Posted inBroken Hearts Stories హృదయం
హృదయం||ప్రేమ జీవితం లో భాగం మాత్రమే ప్రేమే జీవితం కాదు
✨ చెన్నై ✨✨ ఉదయం అలారం మోగడం తో బద్దకంగా కళ్లు తెరచి గోడకు ఉన్న గడియారం వైపు చూస్తే అది 8 గంటలు అవుతూ చూపించడం తో వొళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చుని తన పక్కన చూడగానే ముద్దుగా నిద్రపోతూ…
