ఇష్టం లేని పెళ్ళీ…
ఇష్టం లేని జాబ్…
ఒకటేనా???
జాబ్ నచ్చకపోతే మారచ్చు…
ఇంకో జాబ్ ప్రయత్నించచ్చు…
ఇంకా బ్రతుకునే అవకాశాలుంటాయి!
కానీ పెళ్లి?
భార్య నచ్చలేదని…
మరో పెళ్లి అని మారుస్తూ పోతారా?
ఇవి రెండూ ఒక్కలాగే కనిపించినా — నిజానికి ఒక్కటే కావు.
ప్రతి మనిషిలో మనకు నచ్చని లక్షణం ఉండవచ్చు,
అలాగే మనం కూడా అందరికి నచ్చం – ఈ సత్యం మర్చిపోకూ!
👉 సర్దుకుపోతేనే సంసారం…
👉 పెళ్లంటే బాధ్యత…
👉 జాబ్ అంటే బ్రతుకుతెరువు…
జీవితం అన్నది ఇష్టం-అనిష్టాల మధ్య నడిచే ఓ మార్గం.
మనిషి జీవనార్థం అనుకూలించడంలోనే ఉంది!