“నిజంగా… ఒక తల్లి మాత్రమే
కూతురు కాపురాన్ని నిలబెట్టగలదు!”
కూతురు బాధపడినా పర్లేదు
తప్పు చేసినప్పుడు
తప్పుని ‘తప్పే’ అని చెప్పగలిగిన
తల్లిదే నిజమైన ధైర్యం!
కొంతకాలానికి…
కూతురు కూడా కోపానికి బదులు ఆలోచించటం
మొదలుపెడుతుంది!
పుట్టింటి బాధ్యత
కష్టానికి అండగా ఉండడం!
కానీ…
తప్పుకి మాత్రం తగిన దండనగానే ఉండాలి!
తల్లి ప్రేమ – అండగా నిలవాలి,
తల్లి న్యాయం – నిజాన్ని నిలబెట్టాలి!