విలన్ హస్బెండ్-16

హర్ష తన ఛాంబర్ లో కూర్చుని వర్క్ చేస్తూ ఉంటే సడెన్ గా తనకు వెక్కిళ్లు రావడం తో తన టేబుల్ మీద ఉన్న వాటర్ తాగుతూ తన లాబ్ టాబ్ పక్కనే కనిపిస్తున్న అందమైన అమ్మాయి ఫోటో ఫ్రేమ్ వైపు ప్రేమగా చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకుని ఎలా ఉన్నావ్ మాయ ఐ నో నా కోసం ఇంకా పిచ్చిగా వెయిట్ చేస్తూ ఉంటావ్

ఇన్ని ఇయర్స్ గా నిన్ను ఏడిపిస్తూ నీకు దూరంగా ఉన్నందుకు నా మీద బాగా కోపంగా కూడా ఉండుంటావ్ కదా అని ప్రేమగా మాయ ఫోటో ను తడుముతూ మాయ పిక్ కి ముద్దు పెడుతూ నేను కూడా నీ లాగే నిన్ను బాగా మిస్ అవుతున్నా మాయ అందుకే మీ అందరి కోసం మీ ముందుకు రాబోతున్నా బట్ నేను రాబోయేది హర్ష గా కాదు అని నిట్టూర్చి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో లైవ్ లో చూడాలి అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది మాయ

 

ఎట్ ది సేమ్ టైమ్ నా కోసం మీరందరూ ఎంతగా బాధ పడుతూ ఉంటారో అని తలచుకుంటూ ఉంటే నాకు నా మీదే కోపంగా ఉంది మాయ బట్ ఎమ్ చేయను నాకున్న సిచుయేషన్ అలాంటిది మీకు నేను ఫిజికల్ గా మాత్రమే దూరంగా ఉన్నాను మాయ మెంటల్లీ నేను మీ అందరికీ దగ్గరగానే ఉన్నాను

మన మధ్య ఈ దూరం చాలు మాయ అందుకే ఇక నేను ఇలా అజ్ఞాతం లో ఉండాలి అనుకోవడం లేదు సో ఇంకో వన్ వీక్ లో మీ అందరి ముందుకు సరికొత్త గా వచ్చేస్తున్నా గెట్ రెడీ ఇన్నాళ్ళు నీతో మిస్ అయిన అల్లరి మొత్తం ఇప్పుడు చేయాలి చేస్తాను కూడా నీకు నేను ఎవరో చెప్పకుండా నీకు నువ్వుగా నన్ను గుర్తు పట్టేలా చేస్తాను గెట్ రెడీ బేబీ అని నవ్వుతూ మాయ ఫోటో ను అక్కడ పెట్టేసి తనకు వచ్చిన కాల్ లిఫ్ట్ చేసిన హర్ష కను బొమ్మలు కోపంగా ముడి పడుతాయి

🤍🩵🤍🩵🤍🩵🤍🩵🤍🩵🤍

మాయ జస్ట్ కామ్ డౌన్ అని తన కన్నీళ్ళు తుడుస్తూ నువ్వు అన్నయ్య ను ఇంత మిస్ అవుతున్నావ్ అని నాకు నిజంగా తెలియదు ట్రస్ట్ మీ అన్నయ్య మన అందరి కోసం డెఫినెట్ గా తిరిగి వస్తాడు ఒకే & నేను కూడా నా ట్రయల్స్ నేను చేస్తున్నా కదా సో డోంట్ వర్రీ ఇంకెప్పుడు ఇలా ఏడవకు అని మాయ ను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ ఉంటుంది

మాయ కాసేపటికి నార్మల్ అయ్యాక ఆధ్య నుండి దూరం జరిగి వదిన ఇప్పటి వరకూ నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మాత్రమే కాదు ఇంట్లో ఎవరికి తెలియకుండా దాచిన ఒక నిజాన్ని నీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది ఎందుకో ఇవాళ హార్ట్ చాలా పెయిన్ గా అనిపిస్తుంది ఈ బరువు నేను మోయలేక పోతున్నా వదిన అంటూ ఆద్య వైపు చూస్తుంది

నువ్వు దేని గురించి ఇంత బాధ పడుతున్నావ్ మాయ ఏది ఉన్నా సరే నాతో షేర్ చేసుకో అని ఆప్యాయంగా చెప్తున్న ఆద్య ను చూసి వదిన నాకు చిన్నప్పటి నుండి కూడా హర్ష అంటే చాలా ఇష్టం అది అందరికీ తెలుసు కదా ఆ ఇష్టం నాతో పాటు పెరుగుతూ ప్రేమగా మారింది హర్ష ఎప్పుడైతే అందరికీ దూరంగా వెళ్ళిపోయాడో అప్పుడే నాకు తెలిసింది హర్ష మీద నాకుంది ఇష్టం మాత్రమే కాదు ప్రేమ అని 🥹🥹 అప్పటి నుంచి ఇప్పటి వరకూ హర్ష వస్తాడు అనే పిచ్చి నమ్మకం తోనే వెయిట్ చేస్తున్నా వదిన నా పక్కన హర్ష ను తప్పా వేరొకరిని ఇమాజిన్ కూడా చేసుకొని ఐ రియల్లీ లవ్ హిం వదిన

మాయ 😳😳 అసలేం మాట్లాడుతున్నావ్ నువ్వు హర్ష ను నువ్వు లవ్ చేయడం ఏంట్రా అంటూ షాకింగ్ గా చూస్తూ అడుగుతుంది

అవును వదిన నేను మాత్రమే కాదు హర్ష కూడా నన్ను లవ్ చేస్తున్నాడు

వాట్ 🤷🤷 అది నువ్వు ఎలా చెప్తున్నావు హర్ష మనతో ఉన్నప్పుడు వాడు చిన్న వాడు నువ్వు నా కంటే చిన్న దానివి ఆ ఏజ్ లో లవ్ చేయడం ఏంటి ఇప్పటికీ వాడు వస్తాడని వెయిట్ చేయడం ఏంటి??? వాడు ఉన్నాడో లేడో తెలియకుండా అలా ఎలా ఇంత పిచ్చిగా లవ్ చేస్తున్నావ్ మాయ

వదిన నాది చిన్న ఏజ్ నే కావచ్చు బట్ హర్ష కి నా మీదున్న ప్రేమ మాత్రం చాలా ఎక్కువ అందుకే చిన్నప్పుడే డిసైడ్ అయ్యాను హర్ష తోనే నా లైఫ్ అని & హర్ష కి ఎమ్ కాలేదు వదిన ఎందుకంటే హర్ష కి ఏమైనా అయ్యుంటే ఇదిగో ఈ గుండె ఎప్పుడో ఆగిపోయేది 🥹🥺

మాయ ఏంటి మాటలు ఇంకెప్పుడు అలా మాట్లాడకు నీ కంటే మంచి పెళ్ళాం హర్ష కి వెతికినా దొరకదు 🥰😊 నువ్వు బంగారం మాయ నీ కోసం నీ ప్రేమ కోసం అయినా వాడు కచ్చితంగా వస్తాడు ఒకే అంటూ మాయ కి గిలిగింతలు పెడుతూ తనను నవ్విస్తుంది

వదిన ప్లీస్ స్టాప్…… అమ్మా నవ్వలేక పోతున్నా వదిన అంటూ గల… గలా….. నవ్వుతున్న మాయ ను చూసి ఆద్య కూడా హాయిగా నవ్వేస్తుంది

🤍💜🤍💜🤍💜🤍💜🤍💜

తన వల్లే అందరూ డిస్టర్బ్ అయ్యారు అనుకుని ఆద్య ఫ్రెష్ అయ్యి మాయ కూడా ఫ్రెష్ అయ్యాక ఇద్దరూ హాల్ లోకి వచ్చి కూర్చుని అందరితో పాటు నవ్వుతూ మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు

ఆద్య తిరిగి నార్మల్ అవ్వడం తో శైలు తో పాటు మహీదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాన్య కూడా ఆద్య ను అలా చూసి ఎలా అయితే ఏంటి ఇది నార్మల్ అయిపోయింది అనుకుంటూ ఒకే ఆద్య నేను ఇక వెళ్తానే మమ్మీ ఇప్పటికే 5 టైమ్స్ కాల్ చేసింది ఇంకా లేట్ చేస్తే నన్ను ఇక్కడికి వచ్చి మరీ కొట్టుకుంటూ తీసుకుని వెళ్తుంది అని నవ్వుకుంటూ చెప్తుంది

ఏయ్ ఎక్కడికే వెళ్ళేది అందరం కాసేపు కూడా టైం స్పెండ్ చేయలేదు మార్నింగ్ ఏమో అలా ( జై వల్ల బెడ్ రూమ్ లో ఇద్దరూ కొట్టుకుంటూ ఉండిపోయారు కదా సో అది గుర్తు చేసుకుంటుంది ) ఆఫ్టర్ నూన్ ఏమో నా వల్లే అందరి మూడ్ స్పాయిల్ ఇపుడే కదా అందరం ఇలా నవ్వుతూ కూర్చున్నాం ఎమ్ కాదు రేపు వెల్దువ్ లే నేను కావాలి అంటే ఆంటీ తో మాట్లాడుతాను అని తన మొబైల్ తీసుకుని మాన్య మదర్ కి కాల్ చేస్తూ పక్కకు వెళ్తుంది….

 

అబ్బా ఎంత సేపు ఇలా కూర్చోను నాకు బాగా బోర్ కొడుతుంది సరదాగా అలా బయటకు అయినా వెళ్తే బావుండు బట్ ఇది వినదు కదా అని అసహనంగా అంటున్న మాన్య ను చూసి మాయ మెదడు లో చటుక్కున ఐడియా రావడం తో ఎస్ అనుకుంటూ వెంటనే జై పక్కకు వెళ్ళి కూర్చుంటుంది

నాన్సీ హెల్త్ గురించి అడుగుతున్న జై కి మాయ తన పక్కన కూర్చుని తన వైపు చూస్తూ ఉండడం చూసి ఒకే నాన్సీ కాల్ యూ లేటర్ బాగా రెస్ట్ తీసుకో నైట్ కి వచ్చేస్తాను బై టేక్ కేర్ బేబీ అంటూ కాల్ కట్ చేసి మాయ వైపు చూసి ఏంట్రా నాతో ఏమైనా మాట్లాడాలా అని తన వైపు చూస్తాడు

నిన్ను ఆ దరిద్రాలు అన్నిటికీ దూరంగా తీసుకుని వచ్చినా వాళ్ళు నిన్ను వదలడం లేదు ఎందుకు అన్నయ్య నువ్వు ఇక్కడ ఉన్నా వాళ్ళ గురించే థింక్ చేస్తున్నావ్ ఇట్స్ నాట్ ఫెయిర్ ఇలా అయితే వదిన కి నీకు మధ్య లవ్ ఎపుడు జెనరేట్ అవ్వాలి అని జై వైపు కోపంగా చూస్తూ వాట్ ఇస్ దిస్ అన్నయ్య మనం క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి కదా వచ్చాం కదా ఇప్పుడు కూడా ఆ నాస్తీ ఫెలోస్ తో కాల్స్ అవసరమా

స్టాప్ ఇట్ మాయ అందరిలా నాన్సీ ను ట్రీట్ చేయకు అని చాలా టైమ్స్ చెప్పాను బట్ ఎగైన్ అండ్ ఎగైన్ నువ్వు తనను అలానే చూస్తున్నావ్ షి ఇస్ మోర్ స్పెషల్ ఫర్ మీ ఇంకో సారి తనను నా గర్ల్ ఫ్రెండ్స్ లా చూడకు ఒకే అంటూ జై కూడా అంతే సీరియస్ గా చెప్తాడు

హు…. ఏమిటో ఆవిడ లో ఉన్న అంత స్పెషాలిటీ 😏😏 తను అందరిలా నిన్ను మనీ కోసం యూస్ చేసుకుంటుంది అది నీకు ఎందుకు అర్థం అవ్వడం లేదు అన్నయ్య

నీకు నాన్సీ గురించి తెలిసింది అంతే మాయ అది నీకు చెప్పినా అర్థం అవ్వదు కానీ ఏదో మాట్లాడాలి అని వచ్చినట్టు ఉన్నావ్ కదా అదేంటో చెప్పు

ఆ నాన్సీ సంగతి మళ్ళీ చెప్తా అని మనసులో అనుకుంటూ వదిన తో ఎందుకు అన్నయ్య కావాలని గొడవ పడుతున్నావ్ పాపం తను చాలా ఫీల్ అవుతుంది మనం వచ్చింది వదిన తో టైమ్ స్పెండ్ చేయడానికే కదా

అదే నాతో కావాలని గొడవ పడుతుంది ఆ చెప్పేది ఎదో దానికి చెప్పు ఈ జై గురించి తెలియక నాతోనే గేమ్స్ ఆడుతుంది అని గార్డెన్ నుండి వస్తున్న ఆద్య వైపు సీరియస్ గా చూస్తూ చెప్తాడు

ఉఫ్ మీ మధ్య ఈ కోల్డ్ వార్ ఆగదు ఆ లవ్ పుట్టదు అని తల కొట్టుకుంటూ అన్నయ్య ఆ విషయం వదిలేయ్ నాకు బాగా బోర్ కొడుతుంది సరదాగా అలా బయటకు వెళ్దాం అన్నయ్య ప్లీస్

అరే అదేంట్రా వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వచ్చాం అని నువ్వే అన్నావ్ కదా మాయ మరి ఇలా మిడిల్ లో వెళ్ళిపోతే వీళ్ళు ఫీల్ అవుతారేమో కదా అని సర్కాస్టింగ్ గా అంటున్న జై ను చూసి మాయ చిరు కోపంగా చూస్తూ ఎమ్ అవ్వరు మనతో పాటు అమర్ అన్నయ్య, మాన్య & వదిన కూడా వస్తారు పెద్ద వాళ్ళు మాత్రం ఇంట్లో నే టైం స్పెండ్ చేస్తారు మనం అలా బయటకు వెళ్దాం ప్లీస్ అన్నయ్య ప్లీస్…. ప్లీస్!! అంటూ జై గడ్డం పట్టుకుని క్యూట్ గా రిక్వెస్ట్ చేస్తుంది

మాయ క్యూట్ ఫేస్ చూసి నో చెప్పలేని జై చిన్నగా నవ్వి సరే వెళ్దాం మీరు వచ్చేయండి నేను బయట వెయిట్ చేస్తుంటాను అని కార్ కీస్ తీసుకుని బయటకు వెళ్తూ ఇంట్లోకి వస్తున్న ఆద్య కి డ్యాష్ ఇచ్చి మరీ ముందుకు వెళ్తాడు

ఇడియట్ కళ్ళు బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని నడుస్తున్నావా ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా చూడకుండా వెళ్తున్నావ్ అంటూ గయ్యిమని జై మీదకు వెళ్తుంది ఆద్య

జై ఆద్య వైపు చూసి ఎంటే కాస్త బిర్యాని తినగానే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసిందా నీకు ఆ కాకి గొంతు వేసుకుని కావ్… కావ్ అంటూ అరుస్తున్నావ్

ఎంటే!!! ఏంట్రా నేనేదో నీ ఫ్రెండ్ అయినట్టు అయినా నన్ను కాకి అంటావా నువ్వే రా గుడ్ల గూబా గబ్బిలం మొహం వేసుకుని ఎల్లెహ్ 🤨🤨

నాది కాదే గబ్బిలం మొహం నీదే పాచిపోయినా మొహం 🤣😂

నీదే పిట్ట రెట్ట వేసిన మొహం 🤭😅

నీదీ అంటూ జై ఇంకేదో అనబోతూ ఉండగా అక్కడికి వచ్చిన అమర్, మాన్య మీద మీదకు వెళ్తూ పిచ్చి కుక్కల్లా కొట్టుకుంటున్న ఇద్దరినీ కష్టంగా వేరు చేసి చెరో వైపుకు తీసుకుని వెళ్తారు

మహీదర్, వినయ్ దగ్గరకు వెళ్ళిన మాయ డాడ్ మేము సరదాగా అలా బయటకు వెళ్దాం ఇంట్లో బాగా బోర్ కొడుతుంది ప్లీస్ డాడ్, మామ మీరైనా చెప్పండి డిన్నర్ టైం కి వచ్చేస్తా ప్లీస్… ప్లీస్…!

సరే బంగారం జాగ్రత్త డిన్నర్ టైం కి వచ్చేయండి మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అని ఇద్దరూ నవ్వుతూ ఒకే చెప్పగానే మాయ నవ్వుతూ ఇద్దరికీ హ్యాపీగా థాంక్స్ చెప్పి మేము తిరిగి వచ్చే లోపు మామ్ ను ఎలా అయినా ఊరికి వెళ్ళడానికి ఒప్పించు తాతయ్య అని ప్రతాప్ వర్మ కి చెప్పి నవ్వుతూ బయటకు వెళ్తున్న మాయ కి రేణుక ఎదురుగా వచ్చి నుంచుని తన వైపు చూస్తుంది

మనం ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంటే నువ్వు ఎక్కడికి మాయ అందరినీ తీసుకుని బయటకు వెళ్తున్నావ్?? నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనం ఇంటికి వెళ్తున్నాం నోరు మూసి లోపలికి పదా

మామ్ మనం నైట్ వరకు ఇక్కడే అట డాడ్ చెప్పాడు సో మనం వెళ్ళే లోపు వచ్చేస్తాం బై మామ్ అంటూ రేణుక బుగ్గన ముద్దు పెట్టి ఫాస్ట్ గా బయటకు పరిగెడుతున్న మాయ ను చూసి రేణుక తల కొట్టుకుంటూ వినయ్ వైపు వెళ్తుంది

ఏమైంది వదిన ఇక్కడే ఆగిపోయారు పదా వెళ్దాం అంటూ కార్ ఎక్కకుండా నుంచున్న ఆద్య చెయ్ పట్టుకుంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తుంది మాయ

మాయ ఏంటి ఆ విలన్ కూడా వస్తున్నాడా మనతో అయితే నేను రాను మీరే వెళ్ళండి అని డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న జై వైపు చూపిస్తూ సీరియస్ గా అడుగుతుంది

అబ్బా వదిన అందరం సరదాగా వెళ్లొద్దాం అని చెప్పాను కదా అన్నయ్య నిన్ను ఒక్క మాట కూడా అనకుండా నేను చూసుకుంటాను ప్లీస్ వదిన పదా వెళ్దాం

నీ అన్న తో వెళ్తే సరదాలు, సంతోషాలు ఎమ్ ఉండవు ఒక్క సాడిసం తప్పా

ప్లీస్ వదిన ప్లీస్…. ప్లీస్…. ఇదొక్క సారే రావా నా కోసం నా మంచి వదిన కదా

ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాలి అని విసుగ్గా కార్ దిగిన జై అక్కడ జరుగుతున్న డిస్కషన్ చూసి మాయ ఆవిడ ఏమైనా క్వీన్ విక్టోరియా అనుకుంటున్నావా ఏంటి 😏 అంతలా రిక్వెస్ట్ చేయాల్సిన నీడ్ లేదు కానీ మీరు రండి అది వస్తే నాకు కూడా పీస్ ఉండదు దాన్ని ఇక్కడే పడి ఏడవని మనం అలా సరదాగా వెళ్లొద్దాం దాన్ని తీసి దీనికి పిక్స్ పంపిస్తే అపుడు తెలుస్తుంది అది ఎంత ఎంజాయ్మెంట్ మిస్ అయిందో నువ్వు రావద్దే ప్లీస్ నిన్ను చూస్తే నాకు నిజంగా ప్రశాంతత ఉండదు అంటూ ఆద్య వైపు చూసి నవ్వుతాడు

నువ్వు రావద్దు అంటే నేను రాకుండా ఉండాలా సీరియస్లీ నాకు రావాలి అని నిజంగా లేదు బట్ నువ్వు రావద్దు అన్నావ్ కదా కచ్చితంగా వస్తా మాన్య గెట్ ఇన్ అంటూ పొగరుగా చెప్పి కార్ ఎక్కిన ఆద్య ను చూసి మాయ కూడా నవ్వుతూ ఎలా అయితే ఏంటి వదిన అయితే మాతో వస్తుంది అదే హ్యాపీ అనుకుంటూ తను కూడా కార్ ఎక్కుతుంది నాకు తెలుసే నీకు మామూలుగా చెప్తే ఎక్కదు ఏదైనా రివర్స్ లో నే చెప్పాలి చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏదైతే నేను చేయొద్దు అంటానో అదే చేస్తావ్ అందుకే నిన్ను ఇలా లాక్ చేసా అని నవ్వుకుంటూ జై కార్ స్టార్ట్ చేస్తాడు

🤍🩵🤍🩵🤍🩵🤍🩵🤍🩵🤍

మార్నింగ్ లేచి ఫ్రెష్ అయి హాల్ లోకి వచ్చి కూర్చుని మెయిడ్ ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ మొబైల్ స్క్రోల్ చేస్తున్న శ్వేత కి గుడ్ మార్నింగ్ మామ్ అంటూ బయట నుండి వస్తున్న హరిణి ను చూసి గుడ్ మార్నింగ్ బేబీ బయట నుండి వస్తున్నావ్ ఇంత మార్నింగ్ ఇటు వెళ్ళావ్ అని మెయిడ్ తో హరిణి కోసం మిల్క్ షేక్ తీసుకుని రమ్మని చెప్పి వాడిపోయిన కూతురి వైపు చూస్తుంది

నేను వెళ్లలేదు మామ్ వస్తున్నా నైట్ డిన్నర్ తర్వాత నా మూడ్ అసలు బాలేదు మామ్ ఎంత మర్చిపోవాలి అనుకున్నా ఆ మాయ నన్ను ఇన్సల్ట్ చేసిందే రీల్ లా నాకు గుర్తొస్తుంది అందుకే దాని నుండి డైవర్ట్ అవ్వడం కోసం రాహుల్ ఫ్లాట్ కి వెళ్ళాను …. యూ నో ఇట్ కదా రాహుల్ ఇస్ మై ఎక్స్ సో వాడితో టైం స్పెండ్ చేశా నైట్ చాలా రిలీఫ్ గా అనిపించింది యూ నో వాట్ మామ్ రాహుల్ స్టామినా ను నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు ఎలాంటి టెన్షన్స్ అయినా రాహుల్ తో టైమ్ స్పెండ్ చేస్తే చాలు ఆల్ క్లియర్ అవుతాయి

బేబీ నువ్వు రాహుల్ ను మీట్ అవ్వడం తగ్గించు అని చెప్పాను కదా ఇపుడు నీ కాన్సంట్రేషన్ మొత్తం ఆ జై మీదే ఉండాలి & తనకు నీ రిలేషన్స్ గురించి ఎప్పటికీ తెలియకూడదు తెలిస్తే డెఫినెట్ గా మ్యారేజ్ కి యస్ చెప్పడు ఎట్ ది సేమ్ టైమ్ మీ అత్త ను నీ యాక్టింగ్ తో మౌల్డ్ చేస్తూ ఉండు సో నీ మ్యారేజ్ అయ్యే వరకూ వీటికి డిస్టెన్స్ మెయింటైన్ చెయ్ ఒకే!…

యాహ్ మామ్ ఒకే రాహుల్ కి కూడా ఇదే చెప్పా వాడు కూడా ఒకే అన్నాడు అని మెయిడ్ ఇచ్చిన మిల్క్ షేక్ తాగుతూ యూ నో వాట్ మామ్ అత్త మార్నింగ్ నుండి కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంది నువ్వు ఎటెండ్ చేయకు అన్నావ్ కదా సో నేను ఎటెండ్ చేయలేదు

హా…. నాకు కూడా చేసింది సర్లే ఎక్కువ సార్లు కాల్ చేసింది కదా ఇంకా వెయిట్ చేయిస్తే ఇదే మంచి ఛాన్స్ అని ఆ మాయ దాని తాత మీ అత్త మనసు మార్చినా మారుస్తారు ముందు నువ్వు రేణుక కి కాల్ చేయ్ అలాగే డల్ గా మాట్లాడు అసలు డౌబ్ట్ రాకూడదు

ఒకే మామ్ అంటూ హరిణి రేణుక కి కాల్ చేసి మొబైల్ స్పీకర్ లో పెడుతుంది…. కాల్ కట్ అయ్యే టైమ్ కి లిఫ్ట్ చేసిన రేణుక ఎన్ని సార్లు కాల్ చేయాలి హరిణి అరే ఎందుకు చేస్తుంది అని కూడా థింక్ చేయరా నువ్వు వదిన అంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ అరుస్తుంది

సారి అత్త మాయ నన్ను అన్న మాటలకు నేను మామ్ బాగా హర్ట్ అయ్యాం అందుకే మొబైల్స్ సైలెంట్ లో పెట్టేశాం… ఇదిగో ఇవాళే కాస్త నార్మల్ అయ్యి మొబైల్ చూస్తే నీ నుండి చాలా మిస్డ్ కాల్స్ కనిపించాయి అందుకే వెంటనే కాల్ బ్యాక్ చేస్తున్నా అంటూ మహానటి సావిత్రి రేంజ్ లో యాక్ట్ చేస్తున్న కూతురిని చూసి శ్వేత తనలో తానే మురిసిపోతూ ఉంటుంది ( ఓరి దీని వేషాలో 🤦🤷)

మాయ చిన్న పిల్ల హరిణి తెలిసో తెలియకో ఏదో మాట్లాడింది దాన్ని పట్టుకుని మీరు కూడా ఏంటి???

గాడిద లా ఉంది అది చిన్న పిల్ల అంట 😏🤦 పడ్డ వాడికి తెలుస్తుంది అత్తయ్య ఆ పెయిన్ సర్లేండి మీ కోసం నేను ఎన్నైనా భరిస్తాను ఇంతకీ ఎందుకు అన్ని సార్లు కాల్ చేసావ్

నువ్వు నా బంగారం అంటూ హరిణి ను మెచ్చుకుని ఇక్కడ మీ మావయ్య, మా మామయ్య కలిసి జై ను వేరే అమ్మాయికి ఇచ్చి మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారే అనగానే వాట్ అంటూ హరిణి షాక్ అవుతూ శ్వేత వైపు చూస్తుంది శ్వేత ది కూడా సేమ్ రియాక్షన్

నెక్స్ట్ ఎపిసోడ్ లో మన విలన్స్ ఎంట్రీ ఇస్తున్నారు సో గెట్ రెడీ గాయ్స్ 😜 ఇట్స్ గోయింగ్ త్రూ వెరీ ఇంట్రెస్టింగ్ 🫣😌

 

To Be Continueed……..

 

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply