📺 Andhala Rakshasi – Episode 54
❝రాంప్ వాక్‌లో అందాల వేట… గెలిచినది ఎవరు? ఆయుష్ చూపులు మాత్రం ఒకరిపైనే…❞
అషి రాంప్ వాక్‌లో మెరిసిపోతే, ఆయుష్ గుండెల్లో అలజడి మొదలైంది 💫
👉 విక్కీ ఎంట్రీతో మజా డబుల్!
👉 మోహిత్ – ఆయుష్ మధ్య చిన్న టెన్షన్
👉 స్టన్నింగ్ లుక్ తో అషి విజేతగా నిలిచినప్పుడు…
ఈ ఎపిసోడ్ ఓ విజువల్ ఫెస్టివల్ 🎉
చూసి కామెంట్ లో చెప్పండి – “Ashi Look ❤️ or 💔?”