భర్త ఏదైనా కొనిచ్చినప్పుడు…
“మా ఆయన ఎంత మంచి వాడు!” అని మురిసిపోతారు భార్యలు…
కానీ…
ఒక చిన్న మాట – “ఇంత ఖర్చు ఎందుకు?” అని అడిగినా చాలు…
వెంటనే:
🔹 “పుట్టింట్లో నన్ను ఎలా చూసేవారో తెలుసా?”
🔹 “అడిగిందల్లా కొనిచ్చేవాళ్లు!”
🔹 “మా స్టేటస్ ఏంటో తెలుసా?” అంటూ మొదలవుతుంది…
పెళ్లయిన తర్వాత భార్యకి ఉండే స్టేటస్… భర్తదే.
తన పుట్టింటి గుర్తులు… అక్కడే ఆగిపోతాయి.
పుట్టింటివాళ్లు అనుకుంటారు –
“నాలుగు రోజులు చూసి పంపిస్తాం…”
కానీ ఆ నాలుగు రోజులు తర్వాతే?
👉 “ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలి” అనే మాట వినిపిస్తుంది…
😔 ఒకవేళ ఆమెకు జీవితంలో విలువ ఉండాలంటే…
అది భర్త చూపించే ప్రేమపైనే ఆధారపడి ఉంటుంది.