“బయట యుద్ధం… ఇంట్లో శాంతి కావాలంటే!”

“బయట యుద్ధం… ఇంట్లో శాంతి కావాలంటే!”

భర్త బయటకు వెళ్ళి —శారీరికంగానో లేకపోతే మానసికంగానో —యుద్ధం చేస్తాడు… ప్రపంచంతో పోరాడతాడు. కానీ భార్య? ఇంట్లో ఉంటూ శారీరికంగా ఉన్నా,అందరితో మానసికంగా నలుగుతుంది……