రాజ్ ను చూసిన భయంగా ఆ ఆ అని అరవగానే కంగారులో శ్లోక వంటిని చుట్టుకున్న టవల్ జారి నేల మీద పడుతుంది….. !! అది చూసిన శ్లోక కంగారుగా అటు ఇటు చూస్తూ గుండెలకు చేతులు అడ్డు పెట్టుకుని ఎక్కడ దాక్కోవాలా అని చూస్తూ ఉంటే….. !! ఈ లోగా రాజ్ కింద పడ్డ టవల్ ను శ్లోక కి తనకు కలిపి చుట్టేసి శ్లోక ను మీదకు లాక్కుని తన వైపే ఇంటెన్స్ లుక్స్ తో చూస్తూ ఉంటాడు… !!
నగ్నంగా ఉన్న శ్లోక పయ్యేద రాజ్ కి తాకగానే రాజ్ లో ఎన్నో వేల ప్రకంపనలు చుట్టుకున్నాయి ….. !! కాని అవేవీ పైకి కనిపించకుండా శ్లోక వైపు చూస్తూ ఉంటాడు….. !! గుండెల దాకా ఉన్న టవల్ ను గట్టిగా పట్టుకుంటూ ను…ను… నువ్వెలా వచ్చావ్ రా ఇక్కడికి…… ?? మర్యాదగా బయటకు వెళ్ళు లేదా అరిచి గోల చేస్తాను చెప్తున్నా అయినా ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి రావడమే కాకుండా డైరెక్ట్ గా నా రూమ్ కి వస్తావ్…… !!
ఏంటి అరుస్తావా అరవ్వే నేను చూస్తాను అని యాటిట్యూడ్ గా అంటున్న రాజ్ వైపు కోపంగా చూస్తూ….. !! మామ్….. అన్నయ్య…. మా అని అరవబోతున్న శ్లోక మెడ మీద కత్తి పెడుతూ అరిచావో పొడిచి పారేస్తా….. !! అని శ్లోక ను అదోలా పై నుండి కింద దాకా చూస్తూ ఉంటాడు….. !!
ఏంట్రా అలా చూస్తున్నావ్ మర్యాదగా నా టవల్ నాకు ఇచ్చేసి వెళ్ళు అని కోపంగా అంటున్న….. !! శ్లోక వైపు చూస్తూ నీకు కొవ్వు తగ్గదే ఇలా కాదే ఆగు నీ పని చెప్తా అనుకుని శ్లోక టవల్ నుండి బయటకు వస్తూ….. !! శ్లోక టవల్ పట్టుకుని గట్టిగా లాగేయడానికి చూస్తూ ఉంటాడు…… !!
ఏయ్ వాట్ ఆర్ యూ డూయింగ్….. ?? అని గట్టిగా టవల్ ను పట్టుకుంటూ ప్లీస్ రా వదిలేయ్ నాకు ఉన్నదే ఈ టవల్ ప్లీస్ ప్లీస్ వదిలేయ్ రా బాబు ….. !! ఇంకో సారి నన్ను రేయ్, రా అని నోటికి వచ్చినట్టు పిలిస్తే ఇక్కడి నుండి విసిరేస్తా చెప్తున్నా….. !! అని స్వీట్ వార్నింగ్ ఇస్తూ టవల్ ను వదిలేస్తూ ఇంకా ఎంత సేపు ఇలా షో చేస్తావ్ పోయి డ్రెస్ వేసుకో బట్ నా ముందే వేసుకోవాలి…… !!
స్టాప్ ఇట్ ఎలా కనిపిస్తున్నా నీ కంటికి అని శ్లోక అంటూ ఉండగానే బయట నుండి నందు, మహాన్, భూమి లు శ్లోక డోర్ ఓపెన్ చెయ్ అంటూ డోర్ ను బాదేస్తూ ఉంటారు….. !! మామ్ అంటూ నందన వాయిస్ కి డోర్ వైపు పరిగెడుతున్న శ్లోక జుట్టు పట్టుకుని వెనక్కి లాగగానే శ్లోక వచ్చి రాజ్ గుండెల మీద వాలుతుంది….. !!
ఎక్కడికి ఓ తిప్పుకుంటూ వెళ్తున్నావ్….. ?? తమరు ఎలా ఉన్నారో చూసుకున్నారా మేడం 😏…… !! నేను ఇలా చూస్తే ఒకే కానీ నీ అన్న, తాత చూస్తే అస్సలు బాగోదు కాబట్టి వెళ్ళి డ్రెస్ వేసుకుని డోర్ ఓపెన్ చెయ్.. !!
నువ్వు ఇక్కడే ఉంటే నేనెలా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి…. ?? కోపంగా అడుగుతున్న శ్లోక వైపు బుజాలు ఎగరేస్తూ దట్స్ నాట్ మై ప్రాబ్లెమ్….. !! బట్ నేను ఇక్కడే ఉన్నట్టు లీక్ చేస్తే మాత్రం నువ్వే నాకు కాల్ చేసి రమ్మన్నావని చెప్తాను….. !! మీ కంచు అమ్మ గురించి నీకు బాగా తెలుసు అనుకుంటాను నేను అలా చెప్పడమే ఆలస్యం నీ బుగ్గలు బూరెల్ల పొంగేల కొడుతుంది…… !! కాబట్టి ఎదోటి చెప్పి మ్యానేజ్ చెయ్ పో అంటూ రాజ్ మరో వైపు తిరగ్గానే రాజ్ ను బూతులు తిట్టుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్ గా డ్రెస్ చేంజ్ చేసుకుని….. !! డన్ అంటున్న శ్లోక ను చూసి వెళ్ళి డోర్ ఓపెన్ చెయ్ అంటూ రాజ్ వాష్ రూమ్ లోకి వెళ్ళి డోర్ ముందుకు వేసుకుంటాడు….. !!
శ్లోక తన కంగారు తగ్గించుకుంటూ కూల్ శ్లోక కూల్ మామ్ & అన్నయ్య కి డౌబ్ట్ రాకుండా మ్యానేజ్ చెయ్ అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది….. !! శ్లోక డోర్ నాక్ చేస్తుంటే ఓపెన్ చేయవేంటి అవును ఎందుకలా అరిచావ్….. ?? నువ్వు బానే ఉన్నావా అని రూమ్ లోకి వస్తూ అడుగుతున్న నందన ను చూసి హా…. మామ్ నేను బానే ఉన్నాను….. !! మీరు కూడా వెళ్ళి పడుకోండి గుడ్ నైట్ అంటూ కంగారుగా చేతులు నలుపుకుంటూ చెప్తుంది…… !!
శ్లోక ఎందుకు అరిచావ్….. ?? సీరియస్ గా అడుగుతున్న మహాన్ వాయిస్ కి అదీ….. అన్నయ్య మరేమో ఇందాక…. ఇందాకా హా ఏదో బ్యాడ్ డ్రీమ్ అన్నయ్య అందుకే భయమేసి అరిచాను…. !!
డ్రీమ్ ఆ…. ?? నిన్ను చూస్తుంటే నిద్రపోయినట్టు గా లేదు పైగా ఇప్పుడే ఫ్రెష్ అయినట్టు ఉన్నావ్….. !! అని జుట్టు నుండి జారుతున్న వాటర్ డ్రాప్స్ ను చూస్తూ అడుగుతున్న మహాన్ ను చూసి చచ్చాను పో ఇప్పుడేం చెప్పి మ్యానేజ్ చేయాలి రా బాబు…… !! ఈ రాజ్ గాడి వల్ల చచ్చేలా ఉన్నా ఇవాళ అనుకుంటూ నందు వైపు చూడగా తను కూడా డౌబ్ట్ గా చూస్తూ ఉంటుంది…… !!
సరిపోయింది మామ్ కి డౌబ్ట్ వచ్చేసింది కమాన్ శ్లోక భయపడకుండా జాగ్రత్తగా మ్యానేజ్ చెయ్ అనుకుంటూ….. !! అంటే అన్నయ్య ఇందాక బ్యాడ్ డ్రీమ్ వచ్చిందని అరిచాను కదా అందుకే మళ్ళీ అలాంటి డ్రీమ్స్ రాకూడదు అని హెడ్ బాత్ చేసాను మంచిగా నిద్ర పడుతుందని…… !! పోనీ నేను కూడా శ్లోక కి తోడుగా ఇక్కడే పడుకుంటాను లే మహాన్ మీరెళ్ళి పడుకోండి…… !! ఎమ్ అక్కర్లేదు నాకు ఇప్పుడేం భయం వేయడం లేదు నువ్వు నీ రూమ్ లో పడుకో…… !! అంటూ కోపంగా చెప్తున్న శ్లోక వైపు చూస్తూ హు 😏 నీ ఇష్టం అని మూతి తిప్పుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి…. !!
ఎమ్ ఆలోచించకుండా పీస్ఫుల్ గా పడుకో గుడ్ నైట్ అంటూ నందన శ్లోక చంప నిమిరి…. !! తన రూమ్ కి వెళ్లగానే స్టేషన్ నుండి వచ్చినప్పటి నుంచి చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నావ్… ?? ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటే నాతో చెప్పు అనవసరంగా పనికిరాని మనుషుల గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అర్థం అవుతుందా…… ??
ఒకే అన్నయ్య అని చెప్పిన శ్లోక ను చూసి హ్మ్మ్ అంటూ తన రూమ్ వైపు వెళ్ళిపోతాడు మహాన్….. !! మహాన్ వెళ్ళాక గుండెల నిండా ఊపిరి తీసుకుంటూ ఫాస్ట్ గా డోర్ లాక్ చేసి కోపంగా వెళ్ళి వాష్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది…… !!
రాజ్ సిగరెట్ వెలిగిస్తూ గుడ్ బానే మ్యానేజ్ చేసావ్ ఇలాగే మెయింటైన్ చేయ్…. !! అని పొగ గాల్లోకి వదులుతూ ఆగి తన వైపు పళ్ళు నూరుతూ చూస్తున్న శ్లోక జుట్టు పట్టుకుని మీదకు లాక్కుంటూ…… !! గాల్లోకి వదలాల్సిన పొగ శ్లోక నోట్లోకి కిస్ రూపం లో వదులుతూ శ్లోక ను ఉక్కిరి బిక్కిరి చేసి నవ్వుతూ దూరం జరుగుతాడు…… !!
ఆ ఆ 😬😬 ఇడియట్ అని అరుస్తున్న శ్లోక ను చూసి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ క్షణాల్లో చీకట్లో మాయం అయిపోయిన రాజ్ ను తిట్టుకుంటూ…… !! చీ నోరు మొత్తం పాడు చేశాడు వీడ్ని చచ్చినా వదిలి పెట్టను అని మళ్ళీ బ్రష్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది శ్లోక… !!
💫💫💫💫💫💫💫💫💫💫💫
అనసూయ కాల్ చేసి టెంపుల్ కి స్టార్ట్ అవుతున్నాం అని చెప్పింది…… !! శ్లోక గొడవ లో పడి నేను విజయ్ సంవత్రరికం రోజు ఇవాళే అని మర్చిపోయా ఇప్పుడు భూమి ని టెంపుల్ కి ఎలా తీసుకుని వెళ్ళాలి అని దేవయాని హాల్ లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది…… !! అప్పుడే ఆఫీస్ కి రెడీ అయ్యి కిందకు వచ్చిన మహాన్ దేవయాని పక్కన కూర్చుంటూ….. !! గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అని విష్ చేసి ఏయ్ భూమి… భూమి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా నాకు ఆఫీస్ కి టైమ్ అవుతోంది……. !!
భూమి కిచెన్ లో లేదు మహాన్ తను ఇంకా కిందకు రాలేదు….. !! ఎమ్ మహారాణి గారికి ఇంకా తెల్లారలేదా నువ్వు గారం చేయబట్టే అది ఇలా నెత్తిన ఎక్కి కూర్చుంది…. !! మామ్ కిందకు వచ్చాక అది లేకపోవాలి అప్పుడు ఉంటుంది దానికి సినిమా…… !!
రేయ్ తెలియకుండా వాగకు ఇవాళ విజయ్ సంవత్రరికం మర్చిపోయావా ….. ?? పాపం భూమి ఎవ్రీ ఇయర్ తన తండ్రి సంవత్సరికం రోజున ఎంతో మంది అనాథలకు బట్టలు, తిండి తన చేత్తోనే పెట్టి వాళ్లకు ఎంతో కొంత డబ్బు ఇచ్చేది …. !! కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదని రూమ్ లోనే కూర్చుని బాధ పడుతుంది పాపం….. !!
దేవయాని మాటలకు మహాన్ ఇవాళ తారీకు గుర్తు చేసుకుంటూ షట్ అవును కదా ఇవాళ మావయ్య సంవత్సరికం అలా ఎలా మర్చిపోయాను అనుకుంటూ గరం లోకి వెళతాడు….. !!
( తన క్లాస్ అవ్వగానే భూమి కోసం వెతుకుతూ ఉన్న మహాన్ కి భూమి గార్డెన్ లో చెట్టు కిందున్న బెంచ్ మీద కూర్చుని కనిపిస్తుంది….. !! ఓయ్ ఏంటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావ్ నీ కోసం నేను కాలేజ్ మొత్తం వెతుకుతున్నా …… !! క్లాస్ కి కూడా రాలేదు అంటూ భూమి పక్కన కూర్చుంటూ తన వైపు చూస్తూ భూమి ఆర్ యూ ఆల్రైట్….. ??
రేపు డాడ్ సంవత్సరికం మహాన్ నాకు ఊహ తెలియకముందే ఆయన చనిపోయారు….. !! బట్ నాకు డాడ్ అంటే చాలా ఇష్టం మావయ్య కూడా చాలా సార్లు చెప్పాడు డాడ్ చాలా మంచి వారట….. !! మామ్ ను చాలా ప్రేమగా చూసుకునే వాడట నేను పుట్టాక ఆయన ప్రపంచం మొత్తం నేనే అన్నట్టుగా ఉండేవాడట….. !! అంత ప్రేమించే డాడ్ ను ఎందుకు మహాన్ ఆ దేవుడు నాకు దూరం చేశాడు….. ?? నేను ఎమ్ తప్పు చేశానని నాకు తండ్రి ప్రేమను దూరం చేసాడు…. ??
ఏయ్ ఏడుస్తున్నావా …… ?? ప్చ్ ఏంటి భూమి ఇది చిన్న పిల్లలా చూడు నీకు మీ డాడ్ దూరం అయ్యాడు అనే కదా ఆయన నన్ను నీ ప్లేస్ లోకి పంపాడు….. !! నా కూతురు ఎప్పుడూ ఏడవకుండా చూసుకోమని నాకు చెప్పాడు…. !! మరి నువ్వు ఇలా ఏడవచ్చా చెప్పు నీకు నేనున్నా గా భూమి అని భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ….. !! నీ చేతిని నా ప్రాణం ఉన్నంత వరకూ నేను వదిలి పెట్టను ఇట్స్ మై ప్రామిస్….. !!
డాడ్ లా నన్ను మిడిల్ లో వదిలి వెళ్ళవ్ కదా అని అడుగుతున్న భూమి పెదాలు అందుకుని 5 నిమిషాల తరువాత వదులుతూ……. !! నేను నిన్ను వదిలేయాలి అంటే అది ప్రాణం పోయాకే ……. !! మహాన్ అంటూ గట్టిగా హగ్ చేసుకుని ఇంకెప్పుడు అలా అనకు మహాన్ నీకేం అయినా అయితే నేను బరించలేను ఐ లవ్ యు 🥺♥️…… !! )
రేయ్ మహాన్….. !! దేవయాని పిలుపుకు ఉలిక్కిపడి హా అమ్మమ్మ……. !! ఏమైంది పిలిచావా……?? కాదు అరుస్తున్నా ఏంటి అంతలా ఆలోచిస్తున్నావ్ ….. !! ఏ… ఎమ్ లేదు ఇప్పుడే వస్తాను అని భూమి రూమ్ వైపు వెళ్ళడానికి స్టెప్స్ దగ్గరకు వెళ్ళిన మహాన్ కి స్టెప్స్ దిగుతూ కనిపిస్తారు నందన & శ్లోక వాళ్ళను చూసి స్టెప్స్ ఎక్కబోతున్న మహాన్ తన కాలిని వెనక్కి తీసుకుంటాడు ….. !!