ఏమాయ చేశావే -7

అన్విక:: నవ్వుతూ ఉంది 😁😁

ఆదిత్య:: నవ్వుతూ వున్న అన్వి ను చూస్తూ ఉన్నాడు

సర్:: హేయ్ బవేశ్ లుక్ ఎట్ మీ  😠😠  నేను నీతో మాట్లాడుతూ వుంటే ఎక్కడో చుస్తావెంటి

ఆదిత్య:; సార్ అది

సర్:; నో మోర్ ఆర్గ్యుమెంట్స్ మిస్టర్ బవేశ్ కమాన్ ఈ టాపిక్ &&&&, గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్

ఆదిత్య:; సార్ అది ఇంకా మీరు క్లియర్ గా చెప్పలేదు

సార్:; నువ్వు చెప్పాలి అంతే లేకపోతే వన్ వీక్ క్లాస్ కు రావ్ గాట్ ఇట్ 😠😠

ఆదిత్య:; అలాగే సార్ అని అంటాడు

అన్విక:; నవ్వుతూ బాగా తిక్క కుదిరింది

ప్రియ:: పాపమే బవేశ్

నందు:: అవునే ఇంకా ఆ టాపిక్ అవ్వలేదు ఎలా చెప్తాడు

ప్రేమ:; చా ఈ సైకో లెక్చరర్ ను చంపేయాలని ఉంది

అన్విక:: ఇక ఆపుతారా నోరు మూసుకొని వుండండి లేకపోతే వాడి ప్లేస్ లో మీరు వుంటారు

ప్రేమ, నందు, ప్రియ:: సైలెంట్ అయిపోయారు

అన్విక:; ఇపుడు వుంది వీడికి వన్ వీక్  క్లాస్ లో వుండడు అని హ్యాపీగా వుంది

ఆదిత్య:: వెళ్తూ వెళ్తూ వెన్నక్కి తిరిగి  అన్విక వైపు చూసి కన్నుకొట్టి వెళ్తాడు

అన్విక:: అది చూసి తిట్టుకుంటూ వుంటుంది

ఆదిత్య:: నవ్వుకుని టాపిక్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు

అన్విక:: షాక్ అవుతుంది

సర్:: కూడా ఆశ్చర్యంగా చూస్తు కూర్చున్నాడు

అన్వేష్:: 👏👏

క్లాస్ మొత్తం 👏👏 సౌండ్ తో ఉంది. అన్విక అది చూసి వీడు ఇంత టాలెంటెడ్ ఆ అని కళ్ళు పెద్దవి చేసి చూస్తు ఉంది

ఆదిత్య:: అన్విక ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ చూస్తున్నాడు

సర్:: వెల్డన్ బవేశ్ చాలా బాగా చెప్పావు కీప్ ఇట్ అప్

ఆదిత్య;: థాంక్స్ సర్ అని చెప్పి తన ప్లేస్ లో కూర్చుని వున్నాడు

Nehanth:: 👌👌 గా చెప్పావ్ బావ

ఆదిత్య:: 😁😁

అన్వేష్:; నిజం బావ నిజంగా నువ్వు ఇంత టాలెంటెడ్ అని అనుకోలేదు

ఆదిత్య:: ఏయ్ ఎక్కువ చేయకు

అన్వేష్:: నిజం చెప్తున్నా బవేశ్ ఇంత వరకు అన్విక నే అనుకున్నా నువ్వు దాన్ని మించిపోయావ్

ఆదిత్య:: అన్విక వైపు చూసి నవ్వుతాడు

ప్రియ:: హేయ్ అన్విక చూడు అమ్మాయిలు అందరు బవేశ్ కు ఫ్లాట్ అయిపోయారు

అన్విక:: అందరినీ చూస్తుంది అందరు బవేశ్ ను తినేసాలా చూస్తు వున్నారు

నందు:: అంత హ్యాండ్సం గా వుంటే చూడకుండా ఎలా వుంటారు

అన్విక:: ఆదిత్య వైపు చూస్తుంది వైట్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకుని చరగని చిరునవ్వుతో చురుకైన చూపులతో చాలా అందంగా కనిపిస్తూ వున్నాడు

నందు:: బవేశ్ బావుంటడు కదే

అన్విక:: ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు హ్మ్మ్ చాలా బావున్నాడు

ప్రియ:: ఓ మై గాడ్ నువ్వు కొంప్లిమెంట్ ఇచ్చవా 😱😱

అన్విక:: తను ఏమందో గుర్తు రాగానే 🤦 అంతెం లేదు పర్లే బానే వుంటాడు అని క్లాస్ వింటూ వుంది

నందు:: నవ్వుకుని క్లాస్ వింటుంది

ఈవెనింగ్ అందరు క్యాంటీన్ లో కూర్చుని కొక్ తాగుతూ మాట్లాడుతూ వున్నారు. ప్రేమ మాత్రం నేహంత్ వైపు నెహంత్ కూడా ప్రేమ వైపు చూసుకుంటూ వుంటారు .

ఇది ఎవరు గమనించారు  ఎవరి మాటల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు…. సో ఎవరు పట్టించుకోలేదు అన మాట అపుడే అక్కడికి వాళ్ళ క్లాస్ మెట్ అయిన దియ వస్తుంది ……

దియ:: 🖐️ ఫ్రెండ్స్ అంటుంది ప్రియ పక్కన కూర్చుని

అన్వేష్;: హేయ్ దియ నువ్వేంటి ఇక్కడ

దియ:: ఏమ్ నేను రాకూడదా ఏంటి

అన్వేష్;: అలా ఏమ్ లేదు ఎపుడు రావు కదా సడెన్ గా వస్తె అడిగా అంతే

దియ:: నేను మీ కోసం రాలేదు

అన్వేష్:; మరీ 🤔🤔

దియ:: బవి కోసం వచ్చా 😍😍

అన్వేష్, నెహాంత్:: బవి ఎవరబ్బా 🤔🤔

అన్విక:: బవి ఎవరు దియ

దియ:: సిగ్గు పడుతూ బవేశ్

ఆదిత్య:: దియ వైపు చూసి నా కోసమా

దియ:: అవును దిస్ ఈజ్ దియ 🤝

ఆదిత్య:: హాయ్ దిస్ ఈజ్  ఆదిత్య బవేశ్ 🤝

దియ:; యూ ఆర్ లుకింగ్ సో హ్యాండ్సం బవి

ఆదిత్య:: అన్విక వైపు చూస్తాడు

అన్విక:: తనకేం పట్టనట్టు కోక్ సిప్ చేస్తూ వుంటుంది

ఆదిత్య:: చిన్నగా నవ్వి థాంక్స్ దియ

దియ:: నీకు ఒక విషయం చెప్పాలి

ఆదిత్య:: ఏంటి

దియ:; ఐ 💟 యూ

ఆదిత్య:; వాట్ …….🤷

దియ:: ఓ….. అర్తం కాలేదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను

ఆదిత్య:: వాట్ డిడ్ యూ సే

దియ:: ఐ సెడ్ ఐ లవ్ యూ

అందరు :: 😱😱

ఆదిత్య:: సారీ దియ యూ నో యూ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ బట్ ఐ కాంట్ లవ్ యూ

దియ:: వై నేను నికు సరిపొనా 😢

ఆదిత్య:: హేయ్ డోంట్ క్రై  నిజంగా నువ్వు అందంగా వున్నావ్ కానీ

దియ:: కానీ ఏంటి

ఆదిత్య:: నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని అన్విక వైపు ఓరగా చూస్తూ చెప్తాడు

అన్విక:: విడేంటి నన్ను చూసి చెప్తున్నాడు 🤔🤔

దియ:: లవ్ చేస్తున్నావా ఎవరిని

అన్విక::   వామ్మో వీడేంటి నన్ను అలా తినేసేలా చూస్తున్నాడు

దియ:: చెప్పు  బవి

ఆదిత్య:: అన్విక చేయి పట్టుకుని నేను లవ్ చేస్తోంది అన్వి నే

అన్విక:: 😱😱

దియ:: భయంగా వాట్ నువ్వు అ…. అ….. అన్విక ను లవ్ చేస్తున్నావా

ఆదిత్య:: అవును నువ్వు ఎందుకు అంత టెన్స్ అవుతూ వున్నావ్ 🤔🤔 మొహం మీద ఆ స్వెట్ ఏంటి

దియ:: తన నుదుటిన వున్న స్వేట్ తుడుచుకుంటూ నీకు శ్రీజన్  తెలుసా

ఆదిత్య:: తెలియదు ఎవరు

దియ:: 3 ఇయర్స్ గా అన్విక ను లవ్ చేస్తున్నాడు అండ్ మన క్లాస్ మెట్

ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్  మే బీ 2 డేస్ లో వచ్చేస్తారు

అన్విక తో ఎవరు ఫ్రెండ్ షిప్ చేసినా అంత ఎందుకు తనతో ఎవరు మాట్లాడిన  కూడా అస్సలు వదలడు టార్చర్ చేసి చేసి చంపుతాడు

నువ్వేమో ఏకంగా లవ్ అంటున్నావ్ నీతో మాట్లాడనని తెలిస్తే నన్ను కూడా వదలడు

నేను నీతో మాట్లాడలేదు & నీకేం చెప్పలేదు అని కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది దియ

ఆదిత్య:: షాక్ అవుతాడు

అన్విక:: సైలెంట్ గా ఉండిపోయింది

ఆదిత్య:: అన్విక వైపు చూస్తాడు

అన్విక:: ఆదిత్య వైపు చూడకుండా ప్రియ, నందు , ప్రేమ  అని అంటుంది

నందు:: అన్విక బుజం మీద చేయి వేస్తుంది

అన్విక:: నందు వైపు చూసి రేపు కాలేజ్ కి రావడం లేదు నందు

నందు:: ఎందుకే

అన్విక:: అక్క ఆస్ట్రేలియా నుండి వస్తోంది సో నేను ఎయిర్ పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకోవాలి

ప్రియ:: వాట్ అక్క వస్తోందా నిజమా

అన్విక:: హ్మ్మ్ అవును రేపు సాయంత్రం &&&& రెస్త్రంట్ లో మీట్ అవుదాం

ప్రియ, నందు:: ఓకే

అన్విక:: తన బాగ్ తీసుకుని ఓకే దెన్ భై సీ యు టుమారో అని చెప్పి వెళ్లిపోతుంది

ఆదిత్య:: కూడా తన వెనుక వెళ్తాడు

అన్విక:: ఫోన్  తీసుకుని  డ్రైవర్ కు కల్ చేస్తుంది

ఆదిత్య:: అన్వి ఆగు నీతో మాట్లాడాలి

అన్విక:: ఫోన్ కట్ చేసి వెనక్కు తిరిగి రెండు చేతులు కట్టుకుని 😠😠చూస్తూ ఏమ్ మాట్లాడాలి

ఆదిత్య:: సూటిగా తన కళ్ళలోకి చూస్తూ శ్రిజన్ ఎవరు

అన్విక:: సైలెంట్ గా ఉంది

ఆదిత్య:: నిన్నే అడిగేది చెప్పు ఎవడు వాడు

అన్విక:: నీకెందుకు చెప్పాలి నీ పని నువ్వు చూసుకుంటే బెటర్

ఇంకోసారి ఎవరితో అయినా నన్ను లవ్ చేస్తున్నా అని చెప్తే అనవసరంగా రిస్క్ లో పడతావు

ఆదిత్య:: అన్వి నా పేషెన్స్ ను టెస్ట్ చేయకు ఎవడు వాడు

అన్విక:: హి ఈజ్ అవర్ క్లాస్ మెట్ అని చెప్పి వెనక్కు తిరుగుతుంది వెళ్ళడానికి

ఆదిత్య:: అన్విక చేయి పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ సీరియస్ గా చెప్తున్నా ఐ లవ్ యూ నిన్ను చూసిన వెంటనే నచ్చేశావ్

అన్విక:: చిరాగ్గా ఫేస్  పెట్టీ చూడగానే లవ్ ఏంటీ

ఆదిత్య::

క్షణం లో పుట్టే ప్రాణం
నిజం అయినపుడు

క్షణం లో వచ్చే చావు
నిజం అయినపుడు

క్షణం లో పుట్టే ప్రేమ కూడా
అంతే నిజం అవుతుంది!!!!!!

అన్విక;; 😠😠

ఆదిత్య:: తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని

నీ ప్రేమ ……..

నీ  కోపం…….

నీ  నవ్వు …..

నీ  మాటలు……

నీ  చూపు……

నీ మొడితనం, నీ కళ్ళు……

నీ  ముద్దు ముద్దు మాటలు…….

నీలో ప్రతిదీ నాకు పిచ్చే బ్యూటీ  ……

💕 లవ్ యూ మై బ్యూటీ డెవిల్ 💕

 

అన్విక:: ఆదిత్య చేతులు విదిలించి ఏంటి ఫ్లర్టింగ్ చేస్తున్నావా

ఆదిత్య:: ఇంత ఫీల్ అయి చెప్తే ఫ్లర్టింగ్ అంటావెంటే తింగరి బుచ్చి

అన్విక:: 😠😠

ఆదిత్య:: నిన్ను నిజంగానే మొదటి చూపు లోనే లవ్ చేసానే

అన్విక:: ఈ మాట ఇంతకు ముందు ఎంత మందితో చెప్పావ్

ఆదిత్య:: ఓయ్ నికేనే ఫస్ట్ & లాస్ట్ కూడా నువ్వే

అన్విక:: గో టు హేల్  అని చెప్పి వెళ్లిపోతుంది

ఆదిత్య:: రేపటి నుండి నిన్ను లవ్ లో పడేయడమే నా పని బ్యూటీ

ముందు ఈ  srijan  ఎవరో తెలుసుకోవాలి వాడి గురించి అడగ్గానే నీ మొహం లో బాధ స్పష్టంగా కనబడుతోంది

అసలు ఏమ్ జరుగుతుందొ తెలుసుకోవాలి ఓ….. రేపు మా వదిన వస్తోందా రేపు నీకు స్వీట్ షాక్ ఇస్తాను బ్యూటీ గేట్ రెడీ ఫర్ దట్ అనుకుని తను కూడా కార్ లో ఇంటికి వెళ్ళిపోతాడు….

🗯️🗯️🗯️🗯️🗯️🗯️🗯️🗯️🗯️🗯️🗯️🗯️🗯️🗯️🗯️

Anvika ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి  కాసేపు అంజలి ,సంతోష్ తో కలిసి కూర్చుని మాట్లాడి తర్వాత డిన్నర్ చేసి ఎవరి రూమ్స్ కు వాళ్ళు వెళ్ళిపోతారు…..

అన్విక రూమ్ లోకి వెళ్లి బెడ్ కు అనుకొని బెడ్ లైట్ అన్/ఆఫ్ చేస్తూ తనకు శ్రీజన్ ఎలా పరిచయం తనతో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటూ వుంది.

అవి అన్నీ గుర్తు రాగానే తనకు వెన్నులో వణుకు మొదలైంది. గట్టిగా కళ్ళు మూసుకుని కాసేపు మౌనంగా ఉండిపోయింది

తర్వాత నందు, ప్రియ కు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడక తన మనసు కాస్త కుదుట పడ్డాక వాళ్లకు గుడ్ నైట్ చెప్పి తెడ్డి బీర్  ను  హగ్ చేసుకుని పడుకుంది….

ఒక వన్ అవర్ తర్వాత ఆదిత్య  బ్యాక్ సైడ్ నుండి అన్విక రూమ్ లోకి  వస్తాడు. వచ్చి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చి అన్విక ను చూస్తాడు.

బ్లాక్ కలర్ షర్ట్ పింక్ కలర్  షాట్ వేసుకుని టెడ్డి బేర్ ను హగ్ చేసుకుని పడుకుంది. గాలికి తన ముంగురులు తన మొహం మీద పడి డిస్టర్బ్ చేస్తుంటే  నిద్రలోనే చిన్నగా క్యూట్ గా నవ్వుతూ ఉంది …

ఆదిత్య:: అది చూసి తన పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరింది

మెల్లగ తన పక్కన కూర్చుని తన కురులను సుతారంగా వెనక్కి పెడుతూ అందంగా నవ్వుతూ వున్నా అన్వి రూపాన్ని తన కల్ల నిండా నింపుకుంటు న్నాడు……

తన చంప మీద చేయి వేసి ప్రేమగా నిమిరి ఎందుకే  డెవిల్ నా ప్రేమ ను అర్తం చేసుకోవడం లేదు …..

నిన్ను చూడగానే నువ్వే నా లైఫ్ అనుకున్నా ఏ అమ్మాయిని చూసినా కలగని స్ట్రేంజ్ ఫీలింగ్ నిన్ను చూడగానే కలిగింది…..

నువ్వు నాకు మాత్రమే సొంతం నీ పై నాకు మాత్రమే హక్కు ఉంది అని అనిపిస్తోంది.నువ్వు మాత్రం రాక్షశి లా ఎపుడు అరుస్తూ వుంటావు….

నీ లాంటి అందమైన డెవిల్ ఇక్కడ వుంది అనే అనుకుంట ఆ దేవుడు నిన్ను నన్ను కలిపాడు లేకపోతే ఎక్కడో అమెరికా లో వుండవలసిన నేను ఇండియా కు రావడం ఏంటి🤔🤔

ఇక్కడ నిన్ను చూసిన తొలి చూపు లోనే నీకు కనెక్ట్ అవ్వడం ఎంటి ఇట్ మీన్స్ నిన్ను నా కోసమే ఆ దేవుడు ఇంత అందంగా పుట్టించాడు

సౌండ్స్ గుడ్ కానీ నువ్వు ఎప్పటికీ నన్ను యాక్సెప్ట్ చేయాలి . మన లవ్ జర్నీ ఎపుడు స్టార్ట్ అవ్వాలి అని అన్విక ను చూస్తూ అనుకుంటూ
ప్రేమగా చూస్తూ ఉన్నాడు…..

ఆదిత్య:; మై డియర్   డెవిల్

ఎవ్వరి మీద మనసు పడని నేను ……

నీ కల్ల సోయగానికి బానిస అయ్యాను…..

మతి లేని విధంగా నీ వెంట తిరుగుతున్నా….

ఎప్పటికీ అయిన  నీ చూపులు నా పై

ప్రేమ వర్షం కురిపిస్తాయని!!!!!!!

 

ఆదిత్య అన్విక ను చూస్తూ అలాగే మాట్లాడుతూ వున్నాడు అలా ఎంత సేపు వున్నాడో తనకే తెలియదు

కాసేపు అయ్యాక టైమ్ చూసుకుని ఓ….. అపుడే తెల్లారిందా అని తను తెచ్చిన బొకే తీసుకుని అందులో తాను రాసిన దాన్ని మరోసారి చదువుతూ వున్నాడు……

కళ్ళు కళలను మర్చిపోదు

ఊపిరి ప్రాణాన్ని మర్చిపొదు

చందమామ వెన్నెలను మర్చిపోధు

అలాగే నా మనసు కూడా నిన్ను

ఎప్పటికీ మర్చిపోదు !!!!!!

“యూ ఆర్ నాట్ జస్ట్ ఎ క్యూట్ గర్ల్

యూ ఆర్ పర్ఫెక్ట్ బ్యూటీ గర్ల్ ”

💕 గుడ్ మార్నింగ్ మై డియర్ బ్యూటీ డెవిల్ 💕

దాన్ని ఒక సారి చదివి బోకే లో పెట్టేసి బెడ్ పక్కన వున్న టేబుల్ మీద పెట్టేసి అంటి అంతనట్టు నుదుటిన గుడ్ మార్నింగ్ కిస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు……

🗯️🗯️🗯️ ఇంకా ఉంది 🗯️🗯️🗯️

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply