ఇద్దరూ సమానమే!

ఇద్దరూ సమానమే!

నువ్వు బానిసగా చూసే భర్త…ఒక అమ్మకు మహరాజ్ లాంటి వాడు! నువ్వు Order చేసి పని చేయించుకునే భార్య…ఒక తండ్రికి మహారాణే! ఎవరూ తక్కువ…
ఈ రోజుల్లో మంచితనం పిచ్చేతనం!

ఈ రోజుల్లో మంచితనం పిచ్చేతనం!

చులకనగా చూస్తారు…ఎందుకంటే –నువ్వు మనసులో పగ పెట్టుకోదు…నువ్వే ముందు “Sorry” చెబుతావు…నువ్వు "మన" అనుకుంటావు… "నేను" కాదు! ప్రేమ కూడా చూపిస్తావు – అంతకంతకు…
తల్లి అనేది ఒక ఆదేశం కాదు… ఆదర్శం

తల్లి అనేది ఒక ఆదేశం కాదు… ఆదర్శం

"నిజంగా... ఒక తల్లి మాత్రమేకూతురు కాపురాన్ని నిలబెట్టగలదు!" కూతురు బాధపడినా పర్లేదుతప్పు చేసినప్పుడుతప్పుని ‘తప్పే’ అని చెప్పగలిగినతల్లిదే నిజమైన ధైర్యం! కొంతకాలానికి...కూతురు కూడా కోపానికి…
“ఆమె నన్ను బ్లాక్ చేసింది, కానీ నా జ్ఞాపకాలు మాత్రం కాదు”

“ఆమె నన్ను బ్లాక్ చేసింది, కానీ నా జ్ఞాపకాలు మాత్రం కాదు”

ప్రతి నోటిఫికేషన్...అది ఆమెది అనుకుంటాను.ప్రతి రాత్రి...ఆమె కలలో ఉంటాను. ఆమె నా నంబర్ బ్లాక్ చేసింది,ప్రతి ఫోటోను డిలీట్ చేసింది,నా జీవితాన్ని నుండి నేను…
💔 ఇష్టమైన పెళ్లి కాదు… అయినా పెళ్లి అయింది!

💔 ఇష్టమైన పెళ్లి కాదు… అయినా పెళ్లి అయింది!

ఇష్టమైన పెళ్ళో...ఇష్టంలేని పెళ్ళో...పెళ్లి అయితే జరిగింది కదా!!! ఇప్పటినుంచి ఒక కొత్త జీవితం...ఒక కొత్త మనిషితో...ఆ మనిషి సంతోషం, బాధఇప్పుడు నీ జీవితానికి సంబంధించినవి!…
“బయట యుద్ధం… ఇంట్లో శాంతి కావాలంటే!”

“బయట యుద్ధం… ఇంట్లో శాంతి కావాలంటే!”

భర్త బయటకు వెళ్ళి —శారీరికంగానో లేకపోతే మానసికంగానో —యుద్ధం చేస్తాడు… ప్రపంచంతో పోరాడతాడు. కానీ భార్య? ఇంట్లో ఉంటూ శారీరికంగా ఉన్నా,అందరితో మానసికంగా నలుగుతుంది……
“మీకు ప్రపంచం ఉంటే… ఆమెకు మీరు ప్రపంచం!”

“మీకు ప్రపంచం ఉంటే… ఆమెకు మీరు ప్రపంచం!”

అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తను...పట్టించుకోకుండా భార్య మొబైల్ చూస్తూ ఉంటే,ఆ భర్త మనసులో ఎంత బాధ కలుగుతుంది? కానీ… ఆ భార్య మాత్రం —ఉదయం…