Posted inMr.అభి నందన్ Telugu Stories
Mr.అభి నందన్-3
"ఒళ్ళు అంతా చాలా నొప్పిగా అనిపిస్తోంది...నా కళ్ళు తెరవలేకపోతున్నాను...కళ్ళు తెరవాలి అంటే చాలా భారంగా అనిపిస్తోంది...నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాను...నా ముందు అంతా చీకటిగా,…