జై ను చూసిన రేణుక చిరు నవ్వుతో నాన్న జై ఏంటి అక్కడే ఆగిపోయావ్ కమ్ అంటూ తన పక్కన ప్లేస్ చూపించడం తో జై కూడా చిన్నగా నవ్వి హాయ్ డాడ్ గుడ్ ఈవెనింగ్ అంటూ వినయ్ వర్మ వైపు చూస్తూ చెప్తున్నా అది విన్న వినయ్ జై వైపు చూడను కూడా చూడకుండా మొహం తిప్పుకోవడం చూసి జై అసహనంగా వినయ్ వైపు చూస్తాడు
రేణు నన్ను నా రూమ్ లో వదిలి పెట్టు నేను కొందరికి దూరంగా ఉండాలి అనుకుంటున్నా అని సీరియస్ గా చెప్తున్న వినయ్ ను చూసి జై అక్కడి నుంచి వెళ్ళడానికి పైకి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు
జై అంటూ తన చెయ్ పట్టుకుని ఆపేస్తూ డాడ్ ఏదో కోపం లో ఉన్నారు నువ్వు కూడా ఏంట్రా ఒక సారి డాడ్ చెప్పేది కూడా వినచ్చు కదా అంటూ జై ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది రేణుక
మామ్ ప్లీస్ నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు నేను మీ కాన్వార్జేషన్ ఆల్రెడీ విన్నాను అండ్ నాకు మ్యారేజ్ ఐడియా కూడా లేదు ప్లీస్ నా లైఫ్ స్టైల్ నాకు నచ్చినట్టు నేను డిజైన్ చేసుకున్నా అలాగే ఉండాలి అనుకుంటున్నా ఈ విషయం లో నన్ను ఫోర్స్ చేయకు
జై మీ డాడ్ ఈ విషయం లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీ అబ్బాయి ఇవాళ తాజ్ హోటల్ లో వేరే అమ్మాయితో కనిపించాడు అని మీ డాడ్ కి సత్యమూర్తి అంకుల్ కాల్ చేసాడు ఇలా రోజుకొక అమ్మాయితో తిరిగే బదులు చక్కగా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే నీ కంటూ ఒక తోడు ఉంటుంది నీ తరువాత నీ పిల్లలను ఎత్తుకోవాలి అని వాళ్ళను ఈ ఆస్తికి వారసులుగా చూడాలి అని మీ డాడ్ నేను ఆశ పడుతున్నాం రా!!
ఎనఫ్ మామ్ ఈ విషయం లో నేను ఎవరి మాట వినను నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ ఎవడో ఏదో చెప్తే అది తీసుకుని వచ్చి నాకు చెప్పకు నేనేంటో మీకు తెలుసు కదా నాకు ఈ డిస్కషన్ నచ్చకే నా ఫ్లాట్ లో ఉంటున్నాను అని విసుగ్గా చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతాడు
అరే జై ఒక సారి చెప్పేది విను…..
రేణు నువ్వు ఎంత సేపు చెప్పినా వాడి నుండి అన్సర్ అదే వస్తుంది అందుకే చెప్పి చెప్పి నేను కూడా విసిగిపోయా ఇక నా వల్ల కాదు వాడికి పెళ్ళి చేయాలి అన్న నా కోరికను కూడా వదిలేసుకున్నా నువ్వు కూడా వదిలేయ్ అని బాధగా చెప్తున్న వినయ్ మాటలకు మీరు బాధ పడకండి జై మిమ్మల్ని డెఫినెట్ గా అర్థం చేసుకుంటాడు అని వినయ్ ను ఓదార్చి తన రూమ్ కి తీసుకుని వెళ్తుంది
వీళ్లకు ఆపోజిట్ లో కూర్చొని బిజినెస్ మ్యాగ్జైన్ చదువుతున్న ప్రతాప్ వర్మ ( వినయ్ వర్మ ఫాదర్) కొడుకు బాధను చూసి ఆలోచనలో పడతాడు జై చెడ్డవాడు కాదు కానీ 18 ఇయర్స్ వరకూ ఎంతో చక్కగా ఉండే జై సడెన్ గా సిగరెట్స్ తాగడం డ్రింకింగ్ చేయడం అలవాటు చేసుకున్నాడు దీని గురించి వినయ్ – జై కి ప్రతి రోజూ పెద్ద యుద్ధమే జరిగేది రాను రాను ఇద్దరి మధ్య దూరం కూడా పెరుగుతూ వచ్చింది
జై వినయ్ తో ఎంత గొడవ పడ్డా వినయ్ అంటే జై కి ప్రాణం అందుకే ఇక్కడే ఉంటే ఇద్దరికీ మరింత దూరం పెరుగుతుంది అని అనుకున్న ప్రతాప్ జై ను స్టడీస్ పేరుతో దూరంగా పంపేశాడు అక్కడికి వెళ్ళాక అయినా జై చేంజ్ అవుతాడు అని హోప్స్ పెట్టుకున్న వినయ్ ఆలోచనలను విరుద్ధంగా అక్కడి ఫాస్ట్ కల్చర్ కి అలవాటు పడ్డ జై డెయిలీ ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ వినయ్ కి మరింత బాధను మిగిల్చాడు
బిసినెస్ లో టాప్ లో వినయ్ కి జై గురించి ప్రతీ రోజూ ఎవరో ఒకరు మీ అబ్బాయిని అక్కడ అమ్మాయితో చూసాను ఇక్కడ మరో అమ్మాయితో చూసాను అని చెప్తూ ఉంటే చాలా ఇన్సల్టింగ్ గా అనిపించేది అలా జై గురించి ఆలోచిస్తూనే వినయ్ హెల్త్ పూర్తీగా పాడయింది అని ఆలోచిస్తున్న ప్రతాప్ కి ఇంకా తను ఇన్వాల్వ్ అవ్వకపోతే వినయ్ హెల్త్ మరింత వోర్స్ట్ అవుతుంది అనుకుని వెంటనే తనకు తెలిసిన మ్యారేజ్ బ్రోకర్ కి జై డిటైల్స్ పంపించి మంచి మ్యాచ్ చూడమని కాల్ కట్ చేస్తాడు
❤️🤍❤️🤍❤️🤍❤️🤍❤️🤍
ఎంత చిరాగ్గా ఇంట్లో నుండి వెళ్ళిందో అంతే చిరాగ్గా వస్తున్న కూతురిని చూసిన శైలజ ఆద్య ఇప్పటి వరకూ ఎక్కడికి వెళ్ళావ్ ఆఫీస్ కి కూడా వెళ్ళలేదట మీ డాడ్ ను అడిగితే షాపింగ్ కి వెళ్లింది అని చెప్పారు
ఇంట్లో నాకు పీస్ లేదని బయటకు వెళ్తే ఉన్న పీస్ కూడా పోయింది అని విసుగ్గా చెప్తున్న కూతురిని చూసి అబ్బబ్బ ఎందుకే ఎపుడు చూసినా ఎండు మిర్చి లాగా మండిపోతూనే ఉంటావ్ అమ్మాయి అన్నాక కాస్తైనా నవ్వుతూ ఉండాలి
మిర్చి నా 😡😡 మామ్ ఇంకెప్పుడు ఆ పేరుతో పిలవకు ఐ హేట్ దట్ మిర్చి
ఏమైందే నీకు ఇవాళ ఎందుకు ఇంత కోపంగా ఉన్నావ్ అయినా నీ లిప్స్ కి ఏమైంది అలా బ్లీడ్ అవుతుంది పైగా వాచింది
నథింగ్ మామ్ ఏదో తగిలినట్టు ఉంది ఫస్ట్ నువ్వు నీ ఇంటర్వ్యూ ఆపి నాకు కాఫీ ఇవ్వు తల పగిలిపోతుంది
శైలు ఆద్య వైపు డౌబ్ట్ గా చూస్తూ కిచెన్ లోకి వెళ్తుంది ఇద్దరి కోసమే కాఫీ చేస్తున్న తనకు శైలు నాకు కూడా తీసుకుని రా అన్న మహిదర్ వాయిస్ విని ఒకే అండి అంటూ ముగ్గురికి కాఫీ పెడుతుంది
ఏంట్రా షాపింగ్ అయిపోయిందా ఇంతకీ ఎమ్ కొన్నావ్ అని అడుగుతున్న మహిదర్ కి కాఫీ కప్ ఇస్తూ దాని మొహం చూస్తూంటే మీకు ఇంకా అర్థం కావడం లేదా మేడం గారి మూడ్ ఇంకా సెట్ అయినట్టు లేదు అందుకే షాపింగ్ కి వెళ్ళినా ఏం కొనకుండా వచ్చేసింది
అదేంట్రా ఒక్కటి కూడా నచ్చలేదా మరి మార్నింగ్ నుండి ఏం చేసావ్ ఆఫీస్ కి కూడా రాలేదు
నేను షాపింగ్ కి వెళ్లాలి అనుకోలేదు డాడ్ మాన్య బలవంతంగా నా మూడ్ చేంజ్ అవుతుంది అని తీసుకుని వెళ్ళింది బట్ అక్కడికి వెళ్ళాక నా మూడ్ మరింత చిరాగ్గా చేంజ్ అయింది అందుకే ఇప్పటి వరకూ చారిటీ లో ఉండి వస్తున్నా అంటూ కాఫీ సిప్ చేస్తూ మెల్లగా చెప్తుంది
అమ్ము బంగారు వదిలేయ్ తల్లీ నువ్విలా డల్ గా ఉంటే ఏం బాలేదు నా డార్లింగ్ ఎపుడూ ఎనర్జిటిక్ గా ఉండాలి ఎదీ నవ్వు… నవ్వాలి అంటూ తనకు గిలిగింతలు పెడుతున్న మహిదర్ ను చూసి హాయిగా నవ్వేస్తుంది ఆద్య
ఇపుడు చూడు ఎంత లక్షణంగా ఉన్నావో అని ఆద్య నుదుటన కిస్ చేస్తూ హా మర్చిపోయా ఆద్య రేపు ఈవెనింగ్ మనం ఒక పార్టీ కి వెళ్తున్నాం ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకు
ఒకే డాడ్ నేను కాసేపు పడుకుంటాను ఫీలింగ్ స్లిపీ అంటూ పైకి వెళ్తున్న ఆద్య వైపే చూస్తున్న శైలు ను చూసి నువ్వేంటి వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఆద్య వైపే చూస్తున్నావ్ అంటూ శైలు వైపు చూస్తూ అడిగాడు మహిదర్
ఏమండీ నాకు ఎందుకో ఆద్య ఎవర్నో లవ్ చేస్తుంది అనిపిస్తుంది తను ఇందాక నాతో మాట్లాడేటపుడు తన గొంతు లో తడబాటు నేను అబ్జర్వ్ చేసాను
నీ పిచ్చి డౌట్స్ తో ఆద్య ను ఇరిటేట్ చేయకు నిజంగా తను లవ్ చేస్తుంటే మనతో ఎప్పుడో చెప్పేది ఆ ఫ్రీడం తనకు ఉంది అసలు పెళ్ళే వద్దు అని ఆద్య గొడవ చేస్తుంటే ప్రేమ అంటావేంటి ముందు ఆద్య ను పెళ్ళికి ఎలా ఒప్పించాలో ఆలోచించు అని చెప్పి వెళ్తున్న మహిదర్ ను చూసి ఈయన చెప్పింది కూడా నిజమే ఆద్య లవ్ చేస్తుంటే ఎపుడో చెప్పేది ఇదంతా కాదు మ్యారేజ్ బ్రోకర్ అబ్బాయిల ఫొటోస్ ఈవెనింగ్ పంపిస్తా అన్నాడు ముందు అవి చూడాలి అనుకుని మొబైల్ చేతిలోకి తీసుకుంటుంది
❤️🤍❤️🤍❤️🤍❤️🤍❤️🤍
నేను చెప్పాక రాకుండా ఎలా ఉంటాను డెఫినెట్ గా వస్తాను యస్ షార్ప్ 9 కి అక్కడ ఉంటాను డోంట్ కాల్ మీ అని సోనీ కాల్ కట్ చేసి తన ఆఫీస్ వర్క్ కంటిన్యూ చేస్తున్న జై మెడ చుట్టూ చేతులు వేసి హాయ్ అన్నయ్య ఎప్పుడొచ్చావు అని నవ్వుతూ జై బుగ్గన ముద్దు పెడుతూ ఎదురుగా కూర్చుంటుంది జై చెల్లెలు మాయ
చాలా సేపు అవుతుంది బంగారం నువ్వు ఎక్కడికి వెళ్ళావ్ రాగానే నిన్నే అడిగా నువ్వు బయటకు వెళ్లావ్ అని మెయిడ్ చెప్పింది
నా బర్త్డే కదా అన్నయ్య అందుకే నా ఫ్రెండ్స్ ను పార్టీ కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళాను అండ్ ఇపుడే రూమ్ లో చూసాను డ్రెస్ చాలా బావుంది అన్నయ్య థాంక్ యూ సో మచ్ 😍
నో నీడ్ బంగారం ఎనీ థింగ్ ఫర్ యూ చెప్పు నీకు బర్త్డే గిఫ్ట్ ఎమ్ కావాలి
నాకు ఏం కావాలో నా కన్నా నీకే బాగా తెలుసు అన్నయ్య నేను అడగకుండానే అన్ని ఇచ్చావ్ బట్ ఎప్పటి నుండో అడుగుతున్నా మ్యారేజ్ చేసుకో అని అది మాత్రం ఫుల్ ఫీల్ చేయడం లేదు అని డల్ గా చెప్తుంది
వాళ్ల మాట వినడం లేదని నీతో ఇలా చెప్పించారా అని సైడ్ స్మైల్ తో అడుగుతూ ఈ ఒక్క విషయం లో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు రా
అది కాదు అన్నయ్య నాకు వదిన కావాలి ప్లీస్ అన్నయ్య మ్యారేజ్ కి ఒప్పుకో
అప్పటి వరకు నార్మల్ గా ఉన్న జై మొహం ఎర్ర పడుతుంది మాయ చేతుల నుండి తన చేయి వెనక్కి తీసుకుని వర్క్ చేసుకుంటున్న జై ను చూసి వెనక్కి తిరిగి డోర్ దగ్గర నుంచున్న రేణుక వైపు చూసి పెదవి విరుస్తూ తల అడ్డంగా ఊపి జై వైపు బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది
వేస్ట్ మమ్మీ ఈ విషయం లో అన్నయ్య ను కన్విన్స్ చేయడం ఇంపాజిబుల్ అన్నయ్య మ్యారేజ్ కి ఒప్పుకోవాలి అంటే ఏదో మిరాకిల్ జరగాలి అది ఇప్పట్లో జరగదు అని చెప్పి తన రూమ్ వైపు వెళ్తున్న కూతురిని చూసి ఆలోచనలో పడుతుంది రేణుక
జై తో మ్యారేజ్ గురించి మాట్లాడాలి అంటే అది మావయ్య గారి వల్లే అవుతుంది ఆయన అయితేనే దీనికి కరెక్ట్ అనుకుని గార్డెన్ లో కూర్చున్న ఆయన దగ్గరకు కాఫి కప్ తీసుకుని వెళ్ళి ఇస్తూ ఎదురుగా కూర్చుంటుంది
ఏంటమ్మా నాతో ఏమైనా మాట్లాడాలా అని స్పెట్స్ తీస్తూ తన వైపు చూస్తున్న రేణుక వైపు చూస్తూ అడిగాడు
అవును మావయ్య మీకు తెలుసు కదా ఎప్పటి నుండో నేను మీ అబ్బాయి జై కి మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నాం కానీ జై మా మాట వినడం లేదు ఈ విషయంలో మీరు ఇక ఇన్వాల్వ్ అవ్వక తప్పేలా లేదు జై మా ఎవరి మాట వినడం లేదు
హ్మ్మ్ నేను కూడా దీని గురించి ఆలోచించాను రేణుక అందుకే ఇక లేట్ చేయాలి నేను కూడా అనుకోవడం లేదు మ్యారేజ్ బ్రోకర్ కి కాల్ చేసి మ్యాచెస్ చూడమని చెప్పాను జై తో కూడా త్వరగా దీని గురించి మాట్లాడుతాను
మ్యాచెస్ చూడడం ఎందుకు మావయ్య మన హరిణి అదే మా అన్నయ్య కూతురు మీకు తెలుసు కదా తనకు మన జై అంటే ప్రాణం పోగా ఇద్దరు చూడ్డానికి చాలా బావుంటారు మనకు తెలిసిన అమ్మాయి పైగా జై గురించి అన్ని తెలుసు కాబట్టి జై కి హరిణి అయితే పెర్ఫెక్ట్ గా ఉంటుంది
ఎవరు?? మీ అన్నయ్య మాదేశ్ కూతురా చి చీ ఆ అమ్మాయి నాకు ఏమాత్రం నచ్చలేదు పైగా మీ అన్నయ్య మీద కూడా నాకు మంచి ఉద్దేశం లేదమ్మా వాళ్ళ సంబంధం వద్దు మనం వేరే అమ్మాయినే చూద్దాం అని చెప్పి ఇంట్లోకి వెళ్తున్న ప్రతాప్ వర్మ ను చూసి రేణుక మొహం ఎర్రబడుతుంది
( రేణుక ప్రతాప్ వైపు ఎందుకలా చూసిందో ఎవరైనా గెస్ చేస్తే కామెంట్స్ లో చెప్పండి)
అందరితో డిన్నర్ చేసి తన ఫ్లాట్ కి స్టార్ట్ అయిన జై మెడికల్ షాప్ ముందు కార్ ఆపి తనకు కావాల్సింది తీసుకుని తిరిగి తన ఫ్లాట్ కి స్టార్ట్ అవుతాడు కార్ పార్క్ చేసి తన ఫ్లాట్ కి రీచ్ అయిన జై కి డోర్ ఓపెన్ చేసి ఉండటం తో సోనీ వాచ్ మెన్ దగ్గర కీస్ తీసుకుంది అని అర్థం అవ్వడం తో తను లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి హాల్ లోకి వచ్చిన తనకు వన్ పీస్ డ్రెస్ లో వయ్యారంగా కూర్చుని గ్రిల్ చికెన్ తింటూ మరో చేత్తో వైన్ సిప్ చేస్తున్న తనను చూసి హాయ్ డియర్ అంటూ ఎదురుగా ఉన్న సింగిల్ సోఫా లో సెటిల్ అవుతాడు
జై ను చూసిన సోని ఎక్సైట్ అవుతూ హే జై అంటూ పైకి లేచి తన టాప్ కాస్త కిందకు లాగి క్లీవేజ్ షో చేస్తూ టేక్ ఇట్ జై అంటూ జై కి వైన్ వంపిన గ్లాస్ ఇస్తూ చిన్నగా కిస్ చేసి దూరంగా జరుగుతున్న తనను టాప్ టు బాటం చూస్తూ తన ఒళ్ళోకి లాక్కుని లుకింగ్ హాట్ అని చెవిలో చిన్నగా చెప్పి చెవి బైట్ చేస్తాడు
ఇట్స్ పెయినింగ్ డియర్ ఫస్ట్ చికెన్ తిను తర్వాత నన్ను అంటూ సిగ్గు పడుతూ జై తో కలిసి వైన్ షేర్ చేసుకుంటూ ఉంటుంది జై వైన్ సిప్ చేస్తూనే సోనీ థైస్ నిమురుతూ మరో వైపు తన లిప్స్ తో సోని మీద మీద నాలుకతో రాస్తూ మత్తుగా డ్రింక్ చేస్తూ ఉంటాడు
లెట్స్ గో ఇన్సైడ్ డియర్ అంటూ సోని ను చూస్తూ ఇక టైం వేస్ట్ చేయలేక లాస్ట్ గ్లాస్ ఫినిష్ చేసి సోని ను రెండు చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీద కు విసిరాక తన షర్ట్ అండ్ పాంట్ రిమూవ్ చేసి సోని మీదకు చేరిపోయాడు
❤️🤍❤️🤍❤️🤍❤️🤍❤️🤍
నైట్ సోని తో బాగా హార్డ్ వర్క్ చేసి నిద్రపోతున్న జై కి తన మొబైల్ కంటిన్యూ గా రింగ్ అవుతూ డిస్టర్బ్ చేయడం తో విసుగ్గా దాని పీక నొక్కి కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు
అన్నయ్య అని వినిపించిన మాయ వాయిస్ కి కళ్ళు తెరిచి మొబైల్ లో టైం చూసి ఓహ్ షట్ అని కనతలు రుద్దుకుంటూ సారీ బంగారం బాగా నిద్రపట్టేసింది హ్యాపీ బర్త్డే ఇంకో హాఫ్ ఆన్ ఎవర్ లో నీ కళ్ళ ముందు ఉంటాను సరేనా
అన్నయ్య నువ్వు నా దగ్గరకు రావడం కాదు నేనే నీ దగ్గరకు వచ్చా నేను నీ ఫ్లాట్ బయటే ఉన్నాను వచ్చి డోర్ ఓపెన్ చెయ్
ఏయ్ ఎన్ని సార్లు చెప్పా ఇక్కడికి రాకు అని అయినా ఎందుకు వచ్చావ్ ఫస్ట్ ఇంటికి పో అని సీరియస్ అవుతున్న జై వాయిస్ కి నువ్వు డోర్ ఓపెన్ చేసే దాకా ఇక్కడే ఉంటా అని మొండిగా కాల్ కట్ చేస్తుంది మాయ
ప్చ్ మాయ అని చిరాకు పడుతూ అదే రూమ్ లో కౌచ్ లో పందిలా గురక పెడుతూ నిద్రపోతున్న సోని వైపు చూసి ఏయ్ లే అంటూ సీరియస్ గా అరిచిన జై వాయిస్ కి ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ అబ్బా నాకు ఓపిక లేదు లే బాగా నిద్రొస్తుంది బాడీ ఫుల్ పెయిన్స్ అంటూ ఆవలిస్తూ మళ్ళీ పడుకుంటున్న సోని బుజం పట్టుకుని లేపి బయట నా సిస్టర్ వెయిట్ చేస్తుంది యూ జస్ట్ గెట్ అవుట్
కాసేపు అయ్యాక వెళ్తాను అని చెప్పాలి అనుకుంది కాస్త జై చూసిన చూపుకు ఫాస్ట్ గా డ్రెస్ అప్ అయి జై తో పాటు బయటకు నడుస్తుంది
డోర్ ఓపెన్ అవ్వగానే నవ్వుతూ అన్నయ్య అనబోయేది కాస్త పక్కనే కనిపించిన సోనీ ను చూసి మొహం చిరాగ్గా పెట్టుకొంటూ సోని వైపు సీరియస్ గా చూస్తుంది మాయ
ఒకే డియర్ బాయ్ అని జై కి సైడ్ హగ్ ఇచ్చి హాయ్ మాయ అంటూ షేక్ హ్యాండ్ కోసం చెయ్ ముందుకు పెట్టిన సోని ను చూసి హేయ్ జస్ట్ గో అని అరిచిన మాయ వాయిస్ కి ఒకే…. ఒకే…. బై అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సోని
మాయ వెళ్ళి కార్ లో కూర్చో 10 మినిట్స్ ఫ్రెష్ అయి వస్తాను అని మళ్ళీ డోర్ లాక్ చేసి లోపలికి వెళ్ళిన జై ను చూసిన మాయ సోని వెనుకే వెళ్ళి ఏయ్ యూ స్టాప్ అంటూ తను కూడా సోని వెళ్తున్న లిఫ్ట్ లోకి ఎంటర్ అవుతుంది
తన వైపు సీరియస్ గా చూస్తున్న మాయ ను చూసి ఇదేంటి ఇలా చూస్తుంది అనుకుంటూ ఏమైంది మాయ అలా చూస్తున్నావ్ నాతో ఏమైనా అంటున్న సోని మాట కంప్లీట్ అవ్వకుండానే చంప మీద గట్టిగా కొడుతుంది
ఇంకో సారి మా అన్నయ్య పక్కన నిన్ను చూసానో చంపేస్తాను నీ కావాల్సింది డబ్బే కదే ముష్టి మొహమా ఇదిగో ఇదిగో తీసుకో అంటూ తన దగ్గరున్న చెక్ బుక్ నుండి 10 లాక్స్ రాసి మరో సారి నిన్ను అన్నయ్య పక్కన చూస్తే ఇదే డబ్బు వేరే వాళ్ళకు ఇచ్చి నిన్ను చంపేస్తా మైండ్ ఇట్ అని చెప్తున్న మాయ ను చూసి సోని భయపడుతూ ఆ చెక్ తీసుకుని ఓపెన్ అయిన లిఫ్ట్ నుండి బయటకు పరిగెడుతుంది
వెళ్తున్న సోని ను చూసి ఇలా ఎంత మందిని అని డబ్బులు ఇచ్చి వెళ్లేలా చేయాలి అన్నయ్య ఎందుకు ఇలా మారిపోయావ్ లేదు తాతయ్య చెప్పినట్టు దీనికి సొల్యూషన్ అన్నయ్య మ్యారేజ్ నే బట్ అన్నయ్య గురించి తెలిసి ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు అని ఆలోచిస్తున్న మాయ బుజం మీద జై చెయ్ పడ్డం తో జై వైపు సీరియస్ గా చూస్తూ వెళ్ళి కార్ లో కూర్చుంటుంది అది చూసిన జై నవ్వుకుంటూ వాచ్ మెన్ కి కీస్ ఇస్తూ ఫ్లాట్ క్లీన్ చేయించు అని చెప్తున్న జై ను చూసిన మాయ కార్ విండో లో నుండి హా చేయించండి బట్ లైజాల్ కాదు యాసిడ్ తో అని కోపంగా చెప్తున్న మాయ వైపు సీరియస్ గా చూడ్డం తో హు అని తల తిప్పుకుని కూర్చుంటుంది
నీట్ & హైజీన్ గా క్లీన్ చేయించు అని కొంత లిక్విడ్ కాష్ ఇచ్చి మాయ కార్ ను డ్రైవర్ ను తీసుకుని రమ్మని కాల్ చేసి తన కార్ లో మాయ కోరుకున్నట్టు టెంపుల్ కి స్టార్ట్ అవుతారు జై, మాయ


Pingback: విలన్ హస్బెండ్ -3 - Broken Heart Stories