విలన్ హస్బెండ్-2

విలన్ హస్బెండ్-2

ఆద్య అరుపుకు మహిదర్ తో పాటుగా శైలజ కూడా ఫాస్ట్ గా సెకండ్ ఫ్లోర్ కి స్టెప్స్ ఎక్కుతూ తన డోర్ ఓపెన్ చేసి వారికి చమట తో తడిచిపోయినా కూతురి మొహాన్ని & తన కళ్ళల్లో కంగారును చూసి ఒకరిని ఒకరు చూసుకుని ఆద్య కి చేరో వైపు చేరి అమ్ము ( ఆద్య నిక్ నేమ్) ఆర్ యూ ఆల్రైట్ ? అని కంగారుగా అడిగారు

తన పేరెంట్స్ ను చూసిన ఆద్య తన టెన్షన్ కనిపించకుండా కవర్ చేస్తూ నుదుటన పట్టిన స్వెట్ అరచేత్తో తుడుచుకుంటూ నథింగ్…. నథింగ్ డాడ్ అని దిక్కులు చూస్తూ లి… లిజర్డ్ ను చూసి భయమేసి అరిచా అంటూ కవర్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ తను అబద్ధం చెప్తుందని ఇట్టే కనిపెట్టేస్తాడు మహిదర్

లిజర్డ్ ను చూసి అరవడానికి యూ ఆర్ నాట్ ఏ కిడ్ గ్రో అప్ అమ్ము అని అసహనంగా అంటున్న శైలు ను చూసి ఆద్య మొహాన్ని విసుగ్గా పెట్టుకుంటూ మమ్మా ప్లీస్ నీ క్లాస్ వినే ఓపిక నాకు లేదు ఐ వాంట్ సమ్ స్పేస్ అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోతుంది

నేనేం అన్నాననే అంత కోపం అంటూ వెనుకే వెళ్తున్న శైలు చెయ్ పట్టుకుని ఆపేస్తూ తన మూడ్ బాలేదు శైలు కాసేపు వదిలేయ్ తనే సెట్ అవుతుంది

మ్యారేజ్ ఆపడానికి ఇది ఎన్ని డ్రామాస్ ప్లే చేసినా మ్యారేజ్ అయితే ఆగదు చెప్పండి మీ ముద్దుల కూతురికి డే బై డే మరీ కిడ్ లా బిహేవ్ చేస్తుంది అని తిడుతూ శైలు కిందకు వెళ్లగానే మహిధర్ ఆద్య దగ్గరకు వెళతాడు

బాల్కనీ లో నుంచుని గార్డెన్ వైపు చూస్తున్న ఆద్య ను చూసి తన తల నిమురుతూ నువ్వు ఇంకా మైథిలి ను మర్చిపోలేదా ఆద్య? అని అడిగాడు మహిదర్

అంత ఈజీగా మర్చిపోవడానికి మైథిలి నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు డాడ్ షి ఇస్ మోర్ దాన్ ఫ్రెండ్ టు మీ నా కళ్ళ ముందే తన ప్రాణం పోయింది అది నేను ఎలా మర్చిపోగలను అందుకే దానికి రీసన్ అయిన తన హస్బెండ్ ను ఇన్ లాస్ ను కోర్ట్ దాకా తీసుకు వెళ్ళి వాళ్లకు శిక్ష పడేలా చేసి మైథిలి పడ్డ బాధ వాళ్ళు కూడా అనుభవించేలా చేసాను బట్ ఎంత చేసినా నాకు మైథిలి లేదు అన్న నిజాన్ని నమ్మడానికి ధైర్యం సరిపోవడం లేదు.

ఆద్య బీ బ్రేవ్ అన్నిటిలో ఎంతో ధైర్యంగా ఉండే నువ్వు ఈ విషయం లో ఇలా వీక్ అవ్వడం నాకు కూడా నచ్చడం లేదు రా. ఐ నో మైథిలి చనిపోయినందుకు నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావో మేము కూడా అంతే అవుతున్నాం బట్ లైఫ్ షుడ్ బీ మూవ్ ఆన్ కదా పోయినా వారితో మనం కూడా వెళ్లలేం సో తననే తలచుకుంటూ బాధ పడకు అది మైథిలి కి కూడా నచ్చదు. అది సరే కానీ మమ్మా చెప్పిన దాని గురించి థింక్ చెయ్ రా మాకు మాత్రం ఎవరు ఉన్నారు చెప్పు నీకు మ్యారేజ్ చేయాలి అని మాకు మాత్రం ఉండదా  అని లాలనగా అడుగుతాడు

డాడ్ ప్లీస్ మైథిలి ఎలాంటి సిచుయేషన్ లో చనిపోయిందో తెలిసి కూడా నన్ను మ్యారేజ్ చేసుకోమని అడుగుతున్నారా హౌ కెన్ యూ సే లైక్ దట్ డాడ్

అందరూ తన హస్బెండ్ లానే ఉండరు ఆద్య నీకు మంచి హస్బెండ్ ను నేను వెతికి తీసుకుని వస్తాను

స్టాప్ ఇట్ డాడ్ నాకు మ్యారేజ్ చేసుకునే ఐడియా నే లేదు నన్ను ఫోర్స్ చేయకండి ప్లీస్ అంటూ తన ఫ్రెండ్ మాన్య కాల్ చేయడం తో తన కార్ కీస్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది

ఆద్య ను ఇలానే వదిలేస్తే తను ఎప్పటికీ శైలు చెప్పినట్టు ఒంటరిగా ఉండిపోతుంది అని అర్థం చేసుకుని ఆద్య ను ఎలా పెళ్లికి ఒప్పించాలా అని ఆలోచనలో పడ్డాడు మహిదర్.

 

🩵❤️🩵❤️🩵❤️🩵❤️🩵

 

హంస మీదకు చేరిన జై ధీర్ ఎర్రగా ఊరిస్తున్న ఆమె పెదాలను అందుకుని హార్డ్ గా కిస్ చేయడం మొదలు పెడతాడు జై ధీర్ వర్మ ది 7 ప్యాక్ బాడీ డెయిలీ జిమ్ చేస్తాడు షర్ట్ లెస్ గా జై ధీర్ ను ఫస్ట్ టైం చూస్తున్న హంస తన చేతులతో జై ధీర్ ను మరింత రెచ్చగొడుతుంది

తన రెండు పెదాల మధ్య హంస కింద పెదవిని బంధించి హార్డ్ గా ఫ్రెంచ్ కిస్ ఇస్తూ ఒకరి ఎంగిలి మరొకరు అందుకుంటూ ఫుల్ మూడ్ లోకి వెళ్లిపోయారు. హంస పెదవి నుండి రక్తం ఉప్పగా తనకు తాకడం తో ఈగో శాటిస్ఫై అయిన జై ధీర్ పెదవులు వదిలి మెల్లగా కంఠం మీదకు చేరిపోయాడు తెల్లగా మెరుస్తున్న కంటాన్ని తన నాలుకతో ఎంగిలి రాస్తూ హంస లో కాంక్ష ను మరింత పెంచుతూ మెడ మీద కోరుకుతూ మరింత కిందకు వెళతాడు

హంస నోటి నుంచి వస్తున్న సౌండ్స్ కి జై ధీర్ కదలికల్లో వేగం పెరుగుతుంది అతని వేగాన్ని తట్టుకోవడం కష్టంగా ఉన్నా అది తీపి సుఖంగా మారడం తో హంస కూడా జై ధీర్ ను జై ఐ కాంట్ డు ఇట్ ఫాస్ట్ అంటూ మత్తుగా మూలుగుతూ జై మొహాన్ని పట్టుకుని లాగి ముద్దులతో ముంచేస్తుంది.

వీడేంటి ఆఫీస్ అవర్స్ లో క్యాబిన్ డోర్ లాక్ చేశాడు అనుకుంటూ అది లాక్ చేసినా అందులోకి తన ఫింగర్ ప్రింట్ తో డోర్ ఓపెన్ చేయచ్చు అని గుర్తు చేసుకుంటూ ఫింగర్ ప్రింట్ తో క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి అందులోకి అడుగు పెడతాడు తన బెస్ట్ ఫ్రెండ్ అమర్

ఆఫీస్ కి వస్తున్నా అని చెప్పి నన్ను కూడా రమ్మని వీడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ క్యాబిన్ మొత్తం చూస్తున్న అమర్ కి పర్సనల్ బెడ్ రూమ్ ఓపెన్ కాస్త చేసి ఉండటం తో లోపల ఉన్నాడా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తనకి జై మీద హాసిని విత్ అవుట్ డ్రెస్ అట్లిస్ట్ బెడ్ షీట్ కూడా లేకుండా కనిపించి షాక్ అవుతూ ఫాస్ట్ గా ఆ రూమ్ డోర్ లాక్ చేసి క్యాబిన్ లోకి వచ్చి తల పట్టుకుని చిరాగ్గా కూర్చుంటాడు

సర్…. సర్…. మీరు ఎపుడు వచ్చారు జై సర్ ఎవర్ని తన క్యాబిన్ లోకి తను పిలిచే వరకు అలో చేయొద్దని చెప్పారు ప్లీస్ సర్ మీరు రండి ఆయన చూస్తే నా మీద ఫైర్ అవుతారు అని జై మీదున్న భయంతో ఎక్కడ జై వచ్చేస్తాడో అని కంగారుగా చెప్తాడు జై పి. ఏ. చారి

ఏమయ్యా చారి నేను ఆల్రెడీ ఆ దరిద్రాన్ని చూసాను కానీ బాగా తల నొప్పిగా ఉంది వెళ్ళి కాఫీ చెప్పు అలాగే మెహతా గ్రూప్స్ ఫైల్ తీసుకుని రా

ఓహ్ ఆల్రెడీ చూసేసారా అయినా ఈయనకు తెలియంది ఏముంది జై సర్ గురించి మొత్తం తెలుసు సర్ ఏదైనా అన్నా ఈయనే చూసుకుంటాడు అనుకుని ఒకే సర్ అంటూ ప్యూన్ తో కాఫీ తెప్పించి తను అమర్ చెప్పిన ఫైల్
తీసుకుని రావడానికి వెళతాడు

ఇదిగోండి సర్ మీరు అడిగిన ఫైల్ అని ఫైల్ అమర్ కి అందిస్తూ జై ధీర్ చేర్ దగ్గర పడున్న హంస టాప్ ను చూసి ఓరి దేవుడా ఈయన రూమ్ లోకి వెళ్ళే దాకా కూడా ఆగలేక పోయాడా అని తల కొట్టుకుంటూ ఆ టాప్ ను లెఫ్ట్ హ్యాండ్ తో తీసి డస్ట్ బిన్ లో వేసి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు

అమర్ కాఫీ సిప్ చేస్తూ చారి లోపల జై తో పాటు ఉన్న అమ్మాయి ఎవరు? అని అడుగుతాడు

అదేంటి సర్ మీరు చూసాను అన్నారు మళ్ళీ ఎవరు అని తెలియనట్టు నన్ను అడుగుతారు దేనికి

ఏ సర్టిఫికెట్ సినిమా చూడలేక వెంటనే వచ్చేసాను కానీ ఆ అమ్మాయి ఎవరు
అదే సర్ మీరు ఎపుడు వచ్చినా అడుగుతూ ఉంటారు కదా హంస తనే లోపల ఉంది

వాట్??? తనా ఓహ్ షట్ అని తల పట్టుకుని అది దాని వర్క్ చూసుకోకుండా వీడిని ఎందుకు గెలికింది అసలేం జరిగింది చారి

నాకు కూడా తెలియదు సర్ ఆఫీస్ కి రాగానే సర్ అర్జంట్ గా సైన్ చేయాల్సిన ఫైల్స్ పంపనున్నారు నేను అవి తీసుకుని వస్తుండగా వన్ అవర్ డిస్టర్బ్ చేయకు అని కాల్ చేశారు నేను సర్ క్యాబిన్ కి ఎవరు వెళ్ళారు అని ప్యూన్ ను అడిగితే హంస అని చెప్పాడు

ఏంటి చారి ఇది మీ ఆఫీస్ లో వన్ ఆఫ్ ది బ్యూటీఫుల్ గర్ల్ తను రేపో మాపో డేట్ కి తీసుకుని వెళ్దాం అని ప్లాన్ కూడా చేసాను అన్నాడు తల పట్టుకుని

అమర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి నవ్వొస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ జై సర్ గురించి తెలిసిన మీరే ఇలా ఇక్కడ వర్క్ చేసే అమ్మాయిని డేట్ కి తీసుకుని వెళ్లాలి అనుకున్నారా మీరు ఇలా అనుకోవడం 7వ సారి సర్ మీరు ఏ అమ్మాయిని లైక్ చేసినా అదేంటో నెక్స్ట్ వీక్ లోనే జై సర్ తో కమిట్ అవుతారు అని ఇన్నోసెంట్ గా చెప్తాడు

చారి వెటకారినికి వొళ్ళు మండుతుంటే వీడికి ఎపుడు ఎవరు నచ్చుతారో నాకేం తెలుసు నా కర్మ కొద్ది నాకు నచ్చిన అమ్మాయిలే వీడికి నచ్చుతున్నారు ఆ తర్వాత అయినా వీళ్ళను చూసి నేత్రానందం పొందుందాం అనుకుంటే ఆ తర్వాత వాళ్ళు అడ్రస్ ఉండరు అది సరే హంస ఊస్టింగ్ ఆర్డర్స్ రెడీ చేసావా అని అసహనంగా అడుగుతాడు అమర్

ఇంకా చేయకుండా ఎందుకు ఉంటాను సర్ ఎపుడో రెడీ అని జై టేబుల్ మీద పేపర్స్ చూపిస్తాడు

వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే బ్లూ కలర్ రాయల్ సూట్ బటన్స్ పెట్టుకుంటూ సిగర్ పొగ వదులుతూ క్యాబిన్ లోకి ఎంటర్ అయ్యాడు జై ధీర్ వర్మ తనను చూసి చారి స్టిఫ్ గా నుంచుంటే అమర్ జై వైపు కోపంగా చూస్తూ ఉంటాడు

సర్ మీరు అడిగిన ఫైల్స్ అని జై చేర్ లో కూర్చున్న తరువాత తన ముందు ఫైల్స్ పెడుతున్న చారి వైపు ఐ బ్రో రైస్ చేసి చూస్తూ ఫట్ మని చంప పగలగొడతాడు జై

నేను చెప్పేవరకు నా క్యాబిన్ లోకి రావద్దు అని చెప్పానా లేదా అయినా ఎందుకు వచ్చావ్ స్పీక్ అవుట్ అంటూ గట్టిగా అడుగుతున్న జై వాయిస్ కి భయపడుతూ నేను కావాలని రాలేదు సర్ అమర్ సర్ కి మీరు డిస్టర్బ్ చేయద్దు అని చెప్పారని చెప్తున్నా ఈ లోగా మీరు వచ్చేసారు

జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ అంటూ చారి భయపడుతూ బయటకు వెళ్లగానే తన వైపు సీరియస్ గా చూస్తున్న అమర్ వైపు యాటిట్యూడ్ లుక్ ఇస్తూ తను సైన్ చేయాల్సిన ఫైల్స్ లో సైన్ చేస్తూ ఉంటాడు

చారి ను కావాలని ఎందుకు రా కొట్టావ్ పాపం ఇందులో తన తప్పేం లేదు అది తెలిసి కూడా ఎందుకు కొట్టావ్

నా ఆఫీస్ లో లో వర్క్ చేసేటపుడు కళ్లు, వొళ్ళు మాత్రమే కాదు నోరు కూడా కంట్రోల్ లో పెట్టుకోవాలి నేను లోపల ఉన్నాను అన్న ధైర్యం లో మీరు అడ్డమైన చెత్త డిస్కస్ చేశారు అది నాకు తెలియదు అనుకున్నావా ఇది నా ఆఫీస్ ఇక్కడ నేను అడిగిన వాటికి అన్సర్ చేయడానికి మాత్రమే నోరు తెరవాలి లేదా ఇదే రిపీట్ అవుద్ధి అయినా చారి ను నేను టాలరేట్ చేస్తుంది డాడ్ కోసం లేదా తన ప్లేస్ లో ఎపుడో వేరే వాడు ఉండే వాడు

నీ తిక్కల్ బిహేవియర్ చారి కాబట్టి బేర్ చేస్తున్నాడు తన ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఈ పాటికి నువ్వు ఇచ్చే స్ట్రెస్ తట్టుకోలేక పిచ్చి పట్టి వాడెవడో వాడికే తెలియని స్టేజ్ కి వచ్చేవాడు

యూ ఫూల్ నిన్ను రమ్మన్నది ఇలాంటి వేస్ట్ టాపిక్ గురించి డిబేట్ పెట్టడానికి కాదు మల్హోత్రా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి అని అంటూ ఉండగా నీట్ & హాట్ గా డ్రెస్ అప్ అయ్యి హెయిర్ సె ట్ చేసుకుంటూ వయ్యారంగా క్యాట్ వాక్ చేస్తున్న మాడల్ లా అక్కడికి వస్తుంది హంస

హంస ఫేస్ చూస్తునే తెలుస్తుంది లోపల జై ఏ లెవెల్ లో పెర్ఫామ్ చేశాడో తన నెక్ మీద కనిపిస్తున్న హిక్కీస్ ను చూసి మొహాన్ని చిరాగ్గా తిప్పుకుంటాడు అమర్

అమర్ మొహాన్ని చూసి నవ్వుకుని హే బేబ్ కమ్ అంటూ జై పిలవగానే తన అందానికి జై పడిపోయాడు అని నవ్వుకుని యాహ్ అంటూ ఒంట్లో ఓపిక లేకపోయినా స్టైల్ గా నడుస్తూ వచ్చి జై ధీర్ పక్కన నుంచుంటుంది తన హిప్ పట్టుకుని దగ్గరకు లాక్కుని తన ఒళ్ళోకి లాక్కుని 5 మినిట్స్ డీప్ కిస్ చేసాక ఆర్ యూ ఒకే అంటూ సైడ్ స్మైల్ తో అడుగుతాడు

ఒకే జై టు డే నైట్ పబ్ కి వెళ్దామా అని హస్కీ గా అడుగుతున్న హంస ను చూసి గెట్ అప్ అంటూ బేస్ వాయిస్ తో చెప్తాడు అది విన్న హంస గుండె ఆదరడం తో ఫాస్ట్ గా పైకి లేచి ఇప్పటి వరకూ బానే ఉన్నావ్ గా సడెన్ గా ఏమైంది జై అంటూ తన బుజం మీద చేయి వేస్తుంది

బ్లడీ బిచ్ హౌ డేర్ యూ టు టచ్ మీ హా అంటూ ఆవేశంగా పైకి లేచి హంస గొంతు పట్టుకుని అలాగే వెనక్కి నెడుతూ గోడ రాగానే తన కళ్ళల్లోకి చూస్తూ కాల్ మీ సర్ డోంట్ కాల్ మీ జై ఇట్స్ క్లియర్ అంటూ కోపంగా చెప్తాడు

తను మధ్యలోకి వెళ్తే హంస ప్లేస్ లో తాను ఉంటాడు అని తెలిసిన అమర్ ఇయర్ బడ్స్ పెట్టుకుని జబర్దస్త్ షో లో ఆది స్కిట్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు

ఐ ఆమ్ సారి సర్ అంటూ కష్టంగా ఊపిరి తీసుకుంటూ చెప్తున్న హంస ను చూసి తనను విసురుగా దూరంగా నెట్టి తన మీదకు కొన్ని పేపర్స్ విసురుతాడు

తన బ్రీతింగ్ నార్మల్ స్టేజ్ కి వచ్చాక జై వైపు టెన్షన్ గా చూస్తూ ఆ పేపర్స్ వైపు చూస్తుంది. తనతో ఇప్పటి వరకూ ఎంతో రొమాంటిక్ & స్వీట్ టాక్స్ చేసిన జై సడెన్లీ ఎందుకిలా సైకిక్ గా బిహేవ్ చేస్తున్నాడో అర్థం అవ్వక మే బీ తను పబ్ గురించి అడిగినందుకు అలా రియాక్ట్ అయ్యాడేమో అనుకుని వీడిని బెడ్ మీదనే మౌల్డ్ చేయాలి అనుకుని ఆ పేపర్స్ వైపు చూస్తూ తనకేమైనా ప్రాపర్టీ & జాబ్ లో హయ్యర్ పొజిషన్ ఇచ్చాడేమో అని ఆశగా వాటిని ఓపెన్ చేసి చూసిన హంస కి షాక్ తో కళ్ళు రెండు పెద్దవి అవుతాయి
జాబ్ నుండి తనను టెర్మినేట్ చేస్తున్నట్టుగా ఉన్న ఆ పేపర్స్ చూసి సర్ ఏంటిది నన్ను జాబ్ నుండి తీసేయడం ఏంటి ఎవరికో ఇవ్వాల్సిన పేపర్స్ నాకు ఇచ్చినట్టు ఉన్నారు చెక్ ఇట్ వన్స్ అని లేచి నిలబడి జై వైపు కంగారుగా చూస్తూ అంటుంది

ఆ పేపర్స్ మీద నేమ్ ఉండే ఉంటది కళ్ళు బానే ఉన్నాయి కదా లుక్ ఎట్ దేర్ అని అంతే యాటిట్యూడ్ గా అన్సర్ ఇస్తున్న జై ను చూసి అక్కడ కనిపిస్తున్న నేమ్ తనదే ఎండ్ ఈ ఆఫీస్ లో హంస అన్న నేమ్ తో తన నేమ్ మాత్రమే ఉండటం వల్ల జై వైపు కోపంగా చూస్తూ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ సర్ నాకు ఇంకా 3 ఇయర్స్ బాండ్ ఉంది ఎలాంటి రీసన్ లేకుండా నన్ను ఎలా టెర్మినేట్ చేస్తారు

అచ్ఛా నా ఆఫీస్ లో నేను పెట్టిన రూల్స్ గురించి నన్నే క్వశ్చన్ చేస్తున్నావా ఒకే లిసన్ దిస్ ఈజ్ మై ఆఫీస్ ఇక్కడ ఎవరిని ఎపుడైనా జాబ్ నుండి తీసేసే రైట్ నాకుంది అలాగే నిన్ను తీయడానికి రీసన్ అంటూ హంస ముందుకు వచ్చి నుంచుని నా కింద వర్క్ చేసే ఎవరైనా నా ముందు తల వంచుకొని ఉండాలి కానీ నన్ను కంట్రోల్ చేయాలి అనుకుంటే ఎవరికైనా ఇదే పరిస్థితి నువ్వు అనుకోవచ్చు అదేదో డైరెక్ట్ గా నన్ను తీసేయచ్చు కదా అని అలా చేస్తే నా ఈగో ఎలా శాటిస్ఫై అవుద్ది చెప్పు అందుకే ఇలా దెబ్బ కొట్టా ఇంకెప్పుడు నన్ను కంట్రోల్ చేయాలి అనే థాట్ నీ మైండ్ లోకి వచ్చిందా అదే నీ లాస్ట్ డే నౌ జస్ట్ గెట్ అవుట్

సర్ ప్లీస్ ఇంకెప్పుడు మీ గురించి ఎట్ లీస్ట్ థింక్ కూడా చేయను ప్లిస్ ఫర్గివ్ మీ అంటున్న హంస ను చూసి ఈవిల్ స్మైల్ ఇస్తూ తన పర్సనల్ బాడీ గార్డ్ జేమ్స్ కి కాల్ చేసి తను రాగానే దీన్ని ఆఫీస్ లో ఎవరు చూడకుండా బయటకు తోసెయ్ అండ్ ఇది ఆఫీస్ లో ఎవరితో కాంటాక్ట్ లో ఉండడానికి వీల్లేదు అని చెప్పడం తో సూర్ సర్ అంటూ జై ను బ్రతిమాలుతున్న హంస నోరు మూసి భుజాన వేసుకుని అక్కడి నుండి ఎంత ఫాస్ట్ గా వచ్చాడో అంతే వెళ్ళిపోతాడు జేమ్స్.

నువ్విక చేంజ్ అవ్వవా జై పాపం తన లైఫ్ మీద దెబ్బ కొట్టావ్ కదరా ఇంకెక్కడ జాబ్ కూడా రాకుండా చేసావ్ ఇంత శాడిస్ట్ వెంట్రా నువ్వు

నా గురించి తెలిసి కూడా ఈ సిల్లీ క్వశ్చన్ అడుగుతున్నావా అయినా దాని గురించి అంత పాజిటివ్ గా ఎమ్ మాట్లాడకు అదేం పెద్ద పతివ్రత ఎమ్ కాదు దానికి ఆల్రెడీ 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అలాంటి బిచ్ తో డేట్ కి వెళ్లకుండా నిన్ను నేను సేవ్ చేసాను అలాంటి నాకు థాంక్స్ చెప్పాలి

అబ్బచ్చా అన్నట్లు లుక్ ఇస్తున్న అమర్ మీదకు ఫైల్ విసురుతూ సర్లే పదా రేపు మాయ బర్త్డే కదా ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం అంటూ అమర్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం అంటున్నా తనను కార్ లోకి నెట్టి షాపింగ్ మాల్ కి స్టార్ట్ అవుతారు

( బ్యాక్ టు అవర్ హీరోయిన్) వాట్ ఇస్ దిస్ మాన్య నా మూడ్ బాలేదు అంటే ఎందుకే షాపింగ్ కి తీసుకుని వచ్చావ్ అని చిరాగ్గా కార్ నుండి దిగుతూ అడుగుతుంది ఆద్య

మూడ్ బాలేదు కాబట్టే చేంజ్ అవ్వడం కోసం షాపింగ్ కి తీసుకుని వచ్చాను ఇంకేం మాట్లాడకుండా పదా అంటూ ఆద్య తో కలసి షాపింగ్ మాల్ లోకి ఎంటర్ అవుతుంది ఎట్ ది సేమ్ టైమ్ మన యారోగెంట్ హీరో కూడా షాపింగ్ మాల్ ముందు కార్ ఆపుతాడు

 

విలన్ హస్బెండ్ -3

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply