ఇష్టమైన పెళ్ళో…
ఇష్టంలేని పెళ్ళో…
పెళ్లి అయితే జరిగింది కదా!!!
ఇప్పటినుంచి ఒక కొత్త జీవితం…
ఒక కొత్త మనిషితో…
ఆ మనిషి సంతోషం, బాధ
ఇప్పుడు నీ జీవితానికి సంబంధించినవి!
ఒక్కటి తెలుసుకో…
ఇష్టం ఉన్నా లేకున్నా… పోవాలి!
అర్థం చేసుకోవాలి… భరించాలి!
ఇక్కడ ఇష్టం అనే మాటకి స్థానం లేదు.
ఇష్టంగా మార్చుకోవడం నేర్చుకో!
అది జీవితమే…
అది బంధమే…
అది సత్యం!