Posted inఅందాల రాక్షసి{2}
అందాల రాక్షసి{2}-51
ఎమ్ మాట్లాడుతున్నారు గురువు గారు ......?? వాస్తవమే చెప్తున్నా రాగిణి రాబోయే రోజుల్లో అయిష్ కి మృత్యు గడియలు రాబోతున్నాయి ...... !! కాబట్టి ఆయుష్ చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఆయుష్ మనకు దక్కడు ...... !!