విలన్ హస్బెండ్ -14

విలన్ హస్బెండ్ -14

జై ఆద్య వైపు యాటిట్యూడ్ గా చూస్తూ గుడ్ ఆ మాత్రం భయం ఉండాలి అని సేమ్ లుక్స్ మెయింటైన్ చేస్తూ తను ఓ గ్లాస్ తీసుకుని మరో గ్లాస్ అమర్ చేతికి ఇవ్వడం చూసిన ఆద్య నవ్వు ఆపుకుంటూ ఉంటుంది…