మీ భార్య గురించి అడుగుతున్న
ఆయుష్ గారు మోహిత్ గారిని
అడుగుతూ ఉంటే సొంత చెల్లిని
కూడా మర్చిపోయాడు మీ ఫ్రెండ్??
ఆయుష్ షాక్ తో రెండు అడుగులు
వెనక్కి వేసి ఆషి వైపు.?
ఫైనల్లీ ప్రణవి పెట్టిన చిచ్చు అగ్గి లా
రాజుకుని మహల్ ను
అంటుకుంటుంది 😝
అబ్బబ్బ నేనైతే నెక్స్ట్ అప్డేట్
ఇవ్వడానికి తెగ ఎక్సైటింగ్ గా ఉన్నాను 🤭