సంతోష్:: అపుడు గమనిస్తాడు ఎదురుగా ఉన్న వ్యక్తి ను హేయ్ అభిరామ్ సారీ రా
అభిరామ్:; నవ్వి ఇట్స్ ఓకే అంకుల్
సంతోష్:; మీట్ మై డాటర్స్ అభిరామ్ షి ఈజ్ అన్విక మ్. బీ. బీ. స్. ఫైనల్ ఇయర్
అభిరామ్:: హాయ్ అన్విక
అన్విక:: నవ్వి హాయ్ అభిరామ్
సంతోష్:: షి ఈజ్ మోనిష ఇవాళే ఇచ్చింది ఆస్ట్రేలియా వచ్చింది అండ్ ఇక నుండి నా బిసినెస్ లు చూసుకునేది తనే……..అండ్ నిషా తిను అభి సురేష్ అంకుల్ కొడుకు
మోనిష:: నవ్వుతూ హాయ్ చెప్తుంది
అభిరామ్:: లేచి మోనిష ఎదురుగ నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు
మోనిష:: నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ చెప్తుంది
అభిరామ్:: నవ్వి చిన్నగా మోనిష కి మాత్రమే వినిపించేలా లుకింగ్ బ్యూటిఫుల్ moni
మోనిష:: కళ్ళు పెద్దవి చేసి చూస్తు ఉంది
అభిరామ్:: కన్ను కొడతాడు
మోనిష:: చుట్టూ చూస్తూ ఉంది
అభిరామ్:: సరే అంకుల్ ఇక నేను వెళ్తాను
సంతోష్:: లేదు అభి నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు లంచ్ కి
అభిరామ్:: అంకుల్ నాకు కాస్త వర్క్ వుంది నెక్స్ట్ టైమ్
అంజలి:: అభి నువ్వు ఇపుడు మతో వస్తున్నావ్ అంతే చెప్పండి నిషా, అన్వి
అన్విక:: రండి అభిరామ్
మోనిష:: అభి కళ్లలోకి చూస్తూ రండి అభి
అభిరామ్:: మోనిష ఫస్ట్ టైం తనను అభి అని పిలవగానే తన పేరు తనేకే కొత్తగా వినిపిస్తోంది అలాగే నవ్వుతూ మోనిష ను చూస్తూ ఉన్నాడు
మోనిష:: ఎంటి అనట్టు ఐబ్రోస్ ఎగరేస్తుంది
అభిరామ్:: ఏమ్ లేదు అనట్టు తల ఊపుతాడు
అంజలి:: సంతోష్ పదా వెళ్దాం
సంతోష్:: వెయిట్ సురేష్ రచన ను కూడా piluddam
అంజలి:: యా పిలవండి
సంతోష్:: ఆర్య ఎలా వున్నాడు అభి
అభిరామ్:: బావున్నాడు అంకుల్ ప్రెసెంట్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకో 2 మంత్స్ లో ఇండియా వచ్చేస్తారు
సంతోష్:: నవ్వి వాడు చాలా ట్యాలెంఏడ్ అభి
అన్విక:: వింటూ వుంది
అభి:: నవ్వుతాడు
సంతోష్:: మొబైల్ తీసుకుని సురేష్ కు కాల్ చేస్తాడు
సురేష్:: కాల్ లిఫ్ట్ చేసి హెలో సంతోష్ హౌ ఆర్ యు
సంతోష్:: హాయ్ సురేష్ ఎలా ఉన్నావ్
సురేష్:: యా వుయ్ అర్ ఆల్ ఫైన్
సంతోష్:: ఇందాకే అభి తో మీటింగ్ ఫినిష్ అయింది ప్రాజెక్ట్ ఓకే అయింది
సురేష్:; వాహ్ థాట్స్ గుడ్ సంతోష్
సంతోష్:: రచన, ఆర్యన్ ఎలా వున్నారు
సురేష్;: బాగున్నారు సంతోష్ అంజలి, అన్విక , మోనిష ఎలా వున్నారు
సంతోష్:; బావున్నరు సురేష్ మోనిష ఇవాళే ఇచ్చింది ఆస్ట్రేలియా నుండి
సురేష్:: అవునా ఎలా ఉంది మోనిష చాలా రోజులు అయింది చూసి
సంతోష్:; ఇక్కడే ఉంది మాట్లాడు
సురేష్:; ఓకె
మోనిష:: ఫోన్ తీసుకుని హెలో అంకుల్ హౌ ఆర్ యు అంటీ ఎలా వున్నారు అమ్మమ్మ తాతయ్య, ఆర్యన్ అందరు బావున్నరా
సురేష్:; నవ్వి నువ్వేం మారలేదు మోనిష ఎదుటి వారికి మాట్లాడే ఛాన్స్ అసల్ ఇవ్వవ్
మోనిష;; అంకుల్ అంటుంది బుంగ మూతి పెట్టుకుని
సురేష్:: హు హు జస్ట్ కిడ్డింగ్ అందరు బావున్నారు మా
మోనిష:: మీరు ఇవాళ మా ఇంటికి లంచ్ కి రావాలి
సురేష్:: ఏంటి స్పెషల్
మోనిష:: నేను వచ్చాగ అదే స్పెషల్
సురేష్:: 😁 ఓకే మా నేను ఆంటీ వస్తాం సరేనా
మోనిష:: థాంక్స్ అంకుల్ భై మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటామ్
సురేష్:: సరే అని కాల్ కట్ చేస్తాడు
మోనిష:: కూడా కట్ చేసి అంకుల్ వాళ్ళు వస్తున్నారు మనం కూడా స్టార్ట్ అవుదాం డాడ్
సంతోష్:: సరే అని చెప్పి అందరు అక్కడి నుంచి గోయల్ మ్యాన్షన్ కు వెళ్తారు…..
💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌
💦Goyal manshion 💦
సంతోష్, అంజలి, అన్విక, మోనిష, అభినవ్ అందరు కలిసి గోయల్ మ్యాన్షన్ కు వెళ్తారు. మోనిష, అన్విక ఎవరి రూమ్స్ కు వాళ్ళు వెళ్ళిపోతారు ఫ్రెష్ అవ్వడానికి.
సంతోష్ కూడా అభి ను ఫ్రెష్ అవ్వమని మెయిడ్ ను పిలిచి రూమ్ చూయించమని చెప్పి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అంజలి కిచెన్ లో కి వెళ్ళి వంటలు అన్ని చెక్ చేస్తూ వుంటుంది….
అభి రూమ్ లో కి వెళ్ళి ఫ్రెష్ అయి కాసేపు ఆర్యన్ తో మాట్లాడి తర్వాత రూమ్ బయటకు వస్తాడు….
కిందకు వెళ్తూ వుండగా తనకు ఒక రూమ్ డోర్ ముందు మోనిష అనే నేమ్ ప్లేట్ కనిపిస్తుంది.అది చూసిన అభి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు…..
*** మోనిష రూమ్ ***
మోనిష అపుడే బాత్ చేసి బ్లాక్ కలర్ షర్ట్ వైట్ కలర్ జీన్స్ వేసుకుని హెయిర్ తుడుచుకుంటూ వుంటుంది. అభి తనను నవ్వుతూ చూస్తూ ఉన్నాడు…..
మోనిష కు తనను ఎవరో చూస్తూ వున్నట్టు అనిపించి వెనక్కు తిరిగి చూడగానే ఎదురుగా అభి జోబిలో చేతులు పెట్టుకుని స్టయిల్ గా నిల్చుని చూస్తూ ఉన్నాడు
మోనిష:: అభి నువ్వేంటి ఇక్కడ
అభినవ్:; అలాగే స్టయిల్ గా నడుస్తూ మోనిష కు ఇంచ్ గ్యాప్ లో నిల్చుని వున్నాడు
మోనిష:: అభి తనకు అంత దగ్గరగా ఉండేసరికి తన ఊపిరి మోనిష కు తగులుతూ గిలిగింతలు పెడుతూ ఉంది
అభినవ్:: మోనిష హెయిర్ ను చెవి వెనుక పెడుతూ కళ్లలోకి చూస్తూ ఉన్నాడు
మోనిష:: కూడా అలాగే చూస్తూ ఉంది
అభినవ్:: మోనిష కళ్లలోకి చూస్తూ
నువ్వు పరిచయం అయ్యే వరకు తెలియదు…
ప్రేమంటే ఇంత బావుంటుంది అని…..!!!
నీకు మనసు ఇచ్చేవరకు తెలియదు నా….
మనసంతా నువ్వే నిండి ఉన్నావ్ అని….!!!
నీ నవ్వు చూసే వరకు తెలియదు నీ నవ్వు ….
వాడిపోయిన పువ్వులకయిన జీవం పోస్తుంది అని….!!!!
నీ మాట వినే వరకు తెలియదు నా గుండె….
సైతం ప్రేమిస్తుంది అని …..!!!!!
అందుకే చెప్తున్నా మోని !!!!
💟💟 I love you 💟💟
మోనిష:: అలాగే చూస్తూ ఉంది అభి కళ్ళలో తన మీద వున్న ప్రేమ కనిపిస్తూ వుంటే అలా చూస్తూ ఉండిపోయింది
అభినవ్::
సెట్ ఏ ప్లేస్ ఫర్ మీ ఇన్ యువర్ హార్ట్
నాట్ ఇన్ యువర్ మైండ్
బికాస్ ఫర్ ది మైండ్ ఈజిలి ఫర్గెట్స్
బట్ ద 💗 హార్ట్ 💗 ఆల్వేస్ రిమెంబర్స్
💓💓I Love you Moni 💓💓
మోనిష:: అభి కళ్లలోకి అలాగే చూస్తూ
గొంతు లో వున్న మాట అయితే
నోటితో చెప్పగలం !!!
కానీ గుండెలో వున్న మాట
కేవలం కళ్ళతోనే చెప్పగలం !!!!!
అభినవ్:: మోనిష మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నుదుటన ముద్దు పెట్టీ డు యూ అల్సొ లవ్ మీ మోని
మోనిష:: అభి చేతులను అలాగే పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ నిన్ను చూసిన వెంటనే నేను పడిపోయాను అభి
నాకు ఎంతో మంది ప్రపోజ్ చేశారు కానీ నాకు ఎవరు నచ్చలేదు బట్ నిన్ను చూసిన వెంటనే నా హార్ట్ బీట్ నాకే వినిపించేది
నువ్వు నా పక్కన వుంటే బావుంది నీ ప్రెజెన్స్ కూడా నచ్చింది మోర్ ఓవర్ నువ్వు నన్ను చూసిన క్షణం నేను ఎప్పటికి మర్చిపోలేను అండ్ యూ ఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్ ఫర్ దట్ మోమెంత్
నేను అసలు అనుకోలేదు ఇలా ప్రేమలో పడతాను అని అది కూడా చూసిన క్షణమే నీతో వందేళ్ల జీవితం ఇమాజిన్ చేసుకున్నా లవ్ యూ అభి
అభినవ్:: తనను గట్టిగా గుండెలకు హత్తుకుని సైలెంట్ గా వున్నాడు
మోనిష:: అభి గుండె చప్పుడు వింటూ వుంది
అభినవ్:: నిన్ను జీవితం లో ఎప్పటికీ బాధ పెట్టను మోని యూ ఆర్ మై లైఫ్
మోనిష:: కల్ల నిండా నీళ్లతో చూస్తూ ఉంది
అభినవ్:: మోనిష కన్నీళ్లు తుడిచి కల్ల మీద ముద్దు పెడతాడు
మోనిష;: చిన్నగా నవ్వుతుంది
అభినవ్:: సరే రెడీ అవ్వు కిందకు వెళ్లి మన విషయం chepdam
మోనిష:: అపుడే వద్దు అభి కొద్ది రోజులు ఆగు నేను బిసినెస్ స్టార్ట్ చేయాలి అండ్ మంచి పేరు తెచ్చుకున్న తర్వాత పెళ్లి ప్లీజ్
అభినవ్:: ఆలోచిస్తూ ఉంటారు
మోనిష:: ప్లీజ్ అభి నా బుజ్జి కదా
అభినవ్:: సరే ఐ ఆల్వేస్ బీ విత్ యు
మోనిష:: థాంక్ యూ అభి థాంక్ యూ సో మచ్
అభినవ్:: సరే మోని నేను కిందకు వెళ్తా నువ్వు కూడా రెడీ అయి వచ్చే
మోనిష:: సరే అభి
అభినవ్:: లిప్స్ మీద చిన్న కిస్ ఇచ్చి ఫాస్ట్ గా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు
మోనిష:: నవ్వి రెడీ అయి కిందకు వెళ్తుంది
సురేష్, రచన రాగానే అంజలి ,సంతోష్ వాళ్ళను చూసి నవ్వుతూ హగ్ చేసుకుంటారు. తర్వాత నలుగురు కూర్చుని మాట్లాడుతూ వుంటారు. అన్విక, మోనిష, అభినవ్ కూడా వాళ్ళతో జాయిన్ అయ్యారు…. రచన, సురేష్ కు అన్విక, మోనిష ఇద్దరు నచ్చుతారు
తర్వాత అందరు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసి కాసేపు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి ఇంటికి బయలు దేరుతారు .
రచన అన్విక, మోనిష ను హగ్ చేసుకుని ఒక సారి ఇంటికి రండి అని చెప్పి వెళ్లిపోతుంది. అభి వెళ్తూ వెళ్తూ ఎవరు చూడకుండా మోనిష కు ఫ్లైయింగ్ కిస్ ఇస్తాడు మోనిష అది క్యాచ్ పట్టుకుంటుంది.
అభి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు మోనిష తనలో తనే నవ్వుకుంటూ ఉంది….. తర్వాత రెస్ట్ తీసుకుందాం అని తన రూంలోకి వెళ్లిపోతుంది. అన్విక కూడా రూమ్ కి వెళ్ళి పడుకుంటుంది…..
నెక్స్ట్ డే మార్నింగ్
అన్విక మార్నింగ్ లేచి ఫోటో ను ప్రేమగా కిస్ చేసి పైకి లేచి కూర్చుని ఉంది. పక్కన చూస్తే మళ్లీ బొకే
అందులో చిన్న స్లిప్ గుడ్ మార్నింగ్ “మై డియర్ బ్యూటీ డెవిల్ ” వెయిటింగ్ ఫర్ యు ఆన్ కాలేజ్ కమ్ ఫాస్ట్ అని వుంటుంది .
అది చూసిన అన్విక కు పిచ్చి కోపం వస్తుంది అసలు వీడి గురించి ఏమ్ అనుకుంటున్నాడు .
మా ఇంటి చుట్టూ ఇంత టైట్ సెక్యూరిటీ వుంటే ఎలా వస్తున్నాడు వీడ్ని అని తిట్టుకుంటూ వుంది…..
అంతలోనే తన ఫోన్ రింగ్ అవుతుంది స్క్రీన్ మీద అన్ నోన్ నంబర్ చూసి ఎవరై ఉంటారు అని అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది
అన్విక:: హెలో ఎవరు
ఆదిత్య:: ఓయ్ బ్యూటీ డెవిల్ లేచావా
అన్విక:: బవేశ్
ఆదిత్య:: హా నేనే బ్యూటీ గుడ్ మార్నింగ్ 💋💋
అన్విక:: ఏయ్ చీ ఆపు ఏంటిది
ఆదిత్య:: 😉 ఇది కూడా తెలియదా గుడ్ మార్నింగ్ కిస్ బ్యూటీ
అన్విక:: యూ ఆర్ టాకింగ్ టూ మచ్ బవేశ్ అసలు నా రూం లోకి ఎలా వస్తున్నవ్ ఇంత టైట్ సెక్యూరిటీ వుంటే 🤔🤔
ఆదిత్య:: ఐ హేవ్ మై ప్లాన్స్ బ్యూటీ
అన్విక:: చూడు
ఆదిత్య:: ఇది నార్మల్ కాల్ ఎలా చూడగలను విడియో కాల్ చే చూస్తూ వుంటాను
అన్విక:; 😲😲 నిన్ను ఏమ్ చేసిన పాపం లేదు చా
ఆదిత్య:: సరే అదంతా వదిలే కాలేజ్ కి టైమ్ అవుతోంది వెళ్లి రెడీ అవ్వు వెయిట్ చేస్తూ ఉంటా
అన్విక:: కాలేజ్ లో నువ్వు నాతో మాట్లాడకు
ఆదిత్య:: ఎందుకో
అన్విక:: నీ మంచి కోసమే చెప్తున్నా అనవసరంగా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం ఎందుకు చెప్తున్నా గా మాట్లాడకు అంతే భై అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది
ఆదిత్య:: కూడా కట్ చేసి ఇవాల్టితో ఆ srijan ను నీ లైఫ్ లో లేకుండా చేస్త అని అనుకుని రెడీ అవుతున్నాడు
అన్విక వైట్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకుని హెయిర్ లీవ్ చేసి చేతికి వాచ్ హై హిల్స్ లైట్ మెక్ అప్ తో రెడీ అయి కిందకు వచ్చి ముగ్గురిని విష్ చేసి బ్రేక్ ఫాస్ట్ చేసి కాలేజ్ కి వెళ్తుంది……
ఇక్కడ srijan కాలేజ్ కి వచ్చి అన్విక ఎపుడెపుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తు వున్నాడు…..
Srijan రావడం తో అందరు బయం భయంగా చూస్తూ ఉన్నారు srijan ను కానీ తను ఎవరిని పట్టించుకోకుండా అన్విక కోసం వెయిట్ చేస్తున్నాడు
అన్విక ఫ్రెండ్స్ అందరు కూడ srijan ను కోపంగా చూస్తూ వాళ్ళు కూడా అన్విక కోసం చూస్తూ ఉన్నారు…..
అన్విక కాలేజ్ లో కి ఎంటర్ అవుతుంది అందరు అబ్బాయిలు అన్విక రావడం చూసి తలలు దించుకుని వుంటారు….
అపుడే అర్తం అవుతుంది అన్విక కు srijan కాలేజ్ లో వున్నాడు అందుకే వీళ్ళు ఇలా వున్నారు అని …..
అన్విక బయం భయంగా ముందుకు వస్తూ ఉంటుంది srijan దూరం నుండి అన్విక రావడం చూసి పరిగెత్తు కుంటు వెళ్తాడు
అన్విక ను ఇంకో 6 ఇంచేస్ లో రీచ్ అవుతా అని సంతోషంగా వెళ్తూ వున్నాడు . అపుడే ఆదిత్య ఇక్కడి నుండి వచ్చాడో కానీ ఫాస్ట్ గా వచ్చి అన్విక ను ఎత్తుకుని తిప్పుతూ లవ్ యూ బ్యూటీ అని అరుస్తూ వున్నాడు…..
ఆదిత్య ఇలా చేస్తాడు అని expet చేయని అన్విక ఆదిత్య తనను అలా ఎత్తు కోగానే అలా షాకింగ్ గా చూస్తూ ఉంది
ప్రియ ,నందు, ప్రేమ, అన్వేష్, nehanth అందరు నోరు తెరుచుకుని చూస్తూ ఉన్నారు…..srijan కోపంగా చూస్తు ముందుకు వెళ్ళి అన్విక ను చేయి పట్టుకుని లాగుతడు . అన్విక కింద పడుతుంది
**** ఇంకా ఉంది ****