ఇష్టమైన పెళ్ళో...ఇష్టంలేని పెళ్ళో...పెళ్లి అయితే జరిగింది కదా!!! ఇప్పటినుంచి ఒక కొత్త జీవితం...ఒక కొత్త మనిషితో...ఆ మనిషి సంతోషం, బాధఇప్పుడు నీ జీవితానికి సంబంధించినవి!…
ఇష్టం లేని పెళ్ళీ...ఇష్టం లేని జాబ్...ఒకటేనా??? జాబ్ నచ్చకపోతే మారచ్చు...ఇంకో జాబ్ ప్రయత్నించచ్చు...ఇంకా బ్రతుకునే అవకాశాలుంటాయి! కానీ పెళ్లి? భార్య నచ్చలేదని...మరో పెళ్లి…