శ్లోక రాజ్ వైపు సీరియస్ గా చూస్తూ….. !! వాట్ డు యూ మీన్ 🤨🤨 ….. ?? అని అడగ్గా ఐ మీన్ వాట్ ఐ సెడ్ డ్రగ్స్ నీ దగ్గర ఉన్నాయేమో అని నా సిక్స్ సెన్స్ చెప్తోంది అంటూ……. !! కానిస్టేబుల్స్ ఆ డ్రైవర్ ను కూడా వదలకుండా అటు వైపు తీసుకుని వెళ్ళి చెక్ చేయండి….. !! అని మరో కానిస్టేబుల్ వైపు చూసి ఏదో సైగ చేయగానే వాళ్లు ఒకే సర్ అని కళ్ళతోనే సిగ్నల్ ఇస్తారు…… !!
మిస్ శ్లోక ప్లీస్ కోపరేట్ విత్ అస్ అంటూ శ్లోక చెయ్ పట్టుకుని పక్కకు లాక్కుని వెళ్ళి శ్లోక నడుము దగ్గర పట్టుకోబోతాడు ….. !! ఏయ్ గో బ్యాక్ అంటూ రాజ్ చేతులను దూరంగా నెడుతూ నన్ను చెక్ చేయాలంటే ఎవరైనా లేడీస్ తో చెక్ చేయించు అంతే కానీ నువ్వు చెక్ చేస్తే నేను ఒప్పుకోను…… !!
ఇక్కడ లేడీ కానిస్టేబుల్స్ ఎవరు లేరు శ్లోక అయినా చెక్ చేసేది ఎవరో గొట్టం గాడు ఐతే నువ్వు ఇబ్బంది పడాలి కానీ …… !! నేను నీ బావనే కదా నాతో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పైగా నిన్ను టచ్ చేసే రైట్ నాక్కూడా ఉంది అంటూ శ్లోక మీదకు లాక్కుంటూ క్యూట్ స్మైల్ తో చెప్తాడు….. !!
లీవ్ మీ రాజ్ ఇదేమైనా నీ బెడ్ రూమ్ అనుకున్నావా …… ?? నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావ్ మనం రోడ్ మీద ఉన్నావ్ కాంట్ యూ సీ దిస్ రోడ్ జస్ట్ లీవ్ మీ అంటూ కోపంగా చూస్తూ అరుస్తుంది…… !!
ఓహ్ అలా అయితే నా బెడ్ రూమ్ లో ఇలా పట్టుకుంటే ప్రాబ్లెమ్ లేదు అనమాట …… !! అని నవ్వు ఆపుకుంటూ ఇక లేట్ చేయను పదా పక్కనే నా ఫ్లాట్ మనకు బోలెడంత ప్రైవసీ దొరుకుతుంది…… !!
యూ పిచ్చిగా వాగితే పచ్చడి చేస్తాను అని చుట్టూ చూస్తు….. !! చెయ్ వదలరా అందరూ మనల్నే చూస్తున్నారు అని పళ్ళు నూరుతూ చూస్తుంటుంది……. !!
ఎంటోనే నువ్వు మొహాన్ని ఇంత సీరియస్ గా పెట్టుకుని చెప్తున్నా నీ కళ్ళల్లో ఏదో మాగ్నెట్ ఉన్నట్టు ఉంది…… !! అది నీ వైపు నన్ను రయ్ రయ్ మంటూ లాగేస్తుంది అని శ్లోక నుదుటిన పడ్డ హెయిర్ చెవి వెనుక పెడుతూ నవ్వుతూ చెప్తాడు…… !!
కళ్ళు దొబ్బినట్టు ఉన్నాయి వెళ్ళి మంచి opthamalagist ను కలవు అంటూ రాజ్ నుండి బలవంతంగా దూరం జరిగి….. !! వాచ్ లో టైమ్ చూసుకుని గాడ్ ఐ ఆమ్ గెట్టింగ్ లేట్ అని ఇరిటేట్ అవుతూ…… !! నాకు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది రాజ్ ఐ వాంట్ టు గో ప్లీస్ నన్ను వెళ్ళినివ్వు…… !!
అరే చెకింగ్ అవ్వకుండా అలా ఎలా పంపిస్తా చెప్పు….. !! సర్లే నా మరదలే కదా అన్న కన్సర్న్ తో నిన్ను వదిలేసానే అనుకో నువ్వు కాలేజ్ కి వెళ్ళి డ్రగ్స్ సప్లై చేసి స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ చేస్తే….. ?? స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అయిందని వాళ్ళ పేరెంట్స్ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తే….. ?? నిన్ను చూసి మరో నలుగురు డ్రగ్స్ సప్లై చేయడానికి రెడీ అయిపోతే…… ?? మీ కాలేజ్ డ్రగ్స్ కాలేజ్ గా మారిపోయి ఆ కాలేజ్ పూర్తిగా క్లోజ్ చేస్తే……. ??
ఆ ఆ 😬😬 ఎనఫ్ ఇక చాలు ఆపేయ్ 🤚 నీకు కావాల్సింది నన్ను చెక్ చేయడమే కదా చేసి తగలడు…… !! చిచీ మార్నింగ్ లేచి ఎవరి మొహం చూసానో ఏంటో ఇంట్లో ఆ ఇషా ఆ ఓవర్ యాక్షన్ ఇక్కడ వీడి ఓవర్ యాక్షన్ 🤦 …….. !! ఇవాళ నేను వీడి చేతిలో అడ్డంగా బుక్ అయ్యాను అందుకే వీడి లుక్స్ అన్ని నా మీదే చచ్చాయి నేను ఈ రోజు కాలేజ్ కి వెళ్లినట్టే అని తిట్టుకుంటూ రాజ్ వైపు చూస్తుంది…… !!
షల్ వి స్టార్ట్ శ్లోక 😜….. !!
వాట్ 🤨 …. ??
ఆ…. అదే చెకింగ్ స్టార్ట్ చేద్దామా అని అడుగుతున్నాను…… !! డోంట్ టేక్ మీ రాంగ్ యార్ నేను ముందులా లేను పూర్తిగా మారిపోయాను వై డోంట్ యూ అండర్స్టాంగ్ దట్…… !!
వీడిని టెంపుల్ లో పిచ్చి కుక్క కానీ కరవలేదు కదా…… ?? ఆ రోజు నుండి చూస్తున్నా అసలు నన్ను చూస్తేనే అంత ఎత్తున లేచే వాడు …… !! మొన్నటి నుంచి ఇంత దగ్గరగా & ఇంత చనువుగా మాట్లాడుతున్నాడు అసలేమైంది వీడికి….. ?? కొంపదీసి ఇది కూడా ప్లాన్ కాదు కదా ఏమో వీడ్ని నమ్మడానికి లేదు వీడు రంగులు మార్చే ఊసరవెల్లి టైప్ 😏 …… !!
రాజ్ శ్లోక వైపు అదే చిరు నవ్వుతో చూస్తూ కాస్త నీ చేతులు పైకి లిఫ్ట్ చేయి నీ నడుము పట్టుకోవాలి…… !! వాట్ 🤨 ఏయ్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావ్ అసలు నా గురించి ఎమ్ అనుకుంటున్నావు నువ్వు……. ?? డు యూ నో హు యామ్ ఐ 😬😬 …… !?
అరెరే మళ్ళీ అపార్థం చేసుకుంటున్నావు శ్లోక మా నుండి తప్పించుకోవడానికి డ్రగ్స్ ప్యాకెట్స్ నడుము దగ్గర దాచి పెట్టవేమో….. ?? అని నా డౌబ్ట్ ప్లీస్ కాస్త కోపరేట్ చెయ్ అంటున్న రాజ్ వైపు గుడ్లు ఉరిమి చూస్తూ లుక్ రాజ్ నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావ్ కదా ఐ నో ఇట్….. !!
నేనెందుకు అలా చేస్తాను శ్లోక యూ నో నేను చాలా ఇన్నోసెంట్ బట్ నువ్వే నన్ను అపార్థం చేసుకుంటున్నావు ….. !! కొంచెం కోపరేట్ చెయ్ చెకింగ్ అవ్వగానే పంపిస్తాను ట్రస్ట్ మీ …… !! అంటూ శ్లోక ను చెకింగ్ పేరుతో తన నడుమును చపాతీ పిండి లా నలిపి అరగంటకు వదిలేస్తాడు…… !!
దొంగ సచ్చినోడు వీడ్ని కార్ తో డ్యాష్ ఇచ్చి చంపేయాలి అప్పుడు కానీ నా కోపం తగ్గదు అని రాజ్ ను తిట్టుకుంటూ……. !! అయిపోయిందా నీ చెకింగ్ లేకపోతే నడుము కింద చెక్ చేయాలా అంటూ కోపంగా అడుగుతుంది….. !!
అయ్యో నేను పరాయి ఆడపిల్ల ను అలా ఎక్కడంటే అక్కడ ముట్టుకోను శ్లోక నన్ను మా అమ్మ చాలా పద్ధతిగా పెంచింది యూ నో అని నవ్వు ఆపుకుంటూ కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని అక్కడి నుంచి ముందుకు వెళతాడు…… !!
నీ యబ్బ ఇప్పటి వరకూ నన్ను ఎక్కడెక్కడో చెకింగ్ పేరుతో టచ్ చేసి 😬😬 …… !! ఇప్పుడు రాముడు మంచి బాలుడు అనే టైప్ లో కలరింగ్ ఇస్తావా పోతావ్ రా నాశనం అయిపోతావ్ ……. !! అని బ్రహ్మీ డైలాగ్ ఒకటి ఇన్నర్ వేసుకుని రాజ్ వెనుకే రోడ్ మీద కాలితో తన్ని విస విస రాజ్ వెనుకే వెళుతుంది…… !!
ఏంటయ్యా డ్రైవర్ దగ్గర ఏమైనా దొరికాయా …….. ?? అని నోట్లో సిగరెట్ పెట్టుకుని తాగుతూ యాటిట్యూడ్ గా అడుగుతున్న రాజ్ ను 😏 చూసి…….. !! కోపంగా మొహం తిప్పుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా చూస్తూ ఉంటుంది శ్లోక…… !!
రాజ్ కి సెల్యూట్ చేస్తూ మొత్తం చెక్ చేశాం సర్ ఈవెన్ ప్యాంట్ కూడా విప్పి చూసాం బొక్కలు పడ్డ డ్రాయర్ తప్పా ఎమ్ కనిపించలేదు…… !! అని చెప్తున్న కానిస్టేబుల్స్ ను చూసి రాజ్ నవ్వుకుంటే శ్లోక మాత్రం చీచీ అని …… !! చిరాగ్గా మొహాన్ని తిప్పుకుని హెలో మీ చెకింగ్ అయిపోయింది కదా ఇక మేము వెళ్తున్నాం అంటూ డ్రైవర్ కార్ స్టార్ట్ చేయ్ అంటూ కార్ ఎక్కబోతుంది…… !!
వన్ సెకండ్ అంటూ సిక్స్త్ సెన్స్ షో లో ఓంకార్ లా శ్లోక ను ఆపుతూ…… !! నా చెకింగ్ ఫినిష్ అవ్వలేదు అని డ్రైవర్ వైపు చూస్తూ నీ డ్రైవింగ్ లైసెన్స్,id proof, ఆధార్ కార్డ్, rc book & puc certificate ఎవ్రీ థింగ్ చూపించు…… !! అన్నీ కరెక్ట్ గా ఉంటేనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళేది అంటూ నోట్లోని సిగరెట్ కింద పడేస్తూ సీరియస్ గా చెప్తాడు…… !!
డ్రగ్స్ మ్యాటర్ వర్క్ అవుట్ అవ్వలేదని ఇలా ప్లాన్ చేసావా 🤨 …… ?? ఫైన్ అంటూ డ్రైవర్ వీడు అడిగింది అన్ని చూపించు అంటూ యాటిట్యూడ్ గా చూస్తూ చెప్తుంది…… !! ఒకే మేడం అని డ్రైవర్ డ్యాష్ బోర్డ్ లో మొత్తం చెక్ చేసినా అవి కనిపించక పోయేసరికి కంగారుగా కార్ మొత్తం చూస్తాడు కానీ ఎక్కడ అవి కనిపించవు……. !!
ఏంటయ్యా డ్రైవర్ ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాలి త్వరగా చూపించు నీ తర్వాత ఇంకా చాలా వెహికల్స్ చెక్ చేయాలి…… !! అనవసరంగా మా టైం వేస్ట్ చేయకుండా త్వరగా చూపించు అని అరుస్తున్న రాజ్ వాయిస్ కి ఆ డ్రైవర్ భయపడుతూ…… !! మేడం నేను ఎప్పుడూ కార్ లోనే పెడతాను కానీ ఇప్పుడు అవి క…. కనిపించడం లేదు అని టెన్షన్ గా చేతులు నలుపుకుంటూ చెప్తాడు….. !!
వాట్ కనిపించడం లేదా యూ ఫూల్ ఎక్కడ పెట్టావ్ రా ఇడియట్…… !! అని డ్రైవర్ చంప పగల కొట్టి రాజ్ వైపు చూడగా రాజ్ తన వైపు సూటిగా చూస్తూ కనిపిస్తాడు…… !! అయిపోయింది అంతా అయిపోయింది వీడు నన్ను ఇప్పుడు డీ ఫ్రై చేసుకుని తింటాడు అని రాజ్ వైపు చూస్తుంది ☹️ ……. !!
✨✨✨✨✨✨✨✨✨✨
వాట్ ఆంటీ…… ?? నాకు శారీ క్యారీ చేయడం రాదు అయినా ఈ నైట్ లో శారీ దేనికి కట్టారు…… ?? మనం టెంపుల్ కి ఏమైనా వెళ్తున్నామా అని నందు పక్కన నడుస్తూ అడుగుతుంది ఇషా…… !!
హుష్ 🤫 మాట్లాడకుండా సైలెంట్ గా నడువు ఆ భూమి మన మాటలు వింటే మన ప్లాన్ మొత్తం స్పాయిల్ అవుతుంది….. !! అని ఇషా చెయ్ పట్టుకుని మహాన్ రూమ్ లోకి తీసుకుని వచ్చి డోర్ ముందుకు వేస్తూ…… !! చూడు ఇషా మహాన్ ఆఫీస్ నుండి ఇపుడే స్టార్ట్ అయ్యాను అని కాల్ చేశాడు వాడు ఇంటికి వచ్చే సరికి నువ్వు బాల్కనీ లో అటు వైపు మహాన్ కి కనిపించేలా నుంచుని ఉండు…… !! నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వాడు నిన్ను భూమి అనుకుని దగ్గరగా వస్తాడు అప్పుడు నువ్వు మహాన్ ను హగ్ చేసుకో …… !! సరిగ్గా అదే టైమ్ కి నేను భూమి ను ఈ రూమ్ లోకి వచ్చేలా ప్లాన్ చేస్తాను మీ ఇద్దరినీ అది క్లోజ్ గా చూస్తే…….. !! అది మహాన్ ను కచ్చితంగా అపార్థం చేసుకుంటుంది …….. !! సో అలా ఇద్దరి మధ్య ఇప్పటి నుండి డిస్టర్బ్ స్టార్ట్ అవుతుంది ఎలా ఉంది నా ప్లాన్ 😎 …… ??
వావ్ ఆంటీ యూ ఆర్ సో స్మార్ట్ మీరు బ్యూటిఫుల్ మాత్రమే కాదు జీనియస్ కూడా 🤭……. !! మీరు నా మదర్ ఇన్ లా అవ్వబోతున్నందుకు ఐ ఆమ్ డామ్ లక్కీ యూ ఆర్ సూపర్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ & ఫెంటాస్టిక్ అంటూ నందన ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తుంది…… !! స్టాప్ ఇట్ ఇషా నువ్వు మరీ ఎక్కువ పొగిడేస్తున్నావ్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని సిగ్గుపడుతున్న నందు ను చూసి….. !! మిమ్ముల్ని ప్రతీ సీన్ లో పొగడాలి అంటే నాకు అంతే ఇబ్బందిగా ఉంది 😏 కానీ ఎమ్ చేస్తాం మహాన్ కోసం తప్పట్లేదు అని పెదవి విరుస్తుంది…… !!
వాట్….. ?? ఏమన్నావ్….. !!
ఆ…. !! నథింగ్ ఆంటీ మీరు చాలా గ్రేట్ ఆంటీ పొగడ్తలు అంటే ఇష్టం లేదు అని చెప్తుంటేనే అర్థం అవుతుంది మీ గ్రేట్నెస్ అనగానే నందు మరింతగా సిగ్గు పడుతూ ఉండడం చూసి…… !! 🙄 నేను చెప్పేవి అన్ని నిజం అనుకుంటుందా ఈవిడ అయినా ఇది కూడా మన మంచికే అని నవ్వుకుని నందన తో మాట్లాడుతూ ఉంటుంది….. !! అప్పుడే మహాన్ కార్ హార్న్ సౌండ్ వినగానే ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని అలర్ట్ అవుతారు……. !!