Posted inఅందాల రాక్షసి
అందాల రాక్షసి-56|| నీ ప్రేమను ఫీల్ అయ్యేలా చేసి నా మనసులోకి వచ్చేశావ్
ఆయుష్ అషి నుదుటిన ముద్దు పెడుతూ మొండి దానివే నువ్వు అందుకే నేను ఎంత వద్దు అంటున్నా నన్ను వదలకుండా వెంటాడి నీ ప్రేమను ఫీల్ అయ్యేలా చేసి నా మనసులోకి వచ్చేశావ్ ఐ ప్రామిస్ యూ ఐ నెవర్ లీవ్…