అందాల రాక్షసి-51||ఎన్టీ షాక్ అయ్యారా???ఆయుష్ అసలు ట్విస్ట్ రెవీల్ చేసేసాడు

అందాల రాక్షసి-51||ఎన్టీ షాక్ అయ్యారా???ఆయుష్ అసలు ట్విస్ట్ రెవీల్ చేసేసాడు

ఎన్టీ షాక్ అయ్యారా???ఆయుష్ అసలు ట్విస్ట్ రెవీల్ చేసేసాడు అది తెలిసిన ఆషి అండ్ మహల్ లో అందరూ షాక్ అయ్యే అలానే చూస్తూ ఉండిపోతారు.మీరు తెలుసుకోవాల్సిన నిజాలు చాలా వున్నాయని అందులో ఇది కూడా ఒకటి ఎపుడు ఆషి ఏంచేయబోతుంది?
అందాల రాక్షసి-47

అందాల రాక్షసి-47

అందాల రాక్షసి-47||ఆషి ఆయుష్ సీక్రెట్ రూమ్ కి వెళ్లి అక్కడ పిక్స్ చూసి షాక్ అయితే ప్రణవి ఆ పిక్ లో ఉన్నది ఎవరు అని కంఫర్మ్ చేస్తుంది. ఆ అమ్మాయి నేమ్ ******చౌహాన్
అందాల రాక్షసి-46

అందాల రాక్షసి-46

ఇక్కడే నువ్వు పప్పులో కాలు వేశావ్, ఆషి షాక్ లోకి వెళ్ళిన క్షణం... అయుష్ జీవితంలో ఉన్న అసలైన బంధాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఆషి ఇక ఏమి చేయబోతుంది? ఆ రాత్రి ప్రణవి ఏం చెప్పబోతుంది?