ఏమాయ చేశావే-10

(అన్విక ఆదిత్య లవ్ స్టోరీ పార్ట్)

అన్విక కింద పడగానే  నందు, ప్రేమ, ప్రియ, అన్వేష్, నేహంత్ అందరు కంగారుగా అక్కడికి వస్తారు.srijan అన్విక దగ్గరకి వెళ్లి తనను పైకి లేపుతాడు .

కాలేజ్ లో అందరు టెన్షన్ గా చూస్తూ ఉన్నారు ఇంత వరకు ఎవరూ కూడా srijan తో గొడవ పడి  బ్రతక లేదు.

Srijan వాళ్ళ డాడ్ మినిస్టర్ అవ్వడం తో srijan కు చాలా పవర్ వుండేది.తను ఏమ్ చేసినా అడిగే వారు లేరు ఎదురు తిరిగిన వారిని దారుణంగా చంపేసే వాళ్ళు .

అందుకే srijan అంటే అందరికీ బయం తనను ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు తను చెప్పింది చేయక పోతే ఏమ్ chestado అందరికీ తెలుసు

అందుకే srijan అంటే అందరికీ భయం అందుకే అన్విక వైపు ఎవరు కన్నెత్తి కూడా చూసేవాళ్ళు కాదు .

అన్విక ను కామెంట్ చేశాడు అని srijan  క్లోజ్ ఫ్రెండ్ చెయ్యి కూడా నరికేశాడు అందుకే అన్విక ను ఎవరు చూసే వాళ్ళు కాదు

అలాంటిది ఇప్పుడు ఆదిత్య అన్విక ను ఇలా ఎత్తుకుని తిప్పడం అది కూడా srijan ముందు ఇపుడు srijan ఏమ్ చేస్తాడు ఏమో అని అందరు టెన్షన్ గా చూస్తూ ఉన్నారు…..

Srijan:: అన్విక ఆర్ యు ఓకే

అన్విక:; భయంగా ఐ యాం ఓకే అని లేచి నిల్చుని చెప్తుంది

Srijan:: నీకేం కాలేదు కదా

అన్విక:: లేదు అని తల ఊపుతుంది

ఆదిత్య:: అన్విక మొహాన్ని చేతుల్లోకి తీసుకొని బ్యూటీ ఆర్ యు ఓకే

అన్విక:: భయం భయంగా srijan వైపు చూస్తుంది

ఆదిత్య:: బ్యూటీ నిన్నే

Srijan:: 😠😠

ఆదిత్య:: బ్యూటీ

అన్విక:; బవేశ్ ఐ యాం ఓకే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెల్లు

ఆదిత్య:: అదేంటి బ్యూటీ నా ప్రపోజల్ కు ఏమ్ ఆన్సర్ ఇవ్వలేదు

అన్విక:; బవేశ్ ప్లీజ్ ట్రై టూ అండర్ స్టాండ్ జస్ట్ గో

Srijan:: అన్విక ను పక్కకు లాగి కోపంగా ఆదిత్య కాలర్ పట్టుకుంటాడు

అన్విక:: ఇద్దరి వైపు చూస్తుంది

ఆదిత్య:: కోపంగా srijan వైపు  చూస్తు వున్నాడు

Srijan:: ఎంత ధైర్యం రా నీకు నా ముందే అన్విక కు ప్రపోజ్ చేస్తావా హౌ డేర్ యూ

అన్విక:; srijan ప్లీజ్ తను కొత్తగా జాయిన్ అయ్యాడు మన క్లాస్ ఏ నీ గురించి తెలియదు ప్లీజ్ వదిలే

Srijan:; నేవర్ వీడిని ఇవాళ ఏమ్ చేస్తానో నాకే తెలీదు నా ముందే నిన్ను ఎత్తుకున్నాడు అందుకు వీడి రెండు చేతులు నరికేస్తా

అన్విక:; srijan ప్లీజ్ అలా చేయకు ఇద్దొక్క సారికే వదిలే

Srijan:; కాసేపు సైలెంట్ గా వుండు అని కోపంగా చెప్తాడు

అన్విక:; అన్విక srijan కోపం చూసి బిగుసుకుపోయింది

ప్రియ:: అన్విక ను హగ్ చేసుకుంటుంది

అన్విక:: కూడా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంది

నందు:: కూడా హగ్ చేసుకుని ఓదారుస్తూ వుంది

అన్విక:: కాసేపటికి నార్మల్ అవుతుంది

నందు:: టెన్షన్ గా చూస్తూ ఉంది

ఆదిత్య:: కూడా srijan కాలర్ పట్టుకుంటాడు

Srijan:: 😠😠 నీకు బ్రత కాలని లేదా అందుకే నాతో పెట్టుకున్నావు

ఆదిత్య:: అబ్బాచ్చా నిజమా

Srijan:: కోపంగా ఆదిత్య కడుపులో ఒక పంచ్ ఇస్తాడు

ఆదిత్య:: కింద పడతాడు

నందు:: అన్నయ్య అని ఆదిత్య దగ్గరకి వెళ్తుంది

ఆదిత్య:: కడుపు పట్టుకుని srijan వైపు 😠😠 చూస్తాడు

Srijan:: కోపంగా నందు జుట్టు పట్టుకుని పైకి లేపి గట్టిగా గొంతు పట్టుకున్నాడు

నందు:: దగ్గుతూ వుంది నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ ఉంది

అన్విక:: 😭😭 srijan ప్లీజ్ నందు ను వదులు

 

ప్రియ, ప్రేమ:: 😭😭 వదిలేయ్ ప్లీజ్

 

అన్వేష్, నేహంత్:; srijan నందు కు ఊపిరి ఆడడం లేదు వదిలే

Srijan:; ఎంత ధైర్యం వుంటే వాడిని అన్నయ్య అని పిలుస్తావ్ హా 😠😠

ప్రియ, ప్రేమ;: వదులు అని srijan ను కొడుతూ వున్నారు

Srijan:: కోపంగా ఇద్దరిని చంప మీద కొడతాడు

ప్రేమ, ప్రియ:: చంప మీద చేయి పెట్టుకుని చూస్తూ ఉన్నారు

అన్విక:: ఇద్దరిని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంది

ప్రేమ, ప్రియ:: 😭😭

ఆదిత్య:: srijan ను తంథాడు

Srijan:: దూరం వెళ్లి పడతాడు

ఆదిత్య:: నందు కు వాటర్ ఇచ్చి ముందు వాటర్ తాగు నందు

నందు:: బలంగా  ఊపిరి పీల్చుకుంటూ ఉంది

అన్విక, ప్రియ, ప్రేమ:: నందు 😭😭

ఆదిత్య:: కొంచెం వాటర్ తాగు రా

నందు:: వాటర్ తాగక కాస్త నార్మల్ అవుతుంది

అన్విక, ప్రియ:; నందు ను హగ్ చేసుకుని ఏడుస్తూ వున్నారు

నందు:: 😭😭

Srijan:; కోపంగా రాడ్ తీసుకుని ఆదిత్య ను కొట్టడానికి వచ్చాడు

నందు:: అది చూసి గట్టిగా అన్నయ్య అని అంటది

ఆదిత్య:: వెనక్కు తిరిగి srijan ను చూసి ఆ రాడ్ తీసుకుని srijan ను పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతాడు .

అన్విక:: ఫస్ట్ టైం srijan ను కొట్టడం చూస్తోంది

 

Srijan:: ఎంత ఎదిరిద్దం అని అనుకున్నా ఆదిత్య చాలా బలంగా కొడుతూ వున్నాడు

Srijan ను కొట్టడం చూసిన srijan ఫ్రెండ్స్  ఆదిత్య ను కొట్టడానికి వచ్చారు. ఆదిత్య అందరి నీ రౌండ్ వేసి ఎలా పడితే అలా కొడుతూ వున్నాడు.

ఆదిత్య కు తోడుగా నెహంత్, అన్వేష్ కూడా వెళ్లి అందరినీ పైకి లేవకుండా కొడతారు.

ఇదంతా చూస్తున్న అన్విక భయం భయంగా చూస్తూ ఉంది అందరినీ srijan లేవలేని స్థితిలో వున్నాడు .

ఆదిత్య:: srijan ఎదురుగ చైర్ వేసుకు కాలు మీద కాలేసుకుని కూర్చుని వున్నాడు

Srijan:: అంత బాధ లో కూడా ఆదిత్య ను కోపంగా చూస్తూ ఉన్నాడు

ఆదిత్య:: రాడ్ తో బలంగా స్రిజన్ మూతి మీద కొడతాడు

Srijan:: నోట్లో నుండి బయటకు బ్లడ్ వస్తోంది

అన్విక:: కళ్ళు మూసుకుంది

ఆదిత్య:: srijan గుండెల మీద కాలు వేసి జుట్టు పట్టుకుని కళ్లలోకి 😠😠 చూస్తూ ఉన్నాడు

Srijan:; కూడా అంతే కోపంగా చూస్తున్నాడు

ఆదిత్య:: ఏంట్రా ఆ చూపు

Srijan:: తప్పు chesaav రా చాలా పెద్ద తప్పు chesav నువ్వు నన్ను ఇంతగా అవమానించి చాలా పెద్ద తప్పు chesaav యూ హావ్ టూ పే ఫర్ థిస్

ఆదిత్య:: లాగి పెట్టీ చంప మీద కొడతాడు

Srijan:: మాటలు రావడానికి కూడా కష్టంగా ఉంది అయిన నొప్పిని మొత్తం బరిస్తు నువ్వు చేసిన దానికి త్వరలోనే అనుభవిస్తావ్ కీప్ ఇట్ ఇన్ మైండ్

ఆదిత్య:: రేయ్ ఇపుడు చెప్తున్నా విను అన్విక నీకు ఎందుకు ఇంతగా బయపడుతొందో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం అదంటే నాకు ప్రాణం

తన కోసం ప్రాణం ఇవ్వడానికే కాదు ప్రాణం తీయడానికి కూడా రెడీ అన్విక మనసులో ప్రస్తుతం నాకు చోటు లేక పోవచ్చు .

కానీ త్వరలో అందులో నాకు మాత్రమే చోటు వుంటుంది మరెవ్వరికీ తన మనసులో చోటు లేదు వుండదు.

” అన్విక ఇప్పటికీ ఎప్పటికీ కేవలం ఆదిత్య కు మాత్రమే సొంతం”

Srijan:; అన్విక నాది అని చెప్పి స్పృహ తప్పి పడిపోతాడు

ఆదిత్య srijan ఫ్రెండ్స్ వైపు చూసి వీడిని హాస్పిటల్ లో జాయిన్ చేయండి లేక పోతే ఇక్కడే చస్తాడు అని చెప్పగానే srijan ఫ్రెండ్స్ అందరు srijan ను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు…..

ఆదిత్య:: నందు ఆర్ యు ఓకే

నందు:: ఆదిత్య ను హగ్ చేసుకుని 😭😭

ఆదిత్య:: ఇట్స్ ఓకే రా ఇక ఎడవకు ఇట్ విల్ బి ఫైన్ అని తన వెన్ను నిమురుతూ వున్నాడు

నందు:: కాసేపటికి నార్మల్ అవుతుంది

ఆదిత్య:: నందు ను  వదిలి అన్విక ముందు వెళ్లి నిల్చున్నాడు

అన్విక:: తల ఎత్తి చూస్తుంది

ఆదిత్య:: అన్విక ఐ రియల్లీ లవ్ అని అన్టూ వుండగా

అన్విక:: ఆదిత్య చంప పగల కొడుతుంది

ఆదిత్య:: షాక్ అయ్యి చూస్తూ ఉన్నాడు

ప్రియ ,నందు:: అన్వి

అన్విక:: ✋ విల్ యూ బోథ్ షట్ అప్

ప్రియ ,నందు:: మౌనంగా ఉండి పోయారు

అన్విక:: వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్ యూ ఇడియట్ హా !!!!

యూ థింక్  యూ ఫీల్ like  హీరో  హా !!!! 😠😠 అని కోపంగా చూస్తూ అడుగుతుంది

ఆదిత్య:: అన్విక అది నేను

అన్విక:: ✋ డోంట్ సే ఎనీ వర్డ్ స్టుపిడ్

ప్రేమ:: అన్వి అందరు చూస్తున్నారు ముందు ఇక్కడి నుంచి పదా అని తన చేయి పట్టుకుంటుంది

అన్విక:: తన చేయిని విదిలించి చూడని ప్రేమ ఏమ్ కాదు

అన్వేష్:: ప్చ్….. అన్వి సీన్ క్రియేట్ చేయకు ముందు ఇక్కడి నుంచి పదా

అన్విక:: నేనా సీన్ క్రియేట్ చేస్తోంది ఏమ్ మాట్లాడుతున్నావ్ అన్వేష్

Nehanth:: బవేశ్ నువ్వు రారా

ఆదిత్య:: నువ్వు వుండు రా ఇపుడు నేను ఏమ్ చేశాను బ్యూటీ

అన్విక:: ఇంకో సారి బ్యూటీ/ డెవిల్ annavo ఐ విల్ కిల్ యు ….. ఐ యాం అన్విక …… అన్విక గోయల్ గాట్ ఇట్

ఆదిత్య:: అన్విక నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కుని ఇపుడు చెప్పు ఎంటి అంటున్నావ్

అన్విక:: ఆదిత్య ను దూరంగా నెట్టి  ఇప్పటి వరకు చేసింది చాలు బవేశ్  నోరు మూసుకొని ఇక్కడి నుండి వెల్లు

ఆదిత్య:: నేను ఏమ్ చేసిన నీి కోసం మాత్రమే బ్యూటీ

అన్విక:: షట్ అప్ నేను అడిగాన నిన్ను srijan ను ఎందుకు కొట్టావ్ నీ వల్ల ఇవాళ వాడు నా ఫ్రెండ్స్ ను ఎలా బాధ పెట్టాడో చూసావు కదా .

అయిన వాడిని ఎదిరించి ఎలా బ్రతుకుదం అని అనుకుంటున్నావ్ వాడికి ఎంత బ్యాక్ గ్రౌండ్ వుందో తెలుసా ??

వాడు చాలా డేంజర్ అలాంటి వాడితో ఇవాళ గొడవ పడ్డావ్ వాడిని చావ గొట్టావ్ ఈ ఇష్యూ ను srijan అంత ఈజీ గా వదలడు

అందుకే ఇలాంటి గొడవ జరుగుతుంది అని నాకు తెలుసు  కాబట్టే నిన్ను naaki దూరంగా ఉండమని చెప్పాను .

కానీ నువ్వు నా మాట వినకుండా డైరెక్ట్ గా వెళ్లి srijan తోనే గొడవ పడ్డావ్ ఇపుడు వాడు ఏమ్ chestado ఎంటో

నీ మంచి కోసమే చెప్తున్నా ఇక్కడి నుండి దూరం గా వెళ్ళిపో నేను ఎదో విధంగా వాడిని కన్విన్స్ చేస్త జస్ట్ గో

ఆదిత్య:: వాట్ వాడికి బయపడి నేను పరిపోవాల నేవర్ అది కూడా నిన్ను వదిలి ఆసల్ వెళ్ళను

అన్విక:: ఏమ్ ఎందుకు vellav

ఆదిత్య:: బికాస్ ఐ లవ్ యూ బ్యూటీ

అన్విక:: కోపంగా చూస్తూ ఉంది

ఆదిత్య:: నిజం  చెప్తున్నా బ్యూటీ  ఐ  నెవర్  బిలీవ్ ఇన్  లవ్  ఎట్  ఫస్ట్  సైట్   అంటిల్  ద  మోమేంట్  ఐ మేట్  యూ

అన్విక:: బట్

ఆదిత్య:: ✋  యూ నో  బ్యూటీ  హౌ  మచ్  టైమ్ గొస్  బై   ఐ  విల్ నేవర్ ఫర్గెట్ ద ఫస్ట్ టైం యూ లుకెడ్ ఎట్ మీ  అండ్ హౌ i  ఫెల్  ఇన్  లవ్  విత్ యు ……

ఐ నో యూ కాల్ ఇట్ మ్యాడ్ నెస్ బట్ ఐ కాల్ ఇట్ లవ్

అన్విక:: నువ్వు  ఎన్ని సార్లు చెప్పినా  నేను నిన్ను లవ్ చేయను

ఆదిత్య:: నాకు నువ్వంటే చాలా ఇష్టం అసలు నేను నీకు ఎందుకు నచ్చలేదు

అన్విక:: గో టు హేల్

ఆదిత్య:: అన్విక చేయి పట్టుకుని ముందు నాకు ఆన్సర్ చెప్పు

అన్విక:; నీది ట్రూ లవ్ అని నమ్మకం ఏంటి

ఆదిత్య;: ఓకే ఐ విల్ ప్రూవ్

అన్విక:; ఓ….. రియల్లీ

ఆదిత్య:: ఆఫ్ కోర్స్ బ్యూటీ

అన్విక:: ఓకే దెన్ నేను నీకు 3 టెస్ట్ లు పెడతాను నువ్వు అందులో సక్సెస్ అవుతే అపుడు నమ్ముతా నీది ట్రూ లవ్ అని

ఆదిత్య:: ఎంటి ప్రేమ పరీక్ష ఆఆ !!!!

అన్విక:: ఇట్ మీన్స్ అలాగే అనుకో

ఆదిత్య:: ఓకే దెన్ ఐ యాం రెడీ

అన్విక:; గుడ్ ఈవెనింగ్ చెప్తా అవేంటో

ఆదిత్య:; ఓకే ఐ విల్ ప్రూవ్ మై లవ్

అన్విక:: లేట్ సీ వాట్ విల్ హ్యపెండ్ అని చెప్పి క్లాస్ కు  వెళ్లిపోతుంది

ఆదిత్య:: నవ్వుతూ వున్నాడు

ప్రియ::  అల్ ది బెస్ట్ బవేశ్ నువ్వు తప్పకుండా గెలవాలి

ఆదిత్య:: ఐ డూ యు డోంట్ వర్రీ

నందు;; ఆదిత్య ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్తుంది

ఆదిత్య:: థాంక్స్ రా

ప్రేమ,nehanth:: బెస్ట్ ఆఫ్ లక్

ఆదిత్య:: థాంక్ యూ

అన్వేష్:; బెస్ట్ ఆఫ్ లక్ రా బావ

ఆదిత్య:: థాంక్స్ బావ  అండ్ బ్యూటీ ఎందుకు ఆ srijan కు అంత భయపడుతుంది

అన్వేష్:: సంధ్య విషయం లో  జరిగిన సంఘటన వల్ల అన్విక ఇలా భయపడుతూ ఉంది

ఆదిత్య:: సంధ్య తనేవరు 🤔🤔

Nehanth:: షి ఈజ్  అవర్ క్లాస్ మేట్

ఆదిత్య:: అవునా నాకు  తెలిసి సంధ్య అనే పేరు తో మన క్లాస్ లో ఎవరు లేరే

ప్రేమ:; 😭😭 తను చనిపోయింది

ఆదిత్య:: వాట్ 🤷🤷

ప్రియ:: సంధ్య ను రేప్ చేసి చంపేశారు srijan గ్యాంగ్

ఆదిత్య:: మీరు చెప్పేది నిజమ

నందు:: నిజమే అన్నయ్య

ఆదిత్య:: అసలు ఏమ్ జరిగింది

ప్రియ:: అది అని ఎదో చెప్ప బోతుంటే third  బెల్ మోగేసరికి అందరు క్లాస్ రూమ్ కి వెళ్ళి పోయారు…..

ఆదిత్య:: క్లాస్ లో కూర్చున్న కానీ ఏమ్  జరిగింటుంది అని ఆలోచిస్తూ వున్నాడు……

ఈవెనింగ్ కాలేజ్ క్యాంటీన్

అందరు క్యాంటీన్ లో గ్యాదర్ అయ్యారు. అన్విక మౌనంగా కూర్చుని వుంటుంది. అందరు కూడ అన్విక ఏమ్ టెస్ట్ లు పెడుతుందో ఎంటో అని టెన్షన్ గా చూస్తూ ఉన్నారు….

Bavesh వెళ్లి అందరికీ కొక్స్ తీసుకుని వచ్చి అందరికీ ఇస్తాడు అందరు సైలెంట్ గా తాగుతూ వున్నారు. bavesh వెళ్లి అన్విక పక్కన కూర్చుని కోక్ సిప్ చేస్తూ వుంటాడు…..

అన్విక:: ఎలా అయిన sarey bavesh గెలవలేని టెస్ట్ లు పెట్టీ ఓడిపోయేల చేయాలి .

అపుడే తనని ఇక్కడి నుండి పంపి చేయచ్చు .

అపుడు srijan ను ఎలా అయిన కన్విన్స్ చేయచ్చు అని ఆలోచిస్తూ కూర్చుంది…..

ఆదిత్య:: హ్మ్మ్ ఇపుడు చెప్పు ఎదో 3 టెస్ట్స్ అన్నావ్ ఎంటవి

అన్విక:: చెప్తాను ఒక్క దాంట్లో ఫెయిల్ అయిన నువ్వు ఈ ఊరు వదిలి వెళ్లి పోవాలి

ప్రియ:: అన్వి

అన్విక:: ఇందులో ఎలాంటి మార్పు లేదు ఎవరు చెప్పినా నేను వినను చెప్పు bavesh

ఆదిత్య:: నాకు 👍

అన్విక:: ప్రామిస్ 🤝

ఆదిత్య:: ప్రామిస్

అన్విక:: ఓకే దెన్ నంబర్ వన్ రేపు కంప్లీట్ చేయాలి ఓకే ……..

ఆదిత్య:: సరే ఎంటో చెప్పు

అన్విక:: రేపు మార్నింగ్  &&&& టెంపుల్ దగ్గరకి షార్ప్ 8 కి రా ఆ టెంపుల్  steps మొత్తం 105 అవి అన్నీ నువ్వు

ఆదిత్య:: అర్తం అయింది చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ లో షారుక్ దీపిక ను ఎత్తుకున్న విధంగా నేను కూడా నిన్ను ఎత్తుక్కోవాలి అంతే నా

అన్విక:: మరీ ఓవర్ గా ఎక్స్పెత్ చేయకు నన్ను ఎత్తుకుని అన్ని స్టెప్స్ ఎక్కనవసరం లేదు

ఆదిత్య:: మరి 🤔🤔

అన్విక:: నువ్వు ఒక్కడివే ఎక్కాలి

ఆదిత్య:: ఇది ఇంత సింపుల్ టాస్క్ ఇచ్చింది ఏంటి ఇందులో  ఎదో వుంది అని అనుకుంటూ వున్నాడు

అన్విక:: ఏంటి ఆలోచిస్తున్నావు

ఆదిత్య:: నథింగ్ ఇందులో ఏమైనా వుందా అని 🤔🤔

అన్విక:; హా చెప్తున్నా గా ఆ స్టెప్స్ మొత్తం నువ్వు మోకాళ్ళ మీద కూర్చుని ఎక్కాలి అండ్ ఇక్కడ ఆగకూడదు & దేవుడి నేమ్ చెప్తూనే వుండాలి అస్సలు వాటర్ తాగకూడదు

నందు, ప్రియ, ప్రేమ:: ఇది టూ మచ్ అన్వి

అన్విక:: అయితే డ్రాప్ అయి అమెరికా వెళ్ళమని చెప్పండి

ఆదిత్య:: అవసరం లేదు ఐ విల్ డూ దిస్

అన్విక:: ఓకే దెన్ మీట్ యూ టుమారో అని చెప్పి వెళ్లిపోతుంది

తర్వాత అందరు కూడా కాసేపు కూర్చుని మాట్లాడుకుని తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు…….

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply