“మీ బంధం మీద గౌరవం పెంచుతుంది ఈ ఒక్క మాట… ❤️”

“మీ బంధం మీద గౌరవం పెంచుతుంది ఈ ఒక్క మాట… ❤️”

నా కర్మకు దొరికాడని భార్య…
నా దురదృష్టం కొద్ది చేసుకున్నానని భర్త…
అనుకునే సమయం రావచ్చు!

కానీ నిజంగా…
మన జీవితంలోకి ఎవరు రావాలో…
వాళ్లని పంపేది దేవుడే!

బహుశా…
ఆమెని – అతడు తప్ప ఇంకెవ్వరు భరించలేరు!
అతడిని – ఆమె ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేరు!

మనకి ఏది కావాలో మనకే తెలియకపోవచ్చు…
కానీ మనకి ఎవరు సరిపోతారో దేవుడికి మాత్రం బాగా తెలుసు!

👉 కాబట్టి… మనకి దొరికిన బంధం ఎప్పుడూ వరమే అనుకోవాలి.
గౌరవించాలి… ఆదరించాలి… ప్రేమించాలి!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *