ఏమాయ చేశావే-6

అన్విక:: షాక్ అవుతుంది

అన్వేష్:: అలా కిస్ చేశావ్ ఏంటి బవేశ్

ఆదిత్య:: నేను ముందే చెప్పాను కవర్ చెయ్ లేకపోతే  కిస్ చేస్త అని కానీ నా బ్యూటీ డెవిల్ వినలేదు

ప్రియ:: ఏమ్ కవర్ చేయాలి 🤔🤔

ప్రేమ:: డెవిల్ ఎవరు

నందు:: మీ ఇద్దరికీ ముందే పరిచయం వుందా 🤔🤔

Nehanth:: అవును  అన్విక నీకు ఎలా తెలుసు

 

ఆదిత్య:: వామ్మో ఇన్ని క్వషన్స్ ఆ 🙄🙄

 

ప్రేమ:: ముందు చెప్పు మీ ఇద్దరికీ ముందే పరిచయం వుందా

ఆదిత్య:: సిగ్గు పడుతూ వున్నాడు

అన్విక:: వామ్మో విడేంటి తెగ సిగ్గు పడుతూ వున్నాడు 🤔🤔

అన్వేష్:: బ్రో ఆర్ యు బ్లషింగ్

ఆదిత్య:: పో బ్రో నాకు సిగ్గేస్తోంది 🙈🙈

ప్రేమ:: హేయ్ అన్వి అంత సిగ్గు పడేలా ఏమ్ చేశావ్

అన్విక:: ఏహేయ్ ఆపు నేనేం చేశాను నాకేం తెలీదు రేయ్ ముందు ఆ సేకలు ఆపు చూడలేక చస్తున్నా

ఆదిత్య:: అది మన ఫస్ట్ కిస్ గుర్తు వచ్చింది డెవిల్

అన్విక:: వాట్ 🤷🤷

ప్రియ, నందు, ప్రేమ:: కిస్ ఆ 😱😱

అన్వేష్,nehanth:: 😨😨

ఆదిత్య:: యా !!!! ఎందుకు అంత షాక్ అవుతారు అది మా హనీ మూన్ కు ముందు కిస్ గుర్తొచ్చింది

ప్రేమ:: హనీ మూన్ కూడా అయిపోయిందా

ఆదిత్య:: 🙈🙈 ఇక నేను చెప్పలేను బాబు నాకు బాగా సిగ్గు

అన్వేష్:: చేసే పనులు అన్నీ చేసి ఇప్పుడు సిగ్గేంటి బ్రో

అన్విక:: ఆదిత్య చెప్పే మాటలకు ఏమ్ మాట్లాడాలో కూడా తెలియట్లేదు 🙄🙄…….

గొంతు  లో నుండి మాట రావడం లేదు అందుకే కూల్ డ్రింక్ తాగుతూ ఉంటుంది

ఆదిత్య:: హేయ్ అంత కూల్ గా వున్న డ్రింక్ తాగకు అసలే నీకు 4 ర్థ మంత్

అన్విక:: పొలమరి  దగ్గుతూ వుంది

ఆదిత్య:: హేయ్ డెవిల్ చిన్నగా తాగు

ప్రియ:; ఒసేయ్ నువ్వు ప్రేగ్నెంట్ ఆ

ప్రేమ:: అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు కదా

నందు:: అసలు ఎప్పుడు జరిగిందే  నువ్వు ఇలా చేశావు అంటే నమ్మలేక పోతున్నాను

అన్విక:: కోపంగా చూస్తు ఉంది ఆదిత్య ను 😠😠

ఆదిత్య:: కన్ను కొడతాడు 😜😜

అన్వేష్:; మాట్లాడవు ఏంటి చెప్పు

అన్విక:: అబ్బా ఇక చాలు ఆపండి నేను ప్రేగ్నెంట్ ఏంటి వాడి మొహం ఊరికే మిమ్మల్ని ఫూల్స్ చేస్తున్నాడు

మార్నింగ్ వరకు వీడు ఎవడో కూడా నాకు తెలియదు .అని మార్నింగ్ జరిగిన విషయం చెప్తుంది ( సారీ కవర్ చేసుకో అని చెప్పడం తప్ప)

నాకు ఇవాళే తెలిసింది మన క్లాస్ లో జాయిన్ అయ్యాడు అని అంతే ఇంకేం లేదు మీరు ఎక్కువ ఇమాజిన్ చేసుకోకండి

ప్రేమ:: ఓ….. గాడ్ నిజంగా నమ్మేశం బవేశ్ అంత బాగా చెప్పావ్

ఆదిత్య:; నవ్వుతూ జస్ట్ ఫ్రాంక్ చేశ

ప్రియ:: నువ్వు మాములోడివి కాదు 🙏🙏

ఆదిత్య:: 😁😁

నందు:: అవును అన్వి ను ఎందుకు కిస్ చేశావ్ 🤔🤔

అన్విక:; దీని డౌట్స్ తగలేయ్య 🤦

ఆదిత్య:; అది అని ఇంకేదో చెప్పేలోపు

అన్విక;; స్వామి లెట్స్ బీ ఫ్రెండ్స్ 🙏🙏 ఇదే గా నీకి కావలసింది

ఆదిత్య:: టూ స్మార్ట్

అన్విక:: మనసులో బండ బూతులు తిట్టుకుంటూ పైకి మాత్రం 😁😁 అని షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ ఐ యాం అన్విక

ఆదిత్య:: కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ ఐ యాం  ఆదిత్య బవేశ్  అని చెప్పి కళ్ళు ఎగరెస్తాడు

Anvika;; ఇందాక జరిగిన సంఘటన గుర్తు తెచ్చు కుంటూ ఉంది!!!

((లంచ్ టైమ్ అవ్వగానే క్లాస్ నుండి అందరు బయటకు వస్తారు . అన్విక  గ్యాంగ్  కూడా క్యాంటీన్ కు వెళ్తూ వుంటారు అపుడే అన్విక కు కాల్ రావడం తో మీరు వెళ్తూ వుండండి .

నేను ఇపుడే వస్తా అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్లి మాట్లాడి వెన్నకు తిరిగి చూస్తే బవేశ్ తననే నవ్వుతూ చూస్తూ ఉంటాడు.

అన్విక:: కోపంగా చూస్తు ముందుకు వెళ్తుంది

ఆదిత్య:: తనకు అడ్డుగా వచ్చి నిల్చున్నాడు

అన్విక:: ఏంటి 😠😠

ఆదిత్య:: అరే యార్ ఎందుకు అంత సీరియస్ కాస్త నవ్వచ్చు కదా హెల్త్ కు మంచిది

అన్విక:: 😠😠

ఆదిత్య:: నవ్వితే నువ్వు చాలా bavuntav దెవిల్

అన్విక:: రేయ్ తప్పుకో 😠😠

ఆదిత్య:: అయన అమ్మాయిలు కోపంగా వుంటే అస్సలు బావుండరు కానీ నువ్వు మాత్రం చాలా ముద్దుగా వుంటావు

అన్విక:: రెండు చేతులు కట్టుకుని ఇప్పుడు నీకేం కావాలి

ఆదిత్య:: అన్విక దగ్గరకి వచ్చి ఏమ్ కావాలి అన్నా ఇస్తావా

అన్విక:; కోపంగా చూస్తు ఉంది

ఆదిత్య:; టెన్షన్ అవ్వకు నేను అడిగేది నీ ఫ్రెండ్ షిప్ మాత్రమే

అన్విక:: ఓ …… ఇపుడు ఫ్రెండ్ తర్వాత లవ్ ఆ తర్వాత బ్రేక్ అప్ అంతేనా

ఆదిత్య:: నో ఫస్ట్ ఫ్రెండ్స్ అవుదాం తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిద్దాం

అన్విక:: గో టు హేల్ నేను నీతో ఫ్రెండ్ షిప్ చేయను

ఆదిత్య:; నీతోనే లెట్స్ బీ ఫ్రెండ్స్ అని అనిపిస్త

అన్విక:: ఏంటి నాతోనే ఛాలెంజ్ ఆ

ఆదిత్య:; ఆఫ్ కోర్స్ డియర్

అన్విక:: disgasting అని అక్కడి నుండి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది ))

ప్రియ:: ఏయ్ అన్వి ఏమ్ ఆలోచిస్తున్నావు ముందు తిను

అన్విక:: అలోచనల నుండి బయటకు వచ్చి తింటూ ఉంది

అన్వేష్:: ఇప్పుడు ఎలాగో క్లాసెస్ లేవు కదా సరదాగా అందరం మూవీ కి వెళ్దామా

Nehanth:: గుడ్ ఐడియా మీరు ఏమ్ అంటారు

ప్రేమ:: నాకు 👍

నందు, ప్రియ:: మాకు 👍

ఆదిత్య:: నాకేం ప్రాబ్లెమ్ లేదు

అన్వేష్:: నువ్వేం మాట్లాడవు ఏంటి అన్విక

అన్విక:: నాకు లైబ్రరీ లో పని ఉంది మీరు వెళ్ళండి

అన్వేష్, నేహంత్:: 🙏🙏 వన్ డే చదవకపోతే ఏమ్ కాదు మూవీ కి పదా

Anvika:: లేదు రా నేను రాను నాకు ఇంటరెస్ట్ లేదు యూ కారియన్ అని హ్యాండ్ వాష్ చేసుకోడానికి వెళ్తుంది

ప్రియ, నందు,ప్రేమ:: 🤦🤦 ఇది మారదు

అన్వేష్:: హేయ్ ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసా మనం వెళ్దాం పదండి

ఆదిత్య:: సారీ యార్ మీరు వెళ్ళండి నాకు కొంచెం వర్క్ వుంది

అన్వేష్:; ఇపుడే గా వస్తాను అన్నావ్

నందు:: ఆదిత్య ఇన్టెన్షన్ అర్తం చేసుకుని బవేశ్ కి వర్క్ వుంది అంటున్నాడు గా లీవ్ ఇట్ మనం వెళ్దాం పదండి

ఆదిత్య:: థాంక్స్ అని కళ్ళతో చెప్తాడు

నందు:: నవ్వి అందరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది

ఆదిత్య:: అన్వి తిన్న ప్లేట్ లో తింటూ వున్నాడు

అన్విక:: అక్కడికివస్తుంది

ఆదిత్య:: అన్విక ను చూసి తినడం ఆపి హ్యాండ్ వాష్ చేసుకోడానికి వెళ్తాడు

అన్విక:; బిల్ పే చేస్తూ వుంటుంది

ఆదిత్య:; అపుడే అక్కడికి వచ్చి నేను పే చేసే వాడిని కదా

అన్విక:: అక్కర్లేదు నేను కట్టగలను

ఆదిత్య:: ఓయ్ ఎందుకు అంత కోపం

అన్విక:: కోసం కాక మరేంటి నేను ప్రేగ్నెంట్ ఆ ఇపుడు 4ర్త్ మంత్ ఆ

ఆదిత్య:: ఏదో సరదాగా చేశాను

అన్విక:: ఎంటి సరదాగా చేశావా 😠😠 ఇంకో సారి ఇలాంటి చెత్త ఫ్రాంక్ చేశావో అని వెలు చూపించి అక్కడి నుండి వెళ్లిపోతుంది

ఆదిత్య:: నవ్వుతూ తన వెనుకే వెళ్తాడు

ఇద్దరు కాసేపు లైబ్రరీ లో కూర్చుని బుక్స్ చదివి తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అన్విక కు చాలా కోపంగా ఉంది ఆదిత్య మీద ఇంటికి వెళ్లి ఆ కోపం మొత్తం అంజు మీద చూపిస్తుంది (పాపం అంజలి ఆంటీ 😁😁)

నెక్స్ట్ డే ఆదిత్య త్వరగా రెడీ అయి కాలేజ్ కు వచ్చి అన్వేష్, నెహంత్ తో మాట్లాడుతూ అన్విక కోసం వెయిట్ చేస్తూ వుంటాడు.

అపుడే అన్విక కార్ లో నుండి దిగి వస్తూ ఉంటుంది. ఆదిత్య అటు చూసి అలాగే వుండిపోయాడు.

అన్విక బ్లూ కలర్ మినీ ఫ్రాక్ వేసుకుని ఫోన్ లో మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. అది చూసిన ఆదిత్య గుండె మీద చేయి పెట్టుకుని అబ్బా చంపేసావు డెవిల్ అని అనుకుని చూస్తూ ఉన్నాడు ..

నందు:: ఏంటి బవేశ్ అలా చూస్తూ వున్నావ్ పడిపోయావ దానికి

ఆదిత్య:: 😁😁 ఎప్పుడో

నందు:: అబ్బో

ఆదిత్య:: హెల్ప్ చేయచ్చు గా నందు

నందు:: అది అంత ఈసీ గా పడదు బవేశ్

ఆదిత్య:: నా తిప్పలేవో నేను పడతాను కానీ నా డెవిల్ కు ఏమ్ ఇష్టం ఏమ్ ఇష్టం లేదు

నందు:: నవ్వి దానికి సింపుల్ గా వుండడం ఇష్టం శ్రీ శ్రీ కవితలు అంటే చాలా ఇష్టం ఆయన రచనలు ఎపుడు చదువుతూ వుంటుంది.

ఎపుడు కాలి దొరికిన &&&& అడ్రస్ లో ఉన్న బేబీ కేర్ సెంటర్ కి వెళ్లి అక్కడే టైం స్పెండ్ చేస్తుంది అది తనే రన్ చేస్తోంది….

చోకెట్స్ అంటే  పిచ్చి దానికి ఇంకా బుక్స్ ఎక్కువగా చదువుతూ వుంటుంది . షాపింగ్ చేయడం దానికి చాలా ఇష్టం

ఎప్పటికైనా తన కాళ్ళ మీద నిలబడి ఓన్ గా హాస్పటల్ రన్ చేసి ఫీ గా ట్రీట్ మెంట్ చేయాలి అని తన గోల్ అని చెప్తుంది

ఆదిత్య:: ఇంత వరకు నా డెవిల్ కు అందమైన మొహం మాత్రమే వుంది అని అనుకున్నా కానీ అందమైన మనసు కూడా ఉంది అని అర్తం అయింది థాంక్స్ నందు

నందు:: మీ పెయిర్ చాలా బావుంటుంది నా ఫుల్ సపోర్ట్ నీకే

ఆదిత్య:; నవ్వుతాడు

తర్వాత అందరు కలిసి క్లాస్ కు వెళ్తారు. క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. అందరు ఇక క్లాస్ లో ఇన్వాల్వ్ అవుతారు. అన్విక క్లాస్ వింటూ మధ్య మధ్యలో డౌట్స్ అడుగుతూ ఉంది.

ఆదిత్య కూడా అన్విక తో పాటు డౌట్స్ అడుగుతూ వున్నాడు. ఆదిత్య అడగ్గానే అన్విక కోపంగా ఇంకా డౌట్స్ అడుగుతూ ఉంది.

ఇలా ఇద్దరు ఎవరికీ తీసి పోకుండా అడుగుతూ ఉంటారు. సర్ కు చిరాకొచ్చి మీరు సైలెంట్ గా కుర్చొక పోతే వన్ వీక్ సస్పెండ్ చేస్త అని అనగానే దెబ్బకు సైలెంట్ అయిపోయారు….

రోజుకు గడుస్తూ వున్నాయి ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ టామ్ అండ్ జెర్రీ లా వున్నారు. ఆదిత్య కు  అన్విక అంటే ఇష్టం వున్న అన్విక కు రివర్స్ లో వెళ్తేనే బెటర్ అని తను కూడా ఎప్పుడూ గొడవ పడేవాడు.

ఒక్క రోజు కూడా గొడవ పడకుండా వుండే వాళ్ళు కాదు. ఎపుడు ఏదో ఒక విషయం లో తిట్టుకుంటూ వుంటారు. వీళ్ళను చూసి గ్యాంగ్ తల కొట్టు కొని వీళ్ళు ఇక మారారు అని వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు.

ఒక రోజు  సార్ క్లాస్ చెప్తూ వున్నారు అపుడు ఆదిత్య అన్విక ను చూస్తూ ఉన్నాడు. సర్ అది గమనించి ఏయ్ బవేశ్ అని పిలుస్తున్న పలకకుండా అన్విక నే చూస్తూ ఉన్నాడు

అన్విక:: ఏమైంది వీడికి అని చూస్తే తననే చూస్తూ వుండడం చూసి అక్కడ చూడు అని సర్ ను చూపిస్తుంది

ఆదిత్య:: సర్ వైపు చూసి లేచి నిల్చుని చూస్తూ ఉన్నాడు

సర్:: 😠😠 వాట్ ఈజ్ దిస్ బవేశ్

Anvika:: నవ్వుతూ ఈ రోజు విడి పని అవుట్ అని నవ్వుతూ చూస్తూ ఉంది

సర్:: తిడుతూ వున్నాడు

ఆదిత్య:; నవ్వుతూ వున్న అన్విక ను చూసి  నవ్వుతూ చూస్తున్నాడు….

సర్:: కోపంగా చూస్తు +++++

 

💞💞💞 ఇంకా ఉంది 💞💞💞

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply