శ్లోక కుకింగ్ అయిపోయిందా బాగా ఆకలేస్తుంది అని అడుగుతూ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటాడు రాజ్…… !! నేనేమైనా కుకింగ్ లో ప్రో అనుకుంటున్నావా విత్ ఇన్ మినిట్స్ లో కుక్ చేయడానికి అని కోపంగా చూస్తూ…… !! నేను కుకింగ్ చేయడం ఫస్ట్ టైమ్ ఈ వెజ్జీస్ కట్ చేయడానికే నాకు హాఫ్ ఆన్ ఆర్ పడుతుంది ఇక కుకింగ్ ఫినిష్ అవ్వాలంటే ఇంకెంత టైం పడుతుందో చెప్పలేను…… !!
నాకు కుకింగ్ నిజంగా రాదు రాజ్ ఎంత యూట్యూబ్ లో చూసి కుక్ చేసినా నేను మంచిగా కుక్ చేయలేను వచ్చీ రానీ వంట తినే బదులు రెస్ట్రాంట్ నుండి ఆర్డర్ చేయొచ్చు కదా…… !! కావాలంటే బిల్ నేను పే చేస్తాను ఈ కుకింగ్ అదీ నా వల్ల కావట్లేదు ఈ ఆనియన్స్ కట్ చేస్తుంటే కళ్ళ నుండి వాటర్ చూడు ఎలా వస్తున్నాయో హో గాడ్ ఇంతింత సేపు కిచెన్ లో ఉండి కుకింగ్ ఎలా చేస్తారో ఏంటో నా వల్ల అస్సలు అవ్వడం లేదు అని చమట పట్టిన మొహాన్ని చేతి వేళ్ళతో తుడుచుకుంటూ విసుక్కుంటుంది…… !!
రెస్ట్రాంట్ నుండి ఆర్డర్ చేయడానికి నా దగ్గర అమౌంట్ లేదని నిన్ను కుక్ చేయమని చెప్పలేదు…… !! నీ చేతులతో కుక్ చేయించుకుని తినాలి అనిపించింది…….. !! అందుకే కుక్ చేయమన్నా నా కోసం ఇరిటేట్ అవ్వకుండా నవ్వుతూ కుక్ చెయ్ శ్లోక
డాన్కీ ఎగ్ ఎమ్ కాదు 😏 ఇదంతా కావాలనే చేస్తున్నావ్ అని నాకు కూడా తెలుసు రా అని పళ్ళు నూరుతూ…….. !! కానీ నీ దగ్గర అడ్డంగా బుక్ అయ్యాను కాబట్టి నోరు మూసుకుని కామ్ గా ఉన్నాను…… !! నన్ను ఇంతలా ఇన్సల్ట్ చేసిన నిన్ను మాత్రం ఊరికే వదిలి పెట్టను చూస్తూ ఉండు నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టించక పోతే నా పేరు శ్లోక నే కాదు అంటూ…… !! ఆఆ అమ్మా….. !! అని అరిచి ఫింగర్ వైపు చూసిన శ్లోక కి ఫింగర్ దగ్గర స్కిన్ కట్ అయ్యి బ్లడ్ వస్తూ కనిపించగానే నొప్పికి ఏడుస్తూ ఉంటుంది…… !!
శ్లోక ఏమైంది అంటూ శ్లోక వైపు చూసిన రాజ్ కి వెజ్జీస్ కట్ చేస్తూ పొరపాటున నైఫ్ ఫింగర్ కి తగిలి ఫింగర్ కాస్త కట్ అయ్యి బ్లడ్ వస్తూ కనిపించగానే…… !! ఫాస్ట్ గా కిందకు దిగి ఏయ్ చూసుకుని కట్ చేయాలి అని తెలియదా…….. ?? అని బ్లడ్ బ్లడ్ అవుతూ ఉంటే చటుక్కున హ్యాండ్ ట్యాప్ కింద ట్యాప్ పెట్టాక కూడా బ్లడ్ వస్తుంటే శ్లోక ఫింగర్ ను నోట్లో పెట్టుకుంటాడు …… !!
సడెన్ గా రాజ్ చేసిన పనికి ఏడుస్తున్న శ్లోక కాస్త బొమ్మ లా బిగుసుకు పోయి షాక్ అవుతూ చూస్తుంది……. !! కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతూ చూస్తున్న శ్లోక కి క్షణ క్షణానికి హార్ట్ బీట్ పెరిగిపోతూ…….. !! నుదుటిన పట్టిన చమట తుడుచుకుంటూ రాజ్ వైపు చూస్తూ రా…. రాజ్ వదులు అంటూ మాటలు రాక మూగబోతున్న గొంతు తో నెమ్మదిగా అడుగుతుంది…… !!
అరే ఆగు ఇలా చేస్తే బ్లడ్ ఆగిపోతుంది కావాలంటే చూడు…… !! అని శ్లోక ఫింగర్ ను నోటి నుండి తీస్తూ చూసావా బ్లడ్ ఆగిపోయింది అయినా వెజ్జీస్ కట్ చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలి…… !! అనవసరంగా ఎంత బ్లడ్ పోయిందో చూడు ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా……. !! నీకు చిన్న దెబ్బ తగిలినా ఎందుకో నేను బరించలేను శ్లోక…… !!
అసలేంటి వీడు ఫ్యూ డేస్ గా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు…… ?? నేనంటేనే వీడికి పడదు అలాంటిది నా మీద ఇంత కేర్ చూపిస్తున్నాడు ఎందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా…… ?? లేదా నిజంగానే వీడు మారిపోయాడా అని తనలో తాను ఆలోచిస్తూ ఉంటుంది…… !!
ఇది నా గురించి ఆలోచిస్తున్నట్టు ఉంది ఎంటే నా బిహేవియర్ తో కన్ఫ్యూస్ అయ్యావా…… ?? ఇప్పుడే ఎమ్ చూసావే ముందు ముందు ఇంకా నాలో ఉన్న యాక్టర్ ను చూస్తావ్…… ?? నిన్ను ఆలోచించుకునేలా చేసాను అంటే నేను సగం సక్సెస్ అయినట్టే నాకు ఎక్కువ టైమ్ కూడా లేదు వీలైనంత త్వరగా నిన్ను పడేయాలి అనుకుంటూ…… !! ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి కట్ అయిన ఫింగర్ కి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ వేస్తాడు……. !!
శ్లోక రాజ్ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళబోతుంది….. !! ఆగు శ్లోక నీకు ఫింగర్ కట్ అయింది కదా సో నీకు నేను హెల్ప్ చేస్తాను ఇద్దరం కలిసి చేస్తే త్వరగా ఫినిష్ అవుతుంది అంటూ…… !! శ్లోక అన్సర్ వినకుండా శ్లోక ను ముందుకు తిప్పి తన బుజం మీద గడ్డం ఆనించి శ్లోక రెండు చేతుల మీద తన చేతులు ఉంచుతాడు…… !!
రాజ్ ఊపిరి వెచ్చగా తన మెడను తాకుతూ ఉంటే శ్లోక చేతులు వణుకుతూ ఉంటాయి…… !! ఎమ్ చే……. శ్లోక నోటి నుండి మాట బయటకు వచ్చేలోపు ష్ ష్ ష్ 🤫 మాట్లాడకు కాన్సంట్రేట్ ఆన్ కుకింగ్ ఇప్పుడు నేను ఎలా కుక్ చేస్తున్నానో చూడు…… !! ఆఫ్టర్ దట్ ఎప్పుడైనా నిన్ను చికెన్ బిర్యాని అడిగితే నువ్వు నాకు ఇలాగే ఉంటే టేస్టీ గా చేసి పెట్టాలి గాట్ ఇట్………. !!
రాజ్ పెదవులు తన చెవిని తాకుతూ ఉంటే శ్లోక చేతులు మాత్రమే కాదు పెదాలు కూడా వణుకుతూ ఉంటాయి …….. !! రాజ్ ఇంటెన్స్ వాయిస్ కి శ్లోక కి నోట్లో నుండి మాటలు కూడా రావట్లేదు రాజ్ తనను ఎలా తిప్పుతుంటే ఎలా తిరుగుతూ……. !! తన బాడీ & మైండ్ ను రాజ్ కి ఇచ్చేసి గంట పాటు రాజ్ చేతుల్లో ప్రాణం లేని బొమ్మ అవుతుంది…… !!
వావ్ అరోమా కే పొట్ట ఫుల్ అయిపోతుంది ఆగు నీకే ఫస్ట్ టేస్ట్ చేయిస్తా అని దమ్ అవ్వగానే …… !! బిర్యానీ ను ప్లేట్ లోకి సర్వ్ చేసి స్పూన్ తీసుకుంటూ తన వైపు చూస్తున్న శ్లోక నడుము పట్టుకుని ఎత్తి కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చో పెడతాడు……. !!
రాజ్ టచ్ తో కాన్షియస్ లోకి వచ్చిన శ్లోక కోపంగా కిందకు దిగబోతూ ఉంటే…… !! ఏయ్ ఎక్కడికి దిగుతున్నావ్ ఫస్ట్ బిర్యాని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అసలే చాలా డేస్ తర్వాత బిర్యాని చేసాను అంటూ……. !! వేడిగా పొగలు కక్కుతున్న బిర్యాని ను స్పూన్ తో తీసుకుని ఉఫ్… ఉఫ్ అని ఊదుతూ శ్లోక నోటి దగ్గర పెడతాడు……… !!
నాకు ఆకలిగా లేదు అని మొహాన్ని కోపంగా పక్కకు తిప్పుకుంటూ…… !! నువ్వు కాస్త అడ్డు జరిగితే నేను హాల్ లోకి వెళ్తాను కిచెన్ లో చాలా చిరాగ్గా ఉంది…….. !! ఇక్కడ ఏ. సీ పెట్టించచ్చు కదా చూడు ఎంత సేఫకేటింగ్ గా ఉందో ఓహ్ గాడ్ అని చేత్తో గాలి ఊపుకుంటూ ఉంటుంది……. !!
నేను ఎప్పుడో చాలా రేర్ గా ఒక సారి కుకింగ్ చేస్తాను శ్లోక అందుకే పెట్టించలేదు బట్ డోంట్ వర్రీ ఫ్యాన్ ఉంది అని ఫ్యాన్ స్విచ్ వేసాక…… !! ఇపుడు ఒకే కదా కమాన్ హ్యావ్ ఇట్ చాల కష్టపడి చేసాను కదా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు….. !! నేను బిర్యానీ సూపర్ గా చేస్తాను నువ్వు ధైర్యంగా తినచ్చు అని నవ్వుతూ స్పూన్ శ్లోక నోటి దగ్గర పెడతాడు……. !!
శ్లోక కోపంగా స్పూన్ ను నేల మీద కు విసిరి కొట్టగానే…… !! స్పూన్ లో ఉన్న బిర్యానీ రైస్ మొత్తం ఫ్లోర్ మీద పరుచుకుంటాయి అది చూసిన రాజ్ శ్లోక వైపు సీరియస్ గా చూస్తూ ఉంటాడు……. !! శ్లోక కూడా రాజ్ కి ఏమాత్రం తీసిపోకుండా కోపంగా చూస్తూ ఏంట్రా చూస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్……. ?? అసలు నీ గురించి నువ్వేం అనుకుంటున్నావ్ వాట్ డు యూ 🤔 థింక్ అబౌట్ యూర్ సెల్ఫ్ హా……. ??
యాక్టింగ్ బానే చేస్తున్నావ్ బట్ ఈ కమల్ హాసన్ యాక్టింగ్ చేయడానికి నువ్వు వేరే అమ్మాయి చూసుకో……. !! నా ముందు ఇలాంటి పిల్ల బచ్చా వేషాలు వేయకు ఎందుకంటే నీ లాంటి వాళ్ళను నేను చాలా మందిని చూసాను…… !! డెయిలీ నీ లాగా ఎంతో మంది నాకు కాలేజ్ లో ప్రపోజ్ చేస్తూ ఉంటారు అంత దాకా ఎందుకు మా లెక్చరర్స్ కూడా నేను వాళ్ళవైపు చూస్తే చాలు అని చూస్తుంటారు…… !!
బట్ ఈ శ్లోక ఎవరికి పడదు నన్ను పడేయాలి అంటే వాడు చాలా హైట్స్ లో ఉండాలి అర్థం అవుతుందా….. !! సో అనవసరంగా ట్రయల్స్ వేసి నీ టైమ్ వేస్ట్ చేసుకోకు నన్ను చూస్తేనే అంత ఎత్తున లేచే నువ్వు …….. !! నాతో ఇలా కూల్ గా మాట్లాడుతున్నప్పుడే నాలో డౌబ్ట్ స్టార్ట్ అయింది మిస్టర్ స్వరాజ్ ………. !!
నువ్వు ఎంత ట్రై చేసినా ఈ శ్లోక ను రీచ్ అవ్వలేవు సో డోంట్ వేస్ట్ యువర్ టైం అని కిందకు దిగుతూ…… !! నీ కాన్సంట్రేషన్ నా మీద కాకుండా నీ చెల్లిని ఎలా మీ ఇంటికి తెచ్చుకోవాలా అని ఆలోచించుకో ఎందుకంటే అది మా అన్నయ్య తో డీప్ గా లవ్ లో ఉంది…….. !! నువ్వు ఇంకా లేట్ చేస్తే అది మీ ఇంటికి చచ్చినా రాదు కాబట్టి నువ్వు భూమి గురించి ఆలోచించు అర్థం అవుతుందా అంటూ రాజ్ కాలర్ సరి చేస్తూ తన వైపు పొగరుగా నవ్వుతూ చూస్తుంది…… !!
నువ్వు చెప్పింది అర్థమై కాక నేనుంటే అర్థమైన నువ్వు ……. !! అర్థం కానీ నన్ను అర్థమైందా అని అడిగితే……. ?? అర్థం కానీ నేను అర్థమైన నీకు అర్థం కాలేదని నీకు అర్ధమయ్యేలా ఎలా చెప్పాలి……. ?? శ్లోక అంటూ ఇన్నోసెంట్ గా మొహాన్ని పెట్టుకొంటూ చెప్తాడు రాజ్……. !!
వాట్ 🤨….. ?? అసలేం చెప్పావ్ నువ్వు అది తెలుగేనా అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు…… ??
అర్థం అవ్వలేదా పోనీ ఇంకో సారి చెప్పనా…… !! అర్థమై కాక…… !!
ఆ… ఆ…… అక్కర్లేదు నీకు అర్థం అయింది కదా ఇట్స్ ఎనఫ్ నాకు బాగా ఆకలేస్తుంది……. !! అసలే నీతో మాట్లాడి ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసాను అంటూ రాజ్ చేతిలోని ప్లేట్ లాక్కుని హాల్ లోకి వెళ్ళిపోతుంది……. !!
వెళ్తున్న శ్లోక ను చూసిన రాజ్ నవ్వుకుంటూ……. !! నాకు తెలుసే నువ్వు పెద్ద కంచువని అంత ఈజీగా నువ్వు నాకు పడవని కూడా నాకు తెలుసు కానీ నిన్ను కచ్చితంగా పడేస్తా……. !! చూస్తూ ఉండు నన్ను వద్దు అని చెప్పిన నీతోనే నేను లేకపోతే నువ్వు ఉండలేని పొజిషన్ కి తీసుకుని వచ్చి అప్పుడు నేనేంటో & నీకు ఎమ్ చేయగలనో నీకు లైవ్ లో చూపిస్తా…… !!
రాజ్ కూడా బిర్యాని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని వెళ్ళి శ్లోక పక్కనే కూర్చుంటూ……. !! హౌ ఇస్ ఇట్ శ్లోక నీకు నచ్చిందా అంటూ నవ్వుతూ బిర్యాని టేస్ట్ గురించి అడుగుతాడు…….. !!
హు 😏 నువ్వు చెప్పినంత టేస్టీ గా ఎమ్ లేదు జస్ట్ యావరేజ్ నీ కంటే మా కుక్ నే బాగా చేస్తుంది లే………. !! తప్పక తింటున్న అని వెరకటంగా చెప్పి ఒక షెఫ్ కుక్ చేసినట్టు వీడు ఇంత ఫర్ఫెక్ట్ గా ఎలా కుక్ చేశాడు…….. ?? రెస్టారెంట్ లో కూడా ఇంత టేస్టీ గా చేయరు అని మనసులో అనుకుంటూ……. !! ఇంత బిల్డప్ ఇచ్చి వీడి ముందు కూర్చుని ఇలా పందిలా తింటే వీడు కచ్చితంగా ఆడేసుకుంటాడు ఇప్పుడేం చేద్దాం అనుకుంటూ…… !!
యస్ ఇలా చేస్తే మన రేంజ్ కూడా తగ్గదు అనుకుని చి చీ యాక్ అస్సలు బాలేదు అని చిరాగ్గా మొహాన్ని పెట్టుకుని కుక్ చేయడానికి రాకపోతే నాలా సైలెంట్ గా ఉండాలి…… !! ఎందుకు అనవసరంగా బిల్డప్ ఇచ్చావ్ ఛా దీన్ని తిని అనవసరంగా నా నోరు పాడైంది అని కోపంగా కిచెన్ లోకి……. !!
ఇదేంటి ఇప్పటి వరకూ పంది కొక్క లా తిని నేను రాగానే చైల్డ్ ఆర్టిస్ట్ లా ఓవర్ యాక్షన్ చేస్తుంది……. ?? ఎక్కడో ఏదో తేడా కొడుతుందే అనుకుంటూ శ్లోక వెనుకే కిచెన్ లోకి వెళ్లి చూసిన రాజ్ వాల్ కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూస్తూ ఉంటాడు…… !!
శ్లోక ప్లేట్ నిండా బిర్యాని పెట్టుకుని చాటున నుంచుని నోట్లో బిర్యాని బుగ్గలు నిండా కుక్కుకుని…….. !! ఉమ్…… ఉమ్….. అని సౌండ్ చేస్తూ బిర్యాని ను ఎంజాయ్ చేస్తూ తినడం చూసిన రాజ్…… !! నోటితో విజిల్ వేస్తూ …….. !! ( ఇక్కడ మనకు విజిల్ వేయడానికి రాదు కాబట్టి మీరే విజిల్ ఇమాజిన్ చేసుకోండి లేదా విజిల్ వేయండి మీరే 😌😶) ఆహాహా ఎమ్ యాక్ట్ చేశావే నాకు తెలుసే నువ్వు పెద్ద ముదురువని అక్కడ బిర్యాని కుక్కలు కూడా తినవు అని బిల్డ్ అప్ ఇచ్చి…… !! ఇక్కడ ఊర కుక్క లా తింటున్నావ్ అనగానే శ్లోక రాజ్ ను చూసి షాక్ అవుతూ…… !! అలాగే బుగ్గల నిండా బిర్యాని పెట్టుకుని హీ 😁 అని నవ్వుతూ తనను కుక్క అన్నందుకు రాజ్ వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది……. !!
ఇది రాజ్ ❣️ శ్లోక స్పెషల్ ఎపిసోడ్ హోప్ యూ లైక్ దిస్ ఎపిసోడ్ ☺️…….. !! మీకు వీరిద్దరిలో ఎవరు బాగా ఇష్టం & ఎందుకో కామెంట్ చేయండి……. !! నెక్స్ట్ ఎపిసోడ్ లో భూమి ❤️ మహాన్ లను కవర్ చేసేద్దాం …… !! అన్నట్టు అడగడం మర్చిపోయా ఇంతకి మీరు స్టోరీ లో ఏ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యారు……. ??