Posted inBroken Hearts Stories ఎలా చెప్పాను ❤️|
ఎలా చెప్పాను ❤️||బావ మరదలు ఫుల్ స్టోరీ
ఏయ్ చందు..... చందు.... లే కాలేజ్ కి టైమ్ అవుతోంది త్వరగా లేచి రెడీ అవ్వు అని తన ముద్దుల కూతురు చందన ను నిద్ర లేపుతోంది లలిత అబ్బా మమ్మీ కాసేపు పడుకోనివ్వు నాకు నిద్రొస్తోంది నైట్ లేట్ గా…
