Posted inBroken Hearts Stories Endless Love
Endless Love||ఒక అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తే చచ్చే వరకూ ఆ ప్రేమ మారదు అని చెప్పడానికి ఆశ్లేష నే బెస్ట్ ఎక్సాంపుల్
అద్విక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు...... అద్విక్ మదర్ పేరు శ్రీవాణి ఫాదర్ నాగేష్....... అద్విక్ చిన్నప్పుడే నాగేష్ చనిపోవడం తో అప్పటి నుంచి శ్రీవాణి నే అద్విక్ కు అమ్మ నాన్న అన్ని తానే అయి…
