3 ఇయర్స్ బ్యాక్ ప్రియ, అన్విక, నందు ముగ్గురు &&&& మెడికల్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు. వీళ్ళ బ్యాచ్ మొత్తం 6 మెంబెర్స్ ప్రియ, అన్విక, నందు, ప్రేమ, నేహాంత్, అన్వేష్ వీళ్ళు మొత్తం ఒక బ్యాచ్ అండ్ చాలా క్లాస్ ఫ్రెండ్స్.
అందరు ఓకే గ్రూప్ & ఇందులో అన్విక, ప్రేమ బాగా అల్లరి చేస్తారు. మిగిలిన నలుగురు సైలెంట్. అన్విక ఎంత అల్లరి చేస్తుందో అంత బాగా చదువుతుంది.
క్లాస్ లో ఎప్పుడు తనే టాప్ లెక్చరర్స్ అందరికీ అన్విక అంటే చాలా ఇష్టం …… తనకు డబ్బు వుందని కానీ బాగా చదువుతుంది అని కానీ పొగరు లేదు అందరితో బాగా కలిసిపోతుంది…….
అన్విక కి కాలేజ్ లో చాలా మంది ఫ్యాన్స్ వున్నారు కానీ మన అన్విక ఎవ్వరినీ కేర్ చేయదు ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఎవరిని హార్ట్ చేయకుండా నవ్వుతూ రిజెక్ట్ చేస్తుంది……అన్విక అన్ని యాక్టివిటీస్ లో ఫస్ట్ వుంటుంది. ఎవరైనా బాధ పడితే చూస్తూ ఊరుకోదు వాళ్లకు కచ్చితంగా హెల్ప్ చేస్తుంది .
ఇంకా అన్విక ఓన్ గా ఓల్డ్ ఏజ్ హోమ్స్, అర్ఫానేగేస్ రన్ చేస్తూ వుంటుంది & ఎవరీ వీకెండ్ అక్కడికి వెళ్తుంది ఎంత బిజీగా ఉన్నా అక్కడికి వెళ్లి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తూనే వుంటుంది . ఇది మన అన్విక కారెక్టర్.
💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦
అబ్బా కాలేజ్ కి టైమ్ అయిపోయింది చా!!!! అప్పటికి చెప్తూనే ఉన్నా నాకు టైమ్ అవుద్ది అని వింటేనా పైగా ఈ హాఫ్ సారీ ఒకటి చా డ్రైవర్ ఫాస్ట్ గా వెల్లు అని అంటూ వుంది అన్విక
డ్రైవర్:: అలాగే అమ్మాయి గారు అని ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు
అన్విక:: మా మామ్ ను చా !!!! ఇవాళ ఫస్ట్ డే లేట్ గా వెళ్తే ఏమ్ బావుంటుంది అంత మా మామ్ వల్లే అని అనుకుంటూ వుండగా ప్రియ దగ్గరి నుంచి కాల్ వస్తుంది.
ప్రియ:: హెలో అన్వి ఎక్కడే
అన్విక:: వస్తున్నా ప్రియ 10 మినిట్స్
ప్రియ;; గంట నుండి ఇదే చెప్తున్నావ్
అన్విక:: అబ్బా ప్రియ విశిగించకు ఆల్రెడీ వచ్చేశా జస్ట్ 10 మినిట్స్ అంతే
ప్రియ:: సరే మేము క్లాస్ కు వెళ్తున్నాం ఆల్రెడీ థర్డ్ బెల్ కూడా కొట్టేశారు
అన్విక:: వాట్ థర్డ్ బెల్ కూడా కొట్టేశార
ప్రియ:: అవునే మేము వెళ్తున్నాం నువ్వు త్వరగా వచ్చే
అన్విక:: సరే కానీ మనకు క్లాస్ ఎక్కడ ఏలోట్ చేశారు
ప్రియ:: C బ్లాక్ రూమ్ నంబర్ 5 అన్వి
అన్విక:: సరే బై నేను వచ్చేస్తా మీరు వెళ్ళండి
ప్రియ:: భై అని వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి క్లాస్ కు వెళ్లి పోతుంది
అన్విక;; కార్ ఆపగానే ఫాస్ట్ గా దిగి పరిగెత్తుకుంటూ క్యాంపస్ లోకి వెళ్తుంది.
అప్పటికే థర్డ్ బెల్ కూడా కొట్టడం వల్ల స్టూడెంట్స్ మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ గా క్లాసెస్ కు వెళ్తూ వున్నారు .
అన్విక కూడా ఫాస్ట్ గా స్టెప్స్ ఎక్కుతూ ఉంది అపుడే తను స్లీప్ అయ్యి కింద పడి పోతుంది అనగా ఒక చేయి వచ్చి తను పడకుండా పట్టుకుంటుంది
అన్విక:: పడిపోతను అని కళ్ళు మూసుకుని వుంది ఇంకా పడలేదు ఏంటి అని కళ్ళు తెరిచి చూస్తోంది
అపుడు చూస్తుంది ఎవరో అబ్బాయి తను పడిపోకుండా పట్టుకున్నాడు అని వెంటనే పైకి లేచి నిల్చుని చూస్తుంది
అబ్బాయి:: ఆర్ యు ఓకే మిస్
అన్విక;; యా ఐ యాం ఓకే థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్
అబ్బాయి:; థాట్స్ ఓకే టేక్ కేర్ మిస్
అన్విక:: థాంక్స్ అని పైకి వెళ్ళాలి అని స్టెప్స్ ఎక్కుతూ వుంటుంది
అబ్బాయి:: తన వెనుకే ఎక్కుతూ ఎక్స్క్యుస్ మీ మిస్
అన్విక:: వెనక్కి తిరిగి హా చెప్పు ఏంటి
అబ్బాయి:: మిస్ నేను ఈ కాలేజ్ లో కొత్తగా జాయిన్ అయ్యాను
అన్విక:: ఓ….. జూనియర్ ఆ ఐ యాం యువర్ సీనియర్ మిస్టర్
అబ్బాయి:: నవ్వి లేదు మిస్ ఐ యాం నాట్ యువర్ జూనియర్
అన్విక:; అబ్బా ఎంటయ్య నీ గోల నాకు క్లాస్ కు టైమ్ అవుతోంది ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు
అబ్బాయి:: నేను &&&& క్లాస్ కు వెళ్ళాలి
అన్విక:: వాట్ అది నా క్లాస్ అంటే నువ్వు
అబ్బాయి:: నేను కూడా ఫైనల్ ఇయర్ మిస్
అన్విక:; ఒక కన్ను మూసి 😁😁 సారీ
అబ్బాయి:: రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు
అన్విక:: సరే పదా వెళ్దాం క్లాస్ కు టైమ్ అయింది
అబ్బాయి:: సరే అని ఇద్దరూ కలసి వెళ్తారు
అన్విక:: అదిగో అదే మన క్లాస్
అబ్బాయి:: హెలో వన్ మినిట్ మిస్
Anvika:: వెన్నక్కి తిరిగి చూస్తుంది
అబ్బాయి:; అన్విక దగ్గరకి వచ్చి చెవి లో ఈ సారీ లో చాలా చాలా అందంగా వున్నావు ప్రిన్సెస్ లా
అన్విక:: కళ్ళు పెద్దవి చేసి చూస్తు వుండి పోయింది
అబ్బాయి:: అన్ని బానే వున్నాయి కాని ఒకటే బాలేదు
Anvika:: ఏంటి అన్నట్టు చూస్తోంది
అబ్బాయి:: నీ నడుము మీద వున్న పుట్టు మచ్చ చాలా బావుంది అది నాకు మాత్రమే కనిపించాలి అందరికీ కాదు
బికాస్ దట్ ప్రాపర్టీ బిలంగ్స్ టూ మీ అండ్ అది కనిపించకుండా కవర్ చెయ్ లేదంటే ఎక్కడ ముద్దు పెట్టేస్తానో నాకే తెలీదు
అన్విక:: కోపంగా చూస్తు క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్లి పోతుంది
అబ్బాయి:: వెనుకే వచ్చి ఓయ్ బ్యూటీ కవర్ చెయ్
అన్విక:: సారీ కవర్ చేస్తూ ఎక్స్క్యుస్ మీ సార్
సర్:: అన్విక రామ్మా ఏంటి లేట్ అయ్యావు
అన్విక:: సార్ అది ఇవాళ మామ్ తో కలిసి గుడికి వెళ్ళా అందుకే లేట్
అబ్బాయి:: అవునా బ్యూటీ ఎంటి స్పెషల్ అత్త తో కలిసి గుడికి ఎందుకు వెళ్లావ్
Anvika:: కోపంగా చూస్తు వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంటుంది
సర్:: నువ్వు ఎవరు బాబు
అబ్బాయి:: సార్ న్యూ గా జాయిన్ అయ్యాను అని స్లీప్ ఇస్తాడు
సర్:: అది తీసుకుని చదివి ఏంటి అబ్బాయి ఇది అందరు చదువు కోడానికి ఇక్కడి నుంచి అమెరికా వెళ్తుంటే నువ్వేంటి రివర్స్ లో అక్కడి నుండి ఇక్కడికి వచ్చావ్
అన్విక:; వీడు అమెరికా నుండి వచ్చాడా విడికేం పోయె కాలం అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ వుంటుంది
అబ్బాయి:: అది డాడ్ ఇండియా లో సెటిల్ అవ్వాలని బిసినెస్ మొత్తం ఇక్కడికే షిఫ్ట్ చేశారు సో నేను అలా వచ్చా
బేసిక్ గా మాధి ఇండియా నే సర్ కానీ డాడ్ అక్కడే సెటిల్ అవ్వడం వల్ల ఎప్పుడు ఇక్కడికి రాలేదు
డాడ్ ఇక ఇండియా లోనే వుండి పోవాలని ఇక్కడికే వచ్చేశాం సార్ థాట్స్ ఇట్ అండ్ ఐ లవ్ ఇండియా అని అన్విక ను చూసి కన్ను కొట్టి చెప్తాడు
Anvika:; దొంగ సచ్చినోడ అని తిట్టుకుంటూ వుంది
అబ్బాయి:: అన్వి ను చూసి నవ్వుతూ వున్నాడు
సర్:: వెల్ డన్ మై బాయ్ ఇంతకీ అక్కడ నీ పర్సెంట్ ఏజ్ ఎంత
అబ్బాయి:: ప్రతి ఇయర్ అక్కడ నేనే ఫస్ట్ సార్ 95% వచ్చేది నాకు కంపిటీషన్ ఎవరు లేరు రారు అని ఫుల్ యాటిట్యూడ్ తో చెప్తాడు
సర్:: నవ్వుతాడు
అబ్బాయి:: ఎందుకు సార్ నవ్వుతున్నారు 🤔🤔 ఇందులో జోక్ ఏమ్ ఉంది
సార్:: అక్కడ నీకు కాంపిటీషన్ లేకపోవచ్చు కానీ ఇక్కడ ఉంది
అబ్బాయి:: వాట్ నాతో కాంపిటీషన్ ఆ ఎవరు సార్ అతను
సార్:: అతను కాదు మిస్టర్ యంగ్ మ్యాన్ ఆమె
అబ్బాయి:: ఓ…. అమ్మాయి నా
సర్:; అమ్మాయి అని అంత తేలికగా తీసి పారేయకు షి ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ టాపర్ ఆఫ్ ఆవర్ కాలేజ్
అబ్బాయి:: ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసు కోవచ్చా
సర్:: తప్పకుండా అన్విక గెట్ అప్
అన్విక:: లేచి నిల్చుని చూస్తుంది
అబ్బాయి:; అన్వి ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు
సార్:: తనే ఈ కాలేజ్ టాపర్ అన్విక గోయల్
అబ్బాయి:; నవ్వుతూ చూస్తూ ఉన్నాడు
అన్విక:: కోపంగా చూస్తు ఉంది
సార్:: కూర్చో మా
Anvika;; థాంక్స్ సార్ అని చెప్పి కూర్చుని ఉంది
సర్:: అవును మర్చిపోయా నిన్ను నువ్వు క్లాస్ కు పరిచయం చేసుకో యంగ్ మ్యాన్
అబ్బాయి:: హాయ్ ఎవరీ వన్ దిస్ ఈజ్ ఆదిత్య బవేష్ గుప్త గ్లాడ్ టూ మీట్ యూ ఆల్ అని చెప్పి అన్విక పక్కన బెంచ్ లో కూర్చున్న అన్వేష్ పక్కన వెళ్లి కూర్చుంటాడు .
ప్రియ:; వావ్ సూపర్ గా వున్నాడు కదే
అన్విక:: బ్యాగ్ లో నుండి బుక్స్ తీస్తూ ఎవరే
ప్రియ:: అదెనే ఆ కొత్తగా జాయిన్ అయ్యాడు కదా ఆ అబ్బాయి ఆదిత్య బవేష్ చాలా హ్యాండ్సం గా వున్నాడు
అన్విక:: ఏంటి వాడ 😏😏
నందు:: అలా అంటవెంటీ అన్వి చూడు ఆరడగుల ఎత్తు, రింగు రింగుల జుట్టు, సిక్స్ ప్యాక్ బాడీ, తెల్లని మేలిమి చాయ నవ్వితే బుగ్గన పడే సొట్ట, చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు
అన్విక:: అయితే ఐ బ్యాంక్ కి వెళ్ళి అప్పు తెచ్చుకో
నందు:: ఏంటి 🤔🤔
అన్విక:: కళ్ళు
ప్రియ, ప్రేమ:: 😁😁
నందు:: 😠😠
అన్విక:: నవ్వుతుంది
నందు:: ఇంకా ఆపుతారా
అన్విక:; సరే సరే అని అందరూ ఫస్ట్ డే కాబట్టి క్లాస్ కు పరిచయం చేసుకుంటూ ఉంటారు
మధ్యాహ్న అన్విక తన గ్యాంగ్ తో కలిసి క్యాంటీన్ కు వెళ్తుంది అక్కడ ఆల్రెడీ ఆదిత్య వుంటాడు విల్లు వెళ్లి టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుతూ వున్నారు .
వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకుని వెళ్లి ఎవరికి కావాల్సినవి వాళ్లకు సర్వ్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి ఆదిత్య చేత్తో ప్లేట్ పట్టుకుని వచ్చి అన్విక పక్కన కూర్చుని వున్నాడు
అన్విక:: ఏయ్ నువ్వేంటి ఇక్కడ ఫస్ట్ లెగు
ఆదిత్య:: వాట్ గాయ్స్ నేను ఇక్కడ కూర్చుంటే మీకు ఏమైనా ఇబ్బందా
అన్వేష్:: నో ప్రాబ్లెమ్ ఆదిత్య మీట్ అవర్ గ్యాంగ్ ప్రియ, ప్రేమ, నందు, అన్విక అండ్ వీడు నీకు తెలుసు కదా నేహంత్
ఆదిత్య:: హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆదిత్య బవేష్ కాల్ మీ బవేష్/ ఆదిత్య
ప్రేమ:: షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ బవేశ్ దిస్ ఈజ్ ప్రేమ
ఆదిత్య:: హాయ్ ప్రేమ గ్లాడ్ టూ మీట్ యూ
ప్రియ:: హేయ్ ఆదిత్య దిస్ ఈజ్ ప్రియ
ఆదిత్య:; హాయ్ ప్రియ తను 🤔🤔
ప్రియ:: తను నందు ఐ మీన్ నందిత అందరం నందు అని పిలుస్తాం
ఆదిత్య:: హాయ్ నందు యువర్ ఆర్ లుకింగ్ లైకె మై సిస్టర్
నందు:: రియల్లీ థాట్స్ సో నైస్ ఆఫ్ యూ ఆదిత్య
ఆదిత్య:: 😁😁 అవును ఈ అమ్మాయి పేరు ఏంటి
నందు:: తను అన్విక అందరం అన్వి అని పిలుస్తాం
ఆదిత్య:: యా !!!!! అన్విక మర్చిపోయా హాయ్ మిస్ అన్వి
అన్విక:: 😏😏 హాయ్
ఆదిత్య:: మెల్లగ అన్విక చెవిలో ఏయ్ బ్యూటీ కవర్ చెయ్ అని చెప్పా నువ్వు వినలే అందుకే ఈ పనిశ్ మెంట్
అన్విక:; సారి కవర్ చేస్తూ పనిష్మెంట్ ఆ ఎంటి 🤔🤔
ఆదిత్య:: అందరి ముందు అన్విక బుగ్గ మీద ముద్దు పెడతాడు
Anvika;: షాక్ అవుతుంది
అందరు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ వున్నారు చూద్దాం ఏమ్ జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో అండ్ ఇలా వున్న వాళ్ళు ఎలా ప్రాణంగా ప్రేమించుకుంటారు అనేది త్వరలో తెలుసుకుందాం