ఉదయం 8 గంటలకు అన్విక కు మెలకువ వచ్చింది తనకు మార్నింగ్ లేవగానే (anvika,monisha ) పిక్ చూడ్డం అలవాటు
సో ఆ ఫోటో ఫ్రేమ్ ను చేతిలోకి తీసుకుని మెల్లగ కళ్ళు తెరిచి చూసి ఆ ఫోటో ను కిస్ చేసి పైకి లేచి కూర్చుని
వాల్ కి వున్న తన ఫ్యామిలీ పిక్ చూసి నవ్వుతూ పక్కనే ఉన్న బొకే చూసి అరే ఈ బొకే ఎక్కడిది 🤔🤔
అని చేతిలో కి తీసుకుని చూస్తూ ఉంది తనకు అక్కడ ఎదో లెటర్ కనిపిస్తుంది అది ఓపెన్ చేసి చూస్తుంది
అది చదివి కోపంగా చా వీడు నా రూమ్ లో కి ఎపుడు వచ్చాడు రేపు వెళ్తా కదా అపుడు చెప్తా వాడి పని
అని ఆ బొకే అక్కడే పెట్టేసి టైమ్ చూసి ఓ …… గాడ్ మోని వచ్చే టైమ్ అవుతోంది ఫ్రెష్ అవ్వాలి అని వాష్ రూమ్లో కి వెళ్లిపోతుంది
కాసేపటి తర్వాత ఫ్రెష్ అయి వచ్చి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళడానికి రెడీ అవుతు వుంటుంది అపుడే తన ఫోన్ రింగ్ అవుతుంది
అన్విక రెడీ అయి ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తుంది ఎదో అన్ నోన్ నంబర్ నుండి కాల్ వస్తుంది ఎవరా అని కాల్ లిఫ్ట్ చేస్తుంది
అన్విక:; హెలో
శ్రిజన్:: హేయ్ అన్విక ఎలా ఉన్నావ్
అన్విక:: srijan వాయిస్ విని వొళ్ళంతా చమటలు పట్టేసాయి వణికే గొంతులో బా…… బా….. బావున్నా
శ్రిజన్:: సీరియస్ గా ఏమైంది వాయిస్ డల్ గా వుంది హెల్త్ ఏమైనా బాలేదా
అన్విక:: నో నో…… అలాంటిదేం లేదు ఐ యాం గుడ్
శ్రిజన్:; నిజమా
అన్విక:: హ్మ్మ్…. నిజమే
శ్రిజన్:; సరే నేను ఇవాళ హైదరాబాద్ వస్తున్నా అది చెప్పడానికే కాల్ చేసా
అన్విక:: ఓకె
Srijan:; వాట్ ఓకే నా యూ నో మిస్ యూ ఏ లాట్
అన్విక:: బట్ ఐ డిడ్న్ట్ నిస్ యూ బికాస్
Srijan:: ఐ నో నువ్వు నన్ను లవ్ చేయడం లేదు అంతేనా
అన్విక:: తెలుసు కదా
Srijan:: నువ్వు నన్ను లవ్ చేసినా/ చేయకపోయినా నేను మాత్రం నిన్ను వదలను
అన్విక;; ఆవేశంగా ఎందుకు నన్ను ఇలా టర్చార్ చేస్తున్నావ్
Srijan:: నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా అన్విక నా ప్రేమ నీకు ఎందుకు అర్థం కావడం లేదు
అన్విక:: నీది లవ్ కాదు అసలు నిన్ను లవ్ చేస్తా అని ఎలా అనుకున్నావ్
Srijan:: ఏమ్ నాకేం తక్కువ అందం/డబ్బు/చదువు అన్ని ఉన్నాయి
అన్విక:: అన్నిటి కంటే ఇంపార్టెంట్ ది లేదు
Srijan:: ఏంటది
అన్విక:: క్యారెక్టర్
Srijan:: 😠😠 అన్విక
అన్విక:: బయపడి సైలెంట్ గా ఉండిపోయింది
Srijan:: నేను ముందు srijan నీ కాదు నీ కోసమే నా అలవాట్లు, ఇష్టాలు అన్ని మార్చుకున్నా
ఇపుడు నేను అన్ని నీ ఇష్ట ప్రకారం చేస్తున్నా ఈవెన్ నేను వాడే సోప్, షాంపూ కూడా నీకు నచ్చేవే
నేను మొత్తం మారిపోయాను కేవలం నీ కోసం నీ ప్రేమ కోసం
అన్విక:;. అందుకే కదా మన క్లాస్ మెట్ అయిన సంధ్య ను రేప్ చేసి చంపేశారు
అంత దారుణంగా ఎలా చంపేశారు చా ….. మీరు మనుషులేనా
ఎంత బాధ అనుభవించింది పాపం సంధ్య నీకేం అన్యాయం చేసింది
మీ డాడీ మినిస్టర్ కనుక ఆయన ఇన్ ఫ్లుఎన్స్ యుస్ చేసి కేస్ అవ్వకుండా చూసారు
నీ మీద కేస్ పెడదాం అని అనుకున్నా కానీ నువ్వు ఎలాంటి వాడివో తెలుసు
నీ వల్ల నా ఫ్యామిలీ ప్రాబ్లెమ్ లో పడకూడదు & సంధ్య వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇవేం వద్దు అని చెప్పారు అందుకే వదిలేసా
Srijan:: అది అంతా నిన్ను చూడక ముందు
అన్విక:: సంధ్య గుర్తు రాగానే బయం మొత్తం కోపంగా మారి చాలా కోపంగా వాట్ ఎవర్ నిన్ను నేను ఎప్పటికీ లవ్ చేయను
Srijan:: చూస్తా ఇలా ఎంత కాలం ఉంటావో
అన్విక:: చిరాగ్గా కాల్ కట్ చేసి పక్కన కూర్చుంది
Srijan:: నిన్ను ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు అని నవ్వి ఊరుకున్నాడు
కాసేపటి తరువాత అన్విక వచ్చే బాధను గుండెల్లోనే అనచుకుని
రూమ్ లో నుండి కిందకు వెళ్లి అంజు కు చెప్పి కార్ లో ఎయిర్ పోర్ట్ కు వెళ్ళింది
దారిలో మోనిష కోసం మంచి బొకే తీసుకుని వెళ్తుంది…..
ఎయిర్ పోర్ట్ కు వెళ్లి అక్కడ మోనిష కోసం వెయిట్ చేస్తూ వుంది
ఫ్లయిట్ అన్నౌంస్ మెంట్ రాగానే అన్విక మోనిష కోసం చూస్తూ వుంటుంది
మోనిష కనిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి బొకే ఇచ్చి వెల్కమ్ టూ ఇండియా మోని అని హగ్ చేసుకుంటుంది
మోనిష:: కూడా బొకే తీసుకుని హగ్ చేసుకుని నుదుటిన ముద్దు పెట్టీ ఎలా ఉన్నావ్ అన్వి
అన్విక:; నవ్వుతూ నేను బావున్నా మోని నువ్వెలా ఉన్నావు
మోనిష:: హ్మ్మ్ బానే ఉన్నా బట్ మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను
అన్విక:; మేము కూడా మోని ఇక ఇప్పటి నుండి ఇక్కడే కదా సో హ్యాపీ
మోనిష:: హ్మ్మ్ డాడ్ మామ్ రాలేదా
అన్విక;; డాడ్ కి ఏదో మీటింగ్ అని వెళ్ళిపోయారు, మామ్ వస్త అంది నేనే వద్దు నేను తీసుకొస్తా అని చెప్పా సరే పదా మామ్ వెయిట్ చేస్తూ వుంటుంది
మోనిష:: నాకు కూడా మామ్ ను చూడాలి అని వుంది పదా వెళ్దాం
అన్విక:: నవ్వి డ్రైవర్ కు కాల్ చేయగానే తను వచ్చి లగేజ్ తీసుకుని వెళ్తాడు
అన్విక, మోనిష ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు
అపుడే ఒక వ్యక్తి వాళ్లకు అడ్డుగా బొకే మొహం కనిపించకుండా పట్టుకుని నిల్చుని వున్నాడు
అన్విక, మోనిష ఒకటి మొహాలు ఇంకొకరు చూసుకుంటారు
మోనిష:: ఎక్స్క్యూజ్ మీ
అతను;: ——
అన్విక;; హేయ్ ముందు తప్పుకో ఇలా అడ్డు వుంటే ఎలా వెళ్ళాలి
అతను:: బొకే మొహం మీద నుండి తీస్తాడు
అన్విక:: 😠 బవేశ్
ఆదిత్య:: 😄 గుడ్ మార్నింగ్ డెవిల్
అన్విక:: 😠
ఆదిత్య:: 😁
మోనిష:: ఎవరే 🤔
ఆదిత్య:: బొకే చేతికి ఇచ్చి వెల్కమ్ టు హైదరాబాద్ వదిన
మోనిష:: థాంక్స్ అని ఏంటి వదిన 🤔
అన్విక:: 🤦
ఆదిత్య:: 😜
మోనిష:: వదిన ఏంటి ఎవరు నువ్వు
ఆదిత్య;; మీకు కాబోయే మరిదిని 🙈🙈
మోనిష:: వాట్ 🤷🤷
అన్విక:; ఎనఫ్ బవేశ్ షట్ అప్
ఆదిత్య:: 🙊🙊 👍 నా
అన్విక:: నవ్వు వస్తున్నా ఆపుకుని సీరియస్ గా ఫేస్ పెడుతుంది 😠😠
ఆదిత్య:: 😁😁
మోనిష:: ఎవరే
అన్విక:: నా క్లాస్ మేట్ నేమ్ ఆదిత్య బవేష్
మోనిష:: ఓ హాయ్ నైస్ టు మీట్ యూ బవేశ్
ఆదిత్య:: కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి మీ టూ వదిన
మోనిష:: ఈ వదిన ఏంటి 🤷
ఆదిత్య:: మీ చెల్లి ను పెళ్లి చేసుకుంటే మీకు మరిదిని అవుతాను
అప్పుడు మీరు నాకు వదిన అవుతారు కదా అలా అంటున్నా వదిన
మోనిష:: హు హు
అన్విక:: మోని 😠😠
మోనిష:: నైస్ గాయ్ అన్వి
అన్విక:: ప్చ్…… వెళ్దామా మామ్ వెయిట్ చేస్తు వుంటుంది
మోనిష:: హ్మ్మ్ ఓకే అండ్ బవేశ్
ఆదిత్య:: చెప్పు వదిన
మోనిష:: నవ్వి విల్ యూ మీట్ యూ లెటర్
ఆదిత్య:: అలాగే వదిన దిస్ ఈజ్ మై నంబర్ ఎనీ టైం పింగ్ మీ
మోనిష:: ఓకే దెన్ భై 🖐️
ఆదిత్య:: 🖐️ వదిన
మోనిష:: ఫోన్ తీసుకుని ఆదిత్య నంబర్ సేవ్ చేస్తూ వుంటుంది
అన్విక:: మోని నువ్వు వెళ్తూ వుండవే నేను ఇపుడే వస్తా
మోనిష:: నవ్వుకుంటూ వెళ్ళిపోయింది
అన్విక:: కోపంగా ఆదిత్య వైపుకి తిరిగి చూస్తూ ఉంది
ఆదిత్య:; ఏమైంది డెవిల్ ఎందుకు అంత కోపం
అన్విక:: నా రూం లోకి ఎందుకు వచ్చావ్
ఆదిత్య:: నేనా ఎప్పుడు వచ్చాను 🤔
అన్విక:; డోంట్ యాక్ట్ స్మార్ట్ నా రూం లో బొకే నువ్వేగా పెట్టావ్
ఆదిత్య:; 😁😁 గుడ్ మార్నింగ్ విష్ డెవిల్
అన్విక:; నీకు ఆల్రెడీ చెప్పా నా గురించి ఆలోచించకు నీకు మంచిది కాదని
ఆదిత్య:: ఎందుకు ఆలోచించకూడదు నువ్వు నా డెవిల్ నా ఇష్టం
అన్విక:: చూడు బవేశ్ నీ మంచి కోసమే చెప్తున్నా అనవసరంగా ప్రాబ్లమ్స్ పడుతావ్
ఆదిత్య:: నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా నిన్ను మరిచిపోవడం నా వల్ల కాదు
అన్విక:: నీ చావు నువ్వు చావు ఐ డిడ్ న్ట్ లవ్ యూ
ఆదిత్య:: బట్ ఐ ఆల్వేస్ లవ్ యూ డెవిల్ 😘😘
అన్విక:: కోపంగా వెనక్కి తిరిగింది వెళ్ళడానికి
ఆదిత్య:: అన్విక చేయి పట్టుకున్నాడు
అన్విక:: వెనక్కు తిరిగి 😠😠 చూస్తోంది
ఆదిత్య:: నువ్వు దేని గురించి టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు అది ఎవరి వల్లో కూడా తెలుసు
రేపటితో నీకు ఎటువంటి టెన్షన్ వుండదు ట్రస్ట్ మీ వదిన తో హ్యాపీగా ఎంజాయ్ చేయి లవ్ యూ డెవిల్
అని తన చేతిలో డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ పెట్టీ ఇది నీకే తిను అని చెప్పి వెళ్ళిపోతాడు
అన్విక:: తను వెళ్ళిన వైపే చూస్తూ srijan తో గొడవ పడతాడా
అసలే వాడు మంచోడు కాదు నన్ను కామెంట్ చేశాడని వాడి ఫ్రెండ్ చెయ్యి నరికేశాడు
ఇపుడు బవేశ్ వెళ్లి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్తే ఇంకేమైనా ఉందా
అయినా వీడికి అంత లేదు లే ఊరికే లవ్ అంటున్నాడు అంతే అని మోనిష దగ్గరకు వెళ్ళి ఇద్దరు కార్ లో బయలు దేరుతారు
మోనిష:: డ్రైవర్ డాడ్ అఫీస్ కు తీసుకు vellu
డ్రైవర్:: అలాగే మేడం
అన్విక:: ఇపుడు డాడ్ అఫీస్ కు ఎందుకే
మోనిష:: డాడ్ ను చూడాలి అని వుంది
అన్విక:: ఈవెనింగ్ వస్తాడు కదా
మోనిష:: నో రైట్ నౌ చూడాలి చాలా మిస్ అయ్యాను డాడ్ ను
అన్విక:: హ్మ్మ్ డాడ్ కూతురు అని అనిపించు కున్నావ్ మోని
పాపం మామ్ నీ కోసం అక్కడ స్పెషల్ ఐటమ్స్ అన్ని చేయిస్తూ వుంటుంది
నువ్వు చూస్తే ఫస్ట్ డాడ్ ను చూడాలి అని అంటున్నావ్
ఎంతైనా నువ్వు నాన్న కూచి వే, నేనే అమ్మ కూతురు 😘😘
మోనిష:: అబ్బా అంత లేదు అన్వి నీకు తెలుసు కదా డాడ్ అంటే నాకు ఎంత ఇష్టమో
అన్విక:: ఊరికే అన్నా లే
మోనిష:: 😁
అన్విక:: 😀
డ్రైవర్:: మేడం అఫీస్ వచ్చింది
మోనిష:; సరే నువ్వు ఇక్కడే వెయిట్ చేయి పదా అన్వి
అన్విక:: హ్మ్మ్ పదా అని ఇద్దరు అఫీస్ లో కి వెళ్తారు.
అన్విక, మోనిష ఇద్దరు ఆఫీస్ లో కి ఎంటర్ అవ్వగానే అందరు అబ్బాయిలు రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోయారు .
మన వాళ్ళు ఆ రేంజ్ లో వున్నారు మరి మోనిష కూడా చాలా అందంగా ఉంటుంది అందుకే మన మోనిష కు కూడా ఫ్యాన్స్ ఎక్కువే
అన్విక అందరినీ చిరు నవ్వుతో చూస్తూ ఉంది వాళ్ళు విష్ చేయగానే చిన్నగా నవ్వి నడుస్తూ ఉంటుంది
మోనిష ఫుల్ యాటిట్యూడ్ గా నడుస్తూ వుంది . మన మోనిష కు కాస్త పొగరు కానీ చాలా మంచిది చెల్లి అంటే ప్రాణం
ఇద్దరు సంతోష్ క్యాబిన్ లోకి వెళ్తారు అక్కడ సంతోష్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తు వున్నాడు
మోనిష:: సంతోష్ ను చూడగానే అప్పా అని వెళ్లి హగ్ చేసుకుంటుంది …
సంతోష్:: సంతోషంగా నిషా ఇప్పుడేనా రావడం (మన మోనిష నిక్ నేమ్ నిష)
మోనిష:: హా అప్పా ఇపుడే వచ్చా అయిన నువ్వు ఎయిర్ పోర్ట్ కు కూడా రాలేదు ఎందుకు
సంతోష్:: మీటింగ్ వుంది రా అందుకే రాలే సారీ మా అని రెండు చెవులూ పట్టుకొని చెప్తాడు .
మోనిష:: నవ్వేసింది
అప్పటి వరకు సంతోష్ ముందు కూర్చున్నా వ్యక్తి మోనిష ను రెప్ప వేయకుండా చూస్తూ అడిగాడు
కానీ మన మోనిష అదేం పట్టించుకోకుండా వాళ్ళ డాడ్ తో మాట్లాడుతూ వుంటుంది
అన్విక:: మోని నీకో సర్ప్రైజ్
మోనిష:; ఎంటే .
అన్విక:: తాన్టడాయ్ అని పక్కకు తప్పుకుంది ఎదురుగ అంజలి 😠😠 ఈ ఎక్స్ప్రెషన్ తో
మోనిష:: 😁😁 హాయ్ మామ్ అని హగ్ చేసుకుంటుంది
అంజలి:: 😠😠 సేమ్ ఎక్స్ప్రెషన్
మోనిష:; ఏమైంది మామ్ కు అసలు రీఆక్టు అవ్వలేదు అని ఆలోచిస్తూ ఉంది 🤔🤔
సంతోష్:: నవ్వుతూ చూస్తూ ఉన్నాడు ముగ్గురిని
మోనిష:; అన్వి కళ్ళతో సైగ చేసింది ఎమైంది మామ్ కు అని
అన్విక:: కళ్ళతోనే చెప్తోంది నువ్వు ఫస్ట్ ఇక్కడికి వచ్చావ్ అని కోపంగా ఉంది అని
మోనిష:: హి హి 😁😁 సారీ మామ్
అంజలి;; నువ్వు వస్తున్నావ్ అని ఇంటి దగ్గర నికు ఇష్టం అయిన ఐటమ్స్ చేయిస్తూ వుంటే
అక్కడికి రాకుండా ఫ్లయిట్ దిగగానే మీ డాడ్ ను చూడ్డానికి వచ్చావ్ అంతే లే
నీకు నా కంటే డాడీ నే ఎక్కువ ఎంతైనా నాన్న కూతురి వి కదా అని బుంగ మూతి పెట్టుకుని చెప్తూ వుంది
అన్విక, సంతోష్:: 😁😁
మోనిష:: నవ్వి అంజలి బుగ్గన ముద్దు పెట్టీ అలా ఏమ్ లేదు మామ్ నాకు ఇద్దరు ఒకటే కాకపోతే నీ కంటే డాడ్ కాస్త ఎక్కువ
అంజలి:: పోవే నాతో మాట్లాడకు
మోనిష:: సరే లే వెళ్లనా మళ్లీ రాను చెప్తున్నా
అంజలి:: వద్దు రా నిషా ఇక ఎక్కడికి వెళ్ళకు మాతోనే వుండు
మోనిష:: నవ్వి ఎక్కడికి వెళ్ళను సరేనా
అంజలి:: నుదుటిన ముద్దు పెట్టీ చూడు ఎలా చిక్కి పోయావో తింటున్నావా లేదా
మోనిష:: తింటున్నా మామ్
అంజలి:: ఏమ్ తింటున్నావో ఏమో
మోనిష:; చిన్నగా నవ్వి సైలంట్ అవుతుంది
సంతోష్:: అపుడు గమనిస్తాడు ఎదురుగా ఉన్న వ్యక్తి ను