నా అసలు మేడం కనిపించడం లేదు అని నవ్వుతూ అడుగుతున్న మహిదర్ ను చూసి తను ఇంకా కిందకు రాలేదు మహి ఆగు ఇపుడే పిలుస్తాను అని మాయ కి కాల్ చేస్తాడు వినయ్.
తన చేతిలో ఉన్న మొబైల్ రింగ్ అవ్వడంతో ఆలోచనల మధ్య అటు ఇటు తిరుగుతున్న మాయ తన మొబైల్ వైపు చూస్తుంది. MY HERO 🤍 అని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నేమ్ చూసి ఊపిరి వదిలి కాల్ లిఫ్ట్ చేస్తుంది.
బంగారం రెడీ అయ్యావా గెస్ట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అని అంటున్న వినయ్ మాటలకు యస్ డాడ్ అవుతున్నా అని డల్ గానే అన్సర్ ఇస్తుంది మాయ.
సరే నువ్వు ఫాస్ట్ గా కిందకు రా నీకోసం ఒకటి కాదు రెండు సర్ప్రైజ్ వెయిట్ చేస్తున్నాయి కమ్ ఫాస్ట్ అని కాల్ కట్ చేస్తాడు వినయ్.
వినయ్ చెప్తుంది గిఫ్ట్స్ గురించి అనుకున్న మాయ తన మూడ్ డైవర్ట్ చేసుకుని తన రూమ్ నుండి బయటకు వచ్చిన తనకు హరిణి తన హెయిర్ సెట్ చేసుకుంటూ కిందకు వెళ్తూ కనిపిస్తుంది.
హరిణి స్టాప్ అంటూ ఫాస్ట్ గా హరిణి దగ్గరకు వెళ్లి తన చేయి పట్టుకుని తన రూమ్ లోకి లాక్కుని వచ్చి డోర్ లాక్ చేసి తన వైపు సీరియస్ గా చూస్తుంది మాయ.
హేయ్ మాయ ఏంటిది ఎందుకిలా ఇక్కడికి తీసుకుని వచ్చి డోర్ లాక్ చేసావ్ అయినా కింద పార్టీ జరుగుతూ ఉంటే నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావ్??
కందిన హరిణి లిప్స్ వైపు చూసిన మాయ కి వాళ్ళ మధ్య ఇంటిమేషన్ జరిగింది అనుకుంటూ మొహాన్ని మరింత సీరియస్ గా మార్చేస్తూ అదే నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నా నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ అన్నయ్య రూమ్ నుండి వస్తున్నావ్ ఏంటి అని తెలిసినా తెలియనట్టు అడుగుతుంది.
మాయ కి డౌబ్ట్ వచ్చినట్టు ఉంది జాగ్రత్తగా మ్యానేజ్ చేయాలి అనుకుని అది…. అదీ హా!!! అత్తయ్య బావ ను పిలుస్తుంది అది చెప్పడానికి వచ్చాను. నన్ను మమ్మీ వెతుకుతూ ఉంటుంది నేను కిందకు వెళ్తాను నువ్వు కూడా ఫాస్ట్ గా వచ్చెయ్ మాయ అని తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది
వెళ్తున్న హరిణి ను చూసి ఎన్ని రోజులు ఇలా మ్యానేజ్ చేస్తారో చేయండి మీ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా మా అన్నయ్య పెళ్ళి టెంపుల్ లో చూసిన అమ్మాయితో చేస్తాను అని స్ట్రాంగ్ గా అనుకుని వినయ్ నుండి మళ్ళీ కాల్ రావడం తో ఫాస్ట్ గా తను కూడా పార్టీ జరిగే ప్లేస్ కి వెళుతుంది.
తనను విష్ చేస్తున్న ప్రతీ ఒక్కరినీ తిరిగి విష్ చేస్తూ నవ్వుతూ ముందుకు వెళ్తున్న మాయ కి ఎదురుగా వస్తూ చూడకుండా డాష్ ఇస్తుంది ఆద్య. సారి అని చెప్పి ముందుకు వెళ్తున్న ఆద్య ను చూసి ఏయ్ తను…. తను 😍😍 యస్ టెంపుల్ లో చూసిన అమ్మాయి కదా యస్ తనే ☺️☺️ అవును తను ఏంటి ఇక్కడ అని అశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.
మాయ ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా తన చుట్టూ చేరి హ్యాపీ బర్త్డే మాయ అంటూ గోల గోల చేయడం తో వాళ్ళ విషెస్ కి థాంక్స్ చెప్తూ ఆద్య ఉన్న వైపు చూసిన మాయ కి అక్కడ ఎక్కడ ఆద్య కనిపించదు.
ఓహ్ గాడ్ మళ్ళీ మిస్ అయిపోయింది అని తనను డిస్టర్బ్ చేసినందుకు తన ఫ్రెండ్స్ వైపు సీరియస్ గా చూస్తూ మీరు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండండి ఇపుడే వస్తాను అని ఆద్య ను వెతుకుతూ వెళ్తున్న మాయ కి ప్రతాప్ వర్మ కనిపిస్తాడు .
తాతయ్యా!!! గుడ్ న్యూస్ తను కనిపించింది అని సంతోషంగా చెప్తున్న మాయ వైపు చూస్తూ ఎవరు చిట్టి తల్లీ ఎవరు కనిపించారు .
అదే తాతయ్య మార్నింగ్ చెప్పాను కదా టెంపుల్ లో అమ్మాయి గురించి తనే ఇక్కడ ఇందాకే కనిపించింది. బట్ మాట్లాడే లోపే మిస్ అయిపోయింది అని డల్ గా చెప్తుంది .
అలాగా సరే నువ్వేం ఫీల్ అవ్వకు పార్టీ కి వచ్చింది అంటే మనలో ఎవరో ఒకరు తనకు తెలిసే ఉంటారు. నువ్వు అటు వైపు చూడు నేను ఇటు వైపు చూస్తాను అని ఇద్దరూ చెరో వైపు ఆద్య కోసం సెర్చింగ్ స్టార్ట్ చేస్తారు.
To Be Continueed…………….