Posted inనీ ఊపిరి సాక్షిగా ❣️
నీ ఊపిరి సాక్షిగా ❣️-49
శ్లోక కుకింగ్ అయిపోయిందా బాగా ఆకలేస్తుంది అని అడుగుతూ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటాడు రాజ్...... !! నేనేమైనా కుకింగ్ లో ప్రో అనుకుంటున్నావా విత్ ఇన్ మినిట్స్ లో కుక్ చేయడానికి అని కోపంగా చూస్తూ...... !! నేను కుకింగ్…
