(Anvika & Aditya 💓💓 story)
ప్రియ లాబ్ టాబ్ లో మూవీ చూస్తూ ఉంది అపుడే ఆదిత్య కాల్ చేయడం తో లాబ్ టాబ్ క్లోజ్ చేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది
ఆదిత్య;; హాయ్ ప్రియ డిస్టర్బ్ చేశానా
ప్రియ:: అదేం లేదు అన్నయ్య నేను ఫ్రీ గా నే వున్నా
ఆదిత్య:: డిన్నర్ అయిందా
ప్రియ:; ఇపుడే కంప్లీట్ అయింది అన్నయ్య మరి నువ్వు తిన్నావా
ఆదిత్య:: ప్చ్…. ఇంకా లేదు రా
ప్రియ:: అదేంటి అన్నయ్య అని వాచ్ లో టైమ్ చూసి 9;15 అవుతోంది ఇంకా ఎందుకు తినలేదు ఇస్ ఎవరీ థింగ్ ఓకే
ఆదిత్య:; నాకు సంధ్య విషయం లో ఏమైందో తెలుసుకునే వరకు నాకు ఏమ్ తినాలని లేదు నిద్ర కూడా రావట్లేదు
ప్రియ:: bavesh ఎక్కువ ఆలోచించకు వెళ్లి తిని పడుకో రేపు కాలేజ్ లో మాట్లాడుకుందాం
ఆదిత్య:: లేదు ప్రియ నాకు ఇపుడే తెలియాలి రైట్ నౌ సంధ్య ఎలా చనిపోయింది
ప్రియ:: 😭😭 srijan అని ఏడుస్తూ ఏమ్ మాట్లాడ లేకా పోతోంది …..
ఆదిత్య:: ప్రియ కంట్రోల్ రా
ప్రియ:: కాసేపటికి నార్మల్ అవుతుంది
ఆదిత్య:: ప్రియ కాస్త కంట్రోల్ అయి ఏమ్ జరిగిందో చెప్పు బ్యూటీ ఎందుకు అంత భయపడుతుంది
ప్రియ:: చెప్తాను అన్నయ్య అని చెప్పడం స్టార్ట్ చేసింది
మేము అపుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం. మా గ్యాంగ్ (నేను, అన్విక, ప్రేమ, నందు, సంధ్య, అన్వేష్, nehanth) అందరం చాలా సరదాగా ఉండే వాళ్ళం.
మూవీస్, షాపింగ్, రెస్టారెంట్, అవుటింగ్స్& ట్రక్కింగ్ ఇలా ఎక్కడికి వెళ్ళినా అందరం సరదాగా వెళ్ళే వాళ్ళం.
సంధ్య చాలా ఇన్నోసెంట్ అందరినీ ఈజీ గా నమ్మేసేది అండ్ తను బాగా చదివేది మా అందరికీ సంధ్య అంటే చాలా ఇష్టం.
అన్వేష్, nehanth అయితే సంధ్య ను సొంత చెల్లి లాగ చూసుకునే వారు. సంధ్య పేరెంట్స్ టీచర్స్ తనది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంధ్య కు తన చెల్లి అంటే చాలా ఇష్టం.
Srijan అంటే మా కాలేజ్ లో అందరికి చాలా బయం మినిస్టర్ కొడుకు అవ్వడం వల్ల srijan చుట్టూ ఎపుడు రౌడిస్, బాడీ గార్డ్ వుండేవాళ్ళు.
క్లాస్ కు కూడా వచ్చేవాడు కాదు అయిన తనకి ఫుల్ అటెండెన్స్ అండ్ exam రాయక పోయిన మంచి మార్క్స్ వేసేవారు .
Srijan ను ఎదిరిస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసేవల్లు తన దగ్గర ఉన్న రౌడీ లు.మేము srijan గురించి వినడం తప్ప ఎప్పుడు చూడలేదు.
ఒక రోజు కాలేజ్ కి వచ్చిన srijan కన్ను సంధ్య మీద పడింది. తనను చేయి పట్టుకున్నాడు అది చూసిన సంధ్య చంప మీద కొట్టి అక్కడి నుంచి మా దగ్గరకి వచ్చింది.
తను కొట్టింది ఎవరో స్టూడెంట్ అనుకున్నాం కానీ srijan అని మకేవరికి తెలియదు ఎందుకు అంటే మేము తనను చూడలేదు కనుక .
సంధ్య ఆ రోజు చాలా డల్ గా వుంది మేము ఎలాగోలా తనను నార్మల్ చేసి సంధ్యా ఇక్కడే వుంటే ఇలాగే వుంటుంది.
సంధ్య ను తీసుకుని మూవీ కి వెళ్ళి తర్వాత రెస్టారెంట్ కి వెళ్లి ఈవెనింగ్ వరకు అందరం బాగా ఎంజాయ్ చేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయాం….
అందరం ఆ రోజు బాగా తిరిగాం కాబట్టి ఇంటికి వెళ్ళగానే పడుకుండి పోయాము . కానీ ఆ రాత్రి మా జీవితాల్లో చీకటిని నింపుతుంది
అని మాకు ఎవరికీ తెలియదు తెలిస్తే సంధ్య ను ఎలా అయిన కాపాడుకునే వాళ్ళం అని ఇక చెప్పలేక ప్రియ ఏడుస్తూ వుండి పోయింది…..
ఆదిత్య:: ప్రియ ప్లీజ్ రా ఎడవకు ప్లీజ్ కంట్రోల్ అవ్వు
ప్రియ:: 😭😭 సంధ్య
ఆదిత్య:: ప్రియ ప్లీజ్ రా నా బుజ్జి కదూ
ప్రియ:: వాటర్ తాగి కాసేపటికి నార్మల్ అవుతుంది
ఆదిత్య:: ప్రియ ఆర్ యు ఓకే
ప్రియ:: హ్మ్మ్ ఐ యాం ఓకే అన్నయ్య
ఆదిత్య:: ఆ నైట్ ఏమ్ జరిగింది ప్రియ
ప్రియ:: ఆ రోజు రాత్రి 😭😭 ఆ రోజు రాత్రి ..,.. సంధ్య ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి బెడ్ మీద పడుకోగానే తనకు అన్ నోన్ నంబర్ నుండి కాల్ వస్తుంది .
అది లిఫ్ట్ చేయగానే ఫోన్ లో ప్రేమ కు యాక్సిడెంట్ అని చెప్పగానే సంధ్య ఇంకేం ఆలోచించకుండా .
వాళ్ళ అమ్మ కి తను హాస్పిటల్ కి వెళ్తున్నా అని చెప్పి స్కూటీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తను వాళ్ళ స్ట్రీట్ దాటగానే తన స్కూటీ కు అడ్డుగా ఒక మారుతి వ్యాన్ ఆగుతుంది. సంధ్య సడెన్ బ్రేక్ వేసి ఆగ గానే .
అందులో నుండి ఇద్దరు రౌడీ లు దిగి సంధ్య ఎంత అరుస్తూ వున్నా తనను ఎత్తుకుని నోరు మూసి అందులో ఎక్కించుకుని తీసుకుని వెళ్లి పోయారు.
సంధ్య నోటికి ప్లాస్టర్ వేశారు తను అటు ఇటూ కదలకుండా తనకు రెండు వైపుల కూర్చుని తన చేతులు కట్టేశారు .
సంధ్య కళ్ళల్లో నుండి నీళ్ళు కారుతూనే వున్నాయి.తనకు చాలా భయంగా ఉంది. ఎంత విడిపించు kundham అని ట్రై చేసిన తన వల్ల కావట్లేదు.
ఒక 45 నిమిషాల తర్వాత తనను గెస్ట్ హౌస్ కి తీసుకుని వెళ్తారు. సంధ్య ను ఎత్తుకుని తీసుకు వెళ్ళి ఒక రూమ్ లో పడేస్తారు.
సంధ్య భయం భయంగా చుట్టూ చూస్తూ ఉంది అపుడే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఒక వ్యక్తీ వస్తాడు.
ఆ వ్యక్తి ఎవరో కాదు సంధ్య కొట్టిన అబ్బాయి srijan.srijan వెనుక ఇంకో నలుగురు కూడా వస్తారు అందులో ఒకడు srijan బెస్ట్ ఫ్రెండ్ రోనత్ .
వచ్చిన వాళ్లందరినీ సంధ్య భయం భయంగా చూస్తూ ఉంది.srijan తన ముందు వచ్చి కూర్చుని సిగార్ కలుస్తూ వున్నాడు
సంధ్య:: నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకు వచ్చారు 😭😭 ప్లీజ్ నన్ను వదిలేయండి.
🙏🙏 నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది నేను వెళ్ళాలి ప్లీజ్ 🙏🙏 .
Srijan ఫ్రెండ్స్:: rakshanga నవ్వుతూ వున్నారు
సంధ్య:: వాళ్ళు ఎందుకు navvutunnaro అర్తం కాకపోయినా వాళ్ళను చూస్తుంటే తనకు చాలా భయంగా ఉంది వొళ్ళంతా వొనికి పోతోంది
Srijan:: నీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ కాలేదు డార్లింగ్ నేనే కావాలని అలా చెప్పించా
సంధ్య:: భయపడుతూ అంటే…… అంటే….. ఇందాక నాకు కాల్ చేసింది
Srijan:: హి హి నేనే అని వికృతంగా నవ్వుతూ వున్నాడు
సంధ్య:: ఏ…. ఏ….. ఎందుకు అయిన నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చారు
Srijan:: నీకు ఎంత ధైర్యం వుంటే నన్ను kodathaav అని సిగార్ తీసి సంధ్య చేయి మీద కాలుస్తాడు
సంధ్య:: ఆఆ 😭😭 అమ్మా!!!!!
Srijan:: సంధ్య రెండు బుగ్గలు నొక్కుతూ అసలు నేను ఎవరో తెలుసా తెలుసా…..
సంధ్య:: 😭😭
Srijan:: ఈ srijan నే కొడతావా ఎంత ధైర్యం నీకు
సంధ్య:; ఆ మాట తో షాక్ అవుతుంది
Ronath:: అబ్బా టైమ్ వేస్ట్ చేయకు srijan
Srijan:; వికృతంగా నవ్వుతూ చూస్తూ ఉన్నాడు
సంధ్య:; నాకు నిజంగా నువ్వు srijan అని తెలియదు 😭😭 .
ఐ యాం సారీ బ్రదర్ ప్లీజ్ 🙏🙏 నన్ను వదిలే మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ వుంటుంది…..
Srijan:: ఎవరే నీకు బ్రదర్ 😠😠
సంధ్య:: ప్లీజ్ అన్న 🙏🙏
Srijan:: హహ నిన్ను అంతా ఈజీ గా అలా ఎలా వదిలేస్తా అని తనను ఎత్తుకుని బెడ్ మీద పడేసి తనను రాక్ష శంగా అనుభవిస్తాడు .
అలా ఒకరి తర్వాత ఒకరు తనను బలవంతంగా అనుభవిస్తారు.
సంధ్య ఎంత ఏడుస్తూ వున్నా వినకుండా తనను టార్చర్ చేస్తూ ఉంటారు. ఆ పెయిన్ బరించలేక సంధ్య అక్కడే చనిపోతుంది.
తర్వాత తనని వాళ్ళ ఇంటి ముందు పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సంధ్య శవాన్ని చూసిన సంధ్య అమ్మ నాన్న చెల్లి గుండె పగిలేలా ఏడుస్తూ వున్నారు.
మార్నింగ్ మేము లేచేసరికి సంధ్య చనిపోయిన విషయం తెలిసి అందరం పరుగుపరుగున వెళ్ళాం.
అక్కడ నిర్జీవంగా పడి వున్న సంధ్య ను చూసి మాకు నోట మాట రాలేదు సంధ్య వంటి నిండా సిగార్ గాయాలు, పంటి గాట్ల గుర్తులు వున్నాయి.
సంధ్య ఎంత పెయిన్ అనుభ వించిందో తలచుకుంటేనే మాకు ప్రాణం పోతోంది.
మేము అందరం గుండెలు అవిసేల ఏడుస్తూ వున్నాం. అయిన మా బాధ తగ్గడం లేదు.
మా కల్ల ముందు సంధ్య నవ్వుతు వున్న మొహం కనిపిస్తూ ఉంది. మా వల్ల కావడం లేదు. సంధ్య బాడీ ను ఇంటి నుంచి తీసుకు వెళ్ళి పోయారు.
మేము అందరం అలాగే కూర్చుని ఏడుస్తూ వున్నాం కాసేపటికి సంధ్య వాళ్ళ నాన్న వచ్చి మనం ఇక్కడ వుండడం లేదు లగేజ్ ప్యాక్ చెయ్ అని వాళ్ళ అమ్మ తో చెప్పాడు.
అన్విక ఇంకా మేము అందరం వాళ్ళ మీద కేస్ పెడదాం అని చెప్పిన మాకు ఏ కేస్ వద్దు వున్న ఒక్క కూతురు అయిన బతికుంటే చాలు అని చెప్పి వాళ్ళు వెళ్లిపోయారు.
అన్విక కు బాధ, కోపం రెండు ఓకే సారి వచ్చేశాయి కోపంగా అక్కడి నుండి srijan దగ్గరకి వెళ్ళింది.
మేము కూడా తన వెనుక వెళ్ళాం. srijan కాలేజ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ నవ్వుతూ వున్నాడు.
అన్విక అప్పటికే srijan వల్లే సంధ్య చనిపోయింది అని తెలుసుకుని కోపంగా srijan ను లాగి పెట్టీ చంప మీద కొడుతుంది.
Srijan:: అపుడు చూసాడు అన్విక ను అందమైన కళ్ళు, ఎర్రని పెదవులు, పెదవి మీద మచ్చ, తెల్లని మేలిమి బంగారు చాయ తో చాలా అందంగా ఉంది తనను అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు.
అన్విక:: కోపంగా srijan కాలర్ పట్టుకుని నువ్వు అసలు మనిషేవెన చీ….. నిన్ను చూడాలంటేనే అసహ్యంగా వుంది
Srijan:: ఐ లవ్ యూ
అన్విక:: వాట్
Srijan:: ఐ యాం ఇన్ లవ్ విత్ యు
అన్విక:: కోపంగా చూస్తు ఉంది
Srijan ఫ్రెండ్:: అరే మామ సూపర్ గా ఉంది రా ఈ అమ్మాయి అబ్బబ్బా ఆ చిక్స్, లిప్స్ అని అంటూ వుండగా
Srijan:; కోపంగా పక్కనే ఉన్న కత్తి తీసుకుని చెయ్ నరికేశాడు
అన్విక:; గట్టిగా అరుస్తుంది బయపడి
Srijan:: తను నాది ఇంకో సారి తనను కామెంట్ చేసిన ఎవరైనా మాట్లాడిన అంతెందుకు తనను చూసిన ఇదే గతి అని చెప్పగానే అందరు బయపడుతున్నారు .
అన్విక:: భయంగా చూస్తూ ఉంది
Srijan:: ఈ srijan గాడు ఫిక్స్ అయ్యాడు నువ్వే ఈ srijan బార్య
అన్విక:: బాపడుతు అక్కడి నుంచి వెళ్లిపోతుంది
అప్పటి నుండి srijan అన్విక వెనుకే తిరిగే వాడు తన వెనుక ఎవరైనా పడితే వాళ్ళను చంపెవడు.
ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి అన్విక చాలా బయపడి పోయింది. సంధ్య నలుగురిలో కొట్టింది అనే తనను దారుణంగా రేప్ చేసి చంపేశారు.
అన్విక అందుకే srijan కు బాయపడు తుంది.నువ్వు ఏకంగా వాడితో గొడవ పడ్డవ్ అందుకే అది బయ పడుతోంది.
ఆదిత్య:: చాలా బాధగా ఉంది రా
ప్రియ:: మేము ఇప్పటికీ సంధ్య ను మర్చిపోలేదు అన్నయ్య .
నువ్వే అన్విక కు పెర్ఫెక్ట్ ఎలా అయిన నీ లవ్ ను ప్రూవ్ chesuko
ఆదిత్య:: తప్పకుండా ప్రియ
ప్రియ:: ఓకే అన్నయ్య తిని పడుకో
ఆదిత్య:: ఓకే రా గుడ్ నైట్
ప్రియ:: గుడ్ నైట్ అని కాల్ కట్ చేసి సంధ్యా గురించి బాధ పడుతూ నిద్ర పోయింది
ఆదిత్య:: సంధ్య గురించి విన్నాక మనసు చాలా బాధగా ఉంది అందుకే అలాగే ఆలోచిస్తూ నిద్ర పోయాడు……
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
నెక్స్ట్ డే మార్నింగ్
అన్విక తన గ్యాంగ్ తో కలిసి టెంపుల్ దగ్గర ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ వుంటుంది.15 మినిట్స్ తర్వాత ఆదిత్య వస్తాడు.
ఆదిత్య:; హాయ్ ఫ్రెండ్స్ లేట్ అయ్యనా
అన్వేష్:: నో ప్రాబ్లెమ్ bavesh
అన్విక:: ఓయ్ ఏంటి నో ప్రాబ్లెమ్ హా నువ్వేమైనా హీరో నా నీ కోసం ఎంత సేపు వెయిట్ చేయాలి
కనీసం టైం సెన్స్ కూడా లేదు నీకు నిన్ను నేను లవ్ చేయడం కర్మ రా బాబు
నందు:: అబ్బా ముందు పదండి
అన్విక:: సర్లే bavesh రూల్స్ గుర్తున్నాయి కదా
ఆదిత్య:: హ్మ్మ్…..
అన్విక:; ఓకే డన్ నీతో పాటు మేము కూడా వస్తమ్ పదా స్టార్ట్ చెద్దవు
ఆదిత్య:: బ్యూటీ
అన్విక:: వెళ్ళేది కాస్త ఆగి ఏంటి
ఆదిత్య:: అన్విక ను గట్టిగా హత్తుకుని తను రీయాక్ట్ అయ్యేలోపు స్టెప్స్ వైపు వెళ్తాడు
అన్విక:: కోపంగా చూస్తు ఉంది
నందు, ప్రియ, ప్రేమ:: ముసి ముసిగా నవ్వుతూ వున్నారు
అన్వేష్, నెహంత్:: కూడా నవ్వుతారు
అన్విక:: హా….. నవ్వింది చాలు కానీ పదండి అని అందరు కూడా bavesh దగ్గరకి వచ్చారు…..
ఆదిత్య దేవుడికి ఒక సారి దండం పెట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని స్టెప్స్ ఎక్కుతూ వున్నాడు.
ఆదిత్య స్లీప్ అయ్యి పడిపోకుండా తన వెనుకే అన్వేష్, nehanth నడుస్తూ వున్నారు. వీళ్లకు కొంచెం దూరం లో అమ్మాయిలు నడుస్తున్నారు.
Bavesh తనకు చాలా పెయిన్ గా వున్నా పెయిన్ మొత్తం బరిస్తు 50 స్టెప్స్ ఎక్కేస్తాడు. అందరికీ కాళ్ళు లాగేస్తున్నాయి.
అమ్మాయిలు అక్కడ అక్కడ కాసేపు కూర్చుని ఎక్కుతూ వున్నారు. కానీ bavesh తనతో పాటు అన్వేష్,nehanth మాత్రం ఎక్కడా ఆగకుండా ఎక్కుతూనే వున్నారు.
Bavesh షర్ట్ మొత్తం స్వెట్ తో తడిచిపోయింది. కాళ్ళు చాలా నొప్పిగా వున్నాయి. వాటర్ తాగాలి అనిపిస్తున్నా ఇవేం పట్టించుకోకుండా స్టెప్స్ ఎక్కుతూ వున్నాడు….
అన్వేష్,nehanth ఇంకా ఎక్కే ఓపిక లేక అలాగే స్టెప్స్ మీద కూర్చుండి పోయారు. bavesh అవెం పట్టించుకోకుండా 85 స్టెప్స్ ఎక్కేస్తాడు.
అందరు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఇన్ని స్టెప్స్ ఎలా ఎక్కడా అది కూడా మోక్కాల్లా మీద దేవుడి పేరు స్మరిస్తూ వున్నాడు.
అన్విక కు అయితే నోట మాట రావడం లేదు ఆదిత్య ను అలా చూస్తూ ఉండిపోయింది. సెకండ్ టైమ్ ఆదిత్య తనకు నచ్చాడు.
( ఫస్ట్ టైం srijan ను కొట్టినపుడే తనకు నచ్చాడు ఎందుకంటే ఇప్పటి వరకూ ఎవరూ srijan ను ఎదిరించలేదు అలాంటిది తన కోసం ఎదిరించగానే తనకు ఆదిత్య నచ్చేస్తాడు….)
Bavesh అలాగే స్టెప్స్ ఎక్కుతూ 100 స్టెప్స్ ఎక్కేసాడు. అందరు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ వున్నారు.
Bavesh కు కళ్ళు తిరుగుతూ ఉన్నా కాళ్ళు వణుకుతూ వున్నాయి అయిన సరే కస్టపడి ఎక్కుతూ వున్నాడు.
అది చూసిన అన్విక కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి bavesh 105 స్టెప్స్ ఎక్కి అలాగే కళ్ళు తిరిగి పడిపోయాడు.
అన్విక:: bavesh ….. Bavesh …..!!!!! కళ్ళు teruv
ఆదిత్య:: కళ్ళు తెరవడం లేదు
అన్విక:; ప్రియ వాటర్ ఇవ్వవే
ప్రియ:: వాటర్ ఇస్తుంది
అన్విక:: ఆదిత్య మొహం మీద వాటర్ పోసి తనకు వాటర్ తాగిస్తుంది
ఆదిత్య:: మెల్లగ కళ్ళు తెరిచి చూస్తాడు
అన్విక:: ఆర్ యు ఓకే bavesh !!!
ఆదిత్య:: మెల్లగ లేచి కూర్చుని చిన్నగా నవ్వి ఐ యాం ఫైన్ బ్యూటీ డోంట్ వర్రీ అని ప్రేమగా తన చంప మీద చేయి వేసి నిమురుతూ వున్నాడు
అన్విక:: ఆదిత్య కళ్లలోకి అలాగే చూస్తూ ఉండిపోయింది
ఆదిత్య:: కూడా అలాగే చూస్తూ వుండిపోయాడు
నందు:: వాళ్ళను అలా చూసి నవ్వుతూ చిన్నగా దగ్గుతుంధి .
ఇద్దరు వాళ్ళు వున్న పొజిషన్ చూసుకుని దూరం jarugutharu. ఆదిత్య కు కాళ్ళు నొప్పిగా వుండడం తో అలాగే కూర్చుని వున్నాడు.
అన్వేష్:: నువ్వు నిజంగా గ్రేట్ బావ ఇన్ని స్టెప్స్ బలే ఎక్కావ్ ఎనీ వే కంగ్రాట్స్ బావ ఫస్ట్ టెస్ట్ పాస్ ayyav
ఆదిత్య:: చిన్నగా నవ్వుతూ వున్నాడు
తర్వాత అందరు కూడా ఆదిత్య కు cangrats చెప్పి మెల్లగ ఆదిత్య ను లేపి గుడిలోకి తీసుకళ్ళి దర్శనం చేసుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు……
💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦
ఇక్కడ హాస్పిటల్ లో వున్న srijan కు మెలకువ వస్తుంది. తను కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగ ronath,srijan వాళ్ళ నాన్న వున్నారు.
ఇద్దరు చాలా కోపంగా evarra నిన్ను ఇలా కొట్టింది చెప్పు వాడిని టార్చర్ పెట్టీ champudham అని అంటారు
అందుకు srijan లేదు వాడిని నేనే ఏదో ఒకటి చేయాలి మీరు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ కాకండి అని సీరియస్ గా చెప్తాడు.
వాళ్ళు ఇంకేం చేయలేక సరే ముందు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పగానే srijan నువ్వు ఎంతగా ఎంజాయ్ chesthavo చెయ్ అని అనుకుంటూ వున్నాడు …..
త్వరలోనే నీకి చావు దెబ్బ అంటే ఎంటో చూపిస్తా అని ఆదిత్య గురించి అనుకుంటూ మత్తు వల్ల నిద్రపోయాడు….
💨💨💨💨💨💨💨💨💨💨💨💨💨💨💨
వన్ వీక్ తర్వాత అన్విక ఈ మిడ్ ఎగ్జామ్ లో నువ్వు నా మిద గెలవాలి అదే నీ సెకండ్ టెస్ట్ అని చెప్తుంది.
ఆదిత్య అందుకోసం పగలు రేయి తేడాలేకుండా కస్టపడి చదివి exams అన్ని బాగా రాసి అన్విక ను ఓడిస్తాడు .
అందరు ఆదిత్య ను చాలా పొగుడుతారు.అపుడు ఆదిత్య ఇదంతా కేవలం నాకు బ్యూటీ మీద వున్న ప్రేమ అని అంటాడు.
అన్విక నిమిషం పాటు ఆదిత్య కళ్లలోకి చూసి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే లంచ్ టైమ్ లో ఆదిత్య కి third టెస్ట్ పెడుతుంది
ప్రేమ:: ఏయ్ నీకేమైనా పిచ్చా ఇలాంటి టెస్ట్ ఏంటి
అన్విక:: నేను ఏమ్ చెప్పినా చేయాలి అంతే
Nehanth:: అన్వి ఇంత ఎండలో చెప్పులు లేకుండా వన్ అవర్ ఎండలో నిలబడితే కాళ్ళు కాలిపోతాయి
అన్విక:: అదంతా నాకు తెలియదు చేస్తాడా లేదా
ఆదిత్య:: నవ్వుతూ తను వేసుకున్న షు తీసేసి అన్విక నుదుటిన ముద్దు పెట్టీ అక్కడి నుండి వెళ్లి ఎండలో నిల్చున్నాడు
అందరు అలాగే చూస్తూ ఉన్నారు. సూర్యుడు ఎర్రగా మండుతూ వున్నా లెక్కచేయకుండా అలాగే మొండిగా నిల్చున్నాడు
ఆదిత్య:: కల్ల వెంట నీళ్లు కారుతూనే వున్నాయి అయిన నిల్చున్నాడు
అన్విక:: ఇక ఆపుకోలేక నందు ను హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంది
నందు:: అన్విక ను ఓదారుస్తూ వుంది
ఆదిత్య:: వన్ అవర్ అయిపోయాక అక్కడి నుంచి వెళ్తూ వుండగా
అన్విక:: ఫాస్ట్ గా వెళ్లి ఆదిత్య ను వెనుక నుండి హగ్ చేసుకుని ఏడుస్తూ ఐ లవ్ యూ ఆది
ఆదిత్య:: ముందుకు తిరిగి అన్విక మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఏమ్ అన్నావ్
అన్విక;; ఐ లవ్ యూ
Srijan:: అపుడే అక్కడికి వచ్చి అది చూసి కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు
ఆదిత్య:: నిజమా బ్యూటీ
అన్విక:: ఆదిత్య నుదుటిన ముద్దు పెట్టీ ఐ రియల్లీ లవ్ యు ఆది ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ
ఆదిత్య:: లవ్ యూ టూ బ్యూటీ అని అన్విక ను ఎత్తుకుని తిప్పుతూ వున్నాడు.
వాళ్ళ గ్యాంగ్ అంత అది చూసి నవ్వుతూ క్లాప్స్ కొడతారు. అందరు వీళ్లకు congrats 👏 చెప్తారు……
అప్పటి నుంచి ఆదిత్య అన్విక ఒకరి కోసం మరొకరు అన్నట్టుగా వుండే వాళ్ళు. అన్విక కు చిన్న ఫీవర్ వచ్చిన ఆదిత్య తట్టుకోలేక పోయేవాడు.
అన్విక క్లాస్ ఫస్ట్ రావాలని ఆదిత్య కావాలనే ఎగ్జామ్ సరిగ్గా రాసేవాడు కాదు. ఆదిత్య బర్త్డే చాలా గ్రాండ్ అరేంజ్ చేసి ఆ పార్టీ లోనే ఆదిత్య ను అన్విక తన పేరెంట్స్ కు పరిచయం చేస్తుంది.
వాళ్లకు ఆదిత్య బాగా నచ్చడం & వాళ్ళ ఫ్యామిలీ అండ్ కూడా వాళ్ళ నాన్న కూడా బిసినెస్ మ్యాన్ అవ్వడం తో వెంటనే అన్విక పేరెంట్స్ ఓకే చెప్పేస్తారు.
తర్వాత ఆదిత్య కూడా అన్విక ను తన పేరెంట్స్ కి పరిచయం చేస్తాడు వాళ్లకు కూడా అన్విక నచ్చేస్తుంది.
సో ఆదిత్య, అన్విక చాలా హ్యాపీగా ఉన్నారు రోజులు సరదాగా గడుస్తూ వున్నాయి……….
అన్విక, ఆదిత్య స్టడీ కంప్లీట్ చేసుకొని అన్విక వాళ్ళ హాస్పిటల్ లోనే డాక్టర్స్ గా జాయిన్ అయ్యారు. హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది వాళ్ళ లైఫ్.
ఆదిత్య అన్విక మూవీస్ ,షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ ఇలా అన్ని తిరుగుతూ చాలా సంతోషంగా వున్నారు….
కొద్ది రోజుల తర్వాత మోనిష కు అభి కు పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్ళిలో అన్విక ను చూసి ఆర్యన్ ఇష్టపడతాడు ……
Srijan వీళ్ళను ఎలా విడదీయలని అని తెగ ఆలోచిస్తూ వున్నాడు….. Ronath,srijan ఇద్దరు టైమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు…..
అన్విక తన క్యాబిన్ నిండా ఆదిత్య తను తీసుకున్న పిక్స్ తో నింపెస్తుంది. ఆదిత్య అన్విక ను వదిలి అసలు వుండేవాడు కాదు .
అన్విక ఆదిత్య ఎపుడైనా 3 days వర్క్ మీద వెళ్తే ఏడ్చేసేది. అందుకు ఆదిత్య తనను వదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు.
కొద్ది రోజుల్లోనే ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించు కున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని విధంగా వున్నారు….
ఆదిత్య అన్విక ఫ్యామిలీ కి కూడా చాలా దగ్గర అయ్యాడు. ఎవరీ మంత్ అక్కడికి వెళ్లి టైం స్పెండ్ చేసేవాడు……
ప్రేమ,nehanth పెళ్లి చేసుకుని లండన్ లో సెటిల్ అయ్యారు. అన్వేష్ కు అమెరికా లో ఆఫర్ రావడం తో తను అమెరికా వెళ్లి పోయాడు.
అన్విక, ఆదిత్య కలిసి హాస్పిటల్ ను డెవలప్ చేస్తారు. కొద్ది రోజుల్లోనే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు….. ఆ హాస్పిటల్ లోనే ప్రియ నందు కూడా వర్క్ చేస్తూ ఉంటారు
ఇలా సాగుతున్న వాళ్ళ జీవితాల్లో అనుకోని సంఘటన జరగడం వల్ల ఆదిత్య ప్రాణాలు కోల్పోయాడు …….
*****ప్రస్తుతం****
Jathin:: వాట్ ఆదిత్య చనిపోయాడా
నందు:: ఏడుస్తూ అవును జితు అన్నయ్య…… అన్నయ్య చనిపోయాడు
Jathin:: ఎలా నందు అని చేయిని ప్రెస్ చేసి నేను వున్నా అన్న బరోసా ఇస్తూ అడుగుతాడు
నందు:: ఏడుస్తూ jathin ను హగ్ చేసుకుంటుంది
Jathin:; నందు ప్లీజ్ రా ఎడవకు కాస్త కంట్రోల్ అవ్వు
నందు:: అలాగే ఏడుస్తూ ఉంది
Jathin:: ముందు వాటర్ తాగు
నందు:: వాటర్ తీసుకుని తాగుతుంది
Jathin:: ముందు వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని రా
నందు:: సరే అని చెప్పి వాష్ రూమ్లో కి వెళ్తుంది
Jathin:: నందు వెళ్ళిపోయాక పాకెట్ లో వున్న ఫోన్ తీసుకుని విన్నావు కదా బావ అని ఆర్యన్ ను అడుగుతాడు
ఆర్యన్:: అప్పటికే గుండె పగిలే నిజం విని బాధ పడుతూ వున్నాడు
Jathin:: బావ ఉన్నావా
ఆర్యన్:: ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ ఆదిత్య అన్వి ప్రేమించుకున్నారా
Jathin:; అవును బావ
ఆర్యన్:: అసలు ఆదిత్య ఎలా చనిపోయాడు
Jathin:: ఏమో రా నందు ఇప్పటికే చాలా బాధ పడుతూ ఉంది ఇంకా దాన్నేం అడగలేను రేపు అడుగుతాను
ఆర్యన్:: సరే రా థాంక్స్ అడగ్గానే నందు ను వెళ్లి అడిగావ్
Jathin:: చా చా !!!!! మన మధ్య ఈ థాంక్స్/సారీ లు ఎందుకు చెప్పు
ఆర్యన్:: మౌనంగా ఉండిపోయాడు
Jathin:: సరే రా నేను మళ్లీ మాట్లాడుతాను నందు వస్తోంది
ఆర్యన్:: ఓకే రా భై
Jathin:; భై బావ ఏమ్ ఆలోచించకు ప్రశాంతంగా వుండు
ఆర్యన్:: సరే రా భై అని కాల్ కట్ చేస్తాడు
Jathin:: నందు రాగానే తనను బయటకు తీసుకుని వెళ్తాడు
శిశిర్:: ఆర్యన్ బుజం మీద చేయి వేస్తాడు
ఆర్యన్:: శిశిర్ ను హగ్ చేసుకుని అప్పటి వరకు ఆపుకున్నా బాధ మొత్తం కన్నీటి రూపం లో బయటకు వస్తోంది
శిశిర్:: తనను గట్టిగా హత్తుకుని ఓదారుస్తూ వున్నాడు
ఆర్యన్:: ఎంత కంట్రోల్ చేసుకుందాం అని అనుకున్నా తన వల్ల కావట్లేదు
శిశిర్:: రేయ్ బావ ప్లీజ్ రా
ఆర్యన్:: శిశిర్ ను వదిలి అన్విక పెయింటింగ్ ను గుండెలకు హత్తుకుని ఏడుస్తూ వున్నాడు
శిశిర్:: బాధగా బావ
ఆర్యన్:: అన్విక మనసులో నేను లేను రా ఆదిత్య మాత్రమే వున్నాడు 😭😭
శిశిర్:: బావ కంట్రోల్ ఆదిత్య చనిపోయాడు అన్విక ఎంత ఏడ్చినా చనిపోయిన ఆదిత్య తిరిగి రాడు.
ఆ దేవుడు మనకు కావలసినది ఒకటి దూరం చేస్తే మరొకటి మరో రూపం లో ఇస్తాడు
ఆర్యన్:: అర్తం కానట్టు చూస్తున్నాడు
శిశిర్:: అన్విక ను నార్మల్ చేయాల్సింది నువ్వే అది కూడా నీ ప్రేమతో ఆదిత్య ను మర్చిపోయేలా చేసి తనను మామూలు అన్విక ను చేయాలి
ఆర్యన్:: శిశిర్ వైపు చూస్తాడు
శిశిర్:: నీ ప్రేమ midha నమ్మకం వుంచు బావ యూ హావ్ టూ డూ ఇట్
ఆర్యన్:: శిశిర్ ను గట్టిగా హత్తుకుని అన్విక మనసులో నాకు చోటు ఇస్తుంది అంటావా బావ
శిశిర్:: తప్పకుండా నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయి నీ లోని లవర్ బాయ్ ను నిద్ర లేపు 😉😉
ఆర్యన్:: నవ్వుతాడు
శిశిర్:: కూడా నవ్వి నీ లోని లవర్ బాయ్ నిద్ర లేచే టైమ్ అయింది రా
ఆర్యన్:: నవ్వుతాడు
శిశిర్:: ఆర్యన్ డైవర్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ సరే రా నువ్వు ఆ పని మీద వుండు నేను వెళ్తా అని చెప్పి వెళ్ళిపోతాడు
ఆర్యన్:: నువ్వు ఎంత పెయిన్ అనుభవించి ఉంటావో నేను అర్తం చేసుకోగలను.
అలా అని నిన్ను ఇలా వదిలేయలేను
Continues ❤️💖…!!