విలన్ హస్బెండ్ – 17

రేణుక చెప్పింది విన్న హరిణి కి మిల్క్ షేక్ కూడా గొంతు కు అడ్డం పడడం తో తాగుతున్నది కాస్త డ్రెస్ మీద ఒంపేసుకుని దగ్గుతూ వాట్ ఎమ్ మాట్లాడుతున్నావ్ అత్త అని షాక్ అవుతూ పైకి లేచి నుంచుంటుంది పక్కనే ఉన్న శ్వేత ది కూడా సేమ్ రియాక్షన్ తల్లీ కూతుర్లు షాక్ అవుతూ రేణుక చెప్పేది వింటున్నారు….

ఏంటి షాక్ అయ్యారా ఇక్కడ జరుగుతుంది చూస్తుంటే నాకు కూడా అలాగే ఉంది ఈ విషయం చెప్పడానికే నీకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు నువ్వు అని అసహనంగా అంటుంది…

నువ్వేం చెప్తున్నావో నీకైనా తెలుస్తుందా అత్త బావ కి మరో అమ్మాయితో మ్యారేజ్ చేయాలి అనుకోవడం ఏంటి చిన్నప్పటి నుండి జై బావ కి నాకు మ్యారేజ్ చేస్తానని నాలో ఆశలు రేపి ఇప్పుడు మరో అమ్మాయి నా కంటే బెటర్ గా కనిపించే సరికి ఆ అమ్మాయికి షిఫ్ట్ అవుతారా??? మరి బావ మీదే అన్ని ఆశలు పెట్టుకున్న నేనేం అవ్వాలి నా లైఫ్ ఎమ్ కావాలి అంటూ బాధగా యాక్ట్ చేస్తూ అంటుంది హరిణి….

వేరే అమ్మాయితో జై కి నేను ఎందుకు మ్యారేజ్ చేయాలి అనుకుంటాను హరిణి ఇదంతా మా మావయ్య గారి ప్లాన్ అని నాకు స్ట్రాంగ్ గా అనిపిస్తుంది పైగా ఆ అమ్మాయి మీ మామయ్య బెస్ట్ ఫ్రెండ్ కూతురు అందుకే ఈయన కూడా ఆ అమ్మాయి మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది పైగా మాయ వదిన…. వదిన అంటూ ఆ అమ్మాయి చుట్టూ నే తిరుగుతుంది నాకు ఎమ్ చేయాలో కూడా అర్థం కావడం లేదు

మరి బావ ఎమ్ అంటున్నాడు అత్తయ్య బావ కి ముందుగానే అమ్మాయిల వీక్నెస్ అంటూ జై ఎక్కడ ఆ అమ్మాయికి పడిపోయాడో అని కంగారుగా అడుగుతుంది

జై కి ఆ ఆద్య కి ఒక్క నిమిషం కూడా పడ్డం లేదు ఇద్దరూ ఒకరిని ఒకరు ఇక్కడికి వచ్చినప్పటి నుండి తిట్టుకుంటూనే ఉన్నారు బట్ ఆ అమ్మాయి దగ్గరగా ఉంటే మాత్రం జై తనకు బాగా ఎట్రాక్ట్ అవుతున్నాడు వీడు కూడా ఆద్య కి ఎక్కడ పడిపోతాడో అన్నాడు అని నాకు ఇక్కడ ఫుల్ టెన్షన్ గా ఉంది

ఓహ్ ఆ అమ్మాయి పేరు ఆద్య నా!! అది సరే వెళ్ళాం అంటున్నావ్ మాకు తెలియకుండా మీరు ఎక్కడికి వెళ్ళారు అత్త ??

అది ఎందుకు అడుగుతావ్ లే ఇంట్లో అందరి కోసం కష్టపడి నాన్ వెజ్ కుక్ చేస్తూ ఉంటే మాయ ఆద్య ఫాదర్ మమ్మల్ని ఇన్వైట్ చేసాడని గుర్తు చేసి దాని బలవంతం మీద అందరం ఆద్య వాళ్ళు ఇంటికి మార్నింగ్ నే వచ్చాం మేము రావడం ఒకే బట్ జై హడావిడిగా & హీరో లా రెడీ అయ్యి మాతో పాటు ఆద్య వాళ్ళ ఇంటికి వచ్చాడు జై ను అలా చూసినప్పటి నుండి మీ మావయ్య కి జై ఆద్య ను ఇష్టపడుతున్నాడెమో అని డౌబ్ట్ స్టార్ట్ అయింది

దాని గురించి నన్నే స్ట్రెయిట్ గా అడిగాడు బట్ నేను నువ్వు జై సీక్రెట్ గా డేట్ చేస్తున్నారని ఏదో చెప్పి మ్యానేజ్ చేసాను కానీ జై బిహేవియర్ చూసి ఆయనకు ఏంటి ఒక్క క్షణం నాకు కూడా డౌబ్ట్ వచ్చింది

ఓహ్ గాడ్ ఇంత జరుగుతుంటే నాకు ఇప్పుడా అత్త చెప్పేది నాకు అడ్రస్ షేర్ చెయ్ నేను ఇపుడే స్టార్ట్ అవుతాను
శ్వేత కోపంగా మొబైల్ లాక్కుని నీ కూతురు అలా అవమానించింది ఇప్పుడు నువ్వు ఇచ్చిన మాట తప్పి ఇలా అవమానిస్తున్నావా రేణుక హరిణి కి ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా మాదేశ్ నీకు ఇచ్చిన మాట కోసం అన్ని వదులుకున్నాం అలాంటి మాకు చివరకు బాగా మర్యాద ఇస్తున్నావ్ అని వెటకారంగా అంటుంది

వదిన అంటూ కొంచెం గట్టిగానే అరిచి నాకు నిజంగా అలాంటి ఉద్దేశం ఉంటే ఇపుడు ఇలా కాల్ చేసి చెప్పే దాన్ని కాదు నేను ఒక్క సారి మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పను హరిణి నే ఎప్పటికైనా నా కోడలు తను కాకుండా ఇంకెవరు నా ఇంటికి కోడలిగా రారు రానివ్వను

రేణుక వాయిస్ కి కొంచెం తగ్గుతూ ఆ నమ్మకం మాకు ఉంది వదిన కాకపోతే ఎంతైనా ఆడపిల్ల తల్లిని కదా నా భయం నాది తప్పుగా మాట్లాడి ఉంటే సారీ వదిన ఇంతకీ మీరు ఎపుడు వస్తున్నారు వదిన ఎమ్ లేదు రేపు మార్నింగ్ మాదేశ్ వాళ్ళు వస్తున్నారు నువ్వు రిసీవ్ చేసుకోవడానికి వస్తావేమో అని అడుగుతున్నా

తప్పకుండా రేపు మార్నింగ్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్దాం వదిన నైట్ వరకూ ఇక్కడే ఉండాలి అనుకుంటా వీళ్ళను చూస్తుంటే ఎవరు కదిలేలా లేరు

అత్త ఇదంతా కాదు ముందు నువ్వు అడ్రస్ చెప్పు నేను వెంటనే అక్కడికి వస్తాను ఆ ఆధ్య ఎవరో దాని సంగతి ఏంటో ఇవాళా చూస్తా

వద్దు హరిణి నువ్వు ఇక్కడికి వస్తే మాయ నే కాదు జై కూడా సీరియస్ అవుతాడు అవసరం అనుకుంటే నేనే చెప్తాను అప్పుడు కావాలంటే రా ఇపుడు రెస్ట్ తీసుకో రేపు నేను వచ్చి నిన్ను మీట్ అవుతా ఒకే బై అంటూ రేణుక కాల్ కట్ చేయగానే హరిణి, శ్వేత ఆలోచన లో పడుతారు

 

🤍🩵🤍🩵🤍🩵🤍🩵🤍

మాల్ ముందు కార్ ఆపిన జై కార్ పార్క్ చేశాక అందరితో కలిసి మాల్ లోకి ఎంటర్ అవుతాడు అన్నయ్య ఫస్ట్ ఫుడ్ కోర్ట్ కి వెళ్దాం ఆఫ్టర్ నూన్ సరిగ్గా లంచ్ చేయలేదు అంటూ గేమ్స్ జోన్ వైపు వెళ్తున్న జై చెయ్ పట్టుకుని ఫుడ్ కోర్ట్ వైపు తీసుకుని వెళ్తుంది వెనుకే ముగ్గురు ఫాలో అవుతూ వెళతారు

ఆ ఫుడ్ కోర్ట్ లో సెల్ఫ్ సర్వీస్ అవ్వడం తో ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఎవరికి ఎమ్ కావాలో అడిగి అవి తీసుకుం రావడానికి వెళ్తారు మాన్య, మాయ మిగిలిన ముగ్గురు చైర్స్ లో కూర్చుని ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు…

ఆద్య చైర్ లో స్టైల్ గా కూర్చుని రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది ఆద్య ను అలా చూసిన జై ఎంటే యువరాణి లా అలా కూర్చున్నావ్ నువ్వు అలా కూర్చుంటే ఫుడ్ ఎవరు తీసుకుని వస్తారు వెళ్ళి ఫుడ్ తీసుకుని రాపో అని యాటిట్యూడ్ గా చూస్తూ చెప్తాడు

ఆద్య మొబైల్ టేబుల్ మీద పెడుతూ సీరియస్ గా జై వైపు చూస్తూ 🤨🤨 వాట్ డు యూ థింక్ అబౌట్ మీ హా… అనవసరంగా నన్ను గెలకకు నా కోసం తీసుకుని రావడానికి నా ఫ్రెండ్ వెళ్ళింది నేను కూర్చుంటే నీకెంట్రా నొప్పి ఇందుకే నీతో రాను అన్నది ఛా అని విసుగ్గా జై వైపు చూస్తూ అదే ఫ్లోర్ లో కనిపిస్తున్న అక్వేరియం వైపు వెళ్ళబోతుంది

ఆద్య ఎక్కడికి అందరం టైమ్ స్పెండ్ చేయడానికి కదా వచ్చాం జై నిన్ను ఇంకేం అనడు కానీ కూర్చో ఆద్య నీ మూడ్ కూడా డైవర్ట్ అవుతుంది కదా అంటూ లైట్ గా ప్లే అవుతున్న మ్యూజిక్ వైపు చూస్తూ ఆద్య కి సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు అమర్

ఇక్కడే నీ ఫ్రెండ్ ఫేస్ చూస్తూ కూర్చుంటే వామిట్ వచ్చేలా ఉంది అమర్ లెట్ మీ గో అని చెప్పి వెళ్ళిపోతున్న ఆద్య ను చూసి జై మొహం కోపంగా & ఎర్రగా మారితే అమర్ జై కి కనిపించకుండా మెనూ కార్డ్ అడ్డు పెట్టుకుని నవ్వు ఆపుకుంటూ ఉంటాడు

దీనికి మామూలుగా లేదు బలుపు చెప్తానే నీకు ఇష్టం లేని మ్యారేజ్ జరిపించి నీ బలుపు మొత్తం తీరుస్తా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని కసిగా అనుకుని కాల్ రావడం తో దాన్ని అటెండ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు

జై వల్ల కంప్లీట్ మూడ్ మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం తో విసుగ్గా మాల్ లో అటు ఇటు తిరుగుతూ ఆక్వేరియం ముందు నుంచుని నీళ్ళల్లో స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతున్న గోల్డెన్ కలర్ ఫిషెస్ & వాటి చుట్టూ సెట్ చేసిన లైటింగ్స్ కి ఫిషెస్ మరింత బ్యూటీఫుల్ గా కనిపిస్తుంటే ఆద్య నవ్వుతూ చిన్న పిల్లలా మారి వాటితో నవ్వుతూ ఆడుకుంటూ తన మూడ్ స్వింగ్స్ అన్ని మర్చిపోయి చేపలతో ఆడుకుంటూ చూడకుండా వెనుక వస్తున్న వారి కాలు తొక్కేస్తుంది…..

చచ్చాన్ రా బాబు…. అని వెనుక నుండి ఎవరో అరిచిన అరుపుకి ఆద్య కంగారుగా వెనక్కి తిరిగి తను వాళ్ళ కాలు తొక్కడం చూసి షట్ అంటూ ఫాస్ట్ గా తను కాలు వెనక్కి తీసి సారి…. సారి నేను చూడలేదు ఐ ఆమ్ సారి అని అడుగుతున్న ఆద్య ను చూసిన వాడు వెకిలిగా నవ్వుతూ ఆద్య చెయ్ పట్టుకుని దగ్గరకు లాగి వాట్ డార్లింగ్ అలా తొక్కేసి సారి అంటే సరిపోతుందా అని ఆద్య బుజాలు తడుముతూ అడుగుతాడు

బిహేవ్ యువర్ సెల్ఫ్ 🤨🤨 ఫస్ట్ లీవ్ మై హ్యాండ్ అంటూ వాడి నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్న ఆద్య ను చూసి అబ్బబ్బా ఇంత అందంగా ఉన్న నిన్ను ఎలా డార్లింగ్ వదిలేయాలి సరే ఒక పని చేయ్ నాకు గట్టిగా లిప్ కిస్ ఇవ్వు అపుడు నువ్వు నన్ను తొక్కిన దానికి దీనికి సరిపోతుంది ఎందుకంటే యూ ఆర్ లుకింగ్ సో హాట్ నువ్వు ఒక్క కిస్ ఇస్తే చాలు నా పెయిన్ ఇట్టే మాయం అవుతుంది కమాన్ డార్లింగ్ త్వరగా ఇవ్వు

పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలిపోతాయి వదలరా ముందు నా చెయ్ అసలు నేనెవరో తెలుసా

హహ 😅 నేనెవరో తెలుసా మినిస్టర్ కొడుకుని ఎవరి బ్యాక్రౌండ్ వాళ్ళకు ఉంటది పెట్టవే ముద్దు అసలే ఇక్కడ నీ లాంటి అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు నా టైం మొత్తం ఇక్కడే అయిపోతే ఎలా చెప్పు అని వెకిలిగా నవ్వుతూ అడుగుతాడు

పాప కి పబ్లిక్ కిస్ చేయడానికి సిగ్గుగా ఉన్నట్టు ఉంది రాహుల్ ( ఈ క్యారెక్టర్ బాగా గుర్తు పెట్టుకోండి నా స్టోరీ లో ప్రతీ క్యారెక్టర్ కి ఎలా అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో ఎట్ ది సేమ్ టైమ్ కనెక్షన్ కూడా ఉంటుంది 🫣🧐) అని పక్క నుండి తన ఫ్రెండ్ అనడం విన్న రాహుల్ ఏంటి డార్లింగ్ అవునా అలా అయితే అలా ట్రైల్ రూమ్ లోకి వెళ్దాం పదా మన లాంటి వాళ్ళ కోసమే ఇలాంటివి పెట్టారు ట్రైల్ రూమ్ రొమాన్స్ చాలా బావుంటుంది 😉

రొమాన్స్ కావాలా వెళ్ళి నీ అక్క లేదా చెల్లి ను అడగరా రొమాన్స్ కావాలని 😬😬

ఎంత మాట అన్నావే అని కోపంగా ఆద్య కి లిప్ కిస్ ఇవ్వడానికి తన మొహాన్ని ఆద్య మొహం మీదకు తీసుకుని వెళ్తున్న రాహుల్ మొహాన్ని తన అర చేత్తో ఆపుతూ ఒక్క సారిగా వెనక్కి నెట్టడం తో రాహుల్ వెళ్ళి కింద పడతాడు ఆ ప్రాసెస్ లో పడబోతున్న ఆద్య చెయ్ పట్టుకుని ఆపుతున్న అతన్ని చూసిన ఆద్య తన వైపు అలాగే చూస్తుంది

రేయ్ ఎవర్రా నువ్వు మధ్యలో అని రాహుల్ ఫ్రెండ్స్ అతని మీదకు రావడం తో ఆద్య ను పక్కకు వెళ్ళమని చెప్పి వేసుకున్న బ్లేజర్ విప్పి ఆద్య కి ఇచ్చి స్లీవ్స్ మడత పెడుతూ తన మీదకు వస్తున్న ఒక్కొక్కరిని దెబ్బకు నేల కు అతుకున్నేలా చేస్తూ రాహుల్ మీదకు వెళ్ళి ముందు గర్ల్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని రాహుల్ ను చితకొట్టుడు కొట్టి ఆద్య ను తాకిన ఆ చేతిని విరిచేస్తాడు అది చూసిన ఆద్య హో గాడ్ అంటూ ఆ వైలెన్స్ చూడలేక కళ్ళు మూసుకుని అటుగా తిరుగుతుంది…

హలో మిస్ ఆర్ యూ ఆల్రైట్ అని పోలైట్ గా పిలిచిన మేల్ వాయిస్ కి కళ్ళు తెరిచి ఇటు వైపు తిరిగి చిరు నవ్వుతో తన వైపు చూస్తున్న అతన్ని చూసి యాహ్ ఐ ఆమ్ ఒకే థాంక్స్ ఫర్ ది హెల్ప్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది
ఆద్య చేతిని చిరు నవ్వుతో చూస్తూ మై ప్లెషర్ అంటూ అతను కూడా ఆద్య చేతిలో తన చేతిని కలుపుతూ అమ్మాయిలు సాఫ్ట్ గా ఉండకూడదు మిస్ ఇలాంటి వెధవలు వీధికి నలుగురు ఉంటారు వాళ్ళు ఎదురైనపుడు వేరే వాళ్ళు వస్తారని హెల్ప్ చేయకుండా మనమే వాళ్ళను ఫేస్ చేయాలి సో ప్రతి అమ్మాయికి ప్రెసెంట్ సెల్ఫ్ డిఫెన్స్ తెలియాలి

ఆద్య నవ్వుతూ తన చేతిని వెనక్కి తీసుకుని వెల్ సెడ్ ఐ ఆమ్ టోటల్లీ అగ్రీ విత్ యూ & ఇవాల్టి నుంచి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను ఎగైన్ థాంక్స్ ఫర్ ది హెల్ప్ ప్లీస్ కమ్ విల్ గో ఫర్ కాఫీ

ఇట్స్ ఒకే నైస్ టు మీట్ యూ  & ఐ గొట్టా గో ఐ ఆమ్ గెట్టింగ్ లేట్ విల్ గో ఫర్ నెక్స్ట్ టైం అని ఆద్య దగ్గరున్న బ్లేజర్ తీసుకుని టేక్ కేర్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న అతని వైపు చూస్తూ హ్మ్మ్ క్వైట్ ఇంట్రెస్టింగ్  అని వెళ్తున్న అతని వైపు చూస్తూ ఉండిపోయింది

అమ్మాయి కనిపిస్తే చాలు ఎదోటి మాట్లాడాలి అని ట్రై చేస్తారు బట్ ఈ క్యాండిడేట్ ఏంటి నేను కాఫీ ఆఫర్ చేసిన ఎట్ లీస్ట్ రెస్పాండ్ అవ్వకుండా వెళ్తున్నాడు హి ఇస్ ఇంట్రెస్టింగ్ అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఆద్య

ఏయ్ దెయ్యం ఇక్కడేం చేస్తున్నావ్ ఎక్కడని వెతకాలి నిన్ను కాసేపు కూడా జై తో గొడవ పడకుండా ఉండలేవా నువ్వు అని ఆద్య ను వెతుకుతూ అక్కడికి వచ్చిన మాన్య ఆద్య ను అరుస్తుంది

నేను గొడవ పడకూడదు అనే అనుకుంటున్నా బట్ వాడే నన్ను టార్గెట్ చేశాడు అని మాన్య వాయిస్ కి ఇటు వైపు తిరుగుతూ చెప్తుంది

హుష్ సరిపోయింది సరే పదా ఈ ఫ్లోర్ మొత్తం నేను, మాయ చెరో వైపు నీ కోసం వెతుకుతూ ఉన్నాం అని అక్కడే అడ్డదిడ్డంగా పడున్న రాహుల్ బ్యాచ్ వైపు చూస్తూ వీల్లెవరే ఇలా దారికి అడ్డుగా పడ్డారు చూస్తుంటే ఇక్కడేదో గొడవ జరిగినట్టు ఉంది అని వాళ్ళ ఫేసెస్ మీద కనిపిస్తున్న గాయాలు చూస్తూ అడుగుతుంది

అలాంటిదేం లేదు మాన్య తాగి పడిపోయారు ఇడియట్స్ అని ఆ గొడవ గురించి చెప్పి మాన్య ను అప్సెట్ చేయడం ఇష్టం లేక రాహుల్ & తన బ్యాచ్ వైపు సీరియస్ గా చూస్తూ మాన్య ను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది

వెళ్ళిపోతున్న ఆద్య వైపు చూసి మూసుకుపోతున్న కళ్ళను తెరిచి చూస్తూ ఐ విల్ సీ యువర్ ఎండ్ అని కసిగా అనుకుంటూ స్రృహ తప్పుతాడు రాహుల్….

మాన్య తో కలసి వస్తున్న ఆద్య ను చూసిన మాయ వదిన ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం చాలా సేపటి నుండి వెతుకుతున్నాం

ఇక్కడే ఉండి కొన్ని ముచ్చు మొహాలు చూడలేక మాల్ చూస్తున్నా మాయ అని తన వైపు చూస్తూ సర్కాస్టింగ్ గా అంటున్న ఆద్య ను చూసి జై ఐ బ్రో రైస్ చేసి చూస్తాడు …. ఆ లుక్స్ ఏ మాత్రం కేర్ చేయకుండా సర్లే వచ్చేశాను కదా కూర్చో ఫుడ్ తిందాం అని ముగ్గురు కూడా బాయ్స్ జాయిన్ అయ్యి ఇష్టంగా ఫుడ్ తింటూ గాసిప్స్ చెప్పుకుంటూ నవ్వుతూ తమ ఫుడ్ ఫినిష్ చేస్తూ ఉంటారు

కార్నర్ లో ఎవరికి కనిపించకుండా నుంచుని ఆద్య నవ్వుని మైమరపుగా చూస్తున్నా రెండు కళ్ళు ఆద్య స్మైల్ ను తన మొబైల్ లో బంధించి తన వైపు రెప్ప వేయడం మాని చూస్తూ ఉంటాయి….

జై బిల్ క్లియర్ చేసాక అమ్మాయిలు ముగ్గురు గేమ్ జోన్ కి వెళ్ళి స్మాష్ గేమ్, క్లా మెషిన్ & బాస్కెట్ బాల్ హుప్స్ ఇలా అన్ని గేమ్స్ ఆడుతూ చిన్న పిల్లలు అయిపోతారు ముగ్గురు వాళ్ళను అలా చూసిన జై, అమర్ కూడా నవ్వుతూ ఒక టేబుల్ దగ్గర కూర్చుని బిసినెస్ విషయాలు డిస్కస్ చేస్తూ వీళ్ళ వైపు అపుడపుడు చూస్తూ వుంటారు

మాయ తాము ఆడుకుంటున్నవి చిన్న చిన్న వీడియోస్ & పిక్చర్స్ తీసుకుని కావాలని హరిణి చూడాలని అన్ని సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ లో పోస్ట్ చేసి సైలెంట్ గా నవ్వుకుంటూ తిరిగి మళ్ళీ చిన్న పిల్లలా మారి ఆడుకుంటూ ఉంటుంది

అలసిపోయే వరకూ బాగా ఆడుకున్న ముగ్గురు ఇక మా వల్ల కాదు అని టైడ్ ఫేసెస్ తో వీళ్ళ వైపు వస్తూ ఉంటారు అపుడే జై వన్ ఆఫ్ ది గర్ల్ ఫ్రెండ్ టీనా అక్కడ జై ను చూసి ఎగ్జైట్ అయ్యి తన ఫ్రెండ్స్ ను తీసుకుని హేయ్ జై అంటూ జై ను వెనుక నుంచి మెడ చుట్టూ చేతులు వేసి హాయ్ డార్లింగ్ అంటూ నవ్వుతూ బుగ్గన ముద్దు పెడుతుంది

సడెన్ గా తనను కిస్ చేసింది ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన జై కి టీనా కనిపించడం తో ఏయ్ టీనా హౌ ఆర్ యూ సో లాంగ్ అంటూ తనను ఫార్మల్ గా హగ్ చేసుకుంటూ నవ్వుతూ కనిపిస్తాడు

మాయ లుక్ దేర్ జై ను హగ్ చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు మొన్న కూడా మాల్ లో ఎవరో అమ్మాయిని హగ్ చేసుకుంటూ కనిపించాడు మీ అన్నయ్య కి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువే అనుకుంటా అని వాళ్ళ క్లోజ్ నెస్ చూస్తూ అడుగుతుంది

ఆద్య కి ఏ విషయం తెలియకూడదు అనుకుందో అదే ఇలా లైవ్ లో తెలియటం తో మాయ జై వైపు సీరియస్ గా చూస్తూ అది…. అదేం లేదు వదిన ఆ అమ్మాయి అన్నయ్య ఫ్రెండ్ అంతే ఎంతైనా ఫారిన్ లో చదువుకున్నాడు కదా సో అందుకే కొంచెం పోష్ గా బిహేవ్ చేస్తాడు అంతే అని కవర్ చేసి ఫాస్ట్ గా జై వైపు వెళ్తుంది
ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఇలా పబ్లిక్ లో అతుక్కుని మాట్లాడాలా అని ఆద్య కూడా మాన్య ను తీసుకుని వీళ్ళ వైపు వస్తుంది

అన్నయ్య అంటూ సీరియస్ గా పిలిచిన మాయ వాయిస్ కి టీనా నుండి దూరం జరిగిన జై మాయ షి ఇస్ అని అంటూ ఉండగా దారిన పోయే ప్రతీ ఒక్కరితో నాకు పరిచయాలు పెంచుకునే ఇంట్రెస్ట్ లేదు అన్నయ్య వుయ్ హ్యావ్ టు గో అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్న మాయ ను చూసి వెనుకే వెళ్తారు మాన్య, ఆద్య ….

మాయ రియాక్షన్ ఇలాగే ఉంటుంది కాబట్టి జై పెద్దగా పట్టించుకోకుండా ఒకే టీనా ఐ హావ్ టు గో ఇన్ కేస్ యూ ఆర్ ఫ్రీ టు నైట్ కమ్ టు మై ఫ్లాట్ అని లిప్ కిస్ ఇచ్చి జై కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు…..

వాట్ ఇస్ దిస్ టీనా ఆ అమ్మాయి అలా తిడుతూ ఉంటే వై ఆర్ యూ లాఫింగ్ హు ఇస్ షి అంటూ పక్క నుండి అడుగుతారు టీనా ఫ్రెండ్స్…. షి ఇస్ జై ‘ స్ సిస్టర్ లెట్స్ మూవ్ గర్ల్స్ అని జై ఫ్లాట్ కి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యి తన అందానికి మరింత మెరుగులు దిద్దడానికి మాల్ లో ఉన్న పార్లర్ వైపు వెళ్తుంది టీన వెనుకే కన్ఫ్యూస్డ్ ఫేస్ పెట్టుకుని తన ఫ్రెండ్స్….. ??

 

To Be Continueed…….

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply