ఆర్యన్:: వాట్ 🤷🤷
అన్విక:: ఆర్య నేను ఇపుడే మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేయడానికి రెడీ గా లేను ఎందుకంటే నాకంటూ కొన్ని గోల్స్ వున్నాయి వాటిని రీచ్ అయ్యే వరకు మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయలేను & అర్తం చేసుకో ఆర్య మనం బయట మాత్రమే హస్బెండ్ & వైఫ్ లోపల మాత్రం జస్ట్ ఫ్రెండ్స్
ఆర్యన్:: ఎందుకు అన్వి మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా నీ గోల్స్ ను ఫుల్ ఫీల్ చెయ్ !!!!!! ఐ యాం ఆల్వేస్ బీ విత్ యు ట్రస్ట్ మీ ఐ కాంట్ లీవ్ యువర్ హ్యాండ్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్!!!!
అన్విక:: నీకు ఎలా చెప్పాలి ఆర్య నా మనసులో ఆది కి తప్ప మరెవ్వరికీ ప్లేస్ లేదు అని అనుకుంటూ లేదు !!!!!!
ఆర్య మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేస్తే నాకంటూ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి & ఇప్పుడే నేను వాటిని తీసుకోడానికి రెడీ గా లేను
ఆర్యన్:: అన్వి కళ్లలోకి సూటిగా చూస్తూ నేను అంటే నీకు ఇష్టం లేదా అన్వి !!!!! అందుకే దూరంగా వుండాలి అని అనుకుంటున్నావా అని బాధగా లో వాయిస్ లో అంటాడు
అన్విక:: ఆర్యన్ బాధను అర్థం చేసుకున్న అన్వి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అలాంటిదేం లేదు ఆర్య నువ్వు అంటే నాకు ఇష్టమే కాని …….
మన లైఫ్ స్టార్ట్ చేయడానికి నాకు కాస్త టైమ్ ఇవ్వు అంతే !!!!
ఆర్యన్:: నీకోసం 2 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యలేన!!!!! అలాగే అన్వి నీకి ఎపుడు మన లైఫ్ స్టార్ట్ చేయాలి అనిపిస్తే అపుడే చేద్దాం సరేనా
అన్విక:: సారీ ఆర్య నిన్ను బాధ పెడుతున్నాను కానీ తప్పడం లేదు!!!! నాది స్వార్థమే కాదనను కానీ ఏమ్ చేయలేను నన్ను క్షమించు ఆర్య అని అనుకుంటూ వుంటుంది
ఆర్యన్:: ఏమ్ ఆలోచిస్తూ వున్నావ్ అన్వి ??
అన్విక:: ఆర్యన్ రేపు మార్నింగ్ నిన్ను ఎవరైనా అడిగితే మన ఫస్ట్ నైట్ అయిపోయిందని చెప్పు ఎందుకు అంటే మామ్ హార్ట్ పేషంట్ తనకు ఈ విషయం తెలియడం నాకు ఇష్టం లేదు
ఆర్యన్:: కాసేపు ఆలోచించి సరే అన్వి ఎవరికీ చెప్పను
అన్విక:: థాంక్స్ ఆర్య గుడ్ నైట్ నాకు నిద్ర వస్తోంది
ఆర్యన్:: గుడ్ నైట్ అన్వి నువ్వు బెడ్ మీద పడుకో నేను సోఫా లో పడుకుంటాను
అన్విక:: ఓ హెలో నీ హైట్ కు ఆ సోఫా సరిపోదు కానీ నువ్వే బెడ్ మీద పడుకో నేను సోఫా లో పడుకుంటాను అని చెప్పి పిల్లో తీసుకుని సోఫా లో పడుకుంటుంది
ఆర్యన్:: కూడా బెడ్ మీద పడుకుంటాడు
అన్విక;; ఐ యాం సారీ ఆర్య నిన్ను చాలా బాధ పెడుతున్నాను అని అనుకుంటూ!!!!!! ఆది ను తలచుకుంటూ బాధ పడుతూ వచ్చే కన్నీళ్లను తుడుచుకుని అలాగే ఏడుస్తూ నిద్ర పోతుంది
ఆర్యన్:; అన్వి చెప్పేది ఎందుకో నాకు నమ్మాలి అని అనిపించడం లేదు !!!!! తను నోటితో టైమ్ కావాలి అని అంటోంది కానీ తన కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తూ ఉంది!!!!
మ్యారేజ్ అయినప్పటి నుంచీ తన మొహం లో సంతోషం లేదు !!!! ఏదో నవ్వాలి కాబట్టి నవ్వుతూ వున్నట్టు ఉంది నేను చూసిన అన్వి అయితే తను కాదు!!!!
వన్ ఇయర్ నుండి అన్వి ఇలానే ఉంటోంది నేను మ్యారేజ్ ప్రపోజల్ పెట్టినపుడు కూడా అత్త మామ కు ఓకే అయితే తనకు ఓకే అనింది నిజంగా తనకు ఈ పెళ్లి ఇస్టమెన అని నాకు ఇపుడు డౌట్ వస్తోంది !!!!! అన్వి నిజంగా దేని గురించో బాధ పడుతూ వున్నట్టు ఉంది అది ఎంటో తెలుసుకోవాలి !!!!!
తన బాధ గురించి తెలుసుకుని తనకు ఆ బాధ లేకుండా చేయాలి అని డిసైడ్ అయ్యాడు !!!! తర్వాత లేచి అన్వి దగ్గరకు వెళ్ళి తన తల ప్రేమగా నిమురుతాడు!!!!! తన మొహం చూడగానే అర్థం అయింది అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి పడుకుంది అని
తన చంప మీద కన్నీటి చారలు మొహం అంతా ఎర్రగా కందిపోయింది……. అది చూసిన ఆర్యన్ కు చాలా బాధేసింది ఏమైంది అన్వి ఎందుకు ఇంతగా బాధ పడుతూ ఉంది …….అని ఆలోచిస్తూ తన చంప మీద చేయి వేసి నీ బాధ ఏదైనా సరే అది నేను తీరుస్తాను !!!!
అన్వి చేతిని పట్టుకుని కింద కూర్చుని సోఫా లో తల పెట్టుకుని అలానే పడుకుంటాడు!!!!! మార్నింగ్ 7;50 కి అన్వి కి మెలకువ వస్తుంది లేవడానికి ట్రై చేస్తుంది కానీ!!!!!!! తన చేయి నీ ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపిస్తుంది కళ్ళు తెరిచి చూస్తోంది అపుడు ఆర్యన్ కనిపిస్తాడు !!!!!
అన్విక:: ఏంటి ఆర్య ఇక్కడ నా చేతిని పట్టుకుని పడుకున్నాడు !!!!!! అంటే నైట్ మొత్తం ఇలానే పడుకున్నాడా ఓ!!! గాడ్ ఎంటి ఇది !!!!
నేను ఆర్య కు ఎంత దూరంగా ఉండాలి అని అనుకుంటున్న తను నాకు దగ్గర avuthu వున్నాడు!!!!
అని మెల్లగ తన చెయ్యి ను ఆర్యన్ చేతిలో నుండి విడిపించుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది
ఆర్యన్:: కు కాసేపటికి మెలకువ వస్తుంది మెల్లగ కళ్ళు తెరిచి చూస్తాడు!!!!! సోఫా లో అన్వి వుండదు ఓ….. అపుడే లేచిందే అని అనుకుని వెళ్లి బెడ్ మీద పడుకుంటాడు
అన్విక:; అపుడే స్నానం చేసి బయటకు వచ్చి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి సారీ కట్టుకుని వస్తుంది!!!! తల తుడుచుకుంటూ ఎంటో ఈ సారీ క్యారీ చేయలేం అయిన తప్పదు
ఇంకా ఎన్ని రోజులు ఈ శారీస్ కట్టుకోవాలి ఆర్య ను అడగాలి అని అనుకుని రెడీ అవుతుంది
తర్వాత కిచెన్ లోకి కాల్ చేసి కుక్ తో 2 టీ తీసుకు రమ్మని కాల్ కట్ చేస్తుంది
కుక్ ట్రే లో టీ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టీ వెళ్లిపోతుంది
అన్విక టీ తీసుకుని అందులో సుగర్ యాడ్ చేసి ఆ కప్ తీసుకుని ఆర్యన్ దగ్గరకి వెళ్లి పిలుస్తుంది!!!!!
ఆర్యన్:: అబ్బా!!! ఏంటి అన్వి కాసేపు పడుకొనివ్వు ప్లీజ్ ఇంకాసేపు అయ్యాక లేస్త అని మళ్ళీ పడుకుంటాడు
అన్విక:: ఆర్య ఇట్స్ అల్రెడీ 8;25 ముందు లే ఫస్ట్ టీ తాగు !!!!!
ఆర్యన్:: ప్చ్!!!!!! అని లేచి టీ తీసుకుని నవ్వుతూ గుడ్ మార్నింగ్ బేబీ
అన్విక:: కొంచెం ఇబ్బందిగా నవ్వి గుడ్ మార్నింగ్ ఆర్య అని చెప్తుంది
ఆర్యన్:: తన ఇబ్బందిని గమనిస్తాడు
అన్విక:: కూడా టీ తాగుతూ ఉంటుంది
ఆర్యన్:: అసలు అన్వి ప్రాబ్లెమ్ ఏంటి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ వున్నాడు
అన్విక:: ఆర్య
ఆర్యన్:: హా ఏంటి బేబీ
అన్విక:; అది….. అదీ……
ఆర్యన్:: అరే ఎంటో చెప్పు ఎందుకు అంత మొహమాటం నౌ వుయ్ అర్ హస్బెండ్ & వైఫ్ వుయ్ కెన్ షేర్ ఎవరీ థింగ్ సో టెల్ మీ
అన్విక:: నాకు సారీ క్యారీ చేయలేం రావట్లేదు సో నువ్వు ఓకే అంటే నేను జీన్స్ వియర్ చేస్తా
ఆర్యన్:: ఐ కెన్ అండర్ స్టాండ్ బేబీ ఒక 3 డేస్ ఆగు తర్వాత నీకు ఎది కంఫర్ట్ గా వుంటే అదే వేర్ చెయ్ ఓకే
అన్విక:: థాంక్స్ ఆర్యన్ అని అంటుంది
ఆర్యన్:: టీ సిప్ చేసే వాడు కాస్త ఆగి ఎందుకు బేబీ ఆర్యన్ అని పిలిచి నన్ను నీకు ఇంకా దూరం చేస్తున్నావ్ !!!!!!
అసలు ఎందుకు నా నుండి దూరం వుండాలి అని అనుకుంటున్నావ్ అని ఇక టీ కూడా తాగాలి అని అనిపించక టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు
అన్విక:: టీ కప్స్ పక్కన పెట్టేసి ఆర్యన్ కోసం డ్రెస్ తీసి పెడుతుంది !!!!!!
ఆర్యన్:: బయటకు వచ్చి పోనీలే నా కోసం ఇలా డ్రెస్ అయిన తీసింది అని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి డ్రెస్ అప్ అయి వస్తాడు
ఆర్యన్ రెడీ అయ్యాక ఇద్దరు కలిసి కిందకు వెళ్తారు….. అప్పటికే వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్న అంజలి, రచన, మోనిష హాల్ లోనే కూర్చుని వుంటారు……
రచన:: గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ బంగారం
ఆర్యన్:: గుడ్ మార్నింగ్ మామ్ అండ్ గుడ్ మార్నింగ్ అత్తమ్మ
అంజలి:: గుడ్ మార్నింగ్ ఆర్య
అన్విక:: గుడ్ మార్నింగ్ అత్తమ్మ అండ్ గుడ్ మార్నింగ్ మామ్
అంజలి:: గుడ్ మార్నింగ్ మమ్ము
మోనిష:: గుడ్ మార్నింగ్ అన్వి
అన్విక:: గుడ్ మార్నింగ్ మోని అని అన్షు ను ఎత్తుకుని సోఫా లో కూర్చొని ఉంది
ఆర్యన్:: గుడ్ మార్నింగ్ వదిన అభి ఎక్కడ
మోనిష:: అఫీస్ కు రెడీ అవుతున్నాడు ఆర్య
ఆర్యన్:: ఓ…. సరే ఇంతకీ డాడ్, మామ ఎక్కడ కనిపించడం లేదు
అంజలి:: ఇద్దరు ఆఫీస్ కి వెళ్లి పోయారు
ఆర్యన్:; ఓహ్ ఓకే అని న్యూస్ పేపర్ చదువుతూ వున్నాడు
మోనిష:: అంజలి కు సైగ చేసింది
అంజలి :: సరే మోని అని అన్వి అని అంటుంది
అన్విక:: అన్షు ను చూస్తూ ఏంటి మామ్
అంజలి:: మెల్లగ నైట్ అంతా ఒకే కదా i మీన్ ఫస్ట్ నైట్ గురించి
అన్విక:: తల వంచుకుని అంతా ఒకే మామ్ అని అంటుంది
అంజలి:: సంతోషంగా అన్వి ను హగ్ చేసుకుని నాకు నిజంగా హ్యాపీగా ఉంది అని అంటుంది
అన్విక:: సైలెంట్ గా ఉంది అంతలో కాల్ రావడం తో పక్కకు వెళ్లి లిఫ్ట్ చేస్తుంది
మోనిష:: కు అన్వి మీద డౌట్ రావడం తో తన వెనుకే వెళ్తుంది!!!!!
రచన, అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతారు … అపుడే అభి అక్కడికి వచ్చి అన్షు ను ఎత్తుకుని సోఫా లో కూర్చున్నాడు!!!!!
ఆర్యన్:: గుడ్ మార్నింగ్ అభి
అభి:: గుడ్ మార్నింగ్ రా!!! ఏంటి అపుడే లేచావ్ ఈవెనింగ్ వరకు లేవవు అని అనుకున్నా అని నవ్వుతాడు
ఆర్యన్:: ఏమ్ జరిగిందని లేవకుండా వుండడానికి అనుకుని అఫీస్ కి వెళ్తున్నావా
అభి:: అవును రా అని అన్షు ను ఎత్తుకుని డైనింగ్ రూమ్ లో కి వెళ్తాడు
ఆర్యన్:: నేను కూడా అఫీస్ కు వెళ్ళడం బెటర్ అని అనుకుని పైకి లేస్తాడు
సులోచన:; అపుడే హాల్ లోకి వచ్చి కూర్చుని ఏంట్రా
నాన్న ఎక్కడికి ఇలా కూర్చో అని అంటుంది
ఆర్యన్:: కూర్చుని గుడ్ మార్నింగ్ నానమ్మ అని అంటాడు
సులోచన:: గుడ్ మార్నింగ్ నాన్న ఎక్కడికి వెళ్తున్నా వ్
ఆర్యన్:: అఫీస్ కు నానమ్మ
సులోచన:: లేదు ఆర్య మీకు మూడు రాత్రులు అయ్యేవరకు ఇద్దరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు
ఆర్యన్:: అఫీస్ లో వర్క్ వుంది నానమ్మ
సులోచన:: ఏమ్ వున్నారు గా ఆ బడుద్ధాయిలు శిశిర్, జతీన్ వాళ్ళు చూసుకుంటారు లే
ఆర్యన్:. కానీ
సులోచన:: ఇంకేం చెప్పకు అని బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళ్తుంది
ఆర్యన్:: నానమ్మ మాటలకు ఇంకేం చేయలేక సైలెంట్ అయిపోయాడు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
అన్విక:: హెలో
ప్రియ:: ఏయ్ అన్వి నేనే ప్రియ నీ
అన్వి:: హా !!!! చెప్పు ప్రియ గుడ్ మార్నింగ్
ప్రియ:: గుడ్ మార్నింగ్ తర్వాత ముందు నైట్ ఏమైందో చెప్పు!!!!!!!
ఇక్కడ నేను, నందు టెన్షన్ తో చచ్చేలా వున్నాం అది కూడా కాన్ఫరెన్స్ కాల్ లో వుంది మాట్లాడు
అన్విక:: నందు గుడ్ మార్నింగ్
నందు:: గుడ్ మార్నింగ్ అన్వి చెప్పు అంత ఓకే కదా
అన్విక:: సైలెంట్ అయిపోయింది
ప్రియ:: అడుగుతుంటే చెప్పవెంటే
నందు:: ఇంకా అర్తం కాలేదా ప్రియ దీని మౌనం లోనే ఆన్సర్ దొరికింది !!!!
నైట్ ఏమ్ జరగలేదు అని ఇది బాధ పడుతూ ఆర్యన్ ను బాధ పడుతూ ఉంది అని
ప్రియ:: అన్వి నందు చెప్పేది నిజమేనా
అన్విక:: నిజమే ప్రియ నైట్ ఏమ్ జరగలేదు కానీ ఫస్ట్ నైట్ అయిపోయింది అని అందరిీ కి చెప్పాం
నేనే ఆర్యన్ తో అల చెప్పమని చెప్పాను కేవలం మామ్ కోసం !!!!!!
మామ్ కు తెలిస్తే బాధ పడుతుంది అందుకే అలా చెప్పాం!!!!
నా మనసులో ఆది వుండగా ఆర్య తో జీవితాన్ని నేను పంచుకో లేను !!!!!
మోనిష:: తన వెనుక వుండడం వల్ల ఈ మాటలు విని బాధ పడుతుంది
నందు:; నైట్ నీకు ఏమ్ చెప్పాను నువ్వేం చేస్తున్నావు అన్వి
అన్విక:: మీరు చెప్పినంత సులువు కాదు నా ఆది ను మర్చిపోవడం
తనకు నాకు మధ్య వున్న బంధం తెలిసి కూడా ఇలా ఎలా అంటున్నారు 😭😭
ఆది ను మర్చిపోగలన మీరే చెప్పండి నేను తనను ఎంతగా ప్రేమించాను
నందు:: చనిపోయిన ఆది గురించి బాధ పడుతూ బ్రతికి ఉన్న ఆర్యన్ ను బాధ పెట్టడం ఏ మాత్రం కొరెక్ట్ నువ్వే చెప్పు
( ఓ మై గాడ్ ఏంటి ఆదిత్య చనిపోయాడా 😱😱 !!!!!!!)
అన్విక:: 😭😭 అందరి దృష్టిలో నా ఆది చనిపోయి వుండచ్చు కానీ నా దృష్టిలో మాత్రం నా ఆది బ్రతికే ఉన్నాడు
ప్రియ:: అందుకని లైఫ్ లాంగ్ ఇలానే వుంటావ లైఫ్ షుడ్ బీ మూవ్ అన్ అన్వి
అన్విక:: ఆది నాతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ బతికేస్థా
ప్రియ:: మరి ఆర్యన్ సంగతి ఏంటి
అన్విక:: —–
నందు:: ప్రియ అడుగుతోంది కదా చెప్పు మరి ఆర్యన్ సంగతి ఏంటి
నీ స్వార్థం కోసం ఆర్యన్ జీవితం లోకి వెళ్ళావ్. తనని అలాగే వడిలేస్తావ
అన్విక:: లేదు మెల్లగ నేను ఆది గురించి చెప్పి తర్వాత ఆర్య ను ఒప్పించి !!!!!!
తనకు వేరే పెళ్లి చేసి ఇక్కడి నుంచి అందరికీ దూరంగా వెళ్లి ఆది జ్ఞాపకాలతో బతికేస్తాను !!!!!
ప్రియ, నందు:; 😱😱
మోనిష:: బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది
నందు:: పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అన్వి ఏమ్ మాట్లాడుతున్నావు ఆర్యన్ కు మళ్లీ పెళ్లి చేస్తావా
ఆర్యన్ నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలియదా !!!!!
ఎందుకే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావ్
అన్విక;; ఆర్య నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను కూడా అంతే ప్రేమిస్తున్నా ఆది ను
ప్రియ:: అన్వి నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇంట్లో ఎంత ప్రాబ్లెమ్ అవుతుంది
అనవసరంగా మోనీ అక్క లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది
అన్విక:: నేను అన్ని ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్న అని చెప్పి కాల్ కట్ చేసి ఏడుస్తూ ఉంది
నందు:: దీనికి పిచ్చి పట్టినట్టు వుంది ప్రియ ఇంతగా చెప్తున్నా వినకుండా ఆది నే కావాలి అంటే ఎలా
ప్రియ:: పోని ఆర్యన్ కు దీని పాస్ట్ గురించి చెప్దామ
నందు:: వద్దు ఒక సారి చెప్పి చూద్దాం అపుడు కూడా వినకపోతే మోనిష అక్క కు చెప్దామ్
ప్రియ:: హ్మ్మ్ !!! సరే హాస్పిటల్ లో కలుద్దాం బై
నందు:: భై ప్రియ అని కాల్ కట్ చేసి హాస్పిటల్ కు వెళ్ళడానికి రెడీ అవుతుంది
☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️
మోనిష:: హాల్ లో కూర్చుని బాధ పడుతూ ఉంటుంది !!!!
అన్వి కు ఎలా చెప్తే బుర్రకి అర్తం అవుతుంది ఆదిత్య గురించి ఆలోచిస్తూ తన జీవితాన్ని తనే స్పాయిల్ చేసుకుంటోంది
ఆర్య చాలా మంచోడు ఇది చేసే పిచ్చి పని వళ్ళ తను కూడా సఫర్ అవ్వాలి !!!!!
దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి అని అనుకుంటూ వుంటుంది!!!!!
తర్వాత అభి మోనిష కు అన్షు నీ ఇచ్చి తనకు టైట్ హగ్ ఇచ్చి అఫీస్ కి వెళ్లి పోతాడు!!!!!
మోనిష అన్షు ను నిద్రపుచ్చాలి అని వాడిని తీసుకుని రూమ్ లోకి వెళ్తుంది!!!!
అన్విక, ఆర్యన్ ను తీసుకుని డైనింగ్ రూమ్ లోకి వెళ్లి తనకు ఫుడ్ సర్వ్ చేసి తను కూడా కూర్చుని తింటూ వుంటుంది!!!!
ఇద్దరు తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకుని హాల్ లోకి వచ్చి కూర్చుంటారు!!!!
అపుడే అన్విక కు హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది చాలా క్రిటికల్ కేస్ వచ్చింది !!!!
మీరు తప్ప ఎవరు సక్సెస్ చేయలేరు అని అనగానే అది విన్న అన్విక వెళ్లి సులోచన ను అడుగుతుంది కానీ తను వద్దు అని అంటుంది
అన్విక కు చాలా బాధేసింది ఎమ్ చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చుంటుంది !!!!
అది చూసిన ఆర్యన్ సులోచన తో ఇద్దరం గుడికి వెల్లోస్థం అని చెప్పి తనను తీసుకుని హాస్పిటల్ కి వస్తాడు!!!!
ఇద్దరు హాస్పిటల్ లోకి వెళ్తారు అన్విక ఆపరేషన్ థియేటర్ ఆరెంజ్ చేయమని తను రెడీ అవుతుంది ఆపరేషన్ చేయడానికి
అన్విక ఆర్యన్ ను తన ఛాంబర్ లో కూర్చోబెట్టి అపరేషన్ థియేటర్ కి వెళ్లి పోతుంది!!!!!!!!
ఆర్యన్ తన రూమ్ మొత్తం చూస్తూ ఉన్నాడు రూమ్ నిండా లైఫ్ కు సంబంధించిన కోట్స్ అన్ని వుంటాయి
అవి చదువుతూ లోపల ఇంకో రూమ్ చూస్తాడు అందులొ అభి పెళ్లి లో తీసిన ఫ్యామిలీ ఫోటో వుంటుంది
అందులో అన్వి చాలా అందంగా హాఫ్ శారీ వియర్ చేసుంటుంది!!!! ఆ ఫోటో ను ప్రేమగా చూస్తాడు!!!!
తర్వాత బిగ్ సైజ్ అన్వి నవ్వుతూ వున్న పిక్ వుంది దాన్ని తన చేత్తో తడుముతూ ముద్దు పెట్టాడు!!!
ఆ రూమ్ లోనే ఇంకో రూమ్ వుండడం చూసి షాక్ అవుతాడు దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు!!!
కానీ అది లాక్ చేయడం తో ఏమ్ వుంది ఈ రూమ్ లో అన్వి ఇంత సిక్రేట్ గా ఏమ్ పెట్టింటుంది అని ఆలోచిస్తూ వున్నాడు!!!
నందు, ప్రియ అపుడే అన్విక ఛాంబర్ లోకి వచ్చి ఆర్యన్ అక్కడ లేకపోవడం చూసి ఎక్కడికి వెల్లుంటాడు అని చూస్తూ !!!!!
పర్సనల్ రూమ్ ఓపెన్ అవ్వడం చూసి ఇద్దరు కంగారుగా లోపలికి వెళ్తారు అక్కడ ఆర్యన్ ను చూసి షాక్ అవుతారు!!!!
ప్రియ:: కంగారుగా ఆర్యన్ ఇక్కడేం చేస్తున్నావ్ .
ఆర్యన్:; ప్రియ మొహం లో కంగారు గమనిస్తాడు
ప్రియ:: ఆర్యన్ నిన్నే
ఆర్యన్:: ఏమ్ లేదు ఊరికే చూస్తున్నా ఇంతకీ ఈ డోర్ రావట్లేదు ఏమ్ ఉంది ఇందులో
ప్రియ:: ఏమ్ వుంటుంది హాస్పిటల్ కు సంబందించిన డాక్యుమెంట్స్ వుంటాయి అంతే కదా నందు
నందు:: హా అవును ఆర్యన్ అంతే
ఆర్యన్:; నో డౌట్ ఇందులో ఎదో వుంది అది ఎంటో తెలుసుకోవాలి !!!!!
ఈ రూమ్ కి అన్వి కు ఏదో లింక్ వుంది అని అనుకుంటూ వున్నాడు!!!!
నందు: : ఆర్యన్ ను బయటకు తీసుకుని వస్తుంది!!! కాసేపు కూర్చుని మాట్లాడి వాళ్ళు వెళ్లి పోతారు!!!!
తర్వాత అన్విక ఆపరేషన్ చేసి సక్సెస్ అని చెప్పగానే ఆర్యన్ హాపీగా ఫీల్ అవుతాడు!!!!!
ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు ఆర్యన్ జతిన్, శిశిర్ కు కల్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు!!!!
ఆర్యన్ వాయిస్ లో చేంజ్ గమనించిన ఇద్దరు వెంటనే ఆర్యన్ ఇంటికి వెళ్తారు!!!!
ఆర్యన్ వాళ్ళ ఇద్దరిని తీసుకుని తన పర్సనల్ రూమ్ లోకి వెళ్తాడు!!!!
వాళ్ళ ఇద్దరిని ఏమ్ అర్తం కాకపోయినా ఆర్యన్ ఎందుకో బాధ పడుతూ వున్నాడు అని అర్తం అవుతుంది!!!!