భూమి లో రోజుకో మార్పును చూస్తున్న మహాన్ కి భూమి బిహేవియర్ చాలా వియర్డ్ గా అనిపిస్తుంది….. !! మొన్నటి దాకా తను ఎమ్ అన్నా ఏడ్చేది తర్వాత ఎదిరించింది ఆ తర్వాత ఫ్యామిలీ ముందు తనను కావాలని బుక్ చేసేది…… ?? ఇప్పుడు అర్థం అయ్యి కానట్టు మాట్లాడుతూ ఉంటే మహాన్ కి పిచ్చెక్కుతోంది ….. !! అందుకే భూమి వైపు అలాగే సూటిగా చూస్తూ తనను వొళ్ళో కి లాక్కుని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ తన కళ్ళలోని భావాలను చదవడానికి ట్రై చేస్తుంటాడు….. !!
భూమి కళ్ళల్లో ఎంత వెతికినా తన మీదున్న కొండంత ప్రేమ తప్పా ఇంకేం
కనిపిక్చకపోయేసరికి భూమి వైపు బ్లాంక్ గా చూస్తూ ఉంటే…… !! భూమి మహాన్ నుండి దూరం జరిగి పైకి లేచి నుంచుని ఆయిల్ పెట్టడానికి రెడీ అవుతుంది…… !!
మహాన్ భూమి చెయ్ పట్టుకుని నువ్వు బానే ఉన్నావా ఫ్యూ డేస్ నుండి చూస్తున్నా చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావ్….. ?? భూమి చిన్నగా నవ్వి నాకేం పిచ్చి పట్టలేదు& గతం మర్చిపోలేదు మహాన్ నేను చాలా హెల్తీగా ఉన్నాను …… !! నువ్వు నా గురించి అనవసరంగా వర్రీ అవ్వకు అయినా నీ నుండి దూరం అయ్యాక అవన్నీ వస్తాయేమో కానీ నువ్వు నా ఎదురుగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను…. !!
భూమి మాటలకు మహాన్ ఇంకేం మాట్లాడడు సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ భూమి చేస్తున్న హెడ్ మసాజ్ కి ప్రశాంతంగా కళ్ళు మూసుకోగానే….. !! భూమి అరగంట పాటు మహాన్ కి మసాజ్ చేసి తన చేతి వేళ్ళతో ప్రెషర్ ఇస్తూ మహాన్ నుండి స్ట్రెస్ దూరం చేసి తనకు రిలాక్సేషన్ ఇస్తుంది…. !!
కాసేపటికి భూమి మహాన్ నుండి దూరం జరుగుతూ హ్యాండ్ వాష్ చేసుకొని….. !! వాష్ రూమ్ కి వెళ్ళి గీజర్ ఆన్ చేసి హాట్ వాటర్ వదిలాక మహాన్ ను ఫ్రెష్ అవ్వమని చెప్తుంది…. !! మహాన్ టవల్ తీసుకుని వాష్ రూమ్ లోకి వెళ్తూ ఉంటే భూమి లో ఏదో చిలిపి ఆలోచన రాగానే…. !! మహాన్ ను నెట్టుకుంటూ భూమి కూడా లోపలికి వెళ్ళి డోర్ బోల్ట్ పెట్టేస్తుంది….. !!
నువ్వెందుకు లోపలికి వచ్చావే ఇందాక బెడ్ రూమ్ లోకి వచ్చావ్ ఇప్పుడు ఏకంగా బాత్ రూమ్ లోకి వచ్చేసావ్…. ?? భూమి మహాన్ గుండెల మీద మోచేతిని ఆనించి ప్రేమగా మహాన్ కళ్ళల్లోకి చూస్తూ….. !! నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే ఇలాగే మెల్లగా నీ గుండెల్లోకి వచ్చి సెటిల్ అవుతా 😌… !!
భూమి కోపం తెప్పించకుండా వెళ్ళు అంటున్న మహాన్ బుజాలు పట్టుకొని కూర్చో పెడుతూ నేను నిన్నేం కొరుక్కు తినను కానీ కంగారు పడకు….. !! ఎపుడు వెళ్ళు వెళ్ళు గో, గెట్ అవుట్ తప్పా ప్రేమగా రమ్మని పిలిచావా…… ?? అయినా నీ గురించి తెలిసి కూడా ఇలా ఆలోచిస్తున్నందుకు నన్ను అనుకోవాలి…… ??
మహాన్ భూమి వైపు సీరియస్ లుక్స్ ఇస్తూ ఉంటే అయ్యా మహా ప్రభు నీ శీలానికి నేను గ్యారెంటీ ఒకే నా… !! నీకు జస్ట్ హెడ్ బాత్ చేయించి వెళ్ళిపోతాను ఇక నసపెట్టకుండా అరవకుండా కుదురుగా కూర్చో అని మహాన్ తల మీద వేడి నీళ్ళు పోస్తుంది…. !! ఇక భూమి చెప్పినా వినదని మహాన్ కూడా సైలెంట్ అవుతాడు….. !!
( తన వడిలో పడుకున్న మహాన్ తల నిమురుతూ ఉన్న భూమి చెయ్ పట్టుకున్న మహాన్….. !! భూమి నిన్నొకటి అడుగుతాను చేస్తావా అంటే ఇప్పుడు కాదు మన పెళ్ళయ్యాక…. !!
హా అడుగు మహాన్ ఎమ్ కావాలి…. ??
చాలా మూవీస్ లో చూసాను భూమి హీరోయిన్ హీరో కి బాత్ చేయిస్తూ ఉంటే…… ?? వాళ్ళ మధ్య జరిగే రొమాన్స్ చాలా బావుంటుంది & ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూడాలి అని చాలా సార్లు అనుకున్నా…. !! అందుకే మన మ్యారేజ్ అయ్యాక నువ్వే నాకు బాత్ చేయించాలి…. !!
సిగ్గు లేదు మహాన్ నీకు అయినా నీకు ఇలాంటి ఫాంటసీస్ ఏంటి…. ?? చదువుకోకుండా ఇలాంటి మూవీస్ చూసి నన్ను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నావ్….. !! నాకు సిగ్గు బాబు నేను బాత్ చేయించను….. !!
ఇలాంటివి తెలుసుకోవాలి భూమి ఎందుకంటే వీటి గురించి మనకు ఎవరు చెప్పరు….. !! ఇప్పుడు ఇవి నాకు తెలియకపోతే రేపు మ్యారేజ్ అయ్యాక మనమే ఇబ్బంది పడాలి ….. !! మీరు ఎలాగో చూడరు మేము కూడా చూడకపోతే సృష్టి రహస్యం ఎలా జరుగుతుంది మనకు బేబీస్ ఎలా వస్తారు చెప్పు….. ??
స్టాప్ ఇట్ మహాన్ నీకు రాను రాను సిగ్గు లేకుండా పోతుంది….. !!
ఈ విషయం లో నాకు అలాంటి సిగ్గు ఎమ్ లేదు కానీ మ్యారేజ్ అయ్యాక ఇద్దరం కలిసే బాత్ చేయాలి & నువ్వు నాకు చేయించు నేను నీకు చేయిస్తా ….. !! అలాగే వీక్ కి ఒకసారి అయినా బాత్ టబ్ లో ఇద్దరం కొత్తగా డిఫరెంట్ పోర్షన్స్ లో ట్రై చేద్దాం అంటూ కన్ను కొడతాడు….. !!
యూ స్టుపిడ్ పిచ్చి పట్టిందా నీకు లే ముందు అంటూ మహాన్ ను వొళ్ళో నుండి దూరంగా నెడుతున్న…. !! మహాన్ ఇంచ్ కూడా జరగకుండా భూమి మెడ పట్టుకుని కిందకు వంచి ఇరువురి పెదవులు కలిపేస్తాడు….. !! ముందు భూమి గింజుకున్నా మహాన్ ఇస్తున్న తియ్యటి ముద్దుకు తను కూడా మహాన్ నాలుకతో తన నాలుక ను ముడి వేసి అధరామృత మధురాన్ని రుచి చూస్తూ ఉంటుంది….. !! )
జరిగింది గుర్తు రాగానే మహాన్ పెదాలు అందంగా విచ్చుకుంటాయి ….. !! భూమి కి ఎంత దూరంగా ఉండాలి అనుకున్నా భూమి అంత దగ్గరగా వస్తుంది ……. !! తమ బంధం ఎటు వైపు వెళ్తుందా అని ఆలోచిస్తూ భూమి వైపు చూస్తూ ఉంటాడు…… !!
ఎటు పోయింది ఇది ఈ టైమ్ రోజు కాఫీ తెచ్చి ఇచ్చేది అని కనిపించని భూమి కోసం తనకు కాఫీ తీసుకుని వచ్చిన మెయిడ్ ను అడుగుతుంది నందన….. !! మహాన్ సర్ కి టీ తీసుకుని వెళ్ళారు మేడం అని చెప్పిన మెయిడ్ వాయిస్ కి ఇది నా కొడుకు రూమ్ లో ఏ రాజకర్యం వెలగబడుతుందో ఏంటో….. ??
వీళ్ళు ఒకే రూమ్ లో ఉన్నారు అంటే చాలు నాకు ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది….. !! అని చేతిలోని కప్ వైపు చూసి ఈ కాఫీ మళ్ళీ అయినా తాగొచ్చు…… !! అక్కడేం జరుగుతుదో చూడాలి అసలే వీడు ఈ మధ్య దానికి సపోర్ట్ చేస్తున్నాడు అని మహాన్ రూమ్ కి వెళ్తుంది….. !!
మహాన్ రూమ్ డోర్ క్లోజ్ లో ఉండడం చూసి వీళ్ళు లాక్ చేసుకుని లోపల ఎమ్ చేస్తున్నారు….. ?? కొంపదీసి కమిట్ అవ్వట్లేదు కదా అని కంగారుగా డోర్ ఓపెన్ చేసి చేతికి చేతులు అడ్డు పెట్టుకొని….. !! దేవుడా!! నేను చూడ కూడనిది ఏది ఇక్కడ జరగకుండా చూడు అని కళ్ళు మెల్లగా ఓపెన్ చేసి చూసిన నందు కి కాలి రూమ్ దర్శనం ఇస్తుంది….. !!
హమ్మయ్య ఎవరు లేరు అని రిలాక్స్ అవుతూ….. !! అంతలోనే ఆన్ లో ఉన్న లైట్స్, ఫాన్స్ ను చూసి మెయిడ్ రూమ్ లోకే భూమి వచ్చింది అని చెప్పింది …… !! మరి దానితో పాటు మహాన్ కూడా కనిపించడం లేదు ఎందుకు….. ?? ఎక్కడికి వెళ్లారు ఇద్దరు…… ?? నా కళ్ళు కప్పి ఇద్దరూ బయటకు కానీ షికారుకు వెళ్లలేదు కదా …… ?? అనుకుంటూ లేదు రూమ్ లో లైట్స్ ఆన్ లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు రూమ్ లోనే ఉండాలి …… !! కానీ ఎక్కడ ఆలోచిస్తున్న నందన బాల్కనీ లోకి కూడా వెళ్ళి చూసి ఇక్కడ కూడా లేరే…… ?? పై ఫ్లోర్ లో ఎవరు ఉండరు కాబట్టి ప్రైవసీ కోసం పైకి వెళ్లారా ఏంటి …… ?? అని బయటకు వెళ్ళబోతూ వాష్ రూమ్ లో వాటర్ సౌండ్ వినిపించి వాష్ రూమ్ డోర్ నాక్ చేస్తుంది….. !!
మహాన్….!! ఎమ్ చేస్తున్నావ్ రా లోపల అని వినిపించిన నందన వాయిస్ కి వాష్ రూమ్ లో ఉన్న భూమి & మహాన్ ఇద్దరూ కూడా కంగారుగా ఒకరిని ఒకరు చూసుకుంటారు….. !! మహాన్ అని మరో సారి పిలిచిన నందు వాయిస్ కి కంగారులో ఇద్దరూ ఒకేసారి హా…!! అని అనగానే ఏంటిది రెండు వాయిస్ లు వినిపిస్తున్నాయి అని మరింత గట్టిగా డోర్ కొడుతుంది నందన ….. !!
ఏయ్ నువ్వు ఎందుకు నోరు తెరిచావు ఇప్పుడు …… ?? చూడు మామ్ కి డౌట్ వచ్చింది ఇప్పుడెలా నిన్ను ఇక్కడ నాతో ఇలా నిన్ను చూస్తే అంతే…. !! ఇది మరీ బావుంది నువ్వు ఎద్దు లా నిలబడి సైలెంట్ గా ఉంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావ్ అని నేను తెరిచా అయినా నువ్వు ఎందుకు పలికావ్ ఇదంతా నీ వల్లే 😏…. !! సర్లే కంగారు పడకు నేను మ్యానేజ్ చేస్తా చూసి నేర్చుకో 😎😎…… !! అంటూ గొంతు సవరించుకుని వాష్ రూమ్ లో ఎవరు లేరు నేను పిల్లిని మ్యావ్ మ్యావ్ అంటూ వాయిస్ మార్చి చెప్పిన భూమి ను చూసిన మహాన్ ఆ 😬😬 అంటూ ఫ్రస్ట్రేషన్ లో గోడకేసి తల కొట్టుకుంటూ ఉంటాడు……!!
లోపల ఎవరు లేకపోతే మాట్లాడేది ఎవరు…. ?? డోర్ ఓపెన్ చెయ్ అంటూ కోపంగా డోర్ ను విరిగిపోయే రేంజ్ లో కొడుతున్న నందు వాయిస్ కి మహాన్ భూమి వైపు సీరియస్ గా చూస్తే…. !! భూమి తింగరిగా నవ్వుతూ ఇప్పుడెలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటుంది….. !!
గాయ్స్ ఇప్పుడేం అవుతుంది అంటారు 😌🤭 నాకైతే ఫుల్ ఎక్స్సైటింగ్ గా ఉంది మరి మీకు 🥱….. ?? వీళ్ళను వాష్ రూమ్ లో చూస్తే నందు రియాక్షన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి 🙂❤️… !! రాజ్ & శ్లోక లేరని ఫీల్ అవ్వకండి వాళ్ళు నెక్స్ట్ అప్డేట్ లో మంచి సీన్ తో మీ ముందుకు వస్తాం …. !! శ్లోక & రాజ్ సీన్స్ కావాలా వీల్లవే ఎక్కువ కావాలా కామెంట్స్ లో చెప్పండి 😌..!!