శిశిర్:: అరే బావ ఏమైంది రా అలా ఉన్నావ్
ఆర్యన్:: ——
Jathin:: మాట్లాడవు ఏంటి బావ అసలు మాకు వన్ వీక్ వరకు కాల్ చేయవు అని అనుకున్నా
ఆర్యన్:: ఎందుకు అనుకున్నారు అని అంటాడు అన్వి పెయింటింగ్ వైపు చూస్తూ
Jathin:: ఎందుకు అంటవేంటి బావ ఫస్ట్ నైట్ అయిపోయిన నెక్స్ట్ డే మేము గుర్తు వస్తాం అని ఎలా అనుకుంటాం
ఆర్యన్:: అసలు ఫస్ట్ నైట్ జరిగితే కదా
Jathin, శిశిర్:; వాట్ అంటారు పైకి లేచి
ఆర్యన్:: అన్వి పెయింటింగ్ ను చేత్తో తడుముతూ అవును రా మా ఫస్ట్ నైట్ జరగలేదు కానీ అయిపోయింది ఇది గుర్తు పెట్టుకోండి
Jathin:; అరే బావ నాకు ఉన్నది హాఫ్ బ్రెయిన్ నువ్వు ఇలా చెప్తే ఎలా ఏమైందో క్లారిటీ గా చెప్పు
శిశిర్:: ఏమైంది ఆర్య ఏమైనా గొడవ పడ్డారా
ఆర్యన్:: లేదు రా గొడవెం జరగలేదు
Jathin:: మరి ఫస్ట్ నైట్ ఎందుకు జరగలేదు నీకు అన్వి అంటే ప్రాణం కదా రా తనను 2 ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నావ్ గా
ఆర్యన్:: నేను ఒకటే లవ్ చేస్తే సరిపోదు
Jathin:; అంటే 🤔🤔
శిశిర్:: ఏమైంది రా ఎందుకు అంత డల్ గా వున్నావ్ ముందు ఇలా కూర్చో
ఆర్యన్:: కూర్చున్నాడు
శిశిర్:: ఇపుడు చెప్పు
ఆర్యన్:: మౌనంగా కూర్చుని వున్నాడు
Jathin:: చూడు బావ నువ్వు దేని గురించో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ వున్నావ్ అని అర్థం అయింది అది ఎంటో చెప్పరా ….
దానికి సొల్యూషన్ ఆలోచిద్దాం అని ఆర్యన్ చేయిని తన చేతిలోకి తీసుకుని తనకు బరోసా ఇస్తు వున్నాడు
ఆర్యన్:: jathin కళ్లలోకి చూస్తూ ఉన్నాడు
Jathin:; బావ నీకు అన్ని విషయాల్లో మేము నీతోనే వుంటాం ముందు నువ్వు చెప్పు
ఆర్యన్:: దీర్ఘ శ్వాస వదిలి అన్వి కు నేనంటే ఇష్టం లేదు అనిపిస్తోంది రా అంతే కాదు అది దేని గురించో బాధ పడుతూ ఉంది
శిశిర్:: ఏమ్ అంటున్నావ్ రా
ఆర్యన్:: జరిగింది చెప్తాడు
Jathin:: అంటే మీకు ఫస్ట్ నైట్ జరగక పోయినా అందరికీ జరిగింది అని చెప్పారా
ఆర్యన్:; హ్మ్మ్
శిశిర్:: ఇంతకీ హాస్పిటల్ లో అన్వి పర్సనల్ రూమ్ లో ఏమ్ వుంది అంటావ్
ఆర్యన్:; అదే తెలుసుకోవాలి
Jathin:: కానీ ఎలా
ఆర్యన్:: నేను ఆ రూమ్ బయట వున్నపుడు అక్కడికి నందు, ప్రియ ఇద్దరు వచ్చి అక్కడ ఏమ్ లేదు హాస్పిటల్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ వున్నాయి అని చెప్పారు
శిశిర్:: నిజంగా అవే వున్నాయి ఏమో బావ నువ్వే ఎక్కువ ఇమాజిన్ చేస్కుంటున్నావ్ ఏమో
Jathin:: అవును రా బావ నిజంగా అన్వి కొన్ని రోజులు మ్యారీడ్ లైఫ్ కు దూరంగా ఉండాలి అని అనుకుంటుంది ఏమో
ఆర్యన్:: పైకి లేచి లేదు రా వాళ్ళ ముగ్గురూ ఎదో దాస్తున్నారు అంతే కాదు నేను ఆ రూమ్ బయట వున్నపుడు వాళ్ళ మొహాల్లో టెన్షన్ నేను చూసాను
శిశిర్:: అంత టెన్షన్ ఎందుకు పడ్డారు
Jathin:: అంటే కచ్చితంగా ఎదో పెద్ద విషయం వుంది
ఆర్యన్:: ఇది నువ్వే కనుకొవ్వాలి జితు
Jathin:: నేనా ఎలా బావ
ఆర్యన్:: నువ్వు , నందు లవ్ లో వున్నారు కదా రా ఎదో లా అడుగు నందు ను
Jathin:: అది చెప్పదు బావ దానికి నాకంటే అన్వి అంటేనే ఇష్టం
శిశిర్:: ఏదోలా అడుగు బే
ఆర్యన్:: రేయ్ నువ్వు అడుగుతున్నావు అంతే
Jathin:: ట్రై చేస్తాను
శిశిర్:: నువ్వు కనుక్కొని రాలేదు అనుకో మన అఫీస్ లో జాబ్ చేసే స్టెల్లా కి నువ్వు అంటే ఇష్టం అన్న విషయం నందు కి చెప్తా అండ్ మొన్న తనతో రెస్టారెంట్ కి వెళ్ళిన విషయం కూడా చెప్తాను
Jathin:: రేయ్ శిషి 🙏🙏🙏 అంత పని చేయకు అది నన్ను చంపేస్తుంది
శిశిర్:: అయితే కనుక్కో ఇవాళే
Jathin:: అలాగే తప్పుతుందా
శిశిర్:: గుడ్ బాయ్
Jathin:: నాకు టైమ్ వస్తుంది రా అపుడు చెప్తా నీ పని
శిశిర్:: వచ్చినపుడు చూద్దాం లే
Jathin:; రేయ్ నిన్ను ముప్పు తిప్పలు పెట్టీ మూడు చెరువులు నీళ్ళు తాగించే పెళ్ళాం రావాలి ఇదే నా శాపం
శిశిర్:: నీ యబ్బ అని మీద పడి కొడుతూ వున్నాడు
Jathin:: కూడా కొడుతూ వున్నాడు
ఆర్యన్:: రేయ్ ఆపండి ఒక విషయం గమనించారా
Jathin:: పైకి లేచి కూర్చుని ఏ విషయం బావ
ఆర్యన్:: అదే రా మా పెళ్లి అయ్యాక మీరు పేర్లు చెప్పే ఇంట్లో కు రావాలి అని అన్నారు గుర్తు వుందా
శిశిర్:; హా అవును గుర్తుంది
Jathin:: మీరు కూడా పేర్లు చెప్పే గా ఇంట్లోకి వచ్చింది
శిశిర్:; అవును ఇందులో ఏముంది
ఆర్యన్:: అందులోనే ఉంది
Jathin, శిశిర్:: ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ ఏముంది 🤔🤔
ఆర్యన్:: పేర్లు చెప్పండి అనగానే నేను ఏమ్ అన్నాను
Jathin:; ఇపుడు దాని గురించి ఎందుకు
ఆర్యన్:: ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు
Jathin:; ఏమ్ చెప్పావ్ నేను నా భార్య అన్విక వచ్చాం అని చెప్పావ్ అంతే కదా శిశి
శిశిర్:: యాహ్
ఆర్యన్:: మరి అన్వి ఏమ్ చెప్పింది
శిశిర్:: నేను నా భర్త ఆర్యన్ వర్మ వచ్చాం అని అంది
ఆర్యన్:: కాదు
శిశిర్:: మరి
ఆర్యన్:: తను నా పేరు చెప్పకుండా ముందు వేరే పేరు అంది
Jathin:: అవునా ఏమ్ పేరు
ఆర్యన్:: ఆది అని అంది
శిశిర్:: వాట్ ఆది నా
ఆర్యన్:: అవును ఈ ఆది ఎవరో తెలుసుకోవాలి
Jathin:: బావ వీటన్నిటికీ అన్సర్ రేపు చెప్తాను ఈ ఆది ఎవరో తనకు అన్వి కు ఏంటి రిలేషన్ అన్ని చెప్తాను
శిశిర్:: నువ్వు రిలాక్స్ అవ్వు ఆర్య ఇక మేము వెళ్తాం
ఆర్యన్:: సరెరా బై
Jathin;: ఓకే భై అని చెప్పి వెళ్లి పోతారు
ఆర్యన్:: ఆలోచిస్తూ వున్నాడు ఈ ఆది ఎవరు తనకు అన్విక కు ఏంటి సంబంధం
అన్విక ఎందుకు ఏడుస్తూ ఉంది తనకు నేనంటే ఇష్టం లేదా ????
అన్విక ఎవరిని అయిన ఇష్టపడుతొంద అందుకే నన్ను యాక్సెప్ట్ చేయలేదా
ఈ ఆది అన్విక ఏమైనా లవ్ చేసుకున్నారా నో నో అలాంటిదేం లేదు నేనే ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నా
కానీ అన్విక ఎందుకు దూరం పెడుతోంది ఎందుకు బాధ పడుతూ ఉంది అని ఆలోచిస్తూ ఉండిపోయాడు…..
నైట్ రూమ్ మొత్తం అలంకరించి అన్విక ను అందంగా రెడీ చేసి పంపారు అంజలి, రచన. మోనిష అన్విక గురించి బాధ పడుతూ పడుకుంది .
రూమ్ లోకి వచ్చి అన్విక సారి చేంజ్ చేసుకుని నైట్ డ్రెస్ వేసుకుని సోఫా లో పడుకుని ఆది ఫొటోస్ చూస్తూ నిద్రపోయింది
ఇక్కడ ఆర్యన్ అన్విక గురించి ఆలోచిస్తూ కాసేపటి తర్వాత అన్విక కు బెడ్ షీట్ కప్పి నుదుటిన ముద్దు పెట్టీ వచ్చి ఆలోచిస్తూ వున్నాడు
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
నెక్స్ట్ డే మార్నింగ్ జతిన్ రెడీ అయి గోయల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కు వెళ్లి నందు క్యాబిన్ దగ్గరకి వెళ్లి డోర్ నాక్ చేస్తాడు
నందు:: కమిన్
Jathin:: హాయ్ నందు
నందు:: హేయ్ జితూ నువ్వేంటి ఇక్కడ
Jathin:: చైర్ లో కూర్చుని డాక్టర్ మేడం ను చూడాలి అనిపించి వచ్చా
నందు:: 😁😁 నిజమా
Jathin:: నిజం నందు నిన్ను బాగా మిస్ అయ్యాను
నందు:: నేను కూడా అని క్యాంటీన్ కు కాల్ చేసి నా క్యాబిన్ కు 2 కూల్ డ్రింక్స్ పంపించు అని కాల్ కట్ చేసింది
Jathin:: ఏంటి మేడం బిజీ నా
నందు:: ఎపుడు ఉండేదే లే ఇదిగో జ్యూస్ తీసుకో
Jathin:: జ్యూస్ సిప్ చేస్తూ ఆర్య మ్యాటర్ ఎలా ఓపెన్ చేయాలి అని ఆలోచిస్తూ వున్నాడు జతిన్
నందు:: ఏంటి ప్లాన్స్ వీకెండ్ బయటకు వెళ్దామా
Jathin:: అది వీకెండ్ ఒక మీటింగ్ వుంది నందు
నందు:: ఓ….. అవునా ఇట్స్ ఓకే నెక్స్ట్ వీకెండ్ ప్లాన్ చేద్దాం .
Jathin:: థాంక్స్ నందు
నందు:: మనలో మనకు థాంక్స్ ఏంట్రా
Jathin:: నవ్వి తన చేయి పట్టుకుని నందు నీకు నేను అంటే నమ్మకం వుందా
నందు:: అదేంట్రా అలా అంటావ్
Jathin:: ముందు నువ్వు చెప్పు నందు
నందు:: చాలా చాలా నమ్మకం
Jathin:: మరీ నేను ఏమ్ అడిగిన నిజం చెప్తావా
నందు:: హా చెప్తాను అడుగు
Jathin:: ఆది ఎవరు నందు
నందు:: షాక్ అవుతుంది ఆ… ఆ….. అది నీకెలా తెలుసు
Jathin:: ఆర్యన్ చాలా బాధ పడుతున్నాడు నందు అన్వి లైఫ్ లో ఏమ్ జరిగింది ఈ ఆది ఎవరు
నందు:: రేయ్ ఇపుడు అవి అన్నీ ఎందుకు
Jathin:: ఆర్యన్ లైఫ్ నందు ప్లీజ్ చెప్పు ఇది తెలిస్తే ఇందుకు సొల్యూషన్ ఆలోచిద్దాం
నందు:: ఆలోచిస్తూ వుంటుంది
Jathin:: నమ్మకం లేనపుడు చెప్పకు నందు ఇక నేను వెళ్తాను
Nandhu:: ఆగు జీతు చెప్తాను
Jathin:: చెప్పు
నందు:: ఆది అన్వి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు
Jathin:: వాట్
నందు:: అవును ఆదిత్య అన్విక ఇద్దరు ప్రేమించు కొన్నారు
Jathin:: అసలు ఏమ్ అయింది
నందు:: చెప్తాను 3 ఇయర్స్ బ్యాక్ నేను, అన్విక, ప్రియ ముగ్గురం ——-
నెక్స్ట్ ఎపిసోడ్ లో అన్విక ఆదిత్య లవ్ స్టోరీ రివిల్ అవుతుంది వెయిట్ ఫర్ దట్ ??