నువ్వు బానిసగా చూసే భర్త…
ఒక అమ్మకు మహరాజ్ లాంటి వాడు!
నువ్వు Order చేసి పని చేయించుకునే భార్య…
ఒక తండ్రికి మహారాణే!
ఎవరూ తక్కువ కాదు…
ఎవరూ ఎక్కువ కాదు…
ఇద్దరూ సమానమే…!!
“సంబంధాల మధ్య గౌరవమే బలమైన బంధం.”
“సంబంధాలు ప్రేమతో కాదు గౌరవంతో నిలుస్తాయి… 🤍