చులకనగా చూస్తారు…
ఎందుకంటే –
నువ్వు మనసులో పగ పెట్టుకోదు…
నువ్వే ముందు “Sorry” చెబుతావు…
నువ్వు “మన” అనుకుంటావు… “నేను” కాదు!
ప్రేమ కూడా చూపిస్తావు – అంతకంతకు ఎక్కువగా!
దాచుకోకుండా నీ భావాలన్నీ చెప్పేస్తావు…
అందుకే ఈ రోజుల్లో… నీ మంచితనం వాళ్లకు పిచ్చేతనంగా కనిపిస్తుంది!