ఏమాయ చేశావే-1

ఏమాయ చేశావే-1

🌷🌷 AmR  గార్డెన్స్ ఫంక్షన్ హాల్ 🌷🌷 ఒక పెద్ద కళ్యాణ మంటపం !!!!!! మండపం మొత్తం చుట్టాలతో అక్కడ వున్న వారి నవ్వులతో కల కళకళ లాడుతూ ఉంది..... అక్కడ జరుగుతున్న పెళ్ళిని చూడడానికి పెద్ద పెద్ద బిజినెస్ మాగ్నెట్స్,…